MAD : బలం ఉన్నోడిదే ఇక్కడ బర్రె! Think Telugu Podcast || Musings

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • POGNAL : పండుగలు చేసుకోకపోతే నీకు పిచ్చి వుందని అర్ధం! Sankranti Festival || Think Telugu Podcast
    #pongal #thinktelugupodcast #telugupodcast #happypongal #podcast #purimusings

Комментарии • 419

  • @Rksmartinfo
    @Rksmartinfo 2 года назад +94

    కొందరి జీవితం లో పండగలు అనేవి ఉండవు ప్రయత్నలు ఉంటాయి.... ఆ ప్రయత్నం పలించిన రోజు నుండి ప్రతీ రోజు పండగే......🏹🏹🏹🏹

    • @alamandaravikumar9647
      @alamandaravikumar9647 2 года назад

      Yes bro nenu kuda same life lo settle ayyaki ya festival ayina

    • @venugopald4941
      @venugopald4941 2 года назад

      hi bro..celebrate your trials also as festival..enjoy what ever you are doing..

  • @saltnpepper111
    @saltnpepper111 2 года назад +25

    ప్రతి విషయాన్ని నెగటివ్ దృక్పథంతో చూడకండి, మీరు గమనించండి ప్రతి పండుగ వెనుక తప్పకుండా ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి, ఆరోగ్యము అని చెప్పితే వినరు కాబట్టి మన పెద్దవారు , దేవుడు అని భయపెట్టి మన చేత ఆరోగ్య సూత్రాలు పాటించే టట్లు చేసేవారు.

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 года назад +25

    పండుగలు ఆనందానికి, సంప్రదాయానికి ప్రతీకలు. ప్రతి రోజు ఒకేలా ఉంటే జీవితం మీద ఆసక్తి పోతుంది. ఏ మతం వారు ఆ పండుగలు చేసుకుంటారు. అన్ని మతాలను గౌరవంచడం మన సంస్కారం. జై భారత్.

    • @nsvbros5531
      @nsvbros5531 2 года назад +2

      అదే టూర్ కి వెల్లోచుగా మంచి మంచి ప్లేసులు చుడోచు enjoy చేయొచ్చు గా ఇలా ఆలోచించింది. బ్రో

    • @madhavaraoboddoju5901
      @madhavaraoboddoju5901 2 года назад

      @@nsvbros5531 yes nadi same mind

    • @DVPG_Kings
      @DVPG_Kings 2 года назад

      @@nsvbros5531 wow man...

  • @piratesgaming8577
    @piratesgaming8577 2 года назад +5

    I watched a lot of motivational videos but this channel videos are really amazing , different.❤️

  • @somstt
    @somstt 2 года назад

    Amazing video and the best one I have heard

  • @pradeepkumar-nt7ex
    @pradeepkumar-nt7ex 2 года назад +1

    Changeing words, grate words

  • @anilhumanist
    @anilhumanist 2 года назад +15

    మీరు చాలా చక్కటి సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.....మూర్ఖుల కళ్ళు తెరిపిస్తున్నారు.....అర్థం చేసుకుంటే మీరు అద్భుతంగా కనిపిస్తారు...అపార్థం చేసుకునేవాళ్లకు మీరు ఒక పిచ్చివాడి లా కనిపిస్తారు.....ఏది ఏమైనప్పటికీ నిజాన్ని నిక్కచ్చిగా చెప్తున్నారు.....ఇక్కడ కొంతమంది సరిగా వినకుండా ఇతర మతాల గురించి ఎందుకు చెప్పడం లేదు అంటున్నారు..... ఒకసారి బాగా వింటే అర్థం అవుతుంది ఏం చెప్పారు అని...చివరలో ఒక మాట అంటారు....మంత్రించిన ఆయిల్,గొబ్బెమ్మలు,నెమలి ఈకలు కట్ట...ఇవ్వన్నీ ఏమనుకున్నారు...

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад +5

      ❤️🎧...
      అందుకే అలాంటి మూర్ఖుల కోసం starting లోనే ఒక లైన్ పడేశా...
      వినడం అనేది ఒక గొప్ప కళ 🎧

    • @limitless1623
      @limitless1623 2 года назад +4

      Avunu mudu mathalu ga cheparu. Kani e roju enduku sir pettadam. Christmas rojuna gani ramjan rojuna gani pettachu kada e video.

    • @limitless1623
      @limitless1623 2 года назад +2

      Ayyana thappu ga em chepaledu nijame but time set kaledu.

    • @limitless1623
      @limitless1623 2 года назад +2

      But e roju pettakudadu kada sir

    • @abhileswar
      @abhileswar 2 года назад

      @@limitless1623
      Yendukante ikkada andaru hindus ye yevaro okaro iddaro Cristians anduke yekkuva hindus kabatti vallaki artham kavalani cheppadu

  • @shrikantdasari9010
    @shrikantdasari9010 2 года назад

    Anna nuvvu ee pod cheputunte entho hilarious ga undi but at the same time entho deep ga kuda undi. Thanks.

