Kazipet should become railway division... ఎప్పుడూ కాజీపేట పెళ్ళికూతురు పనిమనిషి లాగా మాత్రమే ఉంటుంది కానీ పెళ్లి కూతురు కావడం లేదు..అనేది సామెత.Kazipet has always been wryly observed as, ‘Always the bridesmaid, never the bride’,...1982 ల కాజీపేట కు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ ని పంజాబ్ లోని కపుర్తల కు తరలించారు...ఇప్పుడు ఆ ప్రాంతం బాగా అభవృద్ధి అయింది దేశం లో సగం రైల్వే కోచ్ లు అక్కడే తయారు అవుతున్నయి...కనీసం ఇప్పుడు రైల్వే డివిజన్ అయినా ఇవ్వాలి... ఇప్పుడు కాజీపేట కు అధ్భుత అవకాశం ఉంది.అది ఎంటి అంటే..ఒక రైల్వే జోన్ లో కనీసం 4 రైల్వే డివిజన్లు ఉండాలి అనే నిబంధన ఉంది..ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో secunderabad, Vijayawada, నాందేడ్, గుంటూరు, గుంతకల్లు, హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి...కానీ విశాఖ కేంద్రంగా కేంద్రం కొత్త జోన్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు అందులోకి వెళ్తున్నాయి...కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో కేవలం 3 డివిజన్లు మాత్రమే మిగులుతాయి . అవి నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే..కాబట్టి నాలుగోది కచ్చితంగా కావాలి...అప్పుడు కేంద్రానికి నచ్చినా నచ్చకున్నా కాజీపేట కు రైల్వే డివిజన్ వచ్చి తీరుతుంది...అప్పుడు కాజీపేట నుండి ప్రారంభం అయ్యే ట్రైన్ లు పెరుగుతాయి....ప్రస్తుతం వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రజలు హైదరాబాద్ పోవాలి అంటే బస్సుల్నే ఆశ్రయిస్తున్నారు..ఎందుకంటే ట్రైన్స్ అన్ని విజయవాడ సైడ్ నుండే వస్తున్నాయి..అవి అన్నీ నిండి వస్తున్నాయి.. వరంగల్, కాజీపేట ప్రజలు నిల్చొని మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు... వరంగల్, కాజీపేట నుండి ప్రారంభం అయ్యే రైళ్లు ప్రారంభిస్తే అది ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలిగిస్తుంది..కాజీపేట డివిజన్ అయితే కాజీపేట నుండి కేవలం హైదరాబాద్ కే కాకుండా తిరుపతి, విశాఖ, ముంబై, పునే , సూరత్ లాంటి సిటీ లకు కొత్తగా రైళ్లు వస్తాయి..అవి అన్నీ కాజీపేట, వరంగల్ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి బిజినెస్ పెరిగి వరంగల్ ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది..కొత్తగా వరంగల్ ల టెక్స్టైల్ పార్క్ పడింది కాబట్టి దానికి కూడా ఈ రైల్వే డివిజన్ ఎంతో ఉపయోగపడుతుంది
బ్రదర్ చైతు, మీ విశ్లేషణ చాలా బాగుంది, మీ వీడియోస్ అన్నింటిని చూస్తుంటాను, ఖాజిపేట్ గురించి చెప్పినట్టుగానే మా యేుక్క "డోన్ జంక్షన్" రైల్వేస్టేషన్ గురించి వీడియో చేయగలరని మనవి.... ధన్యవాదాలు.......
Four more rail coach factories are needed for Indian railways (& for exports) and one of them must be located in North East (better if located outside Assam).
*_జగిత్యాల రైల్వే స్టేషన్ గురించి రైల్ రాక పోకలు గురించి చెప్పు అన్నయ్య. ప్రతిసారీ ఆంధ్ర రైల్వే స్టేషన్ గురించే చెబుతావు దయచేసి జగిత్యాల ప్రాంతములోని కోరుట్ల మెట్టుపల్లి ఆర్మూర్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ గురించి మరియు ట్రైన్ రాక పోకలు గురించి చెప్పండి దయచేసి_*
Tell something about Tenali junction railway station And more information about Tenali junction to Repalle electrification work process doubling work chepandi chaitu bro.........
