Adipurush Movie REVIEW

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 1,6 тыс.

  • @BarbellPitchMeetings
    @BarbellPitchMeetings  Год назад +48

    KUKUFM Download Link :kukufm.page.link/ 7MSbbBtHqGKEDGRu5
    50% OFF for the first month. Use code BPM50 and get the first month's subscription for Rs 49/-
    Feedback link: Inkiy.in/KuKu-FM-feedback-telugu

    • @sandeepkandikatla9492
      @sandeepkandikatla9492 Год назад

      Instagram page😢?

    • @hampireddy9106
      @hampireddy9106 Год назад +2

      Barbell anna modernised ramayan comic series undhi
      Ramayan 3392 A.D. ani comic book series by Virgin Comics based upon the Ramayana. written by Shamik Dasgupta, art by Abhishek Singh, it is a brainchild of Deepak Chopra and Shekhar Kapur.
      Idhi big screen or webseries ga padthe bagutaadhi ,
      Please take a look at it..

    • @funvideos1941
      @funvideos1941 Год назад

      Jeevithamlo first time oka cinema madhyalo vacchesanu

    • @bandasashank3426
      @bandasashank3426 Год назад

      2018 movie super vuntadhi bro,aa movie chusi mana industry ki vallaki vunde differences ni clear ga cheppu.

    • @rathansivva2940
      @rathansivva2940 Год назад

      Why your new videos are not appearing in TL

  • @lantherpagdi
    @lantherpagdi Год назад +267

    20 years ago I thought it was just Balakrishna fans who were the most irrational fans on earth, then I realized Chiranjeevi fans are even more crazier, then I realized Pawan kalyan, Jr NTR and Mahesh Babu fans are no exception, then I saw Prabhas fans after bahubali. That's when I realized it's a cultural issue among our Telugu People irrespective of the actor. There is this weird obsession of worshiping individuals and feeling proud about it. Actors are just enjoying all the attention and cashing on that madness. I wouldn't refuse if I were to be treated as a demigod.

    • @sumansatan1669
      @sumansatan1669 Год назад +12

      Well said. I hv the same feeling.

    • @novkalp21185
      @novkalp21185 6 месяцев назад +3

      Very well said.

    • @yabro1010
      @yabro1010 4 месяца назад +3

      I think everyone who "likes" Baalakrishna is just pretending it's like a sarcasm thing

  • @vinaymandyam3550
    @vinaymandyam3550 Год назад +100

    Being a prabhas fan...ramudu ga set kaledhu prabhas..😢😢 teesukuntunna remuneration ki minimum effort kuda pettatledhu ani naa opinion..

  • @better_indiach4028
    @better_indiach4028 Год назад +177

    నాకు తెలిసి ప్రభాస్ ఒక 3 నెలలు షూటింగ్ మానేసి తను ఏమి చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తే మంచిది ...మన అడవి శేష్ లాగ సింపుల్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని కొంత పన్ ఇండియా బోగస్ నుంచి బయట పడడం మంచిది

  • @naveenu2169
    @naveenu2169 Год назад +136

    సీతను రావణుడు ఎత్తుకుపోవటం, రాముడు చూడటం అనేది పెద్ద కామెడీ.

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 10 месяцев назад +7

      Comedy kaadu bhayya , avamanam

    • @chaitanyay427
      @chaitanyay427 3 месяца назад +2

      Yes comedy kaadu avamaaname eandukante chusina raamudu aapaleka poyinattle kadaa... Basic gaa ramyanam meeda nammakam leka povadam valla akkada varninchina points nammaka veellaki logical gaa anipinchinavi pettuku poyaaru.

    • @Satya_S_B
      @Satya_S_B 3 месяца назад +1

      Yes, రాముడే చూస్తే జటాయువు part ఎందుకు? రాముడు సీత ఎక్కడ అని అక్కడ చెట్లు, పక్షుల్ని అడుగుతూ బాధ పడతాడు. అసలు రవుత్ గాడు రామాయణం చదివాడా?

    • @chaitanyay427
      @chaitanyay427 3 месяца назад +1

      Ante basic gaa ee time lo ramayanam theeyadamedo pedda sahasam ani adi vallu kaabatii chesi ee tharalaki veelleddo ramayananni parichayam chesesthunnam ane oka Hipocracy lo unnaru janalu. Ramayanam , Mahabharatam puranlu theeseddamanna mana lives lonchi thiyyaleru

  • @kolasubhashini8520
    @kolasubhashini8520 Год назад +442

    That is not raavan's wish. It is hiranyakasupudu wish. Raavan's wish is different. He wishes that no one can kill him with the exception of vanaras and humans as he sees himself as superior than them. His also wishes for ten heads with his naval being the weak spot.

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 Год назад +5

      Same wish some extension boons

    • @nagarjunaravuri8358
      @nagarjunaravuri8358 Год назад +5

      But Ravan arrogance he missed human n homoerectus

    • @abhinavthella9184
      @abhinavthella9184 Год назад +1

      it's ravana' s only but lord Shiva gives that wish with some conditions said in the video

    • @me_my_marz
      @me_my_marz Год назад +16

      Ravan's navel spot is not supposed to be a weak spot rather he knows that an arrow should not be surged right below navel so he posses an immortal elixir or immortal power at the navel spot wearing it like a belt and buckle. When Rama tries to surge arrow onto ravan, Hanuman immediately prays his father Vayudeva (god of winds) so Vayudeva with his breeze shifts the direction of arrow and makes it to dart that spot. Then ravan dies realising that Rama is not just a human rather the lord maha Vishnu incarnated in human form.

    • @munagalavrr
      @munagalavrr Год назад +1

      10 heads is metaphorical.

  • @Drkp23
    @Drkp23 Год назад +269

    I really feel sorry for Prabhas fans who are blindly trusting and adoring him… time has come to get away from this fan culture and start appreciating genuinely good films… These producers and directors are taking fans for granted and making idiotic films just to make easy money

    • @puvvuboy788
      @puvvuboy788 Год назад

      Po raa lanjodka ni amma pukku lo sulli

    • @MohammadAlimS-q1y
      @MohammadAlimS-q1y Год назад +3

      Hello bro it's a movie let's just watch if u like fine watch it again if u don't like just avoid thats all but don't simply talk nonsense like fan culture and all more over its a movie about Indian culture if u can't support then atleast ignore it ....

    • @Drkp23
      @Drkp23 Год назад +36

      @@MohammadAlimS-q1y my dear brother, two things I would like to point out… 1. Do you really believe that they spent 500 crores after seeing those graphics? Please answer me sincerely… 2. I really respect and adore our great epic Ramayana and characters in it… in this movie, they made mockery of all great characters… Hope you understand

    • @Lookintoyourmirrorfirst
      @Lookintoyourmirrorfirst Год назад

      @@Drkp23 agreed 👍

    • @MohammadAlimS-q1y
      @MohammadAlimS-q1y Год назад +2

      @@Drkp23 I agree with both of your points, but director failed to carry the movie to our expectations so we can't blame only one person...

