థాంక్స్ అమ్మ చాలా బాగా చూపించారు మేము అక్కడ ఉండి చూసినంత సంతృప్తిగా ఉన్నది మాకు మీ మాటలు కూడా చాలా బాగా చెప్పారు మాకు చాలా బాగా నచ్చింది థాంక్యూ సో మచ్
మేము పెద్ద వాళ్ళం అయ్యాము వోపిక లేని పరిస్థితుల్లో మీరు మేము చూసినంత త్రుప్తిగ మీరు చూపించేరు చాలా చాలా సంతోషంగా వుంది చాలా చాలా ఆనందంగా వుంది అమ్మ.చిన్ పిల్లవు అయిన చాలా వివరంగా తెలుసుకుంటు మాకు చెపుతున్నారు చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది ధ్యాంక్యు ధ్యాంక్యు మేడమ్
నిజంగా దీపపు స్తంభాలను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అనిపించింది మీరు మా కోసం పడుతున్న ప్రయాస ఎంత అంత కాదు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు
ముందుగా మీరు నమస్కారమండి మీరు ఇలా చెప్తుంటే ఒళ్ళు జలదరించి పోతుంది ఎంతో చక్కగా చూపించారు నేను ఈ మధ్యన మీ వీడియో చూస్తున్నాను అండి అన్ని పూజలు ఎంతో చక్కగా చేస్తున్నారు మీ వీడియోస్ చూస్తుంటే మాకు చేసుకోవాలని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Hai సంతోషి అక్క 7 days నుంచి మీ vidoes చూస్తున్నాను మొదటి వీడియో అరుణాచల గిరి ప్రదక్షణ వీడియో రోజు మీ వీడియోస్ చూస్తున్నాను చాలా తెలుసుకుంటున్నాను 🙏🙏చాలా బాగా చెప్తున్నారు
Jai sree mahakaal. No words santhoshi garu. Goosebumps vachay. Rendu kallu challedu chudataniki.. Ammanu ayyanu tanivi heera chusi tarinchamu. Tnq for every thing chelli. 🙏🙏🙏🙏🙏
Hii santhoshi Garu ma kosam entha kasta padru andi chla chla thanks ❤ enthti lucky person me vedios chustnta memu akda untatu ga anipichndhi thank you ❤
ఇలాంటి రాతి దీప స్తంభాలు నేను అష్ట వినాయక గుడి, నాసిక్ దగ్గర చూశా. కాని ఇలా దీపాలు వెలిగించినవి నీ ద్వారా చూడగలిగా. చాల అద్భుతమైన కనుల పండుగ. మాకు ఆ అదృష్టం ఎప్పుడో? నీ శ్రమ అంతా లోతుకు పోయిన నీకళ్లలో కనిపిస్తోంది. అందరికీ ఉపయోగకరమైన vedios చేస్తున్నావు .రేపటి భస్మ హారతి దర్శన కోసం ఎదురుచూస్తూ.
ఎంతో అదృష్టం వుంటే కానీ చూడలేము ఆ దీపపు కాంతులు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు సంతోషి గారు🙏🙏🙏🙏
jai shree mahakal
థాంక్స్ అమ్మ చాలా బాగా చూపించారు మేము అక్కడ ఉండి చూసినంత సంతృప్తిగా ఉన్నది మాకు మీ మాటలు కూడా చాలా బాగా చెప్పారు మాకు చాలా బాగా నచ్చింది థాంక్యూ సో మచ్
మేము పెద్ద వాళ్ళం అయ్యాము వోపిక లేని పరిస్థితుల్లో మీరు మేము చూసినంత త్రుప్తిగ మీరు చూపించేరు చాలా చాలా సంతోషంగా వుంది చాలా చాలా ఆనందంగా వుంది అమ్మ.చిన్ పిల్లవు అయిన చాలా వివరంగా తెలుసుకుంటు మాకు చెపుతున్నారు చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది ధ్యాంక్యు ధ్యాంక్యు మేడమ్
Chala santhosham amma 😍🙏🏻 mee blessings ivvandi chalu ma...
Super madam
Jai shree mahakal........ma intlo andaram kalisi chustamu akka..mi e videos.......
Tq akka
తెలుగు లో ఉచ్చారణ బాగుంది. కంఠం బాగుంది. చాలా బాగా స్పష్టంగా చెప్పారు
అదృష్టం అంటే మీ దే సూపర్ అంతా దైవాగ్న
Meru kuda chusi adrustavanthulu ma 😍🙏🏻
Super sis meru ma kosam video lo chala kastapadi chesthunaru tq so much ❤
Tq ma 😍🙏🏻
మేము చూసేము కానీ ఇంత వివరంగా చూసిన గుర్తులేదు చాలా చాలా బాగుంది
నిజంగా దీపపు స్తంభాలను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అనిపించింది మీరు మా కోసం పడుతున్న ప్రయాస ఎంత అంత కాదు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు
Yes
Tq ma 😍🙏🏻
🙏memu harsiddhi matha darshanam chesukunnamu,kani aarti chudataniki time saripoledu . Mi video lo aarti chusukunnamu. Thanks for sharing 🙏
Thank you santoshi 👍
మీ వలన తెలియనివి చాలా నేర్చుకున్నాను సంతోషి గారు
Meru chala luckyest person
చింతామణి గణపతి మీ కోరికలు తీర్చి మీకు శుభం కలుగుతుంది
జై శ్రీ గణేష్ మహారాజ్ స్వామి, జై శ్రీ మహాకాళేశ్వర్ స్వామి, జై మాత్రే నమః
Hi santhoshi garu, Jai guru dhattha, nenu mi big fan
Hindudharmam channel ki leave petti vellara?