కాజిపేట్ డివిజన్ రావాలి కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి కాజిపేట్(హాసంపర్తి రోడ్ )to కరీంనగర్ రైల్వే లైన్, కాజిపేట్(హాసంపర్తి రోడ్ ) to వయా భూపాలపల్లి, ఏటూరునాగారం,మణుగూరు brs ప్రభుత్వం కాజిపేట్ జంక్షన్ కు చొరవ తీసుకోలేదు , కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నా మనవి
Ballarsha railway station gurichi chapu bro adhuku anta ballarsha stion new Delhi to Chennai grand track line lo pedda stion every trian halting 10-15minitus kababti adhuke video chaye bro
Sir కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బలార్షా వైపు వెళ్లే రైళ్లు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడుఅన్ని కూడా కాజీపేట స్టేషన్కు వస్తాయాలేకపోతే కొన్ని వరంగల్ వైపు వెళ్ళతాయాి చెప్పగలరు
Even though kazipet has all the eligibilities to become a division, it was ignored. Even guntur was made division even though it is not eligible to be. Kazipet subdivision has more jurisdiction than guntur division.
*SOUTH CENTRAL RAILWAY - VIJAYAWADA DIVISION* PR No. 161 10th Febraury, 2020 *Permanent Augmentation of Express Trains with Additional AC Coaches*
In order to provide additional travelling facility for waitlisted passenger, the following trains are permanently augmented with additional coaches as detailed below: - *Permanent Augmentation of Trains:* 1. Train No. 17221 Kakinada Port - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 08th February, 2020. 2. Train No. 17222 Lokamanya Tilak Terminus - Kakinada Port Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 09th February, 2020. 3. Train No. 17245 Machilipatnam - Dharmavaram Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020. 4. Train No. 17246 Dharmavaram - Machilipatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020. 5. Train No. 07438 Kacheguda - Tatanagar Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020. 6. Train No. 07439 Tatanagar - Kacheguda Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020. 7. Train No. 18519 Visakhapatnam - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020. 8. Train No. 18520 Lokamanya Tilak Terminus - Visakhapatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 12th February, 2020. 9. Train No. 18567 Visakhapatnam - Kollam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 13th February, 2020. 10. Train No. 18568 Kollam - Visakhapatnam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 14th February, 2020. Nusrat M Mandrupkar Public Relations Officer Vijayawada Division South Central Railway
Kazipet Itarsi fast pasinger nadipithe baguntundi. Express lu anni warangal Or kazipet nunchi bayaluderithe Balarsha lo agi akkadi nund Nagpur, Bethul lo agi Itarsi ki vasthayi. Anduvalla yi train naduputhe prayanikulaku, vyavassya utpattula yegumathi digumathulaku saukaryam ga untayi.
మీరు అంత బాగా చెపుతారు కానీ ఒక్కటే లోటు ఏంటంటే మీరు కామెంట్ కి కూడా కొంచెం రిప్లై ఇవ్వండి సార్ యువర్ గివింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్
Kazipet should become railway division...
ఎప్పుడూ కాజీపేట పెళ్ళికూతురు పనిమనిషి లాగా మాత్రమే ఉంటుంది కానీ పెళ్లి కూతురు కావడం లేదు..అనేది సామెత.Kazipet has always been wryly observed as, ‘Always the bridesmaid, never the bride’,...1982 ల కాజీపేట కు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ ని పంజాబ్ లోని కపుర్తల కు తరలించారు...ఇప్పుడు ఆ ప్రాంతం బాగా అభవృద్ధి అయింది దేశం లో సగం రైల్వే కోచ్ లు అక్కడే తయారు అవుతున్నయి...కనీసం ఇప్పుడు రైల్వే డివిజన్ అయినా ఇవ్వాలి...