  • @Rohan-ri6wv
    @Rohan-ri6wv Год назад +858

    100 Cr prabhas...
    100 Cr saif...
    100 Cr om raut...
    100 Cr dawat😂😂

  • @maheshbobu7058
    @maheshbobu7058 Год назад +30

    బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మాత్రం.. రాముడి పేరు చెప్పి లవడ మూవీనీ తీసాడు .. తన క్రియేటివిటీని హద్దులు దాటించేశాడు.
    చేతిలో టెక్నాలజీ ఉంది కదా అని దాన్ని ఎలా పడితే అలా వాడేయడంతో మనం దశాబ్దాలుగా చూస్తున్న రామాయణానికి.. దీనికి పొంతన లేకుండా పోయింది. అసహజత్వం.. కృత్రిమత్వంతో నిండిన ఈ కొత్త రామాయణాన్ని చూస్తూ 'డివైన్' ఫీలింగ్ పొందాలంటే చాలా కష్టం.
    ఓం రౌత్ 'ఆదిపురుష్'ను చెడగొట్టడానికే టెక్నాలజీని వాడుకున్నాడు. సగం వరకు పర్వాలేదన్నట్లుగా సాగిపోయే 'ఆదిపురుష్'.. ద్వితీయార్ధంలో యుద్ధ సన్నివేశాలకు వచ్చేసరికి ప్రేక్షకులతో హాహాకారాలు పెట్టిస్తుంది. మనం చూస్తున్నది రామాయణ గాథ అని పూర్తిగా మరిచిపోయి.. ఏదో కార్టూన్ మూవీ చూస్తున్నట్లు.. రాముడు వెళ్లి ఏలియన్స్ తో తలపడుతున్నట్లుగా.. పూర్తిగా ఒక అసహజమైన వాతావరణంలో సాగే యుద్ధ సన్నివేశాలు.. ఎందుకూ కొరగాకుండా పోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో ఏమో కానీ.. అవి సినిమాకు ఆకర్షణగా మారాల్సింది పోయి.. ప్రేక్షకులు వెటకారంగా నవ్వుకునేలా చేశాయి. ద్వితీయార్ధంలో ఒక ముప్పావు గంట దాకా పోరాట సన్నివేశాలతోనే సాగిపోతుంది 'ఆదిపురుష్'. అది నడుస్తున్నంతసేపు మనం చూస్తున్నదేంటో అర్థం కాని అయోమయంలోనే ఉంటాం. ఎమోషనల్ కనెక్ట్ రవ్వంతైనా లేకుండా.. చాలా కృత్రిమంగా సాగే ఆ వార్ ఎపిసోడ్ 'ఆదిపురుష్'కు అతి పెద్ద మైనస్.
    ప్రభాస్ కు మీసం పెట్టించి.. అతడితో సిక్స్ ప్యాక్ చేయించాడు ఏమిటి . . రాముడిగా ప్రభాష్ సూట్ కాలేదూ . ఇంక రావణుడి పాత్రను తీర్చిదిద్దిన తీరు.. తన లుక్స్ చూశాక మాత్రం అతను రావణుడు అని.. మనం చూస్తున్నది రామాయణం అని నమ్మాలంటే మాత్రం చాలా చాలా కష్టం. ఇప్పటి మోడర్న్ కుర్రాళ్లకు స్టైలింగ్ చేయించినట్లు నిక్కబొడుచుకునే జుట్టు.. సైడ్ కట్స్.. ఆ గడ్డం.. ఒంటి మీద ఇనుప కవచాలు.. ఇవన్నీ చూస్తే ఇదేం క్రియేటివిటీరా బాబూ అనిపిస్తుంది. ఈ లుక్స్ చాలవన్నట్లుగా.. ఒక సన్నివేశంలో ముఖానికి వెల్డర్ లాగా మాస్క్ వేసుకుని కొలిమి దగ్గర కత్తి తయారు చేస్తూ కనిపిస్తాడు రావణుడు. ఇంకో సీన్లో ఏమో ఏలియన్ తరహా జీవికి మాంసపు ముక్కలు పెడుతుంటాడు. రావణుడు బేసిగ్గా విలనే అయినా సరే.. ఆ పాత్రతోనూ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ప్రేక్షకులకు. అలాంటి పాత్రను ఇలా ప్రెజెంట్ చేయడంలో ఔచిత్యమేంటో దర్శకుడికే తెలియాలి.
    'ఆదిపురుష్'లో అక్కడక్కడా కొంత అసహజత్వం ఉంది . ఓం రౌత్ సరైన దారిలో వెళ్ళలేదు అనిపిస్తుంది కానీ రాముడి చుట్టూ వాతావరణం.. లంక వాతావరణం చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. అసలు లంకను తీర్చిదిద్దిన విధానంలోనే సినిమా గాడి తప్పేసింది. అక్కడి భవనాలు చూస్తుంటే 'సాహో' సినిమాలో చూపించే సిటీ గుర్తుకు వస్తుంది. అక్కడి మనుషులంతా ఏలియన్స్ లాగా ఉంటారు. రావణుడి చుట్టూ ప్రతి విషయం చాలా అసహజంగా తయారై.. యుద్ధ సన్నివేశాల్లో కూడా ఎక్కడ లేని కృత్రిమత్వం చోటు చేసుకుని.. రాముడు వెళ్లింది లంకకు అని.. యుద్ధం చేస్తోంది రావణుడితో అనే ఫీలింగే ఏ కోశానా కలగదు. క్రియేటివిటీ పూర్తిగా హద్దులు దాటేసిన యుద్ధ సన్నివేశాలు ఒక దశ దాటాక కామెడీగా అనిపిస్తాయి. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి.. సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనే ఫీలింగ్ కలిగిస్తాయి. 'రామాయణం' చూస్తే మామూలుగా కలిగే డివైన్ ఫీలింగ్.. ఎమోషనల్ కనెక్ట్ 'ఆదిపురుష్' చూస్తే కలగడం కష్టమే.
    నటీనటులు:
    రాముడి పాత్రలో ప్రభాస్ పూర్తిగా సంతృప్తి పరిచాడని చెప్పలేం. అతణ్ని చూస్తే దేవుడు అనే భావన కలగదు. ప్రభాస్ అనుకున్నంత మేర సినిమాలో హైలైట్ కాలేకపోయాడు. విషయం. కనిపించిన ప్రతిసారీ చికాకు పెట్టే రావణుడి పాత్రకు ఉన్న ప్రాధాన్యం కూడా రాముడికి లేదనిపిస్తుంది. . కొన్ని చోట్ల ప్రభాస్ లుక్స్ మాత్రం తేడా కొట్టేశాయి. సీత పాత్రలో కృతి సనన్ సీత పట్ల మామూలుగా కలిగే భక్తి.. ఆరాధన భావం తనను చూస్తే కలగదు. కథలో ఆమె పాత్రకు దక్కిన ప్రాధాన్యం.. తన స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తేలిపోయాడు. అతనే సినిమాకు అతి పెద్ద మైనస్. తన లుక్స్ నుంచి ప్రతిదీ తేడా కొట్టేసింది. .
    చివరగా: ఆదిపురుష్.. రామాయణంలో ఏలియన్స్ వేట!

