Episode 897 | 26-07-2019 | MogaliRekulu Telugu Daily Serial | Srikanth Entertainments | Loud Speaker

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024

Комментарии • 2,4 тыс.

  • @gorlagowthami2315
    @gorlagowthami2315 5 месяцев назад +124

    అవును 2024 లో కూడా. నేను చూస్తున్నాను e serialss

    • @purniy6075
      @purniy6075 5 месяцев назад

      Omg 10 days numchi repeated ga chustune vunna

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 2 года назад +1199

    అప్పట్లో రాత్రి 8:30 అయితే చాలు అన్ని ఇళ్లల్లో విరీసే విరిసే మొగలి రేకులు 🤣🤣🤣 extraordinary serial 🔥🔥👌👌👌

  • @ajaysunitha6606
    @ajaysunitha6606 11 месяцев назад +224

    నాకు ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ❤💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి సీరియల్ మళ్లీ మళ్లీ రావాలి

    • @HiHi-bp7tx
      @HiHi-bp7tx 5 месяцев назад +2

      Yes💯💯👍👍👌👌👏👏🥰

    • @majjiraju9911
      @majjiraju9911 Месяц назад +2

      Yes

  • @JanardhanaRaoBandaluppi
    @JanardhanaRaoBandaluppi 5 месяцев назад +167

    ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించిన ‌సీరియల్ మొగలిరేకులు.

  • @srinubabu1724
    @srinubabu1724 11 месяцев назад +375

    మగవాళ్ళు కూడా ఇష్టపడే ఎంతో మంచి సీరియల్

  • @HARSHACREASTIONS
    @HARSHACREASTIONS 5 лет назад +208

    ఈ ఎపిసోడ్ కోసం నేనైతే కళ్ళల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసాను.

  • @leelavathichakali8071
    @leelavathichakali8071 2 года назад +399

    ఈ ఎపిసోడ్ ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మొదటి సారిగా చుసినట్లు అనిపిస్తుంది 🥰

  • @ManemmaKadaboina
    @ManemmaKadaboina 7 месяцев назад +1787

    2024లో కూడా చూసేవాళ్ళు

    • @SaiKirankumar-mt3oo
      @SaiKirankumar-mt3oo 6 месяцев назад +37

      Ever green serial chusthuney untam

    • @SravanthiChinna
      @SravanthiChinna 6 месяцев назад +21

      Chuse వాళ్లలో నేను unna

    • @iconsaitrollers1165
      @iconsaitrollers1165 6 месяцев назад +17

      నేను ఇప్పుడు చూస్తున బ్రో ❤

    • @SaiKirankumar-mt3oo
      @SaiKirankumar-mt3oo 6 месяцев назад +7

      Enni sarlu chusina bore kottadhu ​@@SravanthiChinna

    • @SampathC-ms9uu
      @SampathC-ms9uu 6 месяцев назад +5

      Super serial asallu apudu ever green serial

  • @cherukurimallika3860
    @cherukurimallika3860 2 года назад +242

    అత్యద్భుతంగా screenplay ఉన్న సీరియల్. అల్ టైం మై favourite సీరియల్.

  • @syamkumarg7926
    @syamkumarg7926 3 месяца назад +57

    ఇప్పటికి ఈ సీరియల్ నీ కొట్టే సీరియల్ రాలేదు.. Its a classic ❤

  • @meenakumarikonda6160
    @meenakumarikonda6160 2 года назад +230

    ఇది సూపర్ ఎపిసోడ్.RK & మున్నా cheractors is so good. ఈ టీమ్ అందరి తో మరో సీరియల్ తీయండి మంజుల నాయుడు మేడం.తప్పకుండా తీయాలి

  • @devipolipalli602
    @devipolipalli602 6 месяцев назад +562

    2024 kuda chusevallu unnara

  • @chengalalokanath684
    @chengalalokanath684 Год назад +34

    అప్పటలో మొగలిరేకులు సీరియస్ గా చూసి వాడినే చాలా ఇష్టం vizag city

    • @_civils2024
      @_civils2024 Месяц назад +2

      Shooting motham vizag lonaa ee serial hyd anukunna nenu

  • @PraveenKumar-xg8fb
    @PraveenKumar-xg8fb 6 месяцев назад +19

    ఇలాంటి సీరియల్ మళ్ళీ మనం చూడము న చిన్నపాటి సీరియల్ ఇది. జీవితం లో నాకు ఇష్టమైన సీరియల్ ఇది మంజుల నాయుడు గారికి thankx

