వేదాలు మాయతో కూడి ఉన్నవా? ఇది నిజమా అబద్దమా ఈ భగవద్గీత ప్రమాణాలతో తెలుసుకో

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 11

  • @anchevutu4226
    @anchevutu4226 3 месяца назад

    👍👍👍🙏🙏🙏♥️♥️♥️

  • @NethibottuBalu
    @NethibottuBalu 3 месяца назад +2

    గురువుగారు ఎందరో ఈ లోకములో ఈ పరుగుల ప్రపంచంలో మంచి చెడు అన్నట్లుగా తెలిసి తెలియక ఏదో ఒక మాట అని అంటారు కానీ ఓర్చుకో ఇలాంటి ప్రజలకు దేశ దేశాలకు గ్రామ గ్రహాలకు జ్ఞాన బోధ ఎన్నో ప్రవచనాలు కన్న బిడ్డలు వలే ఎంతో ఓపికతో శ్రద్ధతో ప్రజల కొరకు మానవసేవే మాధవసేవ అనే వివిధ రకాల వేద విజ్ఞానంతో అక్షర సత్యాన్ని ఏ ఒక్క మాట తప్పు చెప్పకుండా సకల చరాచర నిర్గుణ పరబ్రహ్మ లాగా మా కొరకు ప్రజల కొరకు చెప్పినందుకు మీ పాదపద్మములకు శిరస్సు వంచి మీకు దండ ప్రమాణములు చేయుచున్నాము సద్గురు నమస్తే నమస్తే నమస్తుభ్యం నమః🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      ఓం నమస్తే ధన్యవాదములు

    • @NethibottuBalu
      @NethibottuBalu 3 месяца назад +1

      స్వామి మీరు అలా నమస్తే మాకు పెట్టడం ఎలా ఓం శ్రీ గురుభ్యోనమః🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala  3 месяца назад +1

      తప్ప ఏమీ లేదండి అందరూ సమానమే​@@NethibottuBalu

    • @anchevutu4226
      @anchevutu4226 3 месяца назад +1

      👍♥️🙏​@@NethibottuBalu

  • @LuckyM-vf2pv
    @LuckyM-vf2pv 2 месяца назад

    Om