Praise the lord brother 🙏🙏 🙏🙏 garu.....very good song......God bless you 🤲🤲🤲🤲...........Glory to God...full song lyrics pettandi annaiah garu....e song learning chesukoni padalani undi naku ma sanghamulo...
వచ్చానయ్యా నా తండ్రి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చానయ్యా నా తండ్రి నా తప్పు తెలుసుకొని ఆదరించుమయ్యా నా తండ్రి నన్ను చేర్చుకొని 1. తెలిసి తెలియక నేను నిను విడచి వెళ్ళాను ఆస్తినంత కోల్పోయి ఒంటరిగా మిగిలాను ఆకలి తాళలేక.ఆ...ఆ...ఆ... ఆకలి తాళలేక ఎవరికి చెప్పలేక తిరిగి తిరిగి నీ యొద్దకు చేరాను 2. అవివేకముతో నేను ఆస్తినంత పంచుకొని దూరదేశం వెళ్ళాను దూర్వ్యాపారం చేసాను చెడు స్నేహమునే చేసి...ఆ...ఆ...ఆ... చెడు స్నేహమునే చేసి అవమానాలు పొంది పందులతో నివాసం చేసాను 3. పరలోకమునకు నీకును విరోధిని అయ్యాను ఇల్లును విడచి వెళ్లి ఇబ్బందులు పడ్డాను కుమారునిగా కాకపోయినా...ఆ..ఆ...ఆ కుమారునిగా కాకపోయినా కూలివానిగా చేరదీయుమా జీవితమంతా నీతో ఉంటాను ( నా ) 4. దూరము నుండి చూసి పరుగున ఎదురుగా వచ్చి ప్రేమతో నన్ను హత్తుకొని కౌగిలించి ముద్దాడి తప్పులన్ని క్షమియించి... ఆ...ఆ...ఆ తప్పులన్ని క్షమియించి గొప్ప విందు నాకు చేసి రక్షణ వస్త్రం అలంకరించావు ( నాకు )
ఈపాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక
@@singarapupranitha3949 amen
చాలఆర్థగావుదీ.విత్.ట్రాకుల్లిరికుష్
దేవునికి మహిమ కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలని దేవుని కోరుకుంటున్నాను అన్న
చాలా బాగుంది పాస్టర్ గారు వందనాలు 🙏🏻
వందనాలు అయ్యగారు
Super song pastor garu
Super song annaya God bless you amen vandhanalu 🙏🏻🤲🏻🙏🏻
దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక
Wonderful song brother God bless you🎉🎉🎉🎉
Thank you brother
అన్నా ప్రైస్ ది లార్డ్ ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటూన
🙏🙏🙏
Chala bagunadhi annaya.Devuniki mahima kalugunu gaka.Amem🙏🙏🙏
Heart touching song 😢glory to God 🙏
Track pettandi Pastor Garu
వందనాలు అయ్యా తప్పకుండ
Praise the lord brother 🙏🙏 🙏🙏 garu.....very good song......God bless you 🤲🤲🤲🤲...........Glory to God...full song lyrics pettandi annaiah garu....e song learning chesukoni padalani undi naku ma sanghamulo...
Glory to God
Thank you sister
Super song.
Glory to God
Anna congratulation for the new song of 2025
May God bless you
@@savaramprasangi9433 Glory to god
Super song 😍
Super song
Supar god bless you 🙏
Thank you so much
Excellent song anna
Good song praise God 🙏
@@ezekieljohn9899 praise God Glory to God
Super song annya
@@jannuvidyaprasan3865 glory to God
పచ్చతాపం కలిగించే పాట
నైస్ సాంగ్ పాస్టర్ గారు ఇలాగే అనేక పాటలు రాయాలి
అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి.
మీ ప్రోత్సహానికి వందనాలు
ట్రాకు.రీలీకు
Thappakunda
Nice 👍 super
Thank you so much
Praise the lord anna
అన్న చాలా చక్కగా వ్రాశారు
@@PradeepPrasalu600దేవునికి మహిమ
Glory to Jesus alone Amén 🎉🎉🎉
దేవునికి మహిమ కలుగుగాక ఇంకా ఇలాటి పాటలు పాడాలి, ప్రభునిన్ను దీవించును గాక
Thank you 🙏🏽
సూపర్
Good song 🎉🎉🎉
Anna manchi patanu maku andimchi namduku niku vandanalu
@@vemavarapubabu7071 దేవునికే మహిమ మీకు వందనాలు
glory to jesus
సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగును గాక
Praise the lord
@@srilathacollections1688 praise the lord.
Sister
Nice song
Thank you
Glory to God
🎉🎉❤ వందనాలు అయ్యగారు
వందనాలు 🙏🏽
Lyrics please pastor garu
Ok thappakunda
వచ్చానయ్యా నా తండ్రి తప్పు తెలుసుకొని
తిరిగి వచ్చానయ్యా నా తండ్రి నా తప్పు తెలుసుకొని
ఆదరించుమయ్యా నా తండ్రి నన్ను చేర్చుకొని
1. తెలిసి తెలియక నేను నిను విడచి వెళ్ళాను
ఆస్తినంత కోల్పోయి ఒంటరిగా మిగిలాను
ఆకలి తాళలేక.ఆ...ఆ...ఆ...
ఆకలి తాళలేక ఎవరికి చెప్పలేక
తిరిగి తిరిగి నీ యొద్దకు చేరాను
2. అవివేకముతో నేను ఆస్తినంత పంచుకొని
దూరదేశం వెళ్ళాను దూర్వ్యాపారం చేసాను
చెడు స్నేహమునే చేసి...ఆ...ఆ...ఆ...
చెడు స్నేహమునే చేసి అవమానాలు పొంది
పందులతో నివాసం చేసాను
3. పరలోకమునకు నీకును విరోధిని అయ్యాను
ఇల్లును విడచి వెళ్లి ఇబ్బందులు పడ్డాను
కుమారునిగా కాకపోయినా...ఆ..ఆ...ఆ
కుమారునిగా కాకపోయినా కూలివానిగా చేరదీయుమా
జీవితమంతా నీతో ఉంటాను ( నా )
4. దూరము నుండి చూసి పరుగున ఎదురుగా వచ్చి
ప్రేమతో నన్ను హత్తుకొని కౌగిలించి ముద్దాడి
తప్పులన్ని క్షమియించి... ఆ...ఆ...ఆ
తప్పులన్ని క్షమియించి గొప్ప విందు నాకు చేసి
రక్షణ వస్త్రం అలంకరించావు ( నాకు )
Super song annayya
Glory to God
సూపర్ సాగు
Praise the lord
Amen...happy new year anna
Happy new year
pata. lirexu pettu. annayya
Ok
Annaya pata photo pettava annaya
Vochainai 4:01
Praise the lord
Super song