ఇప్పుడు కాజీపేట కు అధ్భుత అవకాశం ఉంది.అది ఎంటి అంటే..ఒక రైల్వే జోన్ లో కనీసం 4 రైల్వే డివిజన్లు ఉండాలి అనే నిబంధన ఉంది..ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో secunderabad, Vijayawada, నాందేడ్, గుంటూరు, గుంతకల్లు, హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి...కానీ విశాఖ కేంద్రంగా కేంద్రం కొత్త జోన్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు అందులోకి వెళ్తున్నాయి...కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో కేవలం 3 డివిజన్లు మాత్రమే మిగులుతాయి . అవి నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే..కాబట్టి నాలుగోది కచ్చితంగా కావాలి...అప్పుడు కేంద్రానికి నచ్చినా నచ్చకున్నా కాజీపేట కు రైల్వే డివిజన్ వచ్చి తీరుతుంది...అప్పుడు కాజీపేట నుండి ప్రారంభం అయ్యే ట్రైన్ లు పెరుగుతాయి....ప్రస్తుతం వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రజలు హైదరాబాద్ పోవాలి అంటే బస్సుల్నే ఆశ్రయిస్తున్నారు..ఎందుకంటే ట్రైన్స్ అన్ని విజయవాడ సైడ్ నుండే వస్తున్నాయి..అవి అన్నీ నిండి వస్తున్నాయి.. వరంగల్, కాజీపేట ప్రజలు నిల్చొని మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు... వరంగల్, కాజీపేట నుండి ప్రారంభం అయ్యే రైళ్లు ప్రారంభిస్తే అది ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలిగిస్తుంది..కాజీపేట డివిజన్ అయితే కాజీపేట నుండి కేవలం హైదరాబాద్ కే కాకుండా తిరుపతి, విశాఖ, ముంబై, పునే , సూరత్ లాంటి సిటీ లకు కొత్తగా రైళ్లు వస్తాయి..అవి అన్నీ కాజీపేట, వరంగల్ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి బిజినెస్ పెరిగి వరంగల్ ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది..కొత్తగా వరంగల్ ల టెక్స్టైల్ పార్క్ పడింది కాబట్టి దానికి కూడా ఈ రైల్వే డివిజన్ ఎంతో ఉపయోగపడుతుంది
Thank you Anna for making video on khazipet Railway Station warangal
1.Need 2 more platforms kazipet jn 2. developing kazipet town 3. direct line karimnagar
బ్రదర్ చైతు, మీ విశ్లేషణ చాలా బాగుంది, మీ వీడియోస్ అన్నింటిని చూస్తుంటాను, ఖాజిపేట్ గురించి చెప్పినట్టుగానే మా యేుక్క "డోన్ జంక్షన్" రైల్వేస్టేషన్ గురించి వీడియో చేయగలరని మనవి.... ధన్యవాదాలు.......
రామగుండము నుంచి మణుగూరు ప్రాజెక్ట్ గురించి చెప్పండి
చక్కగా పరిశోధన చేశారు
Nadikudi - Srikalahasthi railway project details video cheyandi bro
Well said bro .... Kazipet nunchi trains veste baguntunti
Kzp rly station lo kanisam 6 flatform kattandi
Bhagyanagar extend upto chandrapur
karimnagar railway station gurichi detail video cheyade
ruclips.net/video/XflhWWitnuQ/видео.html
Peddapalli jn update bro
Warangal to Chennai express and Warangal to Delhi Warangal to Mumbai
Say something about mancherial
Four more rail coach factories are needed for Indian railways (& for exports) and one of them must be located in North East (better if located outside Assam).
Bro Guntakal railway station video AP second biggest station please bro waiting
ruclips.net/video/9Czzz43EZQ0/видео.html
Thank you brother information from kazipet railway station
ఇలాంటిది విజయవాడ రైల్వే స్టేషన్ వీడియో కావాలి.
ruclips.net/video/h-njRi_cyBM/видео.html
jammikunta railway station gurichi detail video cheyade
Kagaznagar superfast express video chey bro
ruclips.net/video/p7ktoVj53bw/видео.html
Details explain cheyandi bro appudu start aindi...ala start chesaru idantha kavali
Mumbai and pune express should be extended up to vijayawada..