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 года назад +2

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏

  • @venkateshlatha1
    @venkateshlatha1 Год назад

    Thank you for impermation sir

  • @naatv10
    @naatv10 2 года назад +8

    బలం ఉన్నోడిదే బర్రె, కానీ తెలివి+మోసం ఉన్న వాడివే పాలు

  • @lifeatprassu
    @lifeatprassu 2 года назад +1

    Nijalu nirbayam ga chala chakkaga chepparu

  • @vms000
    @vms000 2 года назад +5

    బలం ఉన్నోడిదే బర్రె 😂
    భలే చెప్పావ్ అన్నా 👌

  • @vasurao555
    @vasurao555 2 года назад +6

    Ore edava a roju anna family tho happy ga untari ani telufi takkuva vedaca

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад

      అంటే పండగ జరుపుకున్న అంతమాత్రానా అందరూ హ్యాపీగా ఉంటారా, అరే నువ్వు మాట్లాడేమాటలకు ఈ ఛానల్ కు ఏ సంబంధం లేదు నువ్వు ఒక మతోన్మాది అని తెలుస్తుంది ,కాబట్టి దేవుని నమ్మే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇక్కడ లాంటి బుర్ర తక్కువ ఎదవలు ఈ వీడియోలు అర్థం కావు

    • @nageswariusa6517
      @nageswariusa6517 2 года назад

      Anna pandaga rojhu kakunte sunday kuda happy ga undochu kada family?! Aha doubt anthe!!!
      Poni inkoti cheppana ?! Nuv happy ga undali anukunte prathi rojhu pandage familytho kaadantaava?!padaga chesukovaddani anatledu danki health ki relation thappa vere emi ledu..

  • @venky851
    @venky851 2 года назад +8

    కష్టాలు, సమస్యలు తో నిజజీవితంలో బతికే వాడు నమ్మకాలు, పండుగలు అనే పిచ్చిని కలుపుకుని తాగి కొంచెం ఆనందం వెతుక్కుంటాడు.
    ఒడ్డున కూర్చుని విమర్శించేవాడు నాకు నమ్మకాలూ లేవు కాబట్టి పిచ్చి లేదనుకుంటాడు.
    కానీ వాడి విమర్శల పిచ్చి అందరి పండుగలకు వర్తించదని వాడికీ తెలుసు.
    వర్తిస్తే ముర్కులు వచ్చి వాడి పిచ్చి వదిలిస్తారని తెలుసు.
    అందుకే ముర్కుల కంటే పిచ్చివాళ్లను విమర్శించడం సేఫ్ జోన్.
    ఇక్కడ బుద్ధుని మాటని కూడా ఫాలో అవుతూ పిచ్చిమాటలు పట్టించుకోకుండా పండగలు జరుపుకోవడమే మన పిచ్చికి ఆనందం. రేపు ఎలాగూ రొటీన్ బతుకే కదా?

    • @abhileswar
      @abhileswar 2 года назад

      Routine bathuku ante yemiti brother ? ,Ante meeru chese panini istapqdi cheyatledu ani . Meeru chese panini istapadandi ade sukam 👍

  • @elonmusksake9141
    @elonmusksake9141 2 года назад +1

    Super sir

  • @dnaresh548
    @dnaresh548 2 года назад +3

    Thanks Sir

  • @nijamtv3366
    @nijamtv3366 2 года назад +17

    అవును బ్రదర్ ఈ కథలో నీతి నీకే సూటవుతుంది....😎😎😎

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 2 года назад +99

    Monna Christmas roju pettaledenti bro itlanti video. Pongal kosam wait chesava intelligent fellow

    • @chinnarao7451
      @chinnarao7451 2 года назад +1

      😂😂😂😂

    • @therealkarma6303
      @therealkarma6303 2 года назад +15

      వీళ్లకు హిందుత్వం హిందువులం నా చులకన 🤷

    • @sivakumarkpv8668
      @sivakumarkpv8668 2 года назад +17

      Bro eedu sudo inteligents by product, watch his precious videos also he is targeting single community only,
      Vishanni millaga inject chestunnadu,
      Kani janalu vedu videos chusi inteligents aipoyam ani feel avutunnaru,
      Kani vedu janalni wrong track pattistunnadu, adhi janalu ardam kavatam ledu...

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 года назад +25

      ఆవు ఉచ్చ...పెండ బాగా తినడి.....ఆవు ఉచ్చ పెండ పవిత్రం... సాటి మనిషి మాత్రం...అంటరాని వాడు..😂😂😂😂😂సనాతన ధర్మం గొప్పది..

    • @harshavenu7913
      @harshavenu7913 2 года назад +3

      @@ravisoljar6803 e vishyam sanatana Dharma lo akada undi bro satana daramam lo andaru okata konta mandi durudasam tho thapudu pracharam chastunaru

  • @thinkdifferent3290
    @thinkdifferent3290 2 года назад +12

    Your thought process is too good and story telling is marvales 👍

  • @HNpublic
    @HNpublic 2 года назад +1

    Super

  • @kadiamseshuyadav1012
    @kadiamseshuyadav1012 2 года назад

    Really true, the kind of society you are living in really matters.