  • @kanagallajogendrasindhu143
    @kanagallajogendrasindhu143 3 года назад +96

    మంచి సీరియల్ ఈ సీన్ గురించి ఎంత వెయిట్ చేసాము ఏ సీరియల్ చాలా ఇష్టం నా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఈ సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళం

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +201

    మొగలి రేకులు ఈ సీరియల్ లో R.K.Sir.. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారక్టర్...💘👌👌 ఈ సీరియల్ అందరికి మంచి గుర్తింపునిచ్చింది.. మొగలిరేకులు.. చక్రవాకం, శ్రావణ సమీరాలు... బెస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్స్

  • @mallimalli2288
    @mallimalli2288 5 лет назад +1980

    ఈ episode కోసం ఎంత మంది
    Wait చేసారో
    ఒక like వేసుకోండి 👆👆👆

  • @RishiPspk-lb3nf
    @RishiPspk-lb3nf Месяц назад +17

    2025 లో కూడా చూసేవాళ్ళు లైక్ చేయండి

  • @Illu.srivaru_pillalu
    @Illu.srivaru_pillalu 7 месяцев назад +340

    2024 lo chuse vallu entha mandhi vunnaru

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 Год назад +50

    ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో...చూసిన ప్రతిసారి ...కళ్ళలో నీళ్లు...గ్రేట్ ఎపిసోడ్...గ్రేట్ యాక్టింగ్ ...మంచి ఆక్టర్...కానీ సినిమా అవకాశాలు అంతగా రాలేదు...భావోద్వేగాలు...ఆనందం...దుఃఖం...

  • @rukkumohammed5185
    @rukkumohammed5185 5 лет назад +3184

    E episode ni appati nunchi Wait chesi chuse vallu ok like vesukondii ..

  • @satya..singh819
    @satya..singh819 11 месяцев назад +90

    ఈ episode telicast అయిన రోజు మాకు కరెంట్ లేదు ఆ రోజు మా పరిస్తితి చూడాలి😢😢 ఇప్పుడు ఎన్ని సార్లు చూశా మొ గుర్తులేదు all time favourite serial

    • @kanyavathik8502
      @kanyavathik8502 4 месяца назад +3

      Aunu

    • @nagalakshmichinni5311
      @nagalakshmichinni5311 3 месяца назад +3

      Apatilo e seriel oka emotion anadariki

    • @nadharuna460
      @nadharuna460 2 месяца назад +3

      😂😂iyyo current leda...papam ah roju bhadha vesthadi...but endhuko naakj eppudu chala chala navvu vasthundi andi mee msg ki😂😂😂

    • @satya..singh819
      @satya..singh819 2 месяца назад

      ఎందుకు నవ్వు వస్తుందండి ఆ రోజుల్లో TV తప్పా వేరే options లేవు ఎప్పుడైనా ఒక సీన్ కోసం చాలా ఎదురు చూసినపుదు ఆసీన్ మిస్ అయితే బాదపడతాం కదండి అలాగే బాదపడ్డాం ఇప్పు డై తే ఎన్నిసార్లు అయినా చూడచ్చు నా కూడ తలుచుకుంటే ఇప్పటికీనవ్వు వస్తుంది😂😂​@@nadharuna460

    • @Santoshkalyanilg
      @Santoshkalyanilg 2 месяца назад

      04.07.2024 ఈరోజు చూస్తున్నాం

  • @dasojudschary6184
    @dasojudschary6184 2 года назад +797

    నాకు ఇష్టమైన సీరియల్ అంటే మొగలిరేకులు ఎన్నిసార్లు చూసినా

  • @saleemmd6497
    @saleemmd6497 11 месяцев назад +142

    2023 చూస్తున్నవారు ఎంత మంది ఉన్నారు

  • @Shilpasai-bi6gh
    @Shilpasai-bi6gh 3 месяца назад +33

    2024 lo chuse valu like cheyndi

  • @durgaprasadchitturi1433
    @durgaprasadchitturi1433 4 года назад +241

    Goosebumps in every frame sagar 's acting matram 🔥🔥🔥

  • @bilalmd2553
    @bilalmd2553 5 лет назад +58

    ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాం తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఏందో ప్రపంచంలో భగవంతుడు తప్ప ఆ తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు కొడుకు కూడా తెలియదు