    • @nareshntr222
      @nareshntr222 Год назад +6

      Bro.... cinema gurunchi Mee comment chadavadaanike Naku unna opika antha ayipoyindi..meeru 3gantalu cinema chusi daani gurunchi intha pedda comment type chesi pettarante meeru great bro...

    • @_AbhiRam_
      @_AbhiRam_ Год назад

      😂😂😂

    • @anilreddy8596
      @anilreddy8596 Год назад +1

      Copy frm tupaki website🤣🤣

    • @maheshbobu7058
      @maheshbobu7058 Год назад +2

      @@anilreddy8596 ..... ప్రభావతి మేడమ్ గారికి చెప్పులు చూపిస్తు ఉత్తరాది ప్రేక్షకులు * యూట్యూబ్ లో * వీడీయోలు పెట్టారు .. చూస్కో బే ..హహహహహ

    • @MyChannel-te2fu
      @MyChannel-te2fu Год назад

      ​@@nareshntr222copy bro thupaki website review

  • @cnu393
    @cnu393 Год назад +653

    Om raut is Guna shekhar of Bollywood 😅

  • @karannayak183
    @karannayak183 Год назад +57

    Just watched the movie anna. And I agree 100% with you not only that Mr. om raut has failed depict the epic tale Ramayana and also failed to build the connection between lord rama and other major personalities like jatayu, sughriva, jambavanthudu, sabari etc.,

    • @deathdev9093
      @deathdev9093 Год назад +2

      Even failed to show chemistry between Ram and Lakshmana and also failed how Lakshmana loved sita like mother...Movie is just a shiy

  • @sidhanthisharma2085
    @sidhanthisharma2085 Год назад +851

    నేను సినిమా చూసాక నువు రివ్యూ చెప్పే విధానం గుర్తొచ్చి నవ్వుకున్నా😂😂

    • @chinna__gaming__yt3594
      @chinna__gaming__yt3594 Год назад +5

      Aray adu petti 40 min ayindhi antha kadhara mari apudu ra movie chusindhi

    • @sanjaypattikayala2778
      @sanjaypattikayala2778 Год назад +1

      ​@NONSTOP TROLLS🤗 😂😂😂

    • @hellobuzz2064
      @hellobuzz2064 Год назад

      Musuko ra vadu petti 1hr inadi vidi cinema chusadata

    • @yogeshanthati3225
      @yogeshanthati3225 Год назад

      ​@@chinna__gaming__yt3594😊😊

    • @sathish_679
      @sathish_679 Год назад

      Rod 900mm mG hactor bro
      Podhune okadine guvva pagala kotaru jagarata bro Picchu ouvvu la matladaku
      Sacrifice his life for Rajamouli cinama
      నువ్వా దాని ప్రకారం
      Ala ayyithe Ram Charan cheddy lu
      Ntr pandi mamsam amukunvdu
      Kada

  • @p.venkatasaisiddharth7897
    @p.venkatasaisiddharth7897 Год назад +8

    5:59 bro, ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం వృథా కాకుండా ఎక్కడ ప్రయోగించాలి అని అడిగితే, దుర్మార్గులు, దోపిడీదారులు, పాపాత్ములు ఉండే ద్రుమకుల్యం అనే పర్వతం మీద ప్రయోగించమంటాడు సముద్రుడు. అది present bay of Bengal లో ఒకప్పుడు ఉండేది. Island with a mountain లాగా.

  • @abhiishekk___m
    @abhiishekk___m Год назад +62

    Each & everything I felt while watching the film is Barbell’s review.

  • @Delllatitude7490
    @Delllatitude7490 Год назад +39

    I was so shocked and confused after watching the movie, it actually made me start reading Valmiki Ramayana again

  • @praveenadla951
    @praveenadla951 Год назад +146

    I agree with you bro... It's disappointing that they made worse content and tried to push it with the basis of religion and prabhas star dom. Cinema bagunte nadustadi and the director should be blamed for all the criticism as it is his vision!!

    • @rajesharajraj864
      @rajesharajraj864 Год назад +6

      Audio function li kuda prabas ki venka nundi .. jai sriram ani start cheyamani .. Jai sri ram ani speech end cheyamani venaka nundi cheptunaru.. vammo yentha commercial ga antunaro

    • @DBSD679
      @DBSD679 Год назад +1

      Yes om raut is the biggest culprit

  • @poojan2989
    @poojan2989 Год назад +37

    Sr ntr acted like movies
    Sampoorna ramayanam
    Ntr s old shakuntalam
    Maya bazaar
    Jr ntr bala ramayanam
    Are having best vfx and graffics
    THE GREAT LEGEND SR NTR IS ALWAYS GREAT ❤❤❤❤
    Old is always gold
    Samantha shakuntalam is worst vfx
    Adipurush is worst vfx😢😢😢

    • @bobby-ut8rg
      @bobby-ut8rg Год назад

      లవ కుశ మర్చిపోయావు. ది బెస్ట్ మూవీ.

    • @tyson2199
      @tyson2199 Год назад +4

      Not vfx bro it's story is not narrated properly
      And adipurush is not even 10 percent of ramayana

  • @vindhyayannamani6842
    @vindhyayannamani6842 Год назад +8

    5:04 exactly 💯💯

  • @bhargavgoud3231
    @bhargavgoud3231 Год назад +69

    For the first time , sympathy for Ravana in the Ramayana,😅😅😂, we love Ravana we want justice, so much of injustice for Ravana in Ramayana. Good one barbell . We stand with Ravana , we want justice

  • @sridarshjn2957
    @sridarshjn2957 Год назад +495

    if prabhas had invested atleast 1% of what he did in bahubali then adipurush would be an above average decent film

    • @mercelessgaming950
      @mercelessgaming950 Год назад +91

      Andaru rajamouli lu kadu kada broo 😅😅 kontha mandi om raut lu kuda untaru

    • @sridarshjn2957
      @sridarshjn2957 Год назад +16

      @@mercelessgaming950 correct eh 😂

    • @komalireddy662
      @komalireddy662 Год назад +37

      Director should extract what he wants from the actor. Not Prabhas's fault.