  • @gkcreatives4890
    @gkcreatives4890 2 года назад +11

    నాయనా మేధావి...పండుగలు పిచ్చి కాదు సంస్కృతి కొన్ని మూఢ నమ్మకాలు నమ్మకూడదు.. కాని మన పండుగలు మంచి ప్రవర్తన, కుటుంబ విలువలు, good relations, ఆరోగ్యం, ఆనందం ఇంకా భూమిమీద పాజిటివ్ energy నింపడానికి ఎవల్యూషన్ లో భాగం గా వచ్చాయి... నువ్వు నెగటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తే అన్ని నెగటివ్ గానే ఉంటాయి. ఇందులో మనం చూడాల్సింది. ఆసలు మన జీవితం ఒక్క 'నమ్మకం' అనే energy tho ముడి పడి ఉంటుంది. నువ్వు ఎలా నమ్మితే దాని రిజల్ట్ అల ఉంటది. దానికి దేవుడు దిగి వచ్చి ఏమి చెయ్యడు, నీకు ఒక విధానం వర్క్ ఔట్ అవ్వచ్చు, వేరే జనానికి ఒకటి వారి వారి నమ్మకాలని బట్టి పని jaragachu, నీది correct kaadu, ala ani valladi ide correct ani kaadu. ఒకళ్ళని ఒకళ్ళు మూర్ఖులు అనుకోకూడదు. మన పండుగలు సొసైటీ బాగుండాలని ఆ ఆ పరిస్థితులకి అనుగుణంగా ఏర్పడ్డాయి. అవి నిజాన్ని గ్రహించి మూఢ నమ్మకాలు కొన్ని వదిలి పాటించడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ వాళ్ల మీద పెట్టిన టైం Indian philosophy meeda పెట్టినట్టు లేరు. మన ఋషులు, యోగులు, సిద్దులు, సనాతన ధర్మం గురించి అధ్యయనం చేయండి. మన వాట్స్ లో ప్రతీ expression ki ఒక్కో quotation ఉన్నట్టు, మీరు సరిగ్గా గమిస్తే యే రెండు భావాలు ఒకలా ఉండవు..మీరు ఏ సైడ్ ఉంటే ఆ side ఉండచ్చు దానికి sambanchi మాత్రమే ఆకర్షిస్తారు. అంతెందుకు మన Law ఉంటది ప్రతి దానికి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని easy ga cheppachu andaru but adi system systamatic ga janam ఉండటానికి ఏర్పడింది. అది ఆస్తమాను చెప్పాలి..follow up చేయాలి కాబట్టి మన వాళ్ళు మంచి అనేది మన sanskruti సంప్రదాయాల్లో పండుగల ల్లో సమాజాన్ని ఒకటి చేయడానికి ప్రయత్నించారు. అంతే కానీ అది murkhatvam కాదు. మన వాళ్ళు ప్రకృతినీ సృష్టి ధర్మాన్ని, నియమాన్ని గౌరవించారు.

  • @bayanabayana1612
    @bayanabayana1612 2 года назад

    Good sir.

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 2 года назад

    Excellent

  • @nithinkunta5003
    @nithinkunta5003 2 года назад +4

    Exactly What i feel From childhood.

  • @saikirankanaji1198
    @saikirankanaji1198 2 года назад

    Wow great words bro

  • @sasuramana809
    @sasuramana809 2 года назад +8

    బ్రదర్, కొంచెం లో చాలా అర్ధం గా వున్నాయి. నీ మాటలు అవును బలం వున్నవాడికే అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి.. ఒక్క మంచి వాడికి జ్ఞానం, తెలివి, వున్నా (అంటే మీ లాంటి వారికీ ), ఈ పిచ్చి మనుషులు గుర్తించరు,, అర్ధం చేసుకొనే పరిస్థితులు వారికీ లేవు.. నిజంగా చాలా చాలా అంటే గొప్ప మాటలు చెబుతున్నారు బ్రదర్.. మీ టాలెంట్, ఆ జ్ఞాననికి రియల్లీ హ్యాట్సాఫ్ 🙏. మీకు వచ్చిన dream ఫ్యూచర్ lo ఖచ్చితంగా జరగబోయేది, అదే.. నాకు చాలా బాగా నచ్చింది.. నేను ఎదురు చూస్తూ వుంటాను.. మీ new ఎపిసోడ్స్ కోసం నాకు ఇష్టం.. అంత అర్ధవంతమైన మాటలు.. So very Thanks brother...👍.

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад +2

      ❤️🎧

    • @sasuramana809
      @sasuramana809 2 года назад

      Tq👍.

    • @surajpotti1377
      @surajpotti1377 2 года назад +2

      Chala baga chepparu. Festivals chesukune vaarini chusthe naaku navvostundhi. Manam eppudu happy ga vunte appude festival.

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 2 года назад +3

    అన్న ప్రతి సరి మీ ఛానల్ ను ఫాలో అవుతున్నాను అన్న అందుకు నేను చాల నేర్చుకుంటున్నాను అన్న So Thank you Anna but one thing All the best for your future videos Anna

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 2 года назад +2

    Thank you so much sir 🙏

  • @bayanabayana1612
    @bayanabayana1612 2 года назад

    Happy sankrnthi

  • @Upendra_Varma
    @Upendra_Varma 2 года назад

    Mimalni okka sari kalavani undhi bhaya. What a thinking level... take a bow.... 🙏🙏

  • @shrinathapgangappa5957
    @shrinathapgangappa5957 2 года назад

    Think Telugu Podcast.. Bro mee podcasts chala baguntayi. With ur permission can I translate ur podcasts..?. Please reply me..
    ....