  • @aacreations6252
    @aacreations6252 Год назад +69

    అన్నీ సార్లు చూసిన చూడాలనిపించే సీరియల్

  • @pavanip8731
    @pavanip8731 5 лет назад +96

    Anybody remember Sagar as Vinod in chakravakam 1st half episodes.. how innocent, how childish acting he performed and see here how matured and how changed himself very very very graceful change in his acting my godd.. that too in this short time period excellent Sagar Manjula mam succeeded to know ur capability 😍♥♥♥👌👌

  • @vijayalaxmikadam345
    @vijayalaxmikadam345 Месяц назад +3

    మొగలిరేకులు సీరియల్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను ఇలాంటి సీరియల్ ఎప్పటికి కూడా రాదు సూపర్ సూపర్❤❤❤

  • @santoshipinapathruni1203
    @santoshipinapathruni1203 5 лет назад +179

    Wonderful episode and one of the best serial MOGALIREKULU thank you so much loudspeaker GARU thank you,🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar6529 Год назад +20

    నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ఈ సీరియల్లో ఆర్కే గారు సెల్వ రాజు గారు మున్నా గారు వీరి నటన చాలా చాలా అద్భుతం ఈ సీరియల్ 2011 ఎండ్ అయిపోయింది అని తెలుసు నాకు పిచ్చి పట్టిపోయింది ఈ సీరియల్ నాకు ఇష్టం లవ్ స్టోరీ ప్రతి ఎపిసోడ్ సూపర్ గా ఉంది

  • @kumarmr.6733
    @kumarmr.6733 5 лет назад +223

    It is one of the best episode in mogalirekulu how many like him...👍👍

    • @yasmeensahaba3689
      @yasmeensahaba3689 5 лет назад +2

      Avunu👍👍👍👍👍

    • @kovurusuneel1238
      @kovurusuneel1238 5 лет назад +1

      Yes..correct to day episode very very beautifully

    • @jogalagopal1681
      @jogalagopal1681 5 лет назад +2

      Inko episode undi mahi, valla parents ni meet ayinapudu untadi

    • @kumarmr.6733
      @kumarmr.6733 5 лет назад

      @@jogalagopal1681 aa episode inkka super ga untadhi iam waiting that.....

    • @mahehmaheh9261
      @mahehmaheh9261 5 лет назад +1

      Mogalirekulu897plezzzzz

  • @leeboys3854
    @leeboys3854 3 года назад +22

    Oka pelli kani abbayi... Jr RK, Sr RK, bhartha, lover boy, good police👮, goonda oh my god,, 😍😍😍😍😍💓💓💓💓💓🥰🥰🥰🥰😘😘😘enni different angles.... Askaar award ichhina thappuledu 💓💓

  • @shirishaandugula.9559
    @shirishaandugula.9559 Год назад +38

    Mogalirekulu serial is all time favorite for everyone. Best evergreen serial in serial industry. I addicted to this ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kanurisanthiraju3544
    @kanurisanthiraju3544 5 лет назад +1056

    Tq anna ఈ సీన్ కోసం ఎన్నిరోజు ఎదురుచూసాము

    • @sonyakadali8722
      @sonyakadali8722 5 лет назад +7

      Avunu nenkuda

    • @ravidevarapu111
      @ravidevarapu111 5 лет назад +2

      Kanuri Santhiraju Neenu koda

    • @mamathad3126
      @mamathad3126 5 лет назад

      Tq

    • @laxmibalam6380
      @laxmibalam6380 5 лет назад +1

      Ya it s truly appreciate Manjula Naidu gareki avare Valla mahi Durham ayyado Valla Valla it mea n selva Valla nejam telicem Di wta thought s madam

    • @sspjagamania7709
      @sspjagamania7709 5 лет назад +2

      Yes

  • @yrajeswari6664
    @yrajeswari6664 5 лет назад +320

    Rk,Munna fans oka like vesukonde😍😍....tnq so munch loud speaker Garu...