    • @MrManojknight
      @MrManojknight Год назад +8

      He's a waste director

    • @wishvakrish3583
      @wishvakrish3583 Год назад +8

      Watch Tanhaji and speak about OM RAUT
      he did a great job there

  • @carakeshsarmar9850
    @carakeshsarmar9850 Год назад +7

    Asalu raavanudiki iche varaalu avi kaadu...movie lo chupinchina ningi, nela, udayam, rathri anevi hiranyakasipudi varaalu....ravanudi varaalu entante, no one can kill him except nara and vaanara...and also no where can be killed except on stomach...and as per rules, king should not hit arrow on stomach or below ..so, there will be a conflict for rama, if he goes with dharma and rules, ravana cannot be killed...rama denied to breach dharma and rules ..but due to hanuman and the maaya, arrow changes its direction and hits ravan on stomach....motham context marchesaru

  • @FUN_RIDDLER007
    @FUN_RIDDLER007 Год назад +364

    Jesus cameo in Adipurush was the highlight for me 😂😂 anyways hoping for prabhas comeback and B.O blast with Salaar 💥💥

    • @multi-talentedkiddo8230
      @multi-talentedkiddo8230 Год назад +39

      Jesus cameo enti ayya 😂😂 90 esava

    • @FUN_RIDDLER007
      @FUN_RIDDLER007 Год назад +75

      @@multi-talentedkiddo8230 hahaha no bro .. prabhas anna in full white dress .. pakka jesus look 😊 truly he is pan world star

    • @kiran1-_-I
      @kiran1-_-I Год назад +43

      ​@@multi-talentedkiddo8230dasarada maharaj kalsinaudu white and white vesadu prabash. Kani adhi suit avvaley. Jesus ni sai baba ni mix chesinattu untadhi aa look😂

    • @sathyanarayana6201
      @sathyanarayana6201 Год назад +28

      @@multi-talentedkiddo8230 movie chudu telustadhi🤣🤣🤣 multiverse madness

    • @multi-talentedkiddo8230
      @multi-talentedkiddo8230 Год назад +3

      @@sathyanarayana6201 😂😂

  • @SrujithKumarGolla-fb4be
    @SrujithKumarGolla-fb4be Год назад +7

    4:42 Aa parigethe shot radhe shyam lo kuda anthe bro.. verey vaadu parigisthe prabhas thalakaya pettaru daaniki.. adi nenu ott lo ochaka observe chesa..

  • @inkpen_007
    @inkpen_007 Год назад +14

    bro 7:18 ki nuv cheppina point
    "pagalu kadhu ratri kadu , lona kadu bayata kadhu, manishi kadu mrugamu kadhu , pranam vunna vatitho kadhi leni vatitho kadhu" annadhi NARASIMHA SWAMY , HIRANYA KASIPUDINI champetappudu varam bro adhi...
    andhu ke NARASIMHA SWAMY
    " pagalu kadhu ratri kadu = evening
    lona kadu bayata kadhu= gadapa meedha
    manishi kadu mrugamu kadhu = NARASIMHAM ( human + lion)
    pranam vunna vatitho kadhi leni vatitho kadhu= NAILS kosthe blood radhu so "no pranam " and peruguthai so " kind of having pranam" "
    RAVANASURU varam only manishi chethulo tappa inka ee jeevi chethulo chavakodadu ani .. endu kante athaniki manushulu ante chinna chupu. + atahni boddu kindha vunna vaddanam lanti bandam lo athani pranam vuntundhi so andhuke ramudu akkada banam vesi champadu....
    even yuddha dharmam prakaram boddu kindha banam veyyakodadhu andhuke ramudu , vibhishanudu cheppina sare banam veyyadu . kani ala chesthe ravanudu chavadu , so ramula varu banam ekku pettindhi ravanudi chathi ke kani hanumanthudu vayu devuduki prardhisthe banam galiki bend ayyi ravanudi boddu kinda tagili chanipothadu...
    satruvu rahasyam telisina dharmaniki kattu badi maa ramudu yuddham chesadu.....
    anduke antaru " RAMO VIGRAHAVAN DHARMAHA , SATYA DHARMA PARAKRAMAHA"
    bro nak telisindhi inthe...inka emaina info vunte pls share in comments ...also barbell bro intha ganam type chesa kada comment pin cheyyava pls.....if you don't mind 😅😅

    • @nareshntr222
      @nareshntr222 Год назад +1

      Haa...avunu aa varam hinyakasyapudu adigutharu...kaani aa dailog aadipurush lo unda???nenu tickets book chesukunnanu night 2show velladaniki,.ee coments ee rivews chusaka vellalane intrest potundi...nenu aa tickets maa pakkan variki icheddamanukuntunnanu

  • @narendrakumar-gw6gx
    @narendrakumar-gw6gx Год назад +16

    Perfect ramayanam = GEMINI TV Ramayanam
    Perfect mahabharatam = MAA tv Mahabharatam

  • @tulasi280
    @tulasi280 Год назад +349

    How many of u want barbell to direct a movie😂

    • @FitJayy
      @FitJayy Год назад +21

      Ala anty prati audience oka film tiyyali, once in a life criticize chesi untaru movies ni ala ila ani

    • @RavikFic
      @RavikFic Год назад +7

      movie enduku bujji.. haiga reviews cheskoni..

    • @reddinagaravikumar1402
      @reddinagaravikumar1402 Год назад +12

      you dont ask harsh bogli to play Cricket because of being a good comentator , people are best in their own place

    • @UDAYKUMAR-cj5je
      @UDAYKUMAR-cj5je Год назад +3

      Kura ruchi ga undha radha ani cheppataniki vanta ravalsina pani ledhu

    • @motocruiser92
      @motocruiser92 Год назад +4

      @@reddinagaravikumar1402 nice logic.. kane vallu vinaru bhayya.. asalu nenu movie chusthunnappudu konni situations lo yenduku arusthunnaro ee fans ardhame kavatam ledu

  • @phanirajbn
    @phanirajbn Год назад +7

    Being a Telugu person, Prabhas should not have accepted this movie at all. We have grown up watching NTR movies and we don't like any other guy playing the role of Lord Rama, not even NBK or Jr NTR. Instead of the word like, it should be Cannot Imagine

  • @Ragnark98
    @Ragnark98 Год назад +14

    1:17 actual and realistic truth happening in Bollywood! Artists ki overrate chesi mari money akkuva esthunaru, so production quality decrease and ticket rates increase avuthunai, and Tollywood kuda gradual ga elaneaa change avunthundhee

    • @lantherpagdi
      @lantherpagdi Год назад +1

      anduke bollywood sankanaki poindi star obsession

  • @KP-qk6ld
    @KP-qk6ld Год назад +9

    Bro if you see Bapu’s Sampoorna Ramayanam then you’d feel that no one can make a better version of all the highlights from Valmiki’s Ramayanam within 3 hours. That’s the peak Ramayanam told in 3 hour compact format. Nothing can beat it. I don’t think even our legend SSRajamouli could create Ramayanam better than Bapu’s Sampoorna Ramayanam.