  • @alamandaravikumar9647
    @alamandaravikumar9647 2 года назад

    Nice video anna

  • @nageswariusa6517
    @nageswariusa6517 2 года назад

    WELL SAID BROTHER👌👌👍

  • @shadakrishna6247
    @shadakrishna6247 2 года назад

    Super 👌👌👌👌

  • @aravindare2832
    @aravindare2832 2 года назад +2

    No no no no prathi pandagaki oka prathyekatha vuntundii mundhu adii thelusukovalii kani manollu adii thelusukokundaa ...

  • @narenderreddy7305
    @narenderreddy7305 2 года назад

    అవును మీరు చెప్పేది నిజమే

  • @dinesh1732
    @dinesh1732 2 года назад +2

    I think he is deeply thinking every pin point of his life and situation arround him

    • @DVPG_Kings
      @DVPG_Kings 2 года назад

      అంధులకు ఇది deep bro💐💐

  • @VijayKumar-os5vm
    @VijayKumar-os5vm 2 года назад +1

    సంక్రాంతి పండగ ఎందుకు చేసుకుంటారో తెలుసుకొని మాట్లాడింటే బాగుండు.... 😔😔😔😔😔

  • @freelancethinker516
    @freelancethinker516 2 года назад

    Exactly it is true .I believe truths, facts. In my experience people won't interest in facts . They like blind beliefs and practices . But enjoy modern science nd technology's uses , advantages. తిక్క జనం , మా ర రు ఇక ఇంతే 💯✍️✍️

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 2 года назад

    Superb

  • @surenderyadav3942
    @surenderyadav3942 2 года назад +6

    బాగా చెప్పావ్ గాని..,
    మీరు ఇతర మతాల వారిని, వారి పండుగలను ఎందుకు Comment చేయరో... World wide గా హిందూ మతం ఒక్కటే ఉందా....

    • @abhileswar
      @abhileswar 2 года назад

      Athanu india lo vunnadu , athanu indians develop cheyalani anukuntunnadu , so Indians ki cheppadu

    • @rajuvilasagaram1863
      @rajuvilasagaram1863 2 года назад

      గొర్రె ai untademo

  • @sharathkumar7908
    @sharathkumar7908 2 года назад +1

    Compared with "Elon Musk" it's Really Extraordinary bro.. Great Message..

  • @thrineshmanjunadh
    @thrineshmanjunadh 2 года назад

    Bro veg is best or non veg is best...okka video cheyyandi bro

  • @RSH1998
    @RSH1998 2 года назад +1

    Happy ga vundalanna njoy chaiyalanna festival s vundali chesukovali adi pakka vunnani days happy ga vunte chalu with all with festivals Bharath matha 🚩

  • @entertainmentworld5901
    @entertainmentworld5901 2 года назад +2

    Super podcast

  • @VALASALASIVAKUMAR
    @VALASALASIVAKUMAR 2 года назад +1

    Thank u 🌹

  • @chinnarao7451
    @chinnarao7451 2 года назад

    Annagaru unavadu cheysukuntaru leynivadu musukuntaru. superb video. Take in +ve way. All The Best

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi 2 года назад

    Sir happiness anedi mana mindset happygaa vundh be positive

  • @Jumidichaithanya
    @Jumidichaithanya 2 года назад +12

    We are lucky to have a youtuber like you ..... Thankyou somuch for every video u uploaded 💜

  • @vigneshwar0096
    @vigneshwar0096 2 года назад +1

    Brooo ,,,memu nila alochinchey manushalamey,,tnqu ,oka channel petti andulo mammalni members ki chestunanduku,...

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 года назад

    Thank you 💛

  • @Shiva69691
    @Shiva69691 2 года назад

    Exactly

  • @vamsikrishnapadala
    @vamsikrishnapadala 2 года назад +1

    Bro దేవుడిమీద నమకం ఒక నమకం అయితే దేవుడిమీద నమకం లేకపోవడం కూడా నమకంమే నా దృష్టిలో రెండూ ఒకటే.both are equally mad

  • @haricharanguddeti973
    @haricharanguddeti973 2 года назад

    Superb information broh....

  • @eswararaoarle131
    @eswararaoarle131 2 года назад

    Nice

  • @Gandham-ku7jh
    @Gandham-ku7jh 2 года назад

    Ending iethe super

  • @akp8106
    @akp8106 2 года назад +2

    Haii anna happy sankranthi meeku pandugalu istamo leedo anna thappayiylthe kshaminchandi anna 😊🙏

  • @chandraalla2899
    @chandraalla2899 2 года назад +1

    space lo ampani cheskoni brathakali ani alochinchevarilo nenokadini💓

  • @reddyramana1186
    @reddyramana1186 2 года назад

    నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అందులో నేనూ ఒకణ్ణి దేవుణ్ణి నమ్మను
    పని దేవుడు దాన్నే నమ్ముతాను

  • @arunajanu8914
    @arunajanu8914 2 года назад +3

    Devudini namme varitho a problem ledhu. devudini nammani varitho kuda a problem ledu and radhu kuda... Pandagalu pabbalu Ela a vishayamina namme varitho, nammani varitho a problem ledhu.. but nenu nammedhe right anukoni okaru thappu anela meelaga think chesevalle society ni appudu disturb chestaru . Godavalannitiki ee behaviour ee reason avuthundhi..