  • @abhilashmanchodu257
    @abhilashmanchodu257 5 лет назад +237

    Wat an acting RK when u saw munna in tv with tearful eyes u just carry d way of emotion was beyond Awesome 👌👌d best serial in indian television it never be replaced🙏🙏

  • @subhamadhuri3816
    @subhamadhuri3816 Год назад +14

    Munna tana koduku ani teliyanappudu Rk calls him “aa abbayi” when he realises he is his son “ vaadiki telusa? vaadi number ivvu” how he claimed ownership of his son is shown amazingly ❤

  • @ravitej2561
    @ravitej2561 3 года назад +88

    Never before and ever after... Manjula mam Hats off to you, We are looking forward so many projects like mogalirekulu serial, with the same cast and crew.

  • @srmaryrani6812
    @srmaryrani6812 5 лет назад +76

    This episode is one of the best . Very much touching one. Congrats to Manjula Naidu, Bindu Naidu,R K Naidu, Mahi, Selva Swami etc. Mogali Rekulu the Best Serial of all the time.

  • @latham3840
    @latham3840 5 лет назад +47

    Wow RK your happiness☺✨☺️✨ & your expression both are highlet & waiting for this episode &I'm waiting for next episode ☺☺😊😊😍😍😍

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs Год назад +13

    ఈ సీరియల్ అంటే మా ఇంట్లో వాళ్లకి మా చుట్టుపక్కల మా ఏరియాలో ఉండే వాళ్లందరికీ చాలా చాలా ఇష్టం నేను ట్యూషన్ నుంచి త్వర త్వరగా ఎనిమిది గంటలకే వచ్చేస్తా మీ సీరియల్ చూడ్డానికి ఈ ఎపిసోడ్ కోసం ట్యూషన్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని చూశాను మాకు ట్యూషన్ 8:40 PM కి అయిపోతుంది కానీ నేను ఆ రోజు మాత్రం ఏడున్నరకే నాకు కడుపునొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసాను 🤣🤣🤣🤣 కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల నేను ఒక్కడినే కాదు మా క్లాసులో అమ్మాయిలు ఎవ్వరు ఆరోజు ట్యూషన్ కి రాలేదు ఆరోజు మా ఫిజిక్స్ మేడం కూడా రాలేదు అంతెందుకు మా హెడ్మాస్టర్ వాళ్ళ వైఫ్ రోజు వచ్చి ట్యూషన్ లో కూర్చొని ఉంటుంది కానీ ఆ ఒక్కరోజు మాత్రమే రాలేదు ఎందుకంటే కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసం మాత్రమే ఇది నేను మరిచిపోలేని ఎపిసోడ్ అప్పుడు నేను ఎనిమిదవ క్లాస్ చదువుతున్నాను ఇప్పట్లో లాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు యూట్యూబ్ లేవు ఫోన్లు లేవు ఈ ఎపిసోడ్ చూసి తర్వాత రోజు మా క్లాసులో అందరికీ దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఆర్కే నాయుడు మొగలిరేకులు సీరియళ్లు మరచిపోలేము నేను మా వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీధి చివరి వరకు అందరూ ఇంట్లో విరిసే విరిసే మొగలిరేకులు అంటూ వినపడుతూ ఉంటుంది ఆ మ్యూజిక్ విని చాలా ఆనందపడే వాళ్ళం మేము ఇంక టీవీలో వచ్చే ఏ సీరియల్ కూడా మేము అసలు చూడము సీరియల్ అంటేనే మాకు పెద్ద చిరాకు కానీ ఇది మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ 😍😘😘😘😘😘😘😘 ఈ సీరియల్ లో ఉండే వాళ్లందరూ మళ్ళీ ఒక సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను 💐🙏

  • @Prani3
    @Prani3 2 месяца назад +4

    1990's kids entha mandhi chusaru e serial like cheadi

    • @naveennbk279
      @naveennbk279 2 месяца назад

      Apdu nichi vasthunda idu 😳😳

  • @neelimapamula5821
    @neelimapamula5821 Год назад +21

    Mogalirekulu ayipoyi inni years ayina nenu ippudu kuda chustunna na net anta mogalirekulu ki ayipotundi mogalirekulu 2 kosam waiting

  • @pavanip8731
    @pavanip8731 5 лет назад +200

    In my opinion This is the best and outstanding emotional performance of Sagar as RK in whole serial..