  • @movieswood1877
    @movieswood1877 Год назад +33

    As Expected Dolla With Headache OM ganni Thitadaniki boothulu Ayipoyay Waiting For Only SALAAR Prabhas 💥

  • @anand_gundu_96
    @anand_gundu_96 Год назад +5

    6:52 no bro
    అక్కడ అలా కూర్చునేది హనుమంతుడు కాదు....
    యువరాజు అంగధుడు

  • @UNKNOWN-hb8pu
    @UNKNOWN-hb8pu Год назад +87

    Prabhas look as Ram chusthene naaku movie ki vellalani ledu, the first negative point of the movie is his look as Ram.....my childhood ramayanam serial in gemini >>>>>>>>>>>>>>>>>>.....

    • @SivaSony143
      @SivaSony143 Год назад

      Itay Akkade undra Musali

    • @SaiSaranya0398
      @SaiSaranya0398 Год назад +6

      Yes prabhas is minus

    • @UNKNOWN-hb8pu
      @UNKNOWN-hb8pu Год назад +15

      @@SivaSony143 casting prabhas not a mistake but his look.... Heart meeda cheyi vesi chepu bagunada Leda ani

  • @meghanavanivageshwari
    @meghanavanivageshwari Год назад +9

    When Lord Rama gets dejected that he is not able to kill Ravana, he prays to Suryadev, as he is from Raghu clan and also a suryavanshi on the advice of Agastya Maharshi. Then he chants Aditya Hrudaya stotram after which Rama kills ravana.. even today, when one wants to be successful, people always chant Aditya hrudaya stotram. These might be small but still holds relevance in today's time. These things have been missed in the film. And Bala Kanda motham egara kottaarru !! Gaadidhalu.

  • @vidyasagarpappala5828
    @vidyasagarpappala5828 Год назад +36

    What you told is exactly almost right but one thing
    One can retract brahmastra not only brahmastra any astra can be retracted but Lord Ram's pledge is that he will not retract any astra after he started aiming it
    So he aiims brahmastra to a mountain where rakshasa live and the var lord brahma give is that ravana cannot be killed by anyone other than humans and vanaras(he thoight them as inferior beings) and om raut made comedy on that also the vara lord brahma give in this movie is actually the vara given to hiranyakasipu😅
    But our om raut made comedy in that scene too by keeping the astra in pocket😂

  • @11pranay
    @11pranay Год назад +18

    the reason for not mentioning rama sita hanuma names is because of legal notice to not call this ramayana if you want to release this film, so they found a loophole and used their respective aliases.

    • @zero-dn1tt
      @zero-dn1tt Год назад

      So if someone else made ramayana do they also hsve to use alias?

    • @11pranay
      @11pranay Год назад

      @@zero-dn1tt dont know bro, i think they did it because of strong backlash in the initial stage

    • @zero-dn1tt
      @zero-dn1tt Год назад

      @@11pranay ok thank u for responding

  • @deepakvirupaksha
    @deepakvirupaksha Год назад +13

    Intro 😄😄 fight against dementors😂😂😂 be like all-out ad😅😅😅

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 2 месяца назад +1

    5:00 Our mythology is interesting with very good imaginative and creative thinking

  • @gaddamganeshgaddamganesh2867
    @gaddamganeshgaddamganesh2867 Год назад +55

    100 prabhas
    100 saif
    100 kriti sanon
    100 om raut
    100 dawat...😂😂

  • @GOLINARASIMHAPRASAD-k6d
    @GOLINARASIMHAPRASAD-k6d Год назад +4

    Nuvvu super. Genuine review. Everyone doing prabhas japam. They r afraid of telling truth. Worst movie. Prabhas should be ashamed of himself. Everone is blaming director, but actual culprit is hero. Good bro for wonderful review

  • @imandilaxminarayana9563
    @imandilaxminarayana9563 Год назад +24

    Yaahooo genuine review vachesindi........🥳🥳🥳

  • @Supersixsons.6
    @Supersixsons.6 Год назад +6

    BRO EM ANUKOKU AA BHRAMASTHRA NI YADARI LOKI VAYALEDHU...AA BHANUM NI OKA PARAVATHANEKI VESTHARU....

  • @notagamer1286
    @notagamer1286 Год назад +65

    Liked before watching review ❤ that's the trust you have built with your videos bro❤ keep doing good work

    • @koromel8714
      @koromel8714 Год назад +1

      me too for creator support now i am going to see the review but have already liked and now commenting taravatha buthula matladta

  • @Rahul-Naik
    @Rahul-Naik Год назад +2

    The Japanese Depicted The Ramayan more beautiful in 1990s than Indians in 2023.
    At that time it was banned but in reality adipurush should be banned for disrespecting our culture and Mythology.

  • @ChandanaVegesna
    @ChandanaVegesna Год назад +73

    Excitement for barbell review >>>>>>> Excitement for movie 😂❤

    • @SivaSony143
      @SivaSony143 Год назад

      Satchipora itey

    • @suryajb4865
      @suryajb4865 Год назад +5

      ​@@SivaSony143😅 sachipovali ante movie chusthe chalu😂😂😂😂

    • @chaithanyachemudupati
      @chaithanyachemudupati Год назад +1

      ​@@suryajb4865😂😂😂😂 entha pedda maata saar

    • @suryajb4865
      @suryajb4865 Год назад

      @@chaithanyachemudupati 😂

  • @radhavydehi659
    @radhavydehi659 Год назад +3

    Hi at 7:18 that is for hiranyakasipa.. Not for Ravana

  • @karthikgolagani6844
    @karthikgolagani6844 Год назад +7

    3:04 hilarious

  • @saikumar4828
    @saikumar4828 Год назад +29

    I want to clear you two points, anyone can retract bramhastra but his principle is that he will not retract an arrow which is aimed, only thing is he can change its direction. also ravana wish is to be alive and not be killed by all kinds of gods,but he neglects humans and vanaras(monkeys) feeling them as inferior to him.

  • @069yaswanthreddy2
    @069yaswanthreddy2 Год назад +72

    Actualga ramayanam lo rendu battles highlight untay..ramudiki kharudu aney vadiki (1 vs 14000 warriors) and last war..ee renduu chedamingaru😢..no offense for prabhas but its director fault i think..

