01 of 01 Sowptika parvam of Mahabharatam by Mallapragada Srimannarayana Murthy(Episode 39)

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 95

  • @ramanamurthyvinnakota8495
    @ramanamurthyvinnakota8495 4 года назад +15

    మహాభారతేతిహాసనికి అతిశయోక్తులు లేని, యధార్ధ వ్యాఖ్యానాన్ని అందించినందుకు మీకు ఆంధ్రజాతి బహుదా కృతజ్ణులై ఉంటుంది. వ్యాసహృదయాన్ని, కవిత్రయ కవితాచాతుర్యాల్ని, నాటకీయతా పటిమల్ని అధ్భుతంగా ఆవిష్కరించారు. తెలుగువారింట మరో మార్గదర్శి అవతరించినట్లే. ఈ సహితీ స్రవంతి అజరామరంగా, అనంతంగా సగిపోతుందనడంలో సందేహం లేదు. తెలుగు భాషకు శతమానం భవతి.
    మల్లాప్రగడవారికి శతాధిక వందనాలు.

  • @saradavaraprasad96
    @saradavaraprasad96 8 месяцев назад +3

    మా గురువర్యుల విశ్లేషణ విజ్ఞాన వేదిక.అట్టి మా గురువు గారి కి సహస్రాధిక నమస్సులు

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas Год назад +6

    మహాభారతం మల్లప్రగఢ గారు చెప్పినట్లు ఎవరు చెప్పలేరేమో అనిపిస్తుంది మీ ప్రసంగం వినటం వలన మాజీవితంలో ఎంతోమేలు జరుగుతుంది ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం మనిషి ఓర్పు వస్తుంది

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Год назад +4

    గురువు గారు మీ ప్రసంగం వినగలగడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం.🙏

  • @shashikalagc1662
    @shashikalagc1662 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🪷🪷🪷🪷🪷🌺🌺🌺🌺🌺శుభ ఎలక్ట్రానిక్ వారికి ధన్యవాదాలు గురువులందరకు నామస్తాకరాములు.

  • @vanaparthyvvs1303
    @vanaparthyvvs1303 4 года назад +7

    వి.వి.సిద్ధయ్య, విశ్రాంత మండల పరషత్తు అభివృధి అధికారి, మదనపల్లె
    చాలా చాలా బాగుంది కృష్ణారావు గారి గాత్రం చాలా బాగుంది. కృష్ణారావు గారికి అభినందనలు

    • @vanaparthyvvs1303
      @vanaparthyvvs1303 4 года назад +2

      మాల్లా ప్రగడగారికి శతకోటి వందనాలు.
      ఇంత మంచి కార్యక్రమం నిర్వైంచిన కృష్ణారావు గారికి అభినందనలు

  • @sivaramaprasadporanki9246
    @sivaramaprasadporanki9246 Год назад +1

    Mallapragada variki Satha koti vandanalu.SIVARAMA PRASAD PORANKI from PORANKI Vijayawada ap

  • @poojagoud7295
    @poojagoud7295 4 года назад +4

    Kallaku kattinattlu cheptunnaru mallapragada garu....very nice . Chala clarity ga cheptunnaru

  • @kdhanunjayarao51
    @kdhanunjayarao51 3 года назад +10

    చాలా చక్కగా వివరించారు అయ్యా మీకు శత సహస్రాధిక వందనములు🙏🙏🙏🙏🙏. గోవిందా గోవిందా

    • @srilakshmichakravadhanula2615
      @srilakshmichakravadhanula2615 Год назад

      Q⁰⁰Q😊😅⁷j 4😊😮 ir3Aw😂c ,xxx 244😢zy7yv 😅😊bxzae3,😅I 6f 446xe😂😮😊😊😅😮😢🎉😂b 50th vt😮, d5c 😮z5😅

  • @srinivasaraom393
    @srinivasaraom393 5 лет назад +6

    అద్భుతమైన ప్రవచనం, మల్లాప్రగడ గారికి ధన్యవాదాలు.

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 года назад +16

    నాకు తెలిసి మల్లాప్రగణ శ్రీ మన్నారాయణ గారు చేసిన విశ్లేషణ ప్రసంగం ఎవ్వరూ చేయలేదేమో శుభాభినందనలు ధన్యవాదములు కూడా వారిక

  • @tilakpallapothu4020
    @tilakpallapothu4020 8 лет назад +47

    కుల,మతాలకు అతీతంగా అందరూ వినవలసిన ఉపన్యాం.ఇది పురాణం మాత్రమే కాదు చరిత్రకూడ. ఇందులోని అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలి.యువత తప్పనిసరిగా తెలుసుకోవాలి.భారతజాతి మరింత శీలవంతంగా, శక్తివంతంగా మారుతుంది

  • @satyavanibhamidi1561
    @satyavanibhamidi1561 3 года назад +1

    Yekkada pollu mata annadi lekunda chala chakkaga, vinasompuga vivarinchina guruvugariki vandanamulu.