Endhuku ra
Please make a video on Sirpur Kaghaznagar railway station
About Nalgonda railway station please
Warangal to secunderabad MEMU train and kazipet junction to balharshah express nadapali
Bhimavaram doubling videos please
Dhone railway station gurinchi video chei Anna
super analasis
Hai bro...nizamabad junction gurinchi oka video cheyagalaru...
Guntakal railway station paii video chaiandi bro
Warangal khazipet ghanpur jangaon alair bhongir ghatkesar secendrabad begampet lingampali vikarabad rut lo exp train vaiyali
Bhimavaram Town , Junction stations video cheyandi, Bhimavaram Town A category station.
Vijayawada
New trains for vijayawada..
*_జగిత్యాల రైల్వే స్టేషన్ గురించి రైల్ రాక పోకలు గురించి చెప్పు అన్నయ్య. ప్రతిసారీ ఆంధ్ర రైల్వే స్టేషన్ గురించే చెబుతావు దయచేసి జగిత్యాల ప్రాంతములోని కోరుట్ల మెట్టుపల్లి ఆర్మూర్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ గురించి మరియు ట్రైన్ రాక పోకలు గురించి చెప్పండి దయచేసి_*
Kajipet to Puri chepindi
Guntur to guntakal dablig updated cheppandi anna
గుంతకల్ స్టేషన్ గురించి చెప్పండి
Bro bring video on 2020 new train's
Bro kothapally manoharabad karimnagar line gurinchi chepandi
ruclips.net/video/fHJvXqee_TY/видео.html
Please make a video 📷 on secendrabad railway station
Anna 2024 lo kazipet junction meedha malli detail video cheyyi please
TNQ BRO.. FOR UPLOAD VIDEO
Miryalaguda Railway station meedha video cheyyandi.... please
Anna guntakal division gurinchi chepu anna
Already done
@@TechChaitu upload chesava anna
Ekkada ledu anna
విశాఖపట్నం రైల్వే జోన్ వీడియో పేటా బ్రో
ruclips.net/video/DSE1448XQqk/видео.html
Make a video on visakahapatnam railway station
ruclips.net/video/DSE1448XQqk/видео.html
Anna..
ScoR ki Options Adigada Leda Anna
Koncham Video Cheyandi anna
Bro Ramagundam railway station....
కాజిపేట్ 🙏
విశకపట్నం రైల్వే స్టేషన్ వీడియో పెట్టూ బ్రో
thank you bro.
Kajipeta to repalle express or passenger train nadapaali
In kazipet junction there are only 3 platforms they are insufficient
Kazipet junction needs minimum 5 platforms and maximum 7 platforms
Sir kazipet division endhuku cheyatledhu
Tell something about Tenali junction railway station And more information about Tenali junction to Repalle electrification work process doubling work chepandi chaitu bro.........
Anna Vizag railway station guruncji video cheyyu plss
Anantapur railway station gurinchi plsss
Anna nizamabad ki fund vachinda double line ki
No
కాజిపేట్ డివిజన్ రావాలి
కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి
కాజిపేట్(హాసంపర్తి రోడ్ )to కరీంనగర్ రైల్వే లైన్,
కాజిపేట్(హాసంపర్తి రోడ్ ) to వయా భూపాలపల్లి, ఏటూరునాగారం,మణుగూరు
brs ప్రభుత్వం కాజిపేట్ జంక్షన్ కు చొరవ తీసుకోలేదు , కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నా మనవి
Bro slip and link express gurinchi vedeo chey..
Kazipet getting Rail Manufacturing Unit
గుడ్
Ballarsha railway station gurichi chapu bro adhuku anta ballarsha stion new Delhi to Chennai grand track line lo pedda stion every trian halting 10-15minitus kababti adhuke video chaye bro
Sir కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బలార్షా వైపు వెళ్లే రైళ్లు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడుఅన్ని కూడా కాజీపేట స్టేషన్కు వస్తాయాలేకపోతే కొన్ని వరంగల్ వైపు వెళ్ళతాయాి చెప్పగలరు
Koni trains warangal side pothayi bro vijayawada vaipu veley trains
Say about kazipet town station also
Namaste akhil sai anna
Waiting
Please say something about Gudur junction
Even though kazipet has all the eligibilities to become a division, it was ignored. Even guntur was made division even though it is not eligible to be. Kazipet subdivision has more jurisdiction than guntur division.