    • @happyclicksmoviecreations607
      @happyclicksmoviecreations607 Год назад +2

      @nonstoptrolls4278 prabhas fans dhi atthulu piku ra pukka

    • @lantherpagdi
      @lantherpagdi Год назад +1

      avunu ikkada evvaram prabhas ni emi anatledu meeru sallabadandi 😂

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy Год назад +6

    Adavance Congrats Sushanth For Reaching 1 Lakh subscribers ..
    Keep Going..🎉🎉🎉🎉

  • @VishnuVardhan-rp3jz
    @VishnuVardhan-rp3jz Год назад +9

    Hanuman scenes kosam chala wait chesa bhayya jayyyyy ani lesthadi anukunna kani rod pettaru. But it’s ok mee review matram perfect sync ayyindi bro naa opinion tho. Keep going

  • @hkrishna6561
    @hkrishna6561 Год назад +15

    U made my day man!!! Such a fun listening to you!!!

  • @dv9239
    @dv9239 Год назад +3

    5:30 ala kadhu
    Bramhasthram venakki theesukovachu Mahabharatam lo Arjunudu alage chesthadu
    Ramudu ekku pettina banam waste avvodhu ani cheppi vere chota vaduluthadu anthe

  • @sanjaypattikayala2778
    @sanjaypattikayala2778 Год назад +6

    Ni review chusi naku happy ga vundhi 😂😂😂😂

  • @bunnycolumbus
    @bunnycolumbus Год назад +4

    Indulo kooda KUKU ni kukkav ga anna😂 Came across your channel like 15 to 20 days ago and I completed all the videos. Exceptional work!

  • @_anuradha
    @_anuradha Год назад +6

    I have never actually waited for this movie release … but for your review 😂

  • @KishoreG-i3g
    @KishoreG-i3g Год назад +6

    Continue cheddam starts at 2:30

  • @sahisnunitaidaspuri7197
    @sahisnunitaidaspuri7197 Год назад +7

    Just now watched😃. Perfect review. Please believe him. This is the perfect review.

  • @muralikrishnaps8871
    @muralikrishnaps8871 Год назад +8

    100cr prabhas , 100cr Saif, 100cr omraut , 100cr dawat😂😂😂😂

  • @shilparai2187
    @shilparai2187 Год назад +19

    Ravana is Also Know As Rakshasa Bramha & A Greatest Devotee of Lord Shiva. He is The Person Who Architected Swarna Lanka (Golden Lanka).The Person Who Made Veena Music With His Intestines for His God Shiva. Only His Weakness/Defect is Watching Every Women with Lust. Exception That He Was Great Talented Person.
    Alanti Character ki Spikes petti,Tattoos vesi,Sarigga Scope Ivvakunda Teeste Ela Brother.🙄

    • @winluck9087
      @winluck9087 Год назад +3

      Swarna Lanka was not built by Ravana, it was Kubera's Lanka, Ravana snatched it from him. Pushpaka Vimanam was also Kubera's. Kubera is Ravana's step brother. Sita was not the only woman he abducted, he did this to many other women and spoiled them, that lead to a curse, if he touches any woman without her consent, his head would break into 1000 pieces and he shall die. Therefore, he did not touch Sita. He tried all means like force through his servants, pleading, threatening, narrating stories of his greatness and valour, promising to make her queen of Lanka, showering his love etc, to gain her consent, but failed everytime. He also gave her an ultimatum of 11 months, if she did not change her mind by the end of 11 months and accept him, he would kill her.

    • @bobby-ut8rg
      @bobby-ut8rg Год назад +4

      నువ్వు ఇంకా రామాయణం బాగా చదవాలి. రావణుడి sin సీతను ఎత్తుకెళ్లడమే కాదు. రావణుడు చాలా బ్రాహ్మణ స్త్రీలను అత్యాచారం చేస్తాడు. గొప్ప శివభక్తుడే కానీ శివుడు వరాలు కోసమే ఆ భక్తి. లంక కుబేరుడు నగరం, కైలాసాన్ని కూడా పెకలించి సొంతం చేసుకోవాలని చూసి చేతకాక పార్వతిమాతను పెళ్లి చేసుకోవాలని చూసి మండోధరిని పార్వతిమాత అనుకుని పెళ్లి చేసుకుంటాడు. అబ్బో చాలా గొప్పవాడు 😂

  • @charantejakaranam6712
    @charantejakaranam6712 Год назад +7

    Seriously waiting for review . OZ FANS OF BARBELL

  • @mr-stoic-bolte
    @mr-stoic-bolte Год назад +7

    5:23 😂😂😂 anna nuvvu great👍👍👍👍👍👍

  • @Ganeshthokala97
    @Ganeshthokala97 Год назад +8

    Roddu rambola.. Genuine reviewer bro ❤

  • @sadiqsd7800
    @sadiqsd7800 Год назад +4

    Naaku chinnappudu gurtu Japanese vallu chesina Ramayanam asalu super adaptation

  • @bobbzhere
    @bobbzhere Год назад +67

    6:51 it's not Hanuman it's Vaali's son Angada who sit on his tail when Ravan refuse to give him seat.
    7:35 Ravan's life force is centered in his navel, Vibhishana tells the secret to Lord Ram about it.
    6:51 is it Hanuman or Angada???
    ruclips.net/video/eufd3j1-SRk/видео.html

    • @kiran1-_-I
      @kiran1-_-I Год назад +9

      manodu puranallo kasta week😂

    • @vktheja
      @vktheja Год назад

      ​@@thechaitanyaYes, true

    • @srinivaskalyan8296
      @srinivaskalyan8296 Год назад +2

      No it's hanuman. Angad asks if any one can dare move his feet everyone tries and fails when ravan comes to attempt, he flies off asking him to hold RAMA'S Feet instead of his to find salvation for his crimes.

    • @theboogeyman4640
      @theboogeyman4640 Год назад

      ​@@thechaitanya okka character ni kuda block buster cheylekapoyaru

    • @polireddyrajulanaidu9032
      @polireddyrajulanaidu9032 Год назад +1

      Idendayya Idhi kodalaki neethuluu cheppai atha aritaku nakindi anta. Seat ivvandi Hanuman ke sami thoka mida kurchundi kuda ayane.

  • @ravikrishna777
    @ravikrishna777 Год назад +1

    Hi anna .
    Brahmastra can be retracted.
    Hanuman tail . Sitting on it in movies is cinematic liberty . It is not in valmiki ramayanam
    Wishes ie day night .in sky or on earth . That is different story . It is hiranyakasyapa . Not ravana .