  • @mekalanaresh152
    @mekalanaresh152 5 лет назад +446

    ఈ రోజు చూస్తున్నతసేపు కండ్లలో నీళ్లు ఆగడం లేదు 👌👌💞💞

  • @mchanti2696
    @mchanti2696 5 лет назад +7

    ప్రపంచం లో,ఎన్ని చానల్ ఉన్న జెమిని,,అందులో💞💞💕💕💕💞💞🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲💞💞💕💕💕💞💞💞🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊,loudspeaker,గారి చానల్ గొప్పది అందుకే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం,,,ఎఁదుకఁటే mogalirekulu,,,వేస్తా రాన్నీ కోరుతున్నాను

  • @tarunvadapalli6074
    @tarunvadapalli6074 3 года назад +74

    My childhood is awesome with this serial❤️

  • @tidalalavanya
    @tidalalavanya Год назад +12

    Naa life lo marchipoleni serial ante one of the best in mogalirekulu

  • @npkaleshwar
    @npkaleshwar 5 лет назад +117

    Best and emotional episode iam eagerly waiting for this episode and I had watched in TV and now from Loudspeaker channel in RUclips

  • @HN-mw7hc
    @HN-mw7hc 5 лет назад +184

    Wowww great & thanks loudspeaker

  • @navyavikaspeddineni8719
    @navyavikaspeddineni8719 5 лет назад +25

    💃 ika Shanthi gariki teliyali...tana santhosham chudali... ha espisode kosam wait chestuna...

  • @sathishsubu8891
    @sathishsubu8891 Год назад +35

    Evergreen Classic serial no one can replace ❤️

  • @mukkamallasurendrareddy-lo7du
    @mukkamallasurendrareddy-lo7du Год назад +8

    నేను స్కూల్ లో చదువు తున్నప్పుడు సీరియల్ స్టార్ట్ అయ్యింది

  • @mohitvenkatadevirajeshthot7207
    @mohitvenkatadevirajeshthot7207 5 лет назад +67

    Really what an episode there is no hesitation in telling that " IT IS ONE OF THE MOST AWAITED AND EVERGREEN EPISODE IN TELUGU TELIVISION HISTORY" What u all say mogalireku
    lu lovers and followers

  • @deepu7533
    @deepu7533 5 лет назад +66

    Papam selva Swamy book ayipothunnadu mahi kosam😂😂😂 really tears rolling down about rk fatherhood 😢

  • @soujanyaanumandla8399
    @soujanyaanumandla8399 5 лет назад +21

    Wt an emotional n happy moment RK Nayudu Garu...😄 Munna n Devi super asalu 😍

  • @kapulurubarathi5685
    @kapulurubarathi5685 3 года назад +31

    RK యాక్టింగ్ సూపర్ సూపర్

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 3 года назад +32

    Intha adhbutamaina serial nenu eppudu chudaledhu❤️❤️ outstanding ⭐⭐⭐⭐⭐10/10

    • @sunderraj9092
      @sunderraj9092 Год назад +1

      E serial ku Rating 10/10 kadu inka 100 Ichinna Takkuvey Alanti serial Wonderful Mogalirekulu main Rk Naidu Mahidar munna bhai Characters Super 👍🙏

  • @mallimalli2288
    @mallimalli2288 5 лет назад +627

    Monday episode ఎంత మంది
    Wait చేస్తున్నారో 😎
    వారు ఒక like kottandi👆👇👆👇

  • @pggeethapggeetha5701
    @pggeethapggeetha5701 5 лет назад +141

    Rk emotional seen chusi antha Mandi kallalloo nillu vachai🤴👀👁️💖💕

  • @ammadi.a1738
    @ammadi.a1738 5 лет назад +19

    Em episode ra nayana.... Super assalu. Goosebumps!!!! ❤️RK❤️ ❤️MUNNA❤️ Can't wait till Monday