  • @sivasekhar7167
    @sivasekhar7167 2 года назад +16

    మా సనాతన హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుంటే ,ముందు నీకు ఉన్న పిచ్చి వదులుతుంది... ఓం నమః శివాయ 🕉️

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад +4

      చెప్పు సనాతన ధర్మం అంటే ఏమిటి మేము తెంలుసుకుంటాము,

    • @limitless1623
      @limitless1623 2 года назад +1

      True

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад +9

      ఇద్దరు పిచ్చి వాళ్ళు బాగా అనవసర విషయాలకు కొట్టుకుంటున్నారు అప్పుడు ఒకతను వచ్చి ఇది తప్పు అని అందులో ఒక పిచ్చివాణ్ణి కొట్టాడు , అప్పుడు దెబ్బలు తిన్న పిచ్చివాడు నేనొక్కన్నే ఎదవనా అవతల వాడు కూడా ఎదవే కదా వాడిని కూడా కొట్టు అంటాడు ,ఇక్కడ దెబ్బలు తిన్న వాడి బాధ ఏంటంటే వాడిని పిచ్చి ఎదవ అని తిట్టినందుకు కొట్టినందుకు కాదు అవతల వ్యక్తిని కొట్టలేదు కదా అందుకు, కింద మా హిందువుల పండగప్పుడు మాత్రమే ఎందుకు ఇలాంటి వీడియోలు పెడతావు క్రిస్టియన్లు ముస్లింలను కూడా కూడా తిట్టు అనేది కూడా అలాంటిదే, అరేయ్ ఎదవల్లారా భారతదేశంలో హిందువులు ఉన్నారు మనకు కనిపించేది మొత్తం ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళని అంటారు, అమెరికాలో ఎక్కువ క్రిస్టియన్లు ఉన్నారు కాబట్టి ఫిలాసఫర్స్ సోక్రటీస్ ఇలాంటి వాళ్ళు క్రిస్టియన్స్ ని టార్గెట్ చేశారు,
      అరె కామెంట్ పెట్టి ఎదవల్లారా ఒక్కసారిఈ చానల్లో వీడియో చూడండి క్రిస్టియన్స్ గురించి ఎంత దారుణంగా ఉన్నాయో అందులో ప్రతి తప్పును ఈ ఛానల్ పర్సన్, అలాగే ముస్లింల గురించి వాళ్ళ యొక్క త్రిపుల్ తలాక్ నలుగురు భార్యలు వ్యవస్థ గురించి పూర్తిగా చెప్పాడు చూడండి, ఇప్పటికైనా మారండి రా అరే మనం ఇలాంటి వాళ్లను నమ్మక పోవడం వల్లే మనం ఇంకా ఈ మూడమునిగి తేలుతూ ఉన్నాము అని దేశం ఇంకా వెనుకబడి, ప్రతి టెక్నాలజీ విదేశాల నుంచి import చేసుకుంటున్నాము కానీ మరి తిరిగి వాళ్లనే నిందిస్తాం, మన దేశ దౌర్భాగ్యస్థితి ఎలా ఉందంటే మంచి విషయాలు చెప్పే వాళ్ళను విమర్శిస్తాము చనిపోయిన అవుట్ డేటెడ్ అయిన దేవుళ్లను పట్టుకొని పాకులాడుతూ ఉంటాము, రాముడు చనిపోయాడు కృష్ణుడు చనిపోయాడు ఏసు చనిపోయాడు అల్లా చనిపోయాడు అంతెందుకు మన పురాణాల్లో ఉన్న ప్రతి దేవుళ్ళు చనిపోయారు అదే విషయాన్ని రామాయణ మహాభారత బైబిల్ కురాన్ లో చూడొచ్చు, నాకు ఒక డౌటుఅప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడే ఎన్నో గొడవలు ఎంతో వేల మంది చనిపోయారు ఇప్పుడు దేవుళ్ళు లేరు అయినా కూడా చాలా క్రమబద్ధంగా ప్రజలు బతుకుతున్నారు, అరే పనికిమాలిన కొడకల్లారా దేవుడు లేకుండా దేవతలు లేకుండా మనం బతకవచ్చు కానీ సైన్స్ లేకుండా వైద్యం లేకుండా మనం బ్రతకగలమా ఈ రోజుల్లో నువ్వు వాడుతున్న సెల్ఫోను మోటార్ సైకిల్ కారు లారీ రైలు విమానము టీవీ కరెంటు మోటార్ ట్రాక్టర్ కంప్యూటర్లు ఇంటర్నెట్ ఇవన్నీ సృష్టించింది దేవుడు కాదు కదా మనిషే కదా, అలాంటప్పుడు మనిషి వంద రెట్లు దేవుడి కన్న గొప్పవాడు కదా, ఈ కొడుకులకి ఎవడైనా ఏదైనా కొన్ని మంచి విషయాలు చెప్పే సరికి వాళ్ల సబ్ కాన్షస్ మైండ్ లో ఉన్న మూర్ఖులు తన్నుకుంటూ బయటికి వస్తారు
      ఇప్పటికైనా మారండి రా మన దేశంలో సైంటిస్ట్ లేరు మంచి క్వాలిటీ చదువులు లేవు, మన దేశ రోడ్డు వ్యవస్థ మంచిగా లేదు , చదువు లేని దద్దమ్మలు చాయ్ అమ్ముకుని ఎదవలు దేశాన్ని నాశనం చేస్తున్నారు , మన పిల్లలకు ఈ భూమిని ఆకాశాన్ని మొత్తం సృష్టిని దేవుడు చేసాడు అని నేర్పిస్తే, వాడు అంత దేవుడు చేసాడు కాబట్టి మనం చేసేది ఏముంది అని వాడు కూడా పండగలు సెలబ్రేషన్స్ జరుపుకుంటూ తాగు కుంటూ తినుకుంటూ జల్సా చేస్తాడు రేపటి తరం పౌరుడు బాగు పడాలి అంటే ఇలాంటి ఛానన్స్ ఎంతైనా అవసరం ఉంది