  • @krishmahesh8261
    @krishmahesh8261 Год назад +31

    Eagerly waiting for your review bro 🙄🙄🔥🔥💙

  • @sreeprasannanedunuri8327
    @sreeprasannanedunuri8327 Год назад +1

    1. Ramudu yethina banam ni eppudu dinchadu andukani brahmastra prayogam chesthadu
    2. Ravanudu manushi,vanaram nannu em cheyyalev ane aham tho vallu thappa evari chethilonu chavu vundakudadhu ani korukuntadu. Ekkada,ela champabadali ani korukunedhi Hiranyakasipudu.
    3. Sundarakanda lo lanka entha andam ga vuntundo swayam ga hanumanthude varninchinattu cheptharu.
    4.Surya asthamayam ayyaka asalu yudham cheyyakudadhu ane niyam vundi kabatti ratri eppudu yudham jaragaledu
    5. Nabhi lo amrutha bandam ni kodithe ravanudu chanipothadu ane vishayam kumbakarnudiki matrame telusu... Aayane chepthadu.
    6. Ramudu dasaradhuni kumarude avvachu kani dasaradhuni laaga asalu vundadu. Endukante rama jananam anedhi yagna phalam ga,vishnu amsa ga jarigindi kabatti dasaradhadu laaga kuda prabhas ni pettakarledu.
    7. Ravanudu rakshasudu ayina kuda chala andam ga,shiva bhakthi kaligina vadu.Anduke athanini ravana brahma antaru. Ala nalla nalla battalu vesukuni ayithe asalu vundadu

  • @honeydarling2553
    @honeydarling2553 Год назад +19

    Prabhas anna bollywood directors ki date lu ivvakapothey manchidi

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 Год назад

      Adipurush Bollywood mari Sahoo Radhe shyam tollywood yeh kada

    • @honeydarling2553
      @honeydarling2553 Год назад

      @@dheerajnagraj8683 Sahoo movie super story bro RADHEY SHYAM kuda darunanga undadu at least expectations untayi bollywood directors la kadu kada

    • @Blank963.
      @Blank963. Год назад

      ​@@honeydarling2553sahoo cringe movie undey..

  • @dilliprasad5064
    @dilliprasad5064 Год назад +1

    Inti lopala bayata, pagalu raathri, manishi, rakshasusu, astram sastram ee varam hiranya kashyapudidhi bro. Raavanudi pranam naabhi lo untundhi. I mean raavanudi kadupulo unna amrutha bhandam pagilithe chasthadu.

  • @sasidharrao6420
    @sasidharrao6420 Год назад +37

    prabhas lanti hard working artist to ilantivi thesi athani time,energy,fame ni paduchesthunnaru
    ilanti panulu valla aayana hard work kuda vrudha avthondi😔😔

    • @mrbmunukutla519
      @mrbmunukutla519 Год назад

      Prabhas aa telusu kovali na position bad ga undhi konnalu movies aapeyali ani physique meeda concentrate cheyali ani mee fans emo parledhu ollu honam cheskoni movies teyali antunnaru poni thop movies aa ante kaadu😢😢😢😢

    • @chandubolagani5955
      @chandubolagani5955 Год назад +2

      Enti prabhas hard work aa bhayya ,ramudini ramudu garu , anjaneya swamini , hanumanthudu garu Anna vallatho cinima theesthe Ila untadi ,ippudu tollywood lo konthamandi nenu devuduni nammanu Ani cheppadam goppa ayipoyindi alanti vallalo prabhas okadu , alanti vaditho ramayanam theesthe ilane untadi , involve avvali ante mundu aa nammakam undali ,Edo bahubali theesanu periodic films lo paniki vastha Ani chesesadu anduke rotta ayindi , bahubali chala different adhi kotha story fictional characters adhi Ela theesina expectations undav ,ramayanam ala kadu ramudu ante oka visuals mana manasulo mana pedda vallu naataru ,appudu expectations high untay , cheap efforts petti theesthe ilage untadi

    • @sasidharrao6420
      @sasidharrao6420 Год назад +1

      @@chandubolagani5955 bro ala annanu endukante ready vuntaru thittadaaniki athani fans
      cheppalante prabhas garu anni efforts pettaledu
      aayani muscular body vfx,some facial shorts vfx, malli konni scenes lo aayanani vere vaaditho replace chesaru,konni fight scenes easy kanipetteyochu poor colour grading,vfx utilize

  • @gultegaga2889
    @gultegaga2889 Год назад +1

    Movie chudakkarledu teaser ae mind blank ayipoyindi aa ravanasuridi getup chusi and nee review next level vundi 🙂🙂🙂

  • @arunbhargav1145
    @arunbhargav1145 Год назад +7

    Most awaited review from your end

  • @prajithreddy2799
    @prajithreddy2799 Год назад +10

    I totally agree what you said and I felt the same while watching the movie. Super ga cheppav anna❤
    Inko logic ekkada miss ayyindi ante lakshmanudu Indrajith ni aa golden lake Loki thesukelli gonthu pattukunnapudu Indrajith knife tho lakshmanudu chachipothadu ani chupistharu kani malli vasthadu

  • @thunder_bolt1729
    @thunder_bolt1729 Год назад +7

    Adipurush directed by your favorite national award winning director (tanhaji)

  • @shriivastava1560
    @shriivastava1560 Год назад +2

    Bro! I felt same....litrally my thoughts on the movie ..harry potter...flash and thor.. orks... Jungle book bear....planet of the apes.

  • @Pranav06N
    @Pranav06N Год назад +41

    Waiting For Your Honest Genuine Review Anna😍❤!

  • @charansai9922
    @charansai9922 Год назад +1

    Adhi HiranyaKashyapuni varam bro
    Genuine review 👏👏👏👏

  • @SANJAYKUMARREDDY365
    @SANJAYKUMARREDDY365 Год назад +11

    Waiting for the honest review
    Abba barbell❤

  • @neenaren
    @neenaren Год назад +5

    అన్నా...
    రివ్యూ లు ఇచ్చే ధైర్యం ఉంటేనే ఇవ్వండి...
    ప్రభాస్ ఫాన్స్ యేసుకుంటారు అని యెందుకు ఫీల్ అవుతూ భయ పడుతూ రివ్యూ ఇవ్వడం...
    మీ ఒరిజినల్ స్టైల్ లో సరిగ్గా ఫ్రై అవ్వలేదు అన్నా ..ఈ రివ్యూ..
    అన్నింటికన్నా ముఖ్యంగా...
    కూ కూ ఎఫ్ ఎం.. ప్రమోషన్ మీద ఉన్న ధ్యాస...
    సరిగ్గా రివ్యూ ఇవ్వడం మీద లేదన్నా....
    ఇది రివ్యూ కే రివ్యూ...
    ఒరిజినాలిటీ మిస్స్ చెయ్యకండి అన్నా

  • @cherithsaireddy8589
    @cherithsaireddy8589 Год назад +6

    Barbell annaaa ❤❤❤ I was waiting for ur review only ….. 😂eskunav ante po loved it …..