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 5 лет назад +6

    శ్రీ మల్లాప్రగడవారికి ధన్యవాదములు

  • @jakkarao690
    @jakkarao690 5 лет назад +22

    Very straight to the point..no unnecessary talking.. excellent speach.

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 2 года назад

    Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 года назад +5

    He is excellent and so far none of learnedly preachers of Mahabharata have explained all aspects in the great epic as he could . If any person happens to meet this great pandit, please convey my respects to this learned Sri Sreemannarayana Murthy.

  • @phanikumarpothukuchi743
    @phanikumarpothukuchi743 4 года назад +1

    గురువు గారికి ధన్యవాదాలు. శతకోటి నమస్కారాలు.🙏🙏🙏

  • @girijamanohar3723
    @girijamanohar3723 5 лет назад +6

    A research scholar analyses each and every bit of the subject very keen. Most of the listeners might have learnt how to read our everliving literature with anlytical brains and present when occasion arises. Padabhivandanamulu guruvugaru.

  • @mopuriprasad8263
    @mopuriprasad8263 Год назад

    Guruvu gari padapadmamulaku sirassuvachi namaskaramulu..

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవందేజగద్గురుమ్.

  • @knenivmnayudu6609
    @knenivmnayudu6609 4 года назад +7

    జన సామాన్యంలో ఉన్న అపోహలను తొలగించి అసలు భారతం లోని అర్థాన్ని తెలియ చెప్పారు మీకు హృదయపూర్వక, నమస్కారములు

  • @chsumathi7616
    @chsumathi7616 Год назад

    Jai sri krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Crk-f9b
    @Crk-f9b 8 дней назад

    🙏🙏🙏🙏🙏🥭🌺🌸🌹🍀🌼🌻🍎👌👌👌🙏🙏🙏Om Sai namo namaha om namo venkateshaya 🙏🙏🙏🌸🍀🌹🌺🥭🍎🍐🌸🌺🌹

  • @mjsastry
    @mjsastry 12 лет назад +6

    Mahabharatam vinte ----self introspection/atma gnanam kalugutundi,----
    andariki melu jaragalane kada bagavantudi uddesyam
    man ythanks again to you sir---for this oppertunity

  • @kdhanunjayarao51
    @kdhanunjayarao51 3 года назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ 🌹🌹🌹🙏🙏🙏

  • @jaganvangala4175
    @jaganvangala4175 2 года назад

    Good message👌 guru vari ki vandanam

  • @vishnucherry704
    @vishnucherry704 4 года назад +1

    Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏

  • @kattasitharamaiah2810
    @kattasitharamaiah2810 9 лет назад +3

    Analysis is very good. Prathyakshanga SIVAKESAVULU yuddham lo participate chesaru. Vidi nirnayam alane vutundhannamata

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 4 года назад +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @amaranathtamminaina3933
    @amaranathtamminaina3933 4 года назад +3

    చాలా చక్కగా వివరించారు గురువు గారు

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 лет назад +6

    miru cheppedhi chaala bagundhi

  • @mattapallirama1486
    @mattapallirama1486 2 года назад

    Super ga vunnadi guruvugarur

  • @SRIYAVIVEK
    @SRIYAVIVEK 7 лет назад +5

    Excellent correlation of verses from Bhagavat Gita with the themes underlying the stories presented in Bharatam....must watch video

  • @hymabh1020
    @hymabh1020 2 года назад

    Jai shree Krishna 🙏🙏🌺

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 года назад +2

    శ్రీ గురుభ్యో నమః🙏

  • @nandiniracherla9544
    @nandiniracherla9544 8 лет назад +6

    Very well explained ... wish to hear more frm him on media... than ppl whodoes timepass talking waste almost one hr in two hrs speech like garikapati garu

  • @srikrishna2763
    @srikrishna2763 3 года назад +1

    Radhe Radhe 🙏🙏🕉️🚩

  • @suraparajukrishnasaiteja9267
    @suraparajukrishnasaiteja9267 4 года назад +2

    Thank you for keeping this program sir

  • @srikrishna2763
    @srikrishna2763 3 года назад +1

    Jai shree krishna 🚩🕉️🙏

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 6 месяцев назад

    Pathynsalaloke. రావాలి. నమో. వాస్య దేవాయ. నమః

  • @VenuGopal-lg5gl
    @VenuGopal-lg5gl 5 лет назад +2

    krishna shival mahima decribe great

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 5 лет назад +2

    Adbutamina Pravachanam 🙏🙏 🙏

  • @vishnucherry704
    @vishnucherry704 4 года назад +1

    Om namahshivaya 🙏🕉🕉🕉🙏

  • @baratampaparao11
    @baratampaparao11 7 лет назад +2

    jai sairam.
    thanks Q.
    pranams

  • @jaganvangala4175
    @jaganvangala4175 3 года назад +1

    Good message

  • @vijayaraniguttikonda2052
    @vijayaraniguttikonda2052 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshsaras9663
    @lakshsaras9663 9 лет назад +2

    Chala baga cheputunnaru

  • @rangaswamy2131
    @rangaswamy2131 3 года назад

    ఓం నమః శివాయ...

