కథ బాగుంది దూరం గా ఉన్నప్పుడే కొన్ని విలువలు అర్థం అవుతాయి అందరు ఒకలా ఉండరు సర్దుకు పోవటమే సంసారం కానీ, అన్నిసార్లు సార్లు సర్దుకోవటం కష్టమే. బయట ఉండి సలహాలు ఇవ్వటం సులువు. ఆ బాధ అనుభవించేవాళ్లకి అందులో కష్టం తెలుస్తుంది. మీ కధలు ఎంపిక బాగుంటోంది. భావయుక్తంగా చదువుతున్నారు కూడా అభినందనలు 👏💐👌🙏🙂
💋
Heart touch story ❤ madam
మీ కథల ఎంపిక
చాలా చాలా సొంపిక
మీకీ విషయంలో ఓపిక
మీరు రాధిక కాదు సత్కథా గోపిక
ఔనా?❤
@@SohiniMathe 🫠😊💖
కథ బాగుంది దూరం గా ఉన్నప్పుడే కొన్ని విలువలు అర్థం అవుతాయి అందరు ఒకలా ఉండరు సర్దుకు పోవటమే సంసారం కానీ, అన్నిసార్లు సార్లు సర్దుకోవటం కష్టమే. బయట ఉండి సలహాలు ఇవ్వటం సులువు. ఆ బాధ అనుభవించేవాళ్లకి అందులో కష్టం తెలుస్తుంది. మీ కధలు ఎంపిక బాగుంటోంది. భావయుక్తంగా చదువుతున్నారు కూడా అభినందనలు 👏💐👌🙏🙂
@@gayathrisonti3108 💖😊
First view and first like Radhika garu
Anni novels and stories Chala bavunnai super selection
@@sunithaar1097 💖😊