  • @balajimarripally5818
    @balajimarripally5818 Год назад +2

    07:00 conditions unnayi hiranyakashyapudiki ravanasuridiki kaadhu

  • @UjwalRam
    @UjwalRam Год назад +6

    Transition to kuku is best ❤❤

  • @techiza6642
    @techiza6642 Год назад +2

    This is a 100% Prabas fans fault, he has basically ZERO interest in making this movie nor any devotion for Ram, it's clearly visible in his acting and his appearence. This movie is really disrespectable to Shree Ram. Vaadu vade taagubootu kallu... talakaya ki mondenm ki sambandam ledu... Fans entha counter chesena deep down they know, casting prabas is the BIGGGEST mistake. Stupid cult fans!!! I was fan too, but I won't go as far as disrespecting ram. Have some shame before supporting his role.

    • @techiza6642
      @techiza6642 Год назад +1

      Prabas vfx body mundu papam Hanumantudu joke ipoyadu. I imagined Ram and Hanuman as very great characters, but you don't feel the same while watching this movie.

    • @techiza6642
      @techiza6642 Год назад +1

      Asalu climax lo ravanudu ela chachado saregga explain eh cheyaledu. mare intha babbe gadu direct chesadu endi ra nayana.

    • @techiza6642
      @techiza6642 Год назад +1

      Crux of the movie should be why Ramudu being a human reviered as god - that whole point is missing in this movie. It's a shame that people are encouraging such a third grade quality movie.

  • @swatisrinivas2407
    @swatisrinivas2407 Год назад +3

    Avunandiiii Barbell garu, Adipusrush ye OTT lo vasthundho cheppi punyam kattukondi😅....maaku inkonni dabbulu migilchinavaaru avuthaaru..... 🤪

  • @uppadakoteswarrao5362
    @uppadakoteswarrao5362 Год назад +1

    anna naak nachadaniki kaaranam ... ee movie ni ramayanam part ga chudaledhu.... aa sahaasam cheyyalenu.... edho alternate universe lo edho jarigina story ni om mawa theesinattu undi....But no can replace ramayanam from our heart... love you om mawa... nee valla original ramayanam kosam inka ekkuva thelsukovalanipisthundhi

  • @sameeranandtatawrites
    @sameeranandtatawrites Год назад +3

    Anna ne insta lo em ledu kada anna biryani kakunda inka page undaaa ?? Anna respond anna@

  • @manikantamypati5531
    @manikantamypati5531 Год назад +2

    4:44 same feeling

  • @manoharkrishna62
    @manoharkrishna62 Год назад +6

    Prabas looks mirchi, bahubali time lo 🔥. Prabas pan India range fame vachina tharvatha looks spoil cheskunadu. Mana vintage prabas looks ki evaru peru pettaledu. But eppudu prabas looks 😢

    • @bamchuk8360
      @bamchuk8360 Год назад +1

      ante ippudu musalodu aipoyadu kada adi problem...

    • @jalvadimalini4008
      @jalvadimalini4008 Год назад +1

      @@bamchuk8360 age is not the problem... Mahesh babu looks younger than his actual age... Srk looks really young n fit for his age... So age is not the issue... Its the health and personal care he has neglected

  • @ravikiranhande5477
    @ravikiranhande5477 Год назад +1

    You actually were very soft on this movie. This movie is the biggest money laundering scam ever and an insult to one of our greatest epics...

  • @mano20029
    @mano20029 Год назад +3

    Thanks anna..one point to disagree..Raavan looks ela cringe unayo ram kuda alane chesaru..atleast ravan left an impact while watching..ram adi kuda ledu..
    Bayta mass excitment lo velipotunaru janalu kani actual review idi 🙏

  • @daygamerwarz3728
    @daygamerwarz3728 Год назад +1

    Thanks for mention #bhadrachalam

  • @livewithdharmik
    @livewithdharmik Год назад +3

    Prathi video lo annintikanna nache topic "kuku fm promotion"😂🥳

  • @jayarajcg2053
    @jayarajcg2053 Год назад +1

    Prabhas looks like a retired military officer. Not like vaatmeeki's ram. The guy who played ram in ramayana serial was 100 times better than this

  • @gardenoffactsintelugu8013
    @gardenoffactsintelugu8013 Год назад +3

    God promise I'm waiting for your review more than movie

  • @saikumarsingoi7189
    @saikumarsingoi7189 Год назад +1

    Enti barbell mowa almost 200k views unnai but subscribers 100k inka dataledu
    Fast ga 1M KOTTU MOWA all the best

  • @chillaragaduchimtu3796
    @chillaragaduchimtu3796 Год назад +6

    Honest review iche mogodu ochindi like kottandra abbailu😊

    • @TheEnglishuser
      @TheEnglishuser Год назад

      Ammaailu kuuda

    • @chillaragaduchimtu3796
      @chillaragaduchimtu3796 Год назад +1

      @@TheEnglishuser naa uddesam gender ni hilight cheyadam kadu anduke ala cheppaledu andaru kotteyandi oka Pani ayipoddi

  • @thanosss233
    @thanosss233 Год назад +2

    I completely agree with u barbell
    I was expecting the vfx of movie to be shitty the day I saw teaser but it was okaish honestly .
    Things where I dont agree with the movie
    1. Prabhas hairstyle sucked to core , Saif Ali khan's hairstyle when he abducted sita posing as a sage was way better .Its a wig man atleast give a better looking one ,(Fanboys dont give explanations Y prabhas hairstyle is like that , Dood he has already taken the liberty of giving fauxhawk haircut for Raavan )
    2.Dood Story happened ages ago but lanka is looking like a technological marvel .
    3.Pace of the story and Reactions of main cast in important scenes are terrible
    Who is accountable for all this mess ?
    Om Raut & Prabhas & Toxic Fanboys

  • @harieshgorrle6726
    @harieshgorrle6726 Год назад +7

    "Om! come to my room" ippudu ide trend🤣😂

  • @suryatadepalli
    @suryatadepalli Год назад +1

    Brother a small correction please don't mind. అదేంటంటే పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, భూమి మీద చావకూడదు ఆకాశంలో చావకూడదు అనే వరం ఉన్నది రావణుడికి కాదు, ఆ వరం హిరణ్యకశ్యపుని కి ఉన్నది.

  • @narutogluffy2272
    @narutogluffy2272 Год назад +4

    Om raut chinnapudu Ayan Mukherjee tho kurchoni raasina scenes ivi . Don't question the childhood 😅