  • @RamaPrasad-zb3pz
    @RamaPrasad-zb3pz Год назад

    💐💐💐💐💐

  • @pbhasker5190
    @pbhasker5190 7 лет назад +5

    చాలా బాగా చెప్పారు

  • @kamakshichannel9967
    @kamakshichannel9967 5 лет назад +2

    Adbhuta prasangam

  • @jaswanthkumar2081
    @jaswanthkumar2081 3 года назад

    Antha sivoham🙏🙏🙏

  • @prabhakarsripada3933
    @prabhakarsripada3933 8 лет назад +2

    Very very impressed.

  • @lokiyt9401
    @lokiyt9401 2 года назад

    Sharangam dhanassu tarwatha cut ayindi, original video unda

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 4 года назад +1

    🙏

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 6 месяцев назад

    పెద్దలకు. వందనములు

  • @jakkarao690
    @jakkarao690 5 лет назад +1

    🙏🙏🙏

  • @rajendrampaka2418
    @rajendrampaka2418 7 лет назад +2

    thanks sir

  • @venkateswararaonagineni4450
    @venkateswararaonagineni4450 2 года назад

    Exllent

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol 8 лет назад +1

    super sir

  • @psankararaolic7798
    @psankararaolic7798 2 года назад

    Content covered

  • @chandrasekhararaonambari7587
    @chandrasekhararaonambari7587 5 месяцев назад

    గురువుగారికిశతకోటినమసా్రాలు

  • @vavilapallisrinivasarao5237
    @vavilapallisrinivasarao5237 5 лет назад

    Good People

  • @vishnu2857
    @vishnu2857 9 лет назад +1

    At around 1:02 hours , we can learn that supthi means sleep

  • @nagsimpleguy7613
    @nagsimpleguy7613 5 лет назад +5

    Meeru konchem kottaga different ga clear ga chepthunnaru like this

  • @vavilapallisrinivasarao5237
    @vavilapallisrinivasarao5237 5 лет назад

    Your villaga god

  • @sambasivaraojanjanam7676
    @sambasivaraojanjanam7676 3 года назад

    The

  • @yesbhadra6696
    @yesbhadra6696 3 года назад

    1948 udhyamamu dorala-razakarla dhurmargala meedha,
    1948 lo jarigina poratamulo Andhra vallu kooda unnaru, asalaina Telangana poratamu adhi okkatey Telangana Sayudha Poratamu, enthamandhi Telangana varu unnaro antha mandha Andhra varu palgonnaru, Andhra varu Anhdra Mahasabhalani petti chaitanyavanthulani chesau, Andhra CPI vallu vachi poratamu nerparu, Andhra vidhyavanthulu grandhalaya odhyamamu chesaru, telugu thammullaki sahayamu kosamu ani, charithra vismarinchi vakrinchi tharuvatha donga udhyamalu cheyincharu badugu balaheena sabbanda vargala chetha dhurmargamaina doragallu donga kathalatho goonda profs gallani, donga rachayithalani reporterlani journalistlani etc thayaruchesi murkhulaina prajalameedha rakshasa kullalani vadhili pettinatlu vadhili petti rechagottaru. Phalitham baguchesina Andhra vari meedha padi edchi varivi kajesi varini tharimi veyadam
    1952-58 oka donga udhyamamu (marathi, kannada vari dabbu hyd lo dhochi varini tharimina udhyamamu)
    1969 udhyamam dorala rajakeeyamu kosamu,
    2000-9 udhyamamu dorala-razakarla rajakeeyamu kosamu.
    Telangana lo settle ayina Velamalu (Dongalu) TBJP= Telangana lo settle ayina Velamalu (Dongalu) TRS= Razakarla MIM= Bakara YSRCP. Vote for BSP or Congress
    ee Velama dongaladhi kooda okappudu Andhraney, 1940s lo andhra nunchi vachi telangana loni dorala (deshpathi, deshastha, patel gallu) meedha poradaru, akkadaey settle ayipoyi doralaga maripoyaru

