Next video suggestions :- ◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు) ◆ బ్రహ్మలోకం ◆ కైలాసం విశిష్టత ◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ ◆ దేవేంద్రుని కథ ◆ వశిష్ట - విశ్వామిత్ర మహర్షుల వృత్తాంతం ◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు ◆ కామధేనువు విశిష్టత ◆ అప్సరసలు - వారి చరిత్ర ◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు) ◆ సీతా మాత అగ్నిప్రవేశం ◆ లవకుశల కథ ◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత ◆ అశ్వమేధ యాగం వివరణ ◆ యమలోకంలోని అంతర్గత లోకాలు ◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం ◆ గంగా మాత కథ ◆ నందీశ్వరుని కథ ◆ దేవతల ఆయుధాల విశిష్టత ◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం ◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ ◆ కల్కి అవతారం ◆ కలియుగాంతం వివరణ ◆ కాల జ్ఞానం వివరణ ◆ మరణాంతర జీవితం ◆ పునర్జన్మ కథనం ◆ సప్తఋషులు కథ ◆ కశ్యప ప్రజాపతి చరితం ◆ గరుత్మంతుని వృత్తాంతం ◆ లంక రాజ్యం గొప్పతనం ◆ ద్వారక నగర విశేషాలు ◆ శమంతక మణి కథ ◆ పారిజాతాపహరణం ◆ భక్త ప్రహ్లాదుని కథ ◆ భక్త మార్కండేయ పురాణం ◆ బాల ధ్రువుని కథ ◆ అక్షయపాత్ర విశిష్టత ◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం ◆ జనక మహారాజు కథ ◆ ఆది శేషుని చరితం
I was wondering how to make my son attractive towards sanathana dharma ,I found your vedios are so helpful,now My son is very interested to watch your vedios,he likes your voice a lot,the way of your explanation is really great, Thank you so much sir
Hi @LifeOramaOfficial, thanks for the video... The image used at 6:19 and few other places is the Divine Consort of SriKrishna Radha and Gopis. Please replace them. Thank you!
సూపర్ బ్రో. చాలా మంచి విషయాలు చెప్పారు. మా నాన్న గారు చిన్నప్పటి నుండి చెప్తారు నారద మహర్షి ఒక టైం ట్రావెలర్ అనీ. దానికి ఆధారంగా రామాయణం లో , మహా భారతం లో నారదుని పాత్రే నిదర్శనం అని చెప్పారు. మీరు చెప్పిన విషయం నాన్న గారు 25 సం!! ల క్రితం ఎలా చెప్పారు నాకు అర్థం కావడం లేదు. మీరు చేసిన వీడియో తో అది నిజం అని రుజువు అయ్యింది.
Super bro మీ explanation.... Very intrusting this vedio... సనాతన ధర్మం మన పురాణాలూ ఇతిహాసాలు కోసం ఇంత బాగా తెలుసుకుని simple గా అర్ధం అయ్యేలా చెప్తున్నారు 👌👏🏻👏🏻👏🏻.
Bro Narayanuni avatharam vinayakuni story chesthanannav do it bro, i mean parvathi kalyanam lo shiva parvathulu Puja chesina vinayakuni story. Waiting for that.
Naadi oka doubt andi. "Anni cheinchedi nene, Nuvvu nimitha maatruduvi" ani sri krishnudu bhagavth Geeta lo chepparu kada. Mari manam chese paapa punyaalu, tappu, oppulu manaku ela kharma lu ga maari vaati effect chuputondi? Anni devude cheiste, Sath karmalu cheste manaku manchi result, paapa karmalu cheste manaku dosham, bad effect ani enduku cheptaaru?? Deeni meeda video cheyyagalaru. 🙏
Narada muni gurinchi meeru anna Inka vishayalu kuda video pettandi. Meeru chesina eee video on narada muni it's really interesting and I loved and enjoyed it a lot.