  • @hemabatna2551
    @hemabatna2551 3 года назад +77

    This is the worlds best serial for ever at any time...❤❤❤❤❤

  • @ramrk4865
    @ramrk4865 3 года назад +34

    In last 2 years
    Watching this episode more than 100 tyms 🥰🥰

  • @vengalraoyadav6083
    @vengalraoyadav6083 5 лет назад +97

    enno rojula ga e scene kosam wait chesthunam...finally rk ki munna gurunchii telisindii....ilantii scenes inka vere serial loo undavu....MOGALI REKULU❤❤❤

  • @yenugandulasneha6145
    @yenugandulasneha6145 5 лет назад +32

    all are eagerly waiting for this episode...so lovable rk garu...💖

  • @vani47
    @vani47 5 лет назад +277

    Monday episode kosam antha mandhi waiting....

  • @ammuluraju4664-ammu
    @ammuluraju4664-ammu 3 месяца назад +7

    Rk నాయుడు fans here👈😄😄😄

  • @manasabachu1316
    @manasabachu1316 5 лет назад +10

    Entha emotional episode.. enni sarlu chusina kallalo neellu tirugutayi..

  • @ramsarojadittakavi3813
    @ramsarojadittakavi3813 5 лет назад +40

    we can give so Meny AWARDS this episode action. Wonderfull

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 2 года назад

      u are greate rk garu real life lokuda meru ilage undali u lejender

  • @chandrasekharpullabhatla2041
    @chandrasekharpullabhatla2041 5 лет назад +59

    R.k feelings wonderful. I love this serial

  • @savitrisavitri413
    @savitrisavitri413 5 лет назад +267

    Mogalirekulu serial today episode is specially Rk&munna rk so very happy munna is my son mahi.

  • @ramrk4865
    @ramrk4865 3 года назад +9

    Happy birthday Sagar
    All tym Favourite Actor In Television

  • @srmaryrani6812
    @srmaryrani6812 4 года назад +27

    This episode is worth seeing very many times. R K's acting very very heart-touching.

  • @boyanarshima301
    @boyanarshima301 5 лет назад +47

    2013 and 2019 most valuable days because mogile rekulu serial there

    • @mannenagamadhu8246
      @mannenagamadhu8246 5 лет назад

      Ippudu retelicast kadha bro appatlo trp ratings baga vachayi dhinike

  • @anweshsuddala4519
    @anweshsuddala4519 5 лет назад +25

    Enna acting thalaiva 👌 👌 Sagar Anna excellent acting , ma godhavarikhani nundi okka manchi actor unnadu adhi chalu maku🙏 and eroje episode telecast avvadam nenu ninnu first time eroje kalavadam 🙏 abha edho pandaga la undhi Anna , serial vachi inni years same style undhi Anna👌

  • @lavkushgandikota3013
    @lavkushgandikota3013 5 лет назад +5

    baboy...matallo cheppalenantha happy ga vundi....e epi chusthunte.... 😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙

  • @R.Shruthi
    @R.Shruthi Год назад +50

    2023 lo kuda ee serial chusevallu vunara vunte like cheyandi

  • @rameshkoduri8607
    @rameshkoduri8607 5 лет назад +59

    Repeated Serial One Million Viewes In Three Days
    Simply Superb...........
    Extraordinary Serial..........

  • @Gowridreams853
    @Gowridreams853 5 лет назад +104

    I love this episode. How many people like this episode

  • @vssrao3917
    @vssrao3917 5 лет назад +40

    E Episode ki dislikes yentra lucchas. Yentha emotion vundhi e episode lo. Ghoos bumbs vacche episode edhi. Thank you. Thank you so much manjula naidu bindu naidu garu. Great acting sagar bro. 😘😘😘😘

  • @shyampshyam2113
    @shyampshyam2113 5 лет назад +84

    Mahi Rk waiting for you come as soon as possible all your fans waiting for episode thank-you 💟💝💖❣️🙏🙏🙏🙏😍😍😍😆😆😆😆😆

  • @chirusmile7601
    @chirusmile7601 5 лет назад +59

    No words to describe RK acting❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @leeboys3854
    @leeboys3854 3 года назад +5

    Nenu first time MGLRKL chusthunnanu.... What a stunning performance Sagar💓💓💓💓💓 really u r amazing👍😍🤩👍🤩👍🤩😍🤩👍🤩😍😍😍😍😍

