మీ లాంటి మహానుభావులు దొరకడం మా అదృష్టo నేను నా సొంతం గా హోమం చేసుకొనే స్థాయి కి తీసుకవస్తున్నందుకు మీ పాదాల కి నా శతకోటి నమస్కారాలు.. మీ వీడియోస్ తో అందరిని భక్తి వైపు తీసుకెళ్తూ మమ్మల్ని తరింపచేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
It is very nice and I am of openionthat every Brzhmin should his best effort anf learn so.thathe can act independently it is a kind of art one shouldnever forgey
Very nice, every brahmin should learn these types of works to survive and improve our community. Thanks a lot. -T S RAGHAVENDRA, teacher, Bethamangala, KGF Taluk, Kolar district KARNATAKA.
చాలా బాగా నేర్పించారు గురువుగారు
మీ లాంటి మహానుభావులు దొరకడం మా అదృష్టo నేను నా సొంతం గా హోమం చేసుకొనే స్థాయి కి తీసుకవస్తున్నందుకు మీ పాదాల కి నా శతకోటి నమస్కారాలు.. మీ వీడియోస్ తో అందరిని భక్తి వైపు తీసుకెళ్తూ మమ్మల్ని తరింపచేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
చాలా చక్కగా అర్థం అయ్యే టట్టుగా వివరించారు శాస్త్రి గారు, ధన్యవాదాలు.
చాలా చక్కగా తెలియజేశారు
❤ good explanation sir
అద్భుతంగా ఉంది.మీ శ్రమకు ధన్యవాదాలు స్వామి 👌👌👌🙏
తెలియని వారికి కూడా చాలా పద్ధతిగా తెలిపినారు... నమస్కారములు
వందనములు తెలియని వారికి కూడా మాలాంటి వారికి చాలా చక్కగా తెలియజేశారు సంతోషం వారి గారు
Exent demonstration. Namaskar
Chala ధన్యవాదములు
ధన్యవాదాలు అండి
Good explanation sir
Tq
Very nicely explained
Thank you so much 🙂
Chala bagundi guruvugaru alage deva pavitra &deva kurcha kuda video chese patandi.
Good👍
Very great message via video🙏🙏🙏
Thank you🙏
చాలా బాగా తెలిపారు. ధన్యవాదలండి
Oka mukka ardam kala ela cheyali pavitram
ಸೂಪರ್
No audio
annaa soooopr 👌👌
Thnak you 🌹 please subscribe the channel
Very beautifully and clearly explained. Thank you !
L
సూపర్ స్వామి. నాలుగో ప్రయత్నంలో నేర్చుకున్నాను. 5 నిమిషాలు పట్టింది.
చాలా సంతోషం అండి. చాలామంది అడిగారు ఎలా ప్రయత్నం చేసిన కుదరడం లేదు అని అందుకే అందరికీ అర్థం అయ్యే రీతిలో పెట్టాను
Nice
It is very nice and I am of openionthat every Brzhmin should his best effort anf learn so.thathe can act independently it is a kind of art one shouldnever forgey
Super
Thank you very much guruvu garu. Main procedure clearly visible is from 3:44 to 4:22. 4:22 also clearly shows the finished mudi for verification :)
Please mention in Hindi
No sound
👍👌
Very nice, every brahmin should learn these types of works to survive and improve our community.
Thanks a lot.
-T S RAGHAVENDRA, teacher, Bethamangala, KGF Taluk, Kolar district KARNATAKA.
Kalasham ki pette antarkoorcham bahir koorcham kuda chesi chupinchagalaru gurugaru
Jai sri ram meru chupichnadi ye pavitra devatha pavitra or pitru pavitra
I want to Video with audio please brahma garu
Namo namah.
దేవ పవిత్ర కూడా పెట్టగలరు
స్వామి కూర్చ చెసేటప్పుడు ఒక వైపు ముడి వేయటం కనిపించలేదు స్వామి
🙏🙏
👌👌👌👍🙏🙏
👌👌👌👌
No audio?
మీరు చేసిన వీడియో కి వాయిస్ లేదు స్వామి
గురువుగారికి చాలా ధన్యవాదములు కూర్చ ముడి కూడా చూపించగలరు
వీడియో పూర్తిగా చూడండి. కూర్చ ముడి కూడా ఉంది
Very nice way of showing the knot 🪢thanks
Donni, Doppa veru ga emi cheyyaledhu ga??? rendu okatigane vadukomantara?
Rendu okate andi. ఒక్కొక్క area lo ala pilustaru Ani two names petta. Thank you
NO VOICE..!!
No need voice
I tried the darvi knot so hard it's so not happening
దేవా కూర్చ
After wearing gold and silver rings, is there any need for the sacred of Kusha?
No
No
@@MegaThamma thank you
Voice nil
Audio please
No need audio
Not clarity in voice
గురువు గారు, కు ర్చ కి drabha ఎన్నో ది చుట్టాలి.
7 వది
మాసికమునకు,ఆబ్దీకమునకు సంఖ్య వేరు.
యజ్ఞోపవీతం తయారు చేయు విధానం
వినిపించడం లేదు.
No Need audio
No Voice . మూగి సినిమా ఐపోయింది.
దీనికి voice పని లేదండి. చూసి నేర్చుకుంటే చాలు
Very nicely explained
Super
Nice
No sound
🙏🙏
Super
🙏🙏🙏🙏