BRoO,15 century నుండి ఇప్పటి వరకు ,ఎవ్వరి ఎవ్వరికి దేవుడుని చూసిన🙏గొప్ప భక్తుల గురించి ,ఒక్క వీడియో కావాలె,broo, youtube లో ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యలేరు
Bro, video lo 1:52 to 2:05 seconds prathi kalpam lo main characters repeat avuthayi ani chepparu, mari ee kalpam lo oka common man moksham pondithe, next kalpam lo aa character untundaa..????? Plzzz concern this comment bro🙏🏻🙏🏻🙏🏻
Stories of Time Cycles (KalpaBhedham)
ruclips.net/video/BpcwFU8bMMU/видео.html
🌹👌👍🙏💪
Bro kakbhushundi another time traveller gurinchi detailed information please
Bro if veerini and daksha are childrens of brahma so how can they get married with each other can you clarify.
Next video suggestions :-
◆ నాగ లోకం - నవ నాగులు (వాటి రంగులు, ఆకారాలు, గుణాలు)
◆ బ్రహ్మలోకం
◆ కైలాసం విశిష్టత
◆ ఇంద్రలోకం - ఇంద్ర పదవి వివరణ
◆ దేవేంద్రుని కథ
◆ వశిష్ట - విశ్వామిత్ర మహర్షుల వృత్తాంతం
◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు
◆ కామధేనువు విశిష్టత
◆ అప్సరసలు - వారి చరిత్ర
◆ వరాలు - శాపాలు (వాటి ప్రభావాలు)
◆ సీతా మాత అగ్నిప్రవేశం
◆ లవకుశల కథ
◆ యాగాలు - హోమాలు వాటి విశిష్టత
◆ అశ్వమేధ యాగం వివరణ
◆ యమలోకంలోని అంతర్గత లోకాలు
◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం
◆ గంగా మాత కథ
◆ నందీశ్వరుని కథ
◆ దేవతల ఆయుధాల విశిష్టత
◆ దేవతల జంతు వాహనాల వెనుక మర్మం
◆ అంజనా మాత (ఆంజనేయుని మాత) కథ
◆ కల్కి అవతారం
◆ కలియుగాంతం వివరణ
◆ కాల జ్ఞానం వివరణ
◆ మరణాంతర జీవితం
◆ పునర్జన్మ కథనం
◆ సప్తఋషులు కథ
◆ కశ్యప ప్రజాపతి చరితం
◆ గరుత్మంతుని వృత్తాంతం
◆ లంక రాజ్యం గొప్పతనం
◆ ద్వారక నగర విశేషాలు
◆ శమంతక మణి కథ
◆ పారిజాతాపహరణం
◆ భక్త ప్రహ్లాదుని కథ
◆ భక్త మార్కండేయ పురాణం
◆ బాల ధ్రువుని కథ
◆ అక్షయపాత్ర విశిష్టత
◆ శ్రీమహావిష్ణువు అలంకారం యొక్క ఆంతర్యం
◆ జనక మహారాజు కథ
◆ ఆది శేషుని చరితం
Super
I was wondering how to make my son attractive towards sanathana dharma ,I found your vedios are so helpful,now My son is very interested to watch your vedios,he likes your voice a lot,the way of your explanation is really great, Thank you so much sir
My pleasure 😊
Super Bro Next Episode Waiting
నేను ఈ topic కోసమే ఎదురు చూస్తున్నాను ,thank you so much...
Hi @LifeOramaOfficial, thanks for the video... The image used at 6:19 and few other places is the Divine Consort of SriKrishna Radha and Gopis. Please replace them. Thank you!
Bro miru cheppe vishayalu e samajaniki antho avasaram thank you very much
సూపర్ బ్రో. చాలా మంచి విషయాలు చెప్పారు. మా నాన్న గారు చిన్నప్పటి నుండి చెప్తారు నారద మహర్షి ఒక టైం ట్రావెలర్ అనీ. దానికి ఆధారంగా రామాయణం లో , మహా భారతం లో నారదుని పాత్రే నిదర్శనం అని చెప్పారు. మీరు చెప్పిన విషయం నాన్న గారు 25 సం!! ల క్రితం ఎలా చెప్పారు నాకు అర్థం కావడం లేదు. మీరు చేసిన వీడియో తో అది నిజం అని రుజువు అయ్యింది.
