మొదటిసారి దైవజనుల ముఖాముఖి / Jhon Mangacharyulu / @VKRGOSPELMEDIA

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 19

  • @defenderofjesus143
    @defenderofjesus143 4 месяца назад +10

    వందనాలు పాస్టర్ గారు జాన్ మంగాచార్యులు గారు మీ సంఘంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 4 месяца назад +10

    దైవ సేవకులు కలిసి ఆత్మలు మీద భారంగా కలిగి నిజమైన సేవా చేయాలని కోరుతున్నాము ..

  • @sureshjakka4248
    @sureshjakka4248 4 месяца назад +11

    అన్నయ్యలు...iam happy మనము రాకడ వరకు కలసి మెలిసి ప్రభువు పని చేద్దాం....

  • @gabrielpilli6677
    @gabrielpilli6677 4 месяца назад +6

    వందనాలు బ్రదర్ విజయ్ కుమార్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక❤❤

  • @Stephensermon7134
    @Stephensermon7134 4 месяца назад +4

    Anna vandanalu🎉🎉🎉

  • @MidiyamJayaraju
    @MidiyamJayaraju 4 месяца назад +5

    దేవునికే మహిమ కలుగుగాక

  • @creativechannel9868
    @creativechannel9868 4 месяца назад +3

    Yes my lord amen k padmajarani Visakhapatnam

  • @ramkorra9491
    @ramkorra9491 4 месяца назад +3

    Praise the lord anna

  • @p.udayabhaskar1485
    @p.udayabhaskar1485 4 месяца назад +11

    Jhon manga charyulu garu prasangaaniki 25000 isthene vastharu,vaakyam baaguntundi asapadi pilisthe money dimand chesaru,10000 ivvagalanu Ani cheppanu,oppukoledu,kaani yesu,poulu thyagaala gurinchi cheptharu,veellu maathram dabbulu ivvanide raaru,idi vaakyanusaarama

  • @shyamprakash5471
    @shyamprakash5471 4 месяца назад +4

    Glory to God only 🙏

  • @panduchristian7029
    @panduchristian7029 4 месяца назад +2

    Good message bro ❤

  • @chinnu1645
    @chinnu1645 4 месяца назад +6

    Oneness అని పాటలకోసమే కలుసుకోవడం కాదు ,అది మనుషుల ఆలోచన,కానీ మిమ్మల్ని దేవుడు ఆశ్చర్యకరంగా తన ఆత్మతో ఈ వేదిక మీద మిమ్మల్ని కలపడం ,మాకు ఆత్మలో సంతోషం గా ఉంది.
    ఇది దేవుని కార్యం ,దేవుడు చేస్తే ఇలా ఉంటుంది.
    అందరూ ఒక మనసుగల వారు గనుక మీరు దేవుని ద్వారా సులువుగా కలిశారు ❤
    దేవునికి మహిమ.

  • @RAMADEVI-hf6vx
    @RAMADEVI-hf6vx 4 месяца назад +3

    Praise the lord

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 4 месяца назад +2

    Glory to God ❤️

  • @saugustine9983
    @saugustine9983 4 месяца назад +2

    యోహాను 20:29
    యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.
    Jesus saith unto him, Thomas, because thou hast seen me, thou hast believed: blessed are they that have not seen, and yet have believed.

  • @ffcimedia
    @ffcimedia 4 месяца назад +3

    Very nice meeting

  • @bbabji9912
    @bbabji9912 4 месяца назад +2

    Amen

  • @p.udayabhaskar1485
    @p.udayabhaskar1485 4 месяца назад +2

    Vkr garu meru evari dvara Naina vicharinchandi,e vishayamlo ayanatho maatladamdi

  • @PRABHUDASEVANGELIST
    @PRABHUDASEVANGELIST 4 месяца назад +1

    మాపరిచర్యలో అణిచెప్పడానికి కొంత ఆలోచించుతున్నాను,
    దేవుడు జరిగించే ప్రతి పరిచర్యలో అద్భుత ఆచర్యకార్యాలు నేటికీ జరిగించుతున్నాడు .సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభుకే కల్గును గాక ఆమేన్.
    ఐతే మా వ్యక్తిగత పరిచర్యలోని ప్రభు కార్యాలను మేము చూపడం లేదు. అందరిలో కొందరు మాత్రమే ప్రభు కార్యాలను T.V. లో చూ పుతున్నారు అంతే తేడా