    • @nageswariusa6517
      @nageswariusa6517 2 года назад

      @@TheKing-lo9mn exactly..

    • @vanil6771
      @vanil6771 2 года назад

      Ayeta vallle vade ....... Chay

  • @luckylucky7227
    @luckylucky7227 2 года назад +7

    నలుగురితో పాటే నారాయణ
    వేరే దారి లేదు 😎

  • @dsmframes1486
    @dsmframes1486 2 года назад +1

    మన దేశంలో ఇస్రో సైన్టిస్ట్ లు రాకెట్ లాంచింగ్ కి ముందు దేవుడికి పూజలు చేస్తారు కొబ్బరికాయలు కొడతారు...ఎందుకంటే ఎంతో sceince ను టెక్నాలజీ ను చదువుకున్న సైన్టిస్ట్ లకు కూడా తెలీదు చేయబోయే ప్రయోగం ఫలిస్తుందా లేదా అని.....కానీ ఫలించాలి అన్న బలమైన కోరికకు తోడు ఏదో ఒక ధైర్యం కూడా కావాల్సిందే..దాంతో వీరికి కూడా దేవుని అవసరం మరియు సహాయం కావాల్సి వస్తుంది...అదే దేవుని పవర్ ఏమో......తొలి నాగరికత టైంలో ఇలాంటి ఈ అంతుబట్టని సంఘటనలు పరీక్షల నుంచే ధైర్యం కోసం దేవుడు అనే కాన్సెప్ట్ పుట్టించి వుంటారు పుట్టిన ఆ దేవుని కరుణను కంటిన్యూ చేయడం కోసం భక్తితో ఆరాధించండం మొదలయి ఉంటుంది.
    నిజంగా దేవుడు వున్నాడో లేడో తెలీదు కానీ ఏదేమైనా దేవుని విషయంలో బుద్ధుడు చెప్పిన ఫిలాసఫీ సూపర్....దేవుడు వున్నాడనేవాడికి ఉంటాడు లేడు అనే వాడికి ఉండడు.....

  • @nageswariusa6517
    @nageswariusa6517 2 года назад +1

    FEAST FOR EARS BRAIN TO REFRESH THOUGHTS..
    THIS PODCOST IS FOR THOSE WHO HAVE CEREBRUM IN THEIR BRAIN ARE IN SEARCH FOR TRUTH. BROTHER
    SERVING SPICY DUM BIRYANI FOR THE PEOPLE WHO NEED IT WITH YOUR VOCABULARY..

  • @gprabhakhar3278
    @gprabhakhar3278 2 года назад

    Nuvvu super bro

  • @raghuraghuveer1133
    @raghuraghuveer1133 2 года назад

    Yes broh recently rainy season lo urmuthunte maa amma arjunudu banam vesthe aa sound vasthundhi ani cheppindhi appudeppudo yudhham jarigithe ippudendhukosthade evry year arjunudu banam veyadu janani ani cheppa godava start ayyindhi....... anthe

    • @abhileswar
      @abhileswar 2 года назад

      Yem cheyalem brother manam kooda pichollu kavali ledante pichi pattiche varaku varu vadisthoone vuntaru

    • @raghuraghuveer1133
      @raghuraghuveer1133 2 года назад

      Andhuke evarikosam m cheyyodhhu manakosam everything better cheskunte chaalu is it enogh us...

  • @Infinix_4608
    @Infinix_4608 2 года назад

    Story telling skills chala unnai.....Meeku

  • @eswarapapaiahsarmasomasi6065
    @eswarapapaiahsarmasomasi6065 2 года назад +2

    పిచ్చోడు ఐన మంత్రి నీ ఏలా సలహా అడిగాడు?

  • @aakashlife
    @aakashlife 2 года назад

    You podcast is supper but i think that god is great .If i change god is not great . I should tell myself about whow is great?.

  • @harishs4527
    @harishs4527 Год назад

    Believe the system means powerful nobody can't do anything trust is powerful nobody can't believe you respect it

  • @barathalaswapna3464
    @barathalaswapna3464 2 года назад +1

    Ha brother,this is true

  • @maheshvarma6455
    @maheshvarma6455 2 года назад +3

    Pandaga chesukune pichi vallu.. home ni enka neat ga sardukuntaru, intlo chesina pindi vantalu pakkinti vallaki istaru and relatives andaru oka daggara kalisi kanisam few hours ayina happy ga untaru ani kuda cheppu bro.