Thanks bro,
Excellent research and information about Narada Maharshi Sri Narada Mouli , I'll share this beautiful video ❤️❤️
Very nice explanation, i change mindset naradha Maharshi 🛕🛕🙏🙏🙏
Wowww. Very detailed information. Asalu naradudi gurinchi intha information eppudu vinaledu. Thanks for the video
చాలా మంచి విషయాలు చెప్పారు....
ఇలాంటి మరికొన్ని మంచి స్టోరీస్ చెప్పండి
Mind blowing Anna🙏🏽, om namo narayanaya❤️
Super bro మీ explanation.... Very intrusting this vedio... సనాతన ధర్మం మన పురాణాలూ ఇతిహాసాలు కోసం ఇంత బాగా తెలుసుకుని simple గా అర్ధం అయ్యేలా చెప్తున్నారు 👌👏🏻👏🏻👏🏻.
Bro Narayanuni avatharam vinayakuni story chesthanannav do it bro, i mean parvathi kalyanam lo shiva parvathulu Puja chesina vinayakuni story. Waiting for that.
Naradhudu antey naku chala istam
Ayana gurinchi vivaramga cheppinanduku chala thanks bro
Naadi oka doubt andi.
"Anni cheinchedi nene, Nuvvu nimitha maatruduvi" ani sri krishnudu bhagavth Geeta lo chepparu kada. Mari manam chese paapa punyaalu, tappu, oppulu manaku ela kharma lu ga maari vaati effect chuputondi?
Anni devude cheiste, Sath karmalu cheste manaku manchi result, paapa karmalu cheste manaku dosham, bad effect ani enduku cheptaaru??
Deeni meeda video cheyyagalaru. 🙏
ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకునే విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు, స్వరం మరియు చదవటం చాలా బావుంది కానీ ఉపోద్ఘాతం మధ్యలో అంగ్ల పదాలు వాడటం ఏమీ బాగోలేదు
Super 🎉 bro very interesting and superbe voice
Thank you so much
Great service through your videos. God bless you !
Thank you!
అధిక సంఖ్యలో బాల భక్తులకి మంత్ర ఉపదేశం చేసి ఉద్ధరించిన మహనీయ, నిష్కళంక, ఉదార వ్యక్తిత్వం కలిగిన మహోన్నత మూర్తి...🙏🙏🙏
Thanks lifeorama... Jay Shree Raam..
Narada munieswara story
Thank you this video will be great for story Thank you sir 🙏
Excellent explanation n we came to know new things about Narada Maharshi. Please do second part
Sure I will
Me explanation chala baguntumdi
Manasulo bhakthi anedi melkontondi , thank u do much Anna ❤Miru cheppe ee vishyalu chala chala anandanga untay, nijanga Anni vishayalu telusthunnay🎉🎉
Jai krishna mukudha murari jai. Jai govinda brundha vihari ❤❤ 💗🙏🥰💞💓💐🌺🌸🐄🦚🦜 advance happy krishna astami ❤❤🎉
Narada muni gurinchi meeru anna Inka vishayalu kuda video pettandi.
Meeru chesina eee video on narada muni it's really interesting and I loved and enjoyed it a lot.
Teliyanidi teliyajesaru.dhanyavadalu.
I learnt a lot from your videos, boiii.....thanks much for all your efforts for bringing all these stuff to us.