ముందుగా మీరు నమస్కారమండి మీరు ఇలా చెప్తుంటే ఒళ్ళు జలదరించి పోతుంది ఎంతో చక్కగా చూపించారు నేను ఈ మధ్యన మీ వీడియో చూస్తున్నాను అండి అన్ని పూజలు ఎంతో చక్కగా చేస్తున్నారు మీ వీడియోస్ చూస్తుంటే మాకు చేసుకోవాలని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
నమస్కారం అమ్మ క్షేత్రాలు మంచిగా చూపిస్తున్నారు చాలా సంతోషం అండి
Tq santoshi garu 😍. Basmahaarathi kosam waiting...
జై శ్రీ మహకల్ జై శ్రీ మహాకాళి 🙏
హరసిద్దిమాత కు జై
Hai సంతోషి అక్క 7 days నుంచి మీ vidoes చూస్తున్నాను మొదటి వీడియో అరుణాచల గిరి ప్రదక్షణ వీడియో రోజు మీ వీడియోస్ చూస్తున్నాను చాలా తెలుసుకుంటున్నాను 🙏🙏చాలా బాగా చెప్తున్నారు
Tq ma 😍😍😍
Super vedio 🙏
Jai sree mahakaal. No words santhoshi garu. Goosebumps vachay. Rendu kallu challedu chudataniki.. Ammanu ayyanu tanivi heera chusi tarinchamu. Tnq for every thing chelli. 🙏🙏🙏🙏🙏
Tq so much akka ... Jai sri mahakal 😍🙏🏻
🙏జై శ్రీ మహా కాళ్ 💐💐
Chala chala chala santhosham ga undhi andi . Naku aita nena akadiki Valli Naku undhi. Sooo happy chala thanks andi
ఏ ఊరు అమ్మ అంత చక్కగా చెప్తున్నావ్ మాకు చాలా ఆనందంగా ఉంది
Deepa darshanam super thank u santhoshi
అమ్మ చాలా బాగుంది అమ్మ మీ వీడియో
Akka thank u so much. Real ga meeru adrustavanthulu a shivaya Darshana tho
Chala chala thanks santhoshi gaaru...miru chala lucky person..manam entha poojalu chesina kani..A bhagavanthudu manam akkadiki ravali ankovali..adi meku undi adrustam
నేను మీరు చెప్పిన శివయ్య పూజలు చేస్తాను సంతోష్ గారు
సంతోషి గారు చెప్పలేనంత ఆనందంగా ఉండండి
Thank you very much chala Baga explain chesaru kaall ki kattinatluga God bless you.
Nijamgane ma life me valla danyamaipoyindi santhoshi garu thanks andi miku. Jai sri Mahakal
Thank you santoshi garu. Chaala baga chupincharu 🙏. Maku darshana bhagyam kaligindi.
ಜೈ ಮಹಾ ಮಂಗಲ ನಾತ್ ಟೆಂಪಲ್ super 💯 chanal
Jai Sri maha kal thanq so much fr giving us such a devotional video memu kuda amahadevudini chusi
Tharinchamu
Om namo maha kaleswaraya namaha.....ee roju vedio chustunnappudu enduko baga badaga anipinchindi akka...antha duram velli memu dosha pariharam cheyinchukolemu kanisam ee vediolo swamini chusi dannam pettukuntam anta manchi jaragalani...evari Tala rata ela undo adi Ala jarigi teraliga tappaduga kanesam kastalani eedrkune dairyanni ivvamani swamini korukuntanu akka .... thankyou
Parvaledu ma... Miku malli vellalani rasi undi anthe
Thank you andi. Jai Sri mahakal
Dipam stambala puja chala chala adbuthanga undi akka miku chala thanks 😊😊😊
Maha kaludi harathi kosam chalaaa waiting akka ee roju ee harathi chusthaa anukoledhu chalaaa bagundhi harathi deepalu 🙏
Santoshi sis TQ verymuch ma
Jai shree mahakal 🙏🙏🙏 Om namah shivaya 🕉️
Thank you Anchor gaaru
Thank you santhoshi garu 🙏🙏
I can't stop my tears chala bagundi andi Jai shree mahakal Sri matry namaha Govinda 🙏🙏🙏🙏🙏
Tq ma
చల బాగా చేస్తున్నారు వీడియో చాల థాంక్స్ అక్క
Hi tq andi chala manchi viseshalu chupistunnaru❤
Avunu akka vellalenatuvanti vallaku meru chala kastapadi videos testunnaru maku kanulara chuse Bagyam kalpincharu jai sri mahakal
Akka meeku hatsaf, thank u💗💗💗
Chala manchi videos chesttunnaru santoshi garu
Meeru elanti videos chala cheyali ani bagavanthudini vedukuntaanu