  • @damarijannu9437
    @damarijannu9437 2 года назад

    ఏది ఏమైనా ఫర్వాలేదు కానీ తప్పో ఓప్పో వున్నది వున్నట్లు చెప్పారు కనుక మిగిలిన అన్ని రకాల విమర్శలతో ఒక్కపెట్టున చెప్పదల్చు కున్న విషయమేమిటంటే ఎవరి పిచ్చి వారికానందం ఒక్క విషయమేమిటంటే ఎముకలను కొరికే చలి ఎంచక్కా మాంచి కాశ్మీరీ కంబలి కప్పుకొని కునుకుతీయవయ్యా ఒప్పుకున్నలే మెజారిటీ ఉన్న గుంపులోని తెలివైనోవడివని👍👌🌹👏

  • @qqqqq5201
    @qqqqq5201 2 года назад +4

    Sankranti is celebrated when all farmers when they sell crop and make money with that money they celebrate it as Festival. It means They worked hard throughout the year and now they are celebrating the festival & you are against them

  • @techietejesh9811
    @techietejesh9811 2 года назад +1

    Evvari nammakalu vallavi. Kani ikkada yedutivadi nammakalani gouravinchadam anedi mukyam. Gouravinchadam veru follow avvadam veru.
    Ika pandagala vishayanikosthe India lo pandagalu ekkuva. Kani prapancham lo marekkada leni vidhanga ikkada jarupukuntaru. For example oka Hindu pandakki oka musilm wishes cheppadam. Alage oka chirstmas ki oka Hindu wishes teliyachedam ila cheyatam valla, okarinokaru gouravinchukovadam inka mathasaamrasyam anedi perugithundi.
    Alage prathi pandaki oka strong reason vuntundi .hinduvula pandagalanni nature tho ...universe tho connect ayi vuntai. Sankranthi ni thesukunte suryudu 12 rasulani sankraminchi malli eppudaiyte mesha rashi loki vasthadoo appude manam sankranthi antam. E time lo manam prakruthi lo enni marpulu chustham. Alage ugadi ki ee vidhamaina nature tho connectivity anedi vuntundi. So mana poorvikulanu thakkuva cheyakandi. Vallu ivi yevi guddiga follow avvamani cheppaledu. Manam mana poorvikulu andinchina vignanaanni , culture ni mana tarvati tharaluku andinchalsina bhadyatha mana andiridi.
    Mee videos annitini chala baguntai kani ilanti culture less and offensive videos pettakandi.
    Video ki Elon Musk photo petti . Sankranthi ani describe chesavu. Sankranthi ki Elon Musk ki enti sambhandam? Yes naku Elon Musk ideology istam and naku India anna istam. Rendintiki sambhandam ledu. They are two different things.

  • @uc_rod47
    @uc_rod47 2 года назад +10

    హిందూ పండుగల విశిష్టత నీకు తెలిసి ఉంటే నువ్వు ఇంత బరితెగించి వీడియో చేసేవనీవీ కాదు 🤦

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 года назад

      చెప్పురా దీని వెనుక చరిత్ర ఏమిటి ఎదవన్నర ఎదవ

    • @manip2432
      @manip2432 2 года назад

      బ్రాహ్మణుల్ని పోషించడానికే ఈ పండగలు, మత విశ్వాసాలు

    • @Agnostic7773
      @Agnostic7773 2 года назад +3

      @@TheKing-lo9mn సంక్రాంతి నుండి సూర్యుడు ఉత్తర దిశగా వెళ్తాడు (అంటే మనకి అలా అనిపిస్తుంది భూమీ నుండీ చూస్తే)దీని కాలాలు మారి ప్రాణం ఉద్ద్భవ ఇచ్చింది అందుకే ఈ సమయన్ని పండగ చేసుకుంటారు

    • @Agnostic7773
      @Agnostic7773 2 года назад +2

      @@manip2432 మీకు బుద్ధి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ... ఈ పండగ కి పంతులు తో సమందం లేదూ పంటలు చేతికి వస్తాయి అని జరుపు కుంటారు ...

    • @Agnostic7773
      @Agnostic7773 2 года назад +1

      @@abhileswar ప్రతి క్షణం అనుభవించాలి అంటే ఈ సమయం జరుగుతున్న ప్రకృతి మార్పు వల్ల అందుకు పండుగ జరుపుకుంటారు ... వ్యవసాయం చేసే వారికి పంట ఈ కాలం లో చేతి కి వస్తుంది దాని వల్ల అన్ని కుల వృత్తులు చేసుకునే వారికి బ్రతుకు దెరువు కి సాయం చేస్తుంది ఈ పండగ ... ఇది హిందువు ల పండుగ అనీ అంతా వ్యతిరేకం ఎందుకూ .. ప్రతి మతం లో ప్రతి పండుగ కు ఒక అర్దం ఉంటది కానీ కొన్ని మాత్రం ప్రకృతి తొ జరిగే మార్పు వల్ల జరుపుకునే పండగలు ఉంటాయి దానిలో ముంది ఉండేది ఇ 'సంక్రాంతి '

  • @pavansaikumarsamudrapu6357
    @pavansaikumarsamudrapu6357 2 года назад +5

    Pratidi meaningless aa bhayya
    Pandaga puta ayina illanta clean cheskuntam
    Shiva ratri ki upavasam ontiki manchidegaa
    Diwali light power chupistundi
    Prati festival kaakapoyina konni festivals kaina oka essence untadi ani nenu namutanu

  • @dattisr5765
    @dattisr5765 2 года назад +6

    Vimarsinche mundu ...Hindu pandagala venukunna marmam telusuko...!