do a video on JANAGON
Warangal 👍
any update on Tenali repalle electrification and expected date of completion
Bro do a video on Visakhapatnam Railway Station
Bro Dharmavaram junction railway station gurinchi telapandi
Tqu anna
Bro (nidadavole) gurinchi oka video plz
Say something about Ramagundam
Chirala railway station gurunchi cheppu bro. A
Guntakallu station gurinchi
ruclips.net/video/9Czzz43EZQ0/видео.html
Bro please make a video on anaparthi railway station
Devagiri express ceppandi
Bro madee bellampalli
Sainagar shirdi to kakinada raliway cheppu bro
Vijayawada new trains
*SOUTH CENTRAL RAILWAY - VIJAYAWADA DIVISION*
PR No. 161
10th Febraury, 2020
*Permanent Augmentation of Express Trains with Additional AC Coaches*
In order to provide additional travelling facility for waitlisted passenger, the following trains are permanently augmented with additional coaches as detailed below: -
*Permanent Augmentation of Trains:*
1. Train No. 17221 Kakinada Port - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 08th February, 2020.
2. Train No. 17222 Lokamanya Tilak Terminus - Kakinada Port Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 09th February, 2020.
3. Train No. 17245 Machilipatnam - Dharmavaram Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
4. Train No. 17246 Dharmavaram - Machilipatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020.
5. Train No. 07438 Kacheguda - Tatanagar Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
6. Train No. 07439 Tatanagar - Kacheguda Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 11th February, 2020.
7. Train No. 18519 Visakhapatnam - Lokamanya Tilak Terminus Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 10th February, 2020.
8. Train No. 18520 Lokamanya Tilak Terminus - Visakhapatnam Express will be permanently augmented with one AC III Tier Coach with effect from 12th February, 2020.
9. Train No. 18567 Visakhapatnam - Kollam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 13th February, 2020.
10. Train No. 18568 Kollam - Visakhapatnam Express will be permanently augmented with one Sleeper Class Coach with effect from 14th February, 2020.
Nusrat M Mandrupkar
Public Relations Officer
Vijayawada Division
South Central Railway
కాజీపేట. నుంచి కనీసం సిర్పూర్ వరకు రైలు వేయాలి
Plz tell perumbur loco shed
Kazipeta nunchi trains start chesthe Bihar UP leda Bengal nunchi evaru vestaru ????indian railways only for North india brothers🙄🙄🙄🙄
Anna double engine ela connect chestharo cheppana
అన్న నాకు రైళ్లు నడిపే ALP post కావలసిన హారహత ఏమీ చదువుకోవాలి
iti/polytechnic/BTech some trades
Bro railway lo bridge work how it?
Jagtial tirupati bro
Kazipet Itarsi fast pasinger nadipithe baguntundi. Express lu anni warangal Or kazipet nunchi bayaluderithe Balarsha lo agi akkadi nund Nagpur, Bethul lo agi Itarsi ki vasthayi. Anduvalla yi train naduputhe prayanikulaku, vyavassya utpattula yegumathi digumathulaku saukaryam ga untayi.
Malkajigiri stn any proposal make Terminal stop
ఔటర్ లో ట్రైన్స్ అగుతాయ అన్న
Anna ongole gurnche chepu
Ajmer rameswaram humsafar express details
Next vijayawada... Please 🙏🙏
It's is given
ruclips.net/video/h-njRi_cyBM/видео.html
Kazipet junction lo anni platforms unnai
3
@@hemanthpunnam5833 k platform 3 meeda secunderabad ki velleve naa
@@sainaturelover589 2and 3
@@hemanthpunnam5833 Platform 3 meeda crossing undadu kada
Ongole
New trains in 2020 in telengana
Nizambad train station🙏
LHB peramburlo kada bro
No
Adi ICF Coaches
Last month coch yard nunchI testunte chusa .perambur station lo