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 3 года назад +1

    "వాళ్లు ధర్మానికి తిలోదకాలు ఇచ్చారు, కాబట్టి ఇంకా ధర్మాన్ని పట్టుకుని వేలాడడం అనేది అజ్ఞానం వాళ్ళను అధర్మంగా చంపడం లో తప్పులేదు" అని అని నా అశ్వద్ధామ మాటలు సమంజసమైనవి ఎందుకు కాదు???
    అసలు అధర్మ యుద్ధం మొదలు పెట్టింది పాండవులే భీష్ముడి ని పడగొట్టడం తో?
    ఆ తర్వాత అభిమన్యుడిని అధర్మంగా చంపితే చివరి (దుర్యోధనుడు చచ్చేంత) వరకు అభిమన్యుడిని అధర్మంగా చంపారు- అధర్మంగా చంపారు ఇదే సోది?
    పాండవులకు కౌరవులు తీరని అన్యాయం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అటువంటప్పుడు యుద్ధం మొదలయ్యే ముందర యుద్ధ నియమాలు గురించి నీతి గురించి రాసుకోవడం ఎందుకు??? కుంటి సాకులు చెప్పుకోవడానికా??? అప్పుడు ద్రౌపదిని వస్త్రాపహరణం గావించారు అని చివరి వరకు?
    అలాంటప్పుడు యుద్ధ నియమాలు అందరి సమక్షంలో వ్రాసేటప్పుడు కోకూడదు మేము మా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి యుద్ధం చేస్తున్నామని చెప్పాలి అంతేగాని నీ వ్యక్తిగత ప్రతిజ్ఞలు యుద్ధరంగంలో కాదు? అది ఎలా వర్తిస్తుంది?
    అసలు సాక్షాత్తు భగవంతుడైన శ్రీ కృష్ణుడే అధర్మంగా యుద్ధం చేసి గెలిచినాడే?
    మరి సామాన్య మానవునికి ధర్మంగా యుద్ధం చేసి గెలవడం సాధ్యమయ్యే పనేనా??? ప్రత్యేకించి ఈ
    కలియుగములో?
    అసలు ఇప్పటి కాలానికి మహాభారతాన్ని అనుసరిస్తే బొరుగులు కూడా దొరకవు, దుర్మార్గుడు అనే ముద్ర పడుతుంది దానిలో ఉన్న నియమాల ప్రకారం పోతే?
    Ms 444

  • @arokiyamraj2160
    @arokiyamraj2160 8 лет назад

    Tamil record dance

  • @madhusudanabalisetty8349
    @madhusudanabalisetty8349 4 года назад

    విద్యను నేర్పిన గురువు,
    సహజంగానే బ్రాహ్మణుడు అయినటువంటి "ధ్యానావస్థలో ఉన్న ద్రోణుడు లాంటి
    మీ నాన్నను గొంతు కొస్తే తెలుస్తుంది అశ్వద్ధామ లాంటి కుమారుడు యొక్క బాధ ఏమిటో " ???(నీలాంటి కుమారుడి కి కాదులే?).

    • @mahabharatamfan2663
      @mahabharatamfan2663 4 года назад +6

      మీరు మహాభారతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అశ్వత్థామ అంత ధర్మాత్ముడైతె, ద్రోణుడు చనిపోయిన తరువాత యుద్ధం ఇంకా మూడు రోజులు జరిగింది, అప్పుడు యుద్ధం చేసి ధృష్టద్యుమ్నుడిని చంపి ఉండాలి. కానీ అతను ధృష్టద్యుమ్నుడు నిద్ర పోయినప్పుడు చంపాడు. అశ్వత్థామకి అసలు విచక్షణ లేదు. తన తండ్రి చనిపోయింది యుద్ధ భూమిలో. అది సహజం. తండ్రి మీద అంత ప్రేమ ఉంటే తన తండ్రిని యుద్ధభూమిలో కాపాడుకోవాలి, లేదా యుద్ధభూమిలోనె ప్రతీకారం చెల్లించుకోవాలి. అంతే కాని రాత్రి అధర్మంగా చంపడం కాదు.
      ద్రోణుడు తను చనిపోయే ముందు ద్రుపదుడిని చంపుతాడు. మరి తండ్రిని చంపి న కోపం ధృష్టద్యుమ్నుడికి ఉండద?
      పైగా ధృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణుడిని చంపడానికి. అది తెలిసి కూడా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడికి విద్యలు నేర్పించారు. అంటే, తన మరణాన్ని ఆయన అంగీకరించారు.
      నా సమాధానం వల్ల మీ మనోభావాలు దెబ్బ తినుంటె క్షమించండి.
      జై శ్రీ కృష్ణ.

  • @Crk-f9b
    @Crk-f9b 9 дней назад

    👌he is not deviating the subject like Garikapati or Chaganti garu.,

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 Год назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 4 года назад +1

    🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @AnushaReddy-ow2pp
    @AnushaReddy-ow2pp 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