  • @sripathiappani9367
    @sripathiappani9367 2 года назад

    👌👌👌
    💐💐💐
    👍👍👍

  • @alienstech2848
    @alienstech2848 2 года назад

    Masth chepthunnav bro 😆😁😁🤣😇😂🤣

  • @prashanthm1583
    @prashanthm1583 2 года назад +2

    పిచ్చోళు ఎక్కువ,,, మంచోళు తక్కువ.....👌

    • @abhileswar
      @abhileswar 2 года назад

      Manchollu kadu thelivainollu

  • @rudranagendra4998
    @rudranagendra4998 2 года назад

    ఒకవేళ వంద మంది అప్పదము చెప్తే.... నిజం అప్పదము అవ్వుతుందా....... 🤔

  • @karthikgolagani6844
    @karthikgolagani6844 2 года назад

    Traditions should be followed. Ala generations nundi knowledge and culture chethulu maaradam valane manam ila unnam.

  • @realitykabap3089
    @realitykabap3089 2 года назад

    Sir cricket app betting app oka videos cheyandi plz 🙏🙏

  • @razesh32
    @razesh32 2 года назад

    👍💯

  • @geethabhavani8504
    @geethabhavani8504 2 года назад +1

    ఇంతకీ పండగకి అరిసెలు చేసుకున్నారా అండి మీరు 🤣

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад +1

      నేను అరిసెలు బూరెలు తినను? వెన్నెల్లో ఆడపిల్ల తెంచిన పండ్లే నాకు ఆహారం! 🤪

  • @Nepolien123_
    @Nepolien123_ 2 года назад +1

    You are a great philosopher bro

  • @jijjibpparaji7020
    @jijjibpparaji7020 2 года назад

    What's ur inspiration

  • @NagendraNaikaG
    @NagendraNaikaG 2 года назад +4

    Nenu chesina pedda tappenti ante mimmalni n RGV ni follow avvadame, nannu kuda different ga chustunnaru ikkada.

  • @therealkarma6303
    @therealkarma6303 2 года назад +5

    మీరు హిందూ పండుగలు అలాగే హిందూమతమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇతర మతాలను ఆ పండుగల గురించి ఎందుకు చెప్తా లేరు . 🤦

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад

      ruclips.net/video/drpmqNDiz1c/видео.html

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 года назад

      ruclips.net/video/Nlf7gUnhrjY/видео.html

    • @eswarreddy5744
      @eswarreddy5744 2 года назад +5

      Vedu Cristian anukunta..anduke ala..vellaki hinduvulni Ela vimarsinchalne thappa marokati undadhu

    • @sudheerdaggumati9429
      @sudheerdaggumati9429 2 года назад

      @@eswarreddy5744 Bible meedha chaala chesaadu mundhu channel choodu ra addagaadidha

  • @Madantechchannel
    @Madantechchannel 2 года назад

    Religion without philosophy is sentiment, or sometimes fanaticism, while philosophy without religion is mental speculation

  • @gnaneshwaryadav137
    @gnaneshwaryadav137 2 года назад

    Not even once I didn't heard those words like,comment,share...in u channel.....

  • @harshagotluru9400
    @harshagotluru9400 2 года назад +1

    ANNA MAKE A VIDEO ON EMERSON'S "SELF RELIANCE" AND HENRY DAVID THOREU'S "WALKING"

  • @adityakotha2001
    @adityakotha2001 2 года назад +2

    Mars emanna ayya jagira raniyakapodaniki. Janalalo mooda nammakalani choopinchi ah matham lo emi manchi ledu only mooda nammakale unnayi ani namminchi. Matam lo mooda nammakalani nammavaddu, manchi chala undi ani cheppakunda kondaru PICHOLLU matam lo mooda nammakam tappa emi ledu ani namminchi manchivarini pichivariga chestunnaru

  • @eswarapapaiahsarmasomasi6065
    @eswarapapaiahsarmasomasi6065 2 года назад +1

    ఇంతకీ మంత్రి ఏ నీరు తాగాడు?

  • @raghus854
    @raghus854 2 года назад +2

    సాయి రామ్🤣🤣🤣

  • @srinivasbittu5607
    @srinivasbittu5607 2 года назад +1

    Intakie Ne badha enti bamardhie...,😀

  • @siriteja8441
    @siriteja8441 2 года назад +1

    Ok raa pandagalanu koocham best kooncham west kani pollution refresh recycle avuthundhi some better nea. Bacteria kill avuthundhi extra energy gain avuthubdh extra decoration extra food..50 50 its ok..