  • @lingalasandhya1772
    @lingalasandhya1772 5 лет назад +6

    Love u Munna n rk...... supperb episode....e episode kosam Chala rojula nundi wait chestunnam

  • @SuneethaTeluguChannelinUSA
    @SuneethaTeluguChannelinUSA 5 лет назад +115

    My Favorite serial mogalirekulu today Episode super super 👌👌👌👌👌👌👌👌

    • @SowjanyaEvangelinechannel
      @SowjanyaEvangelinechannel 4 года назад

      Hi suneetha Garu.. recent ga me channel chusaanu again ikkada me comment chusaanu very happy to see here...
      All the very best to your channel 😍 😍
      Keep rocking 👍 👍

    • @SuneethaTeluguChannelinUSA
      @SuneethaTeluguChannelinUSA 4 года назад

      Sowjanya Evangeline Telugu channel Tq so much sowjanya garu keep in touch dear 😍😍👍

    • @SowjanyaEvangelinechannel
      @SowjanyaEvangelinechannel 4 года назад

      @@SuneethaTeluguChannelinUSA sure suneetha Garu 😍😍

  • @sirinani9448
    @sirinani9448 5 лет назад +52

    Munna gurinchi telisaka, Rk ney intha burst out aipoyadu........Papam Shanthi kaitey heart attack ye ostademo....😇😇😇

  • @nabirasool2271
    @nabirasool2271 6 месяцев назад +3

    ఇలాంటి కథ మరియు ఇటువంటి నటులు ఇకపై ఏ సీరియల్ లో చూడలేమేమొ...

  • @khambhampatiyashwanth123
    @khambhampatiyashwanth123 5 лет назад +14

    One of the best episodes of mogalirekulu
    Waited these many days for this episode 😍😍

  • @sowjanyadandibhotla2104
    @sowjanyadandibhotla2104 5 лет назад +27

    Waiting for shanthi and mahee meeting episode too. How many of u waiting for that best episode.

  • @govindammac.2955
    @govindammac.2955 5 лет назад +21

    Hai RK, how r u ? U r action in this scean is excellent, in first inning of the story u r known as angry young Tiger, but after 25 yrs of the story u r action as a father is heart touching, this is best scene in 2nd inning of the story, u will be remembered as RK forever, but not Munna, we want see you in TV serial instead of films, throug h TV shows u will be known by every one and it's a best opportunity to show your talent, pl do the TV serial, all the best RK ji

  • @anandmandala9210
    @anandmandala9210 5 лет назад +15

    Love this episode Selwaswamy acting superb and director super noledge superb 👌👌👌👌👌👌

  • @srilakshmineyyala5035
    @srilakshmineyyala5035 3 месяца назад +1

    Munna and devi expressions super, please continue this serial my favourite serial magalirakulu only

  • @VizagCapitalCityTollywood394
    @VizagCapitalCityTollywood394 Год назад +11

    Mogilirekuru Favourite Pokiri Serial ❤️❤️: 😎😎 Twin RK Mahe👌👌 Heartful Sentiment Scene: Father RK Son Mahe.

  • @prajesh4u
    @prajesh4u 5 лет назад +79

    Great acting of RK. much much matured and commanding acting

  • @gantalatha4350
    @gantalatha4350 5 лет назад +44

    Na Childhood Nunchi Nenu Rknaidu fan ni

  • @pavanravi949
    @pavanravi949 5 лет назад +46

    One of the best and beautiful episode of mogalirekulu ❤️❤️❤️

  • @satyat652
    @satyat652 3 года назад +2

    మళ్ళీ సిరిల్ టివి లో వస్తె బాగుంటది
    సూపర్ సీరియల్ చాలా బాగుంటుంది
    సూపర్ డైరెక్టర్ సూపర్ బ్లాక్ బస్టర్
    పోలీస్ స్టోరీ తో సినిమా చేయాలి

  • @akramkhan8024
    @akramkhan8024 11 месяцев назад +1

    Sagar garu wonderful serial number 1 Hero only Sagar garu RK Naidu Munna Sagar garu love you somuch munna Devi lovely jodi ♥️♥️♥️♥️♥️👌👌👌