Thank you for valuable information ma'am
Chala bagha chupinchinavu ma nijang chusenttu unnade u so lucky ma
Jai Sree Mahakal🙏🙏🙏🙏 Thank you soo much Santoshi garu for your great effort🙏
Tq ma
Jaime shree Mahakal
Thank you sister 🙏
Thanks u very much for watching this video
Amma video chala bavundi.❤❤❤
Great and Excellent video ma 🙏💐 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Hii santhoshi Garu ma kosam entha kasta padru andi chla chla thanks ❤ enthti lucky person me vedios chustnta memu akda untatu ga anipichndhi thank you ❤
Thank you andi 🙏nice video
Very nice pics thank you
Useful information
జై మహంకాళేశవరాయ నమో నమః
Thanku madem🙏🙏🙏🙏🙏🙏🙏
Tq for these beautiful videos
Wow chala bhaga chupincharu samthosi appudu maku kudaa aabhagya kaluguthuntho Ani undhi any how TQ so much for your wonderful video
Tq so much ma
జై శ్రీ మహ కాల్
ఇలాంటి రాతి దీప స్తంభాలు నేను అష్ట వినాయక గుడి, నాసిక్ దగ్గర చూశా. కాని ఇలా దీపాలు వెలిగించినవి నీ ద్వారా చూడగలిగా. చాల అద్భుతమైన కనుల పండుగ. మాకు ఆ అదృష్టం ఎప్పుడో? నీ శ్రమ అంతా లోతుకు పోయిన నీకళ్లలో కనిపిస్తోంది. అందరికీ ఉపయోగకరమైన vedios చేస్తున్నావు .రేపటి భస్మ హారతి దర్శన కోసం ఎదురుచూస్తూ.
Tq so much for the Heartful comment andi 😍🙏🏻
Meme kuda last week harasiddi amma darsanam chesukunnamu.ee deepa sthambalani chusamu chala bagundi.
రాజమహేంద్రవరం లో కూడా ఉజ్జయిని టెంపుల్ అండి మా ,అక్కడ కూడా ఈ దీప స్థంబాలు ఉన్నాయి మా
మీరు బాగా చూపిస్తున్నారు thank you
Tq ma ... Ikkada ujjayini tarvathe andaru ila mana vypu kuda peduthunaru ma 😍😍
Early morning naku sivayya kala lo kanipincharu. Banana peduthunattu kala vachindi. Thank you so much santoshi garu🙏
Mee video very superb
Jai Sri Maha Kal mam hilight video Ujjain tour Miku ma NAMASTE 🙏 NAMASTE 🙏 NAMASTE 🙏
Amma super🌹🌹🙏🙏🙏
Jai Sri Mahakal
Chala happy Gandhi Santoshi Garu
Jai shree mahakal 🙏🏻🙏🏻🙏🏻
Metho bagavanthudu unnadu anadaniki nidharsanam entha chakka ga yatralu cheydam devuni dharsinchukovadam chala lucky akka meru thirupathi vellali antene boledanni avaantharalu kani miku bagavanthuni anugraham vundhi anadaniki e vedios chalu akka
Tq so mucb ma 😍🙏🏻
జై శ్రీ మహా కాల్ 🙏🙏🙏🙏🙏
Na peru ramya sivaiah anugraham to eleaina ujjaini chusinanduku vuala santoshsm jai mshakal
Jai shree mahakaal 🙏
Thank q sister
హర సిద్ధి మాత టెంపుల్ లో ఉండే దీప స్థంబాలు వెలిగించే దీపాలు ఆ scene అద్భుతం అండి ప్రత్యక్షంగా చూసాము, మీరు చూసే ఉంటారు
Thanks for video akkka
Jai sri mahakaal
Mam chustu unte ollu jaladarinchindi mam goosebumps vachesayi kallalo neellu vachayi memu vellaka poyina kallaku kattinattu chupincharu meeru chala adrustavathulu mam jai mahakaleswar 🌺🙏
Tq so much ma 😍🙏🏻
నేను రాసిన కామెంట్ కి వెంటనే సమాధానం ఇచ్చారు కదా చాలా చాలా సంతోషంగా వుంది నమస్కారములు
neeku kuda danyavadamulu andi
Wat time is sparsha darshan for angarak linga....??
Harasidhimataku jai 🙏🙏🙏
Jai maata di 🙏🙏🙏
Jai mahakal 🙏🙏🙏
Ji Shree mahakaal 🙏🙏
Tqq so much 😢😢
Jai mahakal
Hi akka arunachalam giripradaksha ki valtunara Abishakam details Pls send me
Jai mahakal 🎉
Eagerly Waiting for your next video sis ....
Om Sri Sainathaya Namaha 🙏🙏
Jay Shri Mahakal
Next month am going akka