Thank you bro for the valuable information 😊🙏
JAI NARADHA JAI SHREE NARAYANA 🙏🏻🙏🏻🙏🏻
Great explanation anna thank you so much ❤
Jai Sree Krishna
మాకు కూడా నారద మహర్షి కోసం ఇంకా తెలుసుకోవాలి అని వుంది.కొత్త వీడియో చేయండి బ‌్రో
Super Video Brother Learned our history
Jai shree lakshmi narayana 🙏💟♥️🌷♥️♥️🌷🌷♥️♥️♥️🌷🌷🌷
Tq so much for this information
👌 good stories thankyou so much sir
Dhanyavadalu 🙏 sodhara 🙇❤️ next video plz 🤩
Thank you for all your videos 🙏
you are welcome bro
BRoO,15 century నుండి ఇప్పటి వరకు ,ఎవ్వరి ఎవ్వరికి దేవుడుని చూసిన🙏గొప్ప భక్తుల గురించి ,ఒక్క వీడియో కావాలె,broo, youtube లో ఇప్పటి వరకు ఎవ్వరు చెయ్యలేరు
Avvunu sir please cheyyandi
Nanduri srinivas gari channel lo untai goppa bhakthula charitra...🙏
@@veda_sravanthi_4911 Chusi nakU pampandi
Yea need bro
Good explanation sir thank you very much
Super explained with Sweet voice
Historic story of Narada and Sri Krishna is good
అన్న మీరు ఈ విషయాలు ఏ యే పుస్తకాల నుంచి చెప్తవో ఆ బుక్స్ గురించి వీడియో చెయ్యండి. మేము కూడా బుక్స్ చదువుకుంటాము
Very interesting series of incidents. Perhaps a director like kamalakara kameswar rao may shoot as a cinema.
Brother Video on సనాతన ధర్మం... And Our Culture and Traditions 🙏🙏
Thanks for sharing the valuable information. Gained some knowledge today.
Chala baga chepparu Sir 👌👌🙏🙏
Terrific explanation. Forever fan of ur channel brother
Please make a video on manidweepam
Jai shree Krishna ❤❤
Great efforts. Much needed. Keep going
Next video fast ga pettu broo chala interesting ga vundi
Bro nara narayanalu gurinchi detailed video bro
Good explanation 🎉🎉🎉
ఓహో మీకు సప్త ఋషులు మీరు create చేసారా worong 🎉🎉😂❤❤😊😊😊😊
Yes e topic to inko video chaieandie brother ❤
Bro, video lo 1:52 to 2:05 seconds prathi kalpam lo main characters repeat avuthayi ani chepparu, mari ee kalpam lo oka common man moksham pondithe, next kalpam lo aa character untundaa..????? Plzzz concern this comment bro🙏🏻🙏🏻🙏🏻
Sri Rama Rama 🙏
Suggestion: pl add english subtitles.. lot more audience will be able to access your wisdom!
12:42 ikkada meru use chesina text name chepandi annaya plssss
❤
Excellent tone n good narration
Thanks a lot
thanks for content sir
I really want to know more about naradamuni
Om naradha maharshi Swami namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
extent Anna super videos thank you so much
Really a superb video!
Glad you liked it!
You are great
Thank you Sirr.
Good information
Super bro❤
Super 👍🏼
జై శ్రీ కృష్ణ
Thank you for this information and need more information about NaradaMuni - The Time Traveler
Karan gurchi videos chey bro...
pls make another video about naradha maharsi
Wow naa video suggestions lo
Sri naradha devarshi vaari gurinchi video chesinandhuku chala thanks...
Love you #lifeOrama
U r welcome bro,
Love you brooo
😍 excellent 👌
Bro we want complete video on uddavagita with neat and clear explanation.
Bro Devi Bhagavatam kuda cheppava,please
Meru life long elane videos thiyyali🙏🛐🕉️
Thank You So Much Anna
నారదుడు గురించి ఇంకా తెలుసుకోవాలని తెలుస్తుంది
Great content bro thank you
Super explanation Anna
Bro sanathan antey meaning and importance medha video chey
Nice info. Thank you
Super
Please make a video about Shiva sati rahashaya of sati death Devi sati mudha mala💀💀💀 and Devi 108 avaratas
Sure
Narayanude bagavanthudu vidio kavali bro
Good said
Bro Description lo "Mythology" Ani pettatam kante "Itihasa" Ani pedithe best Ani na Opinion
Is this channel podcasting in Spotify??
Radha Krishnula video chey bro ...
Big fan of you
Loved it bro
Hi sir good information thanks 🙏🙏🙏 siddu from srikakulam
నారద మహర్షి గురించి కొత్తగా మాకు చెప్పినందుకు ధన్యవాదాలు
Atma gyanam kaligaka poorva karma anubavinchakarledha anna