Present Warangal lo aithe levu, Hyderabad Peddamberpet lo Try Cheyandi but proper ga check chesukondi, ఎందుకంటే సీజ్ చేసాక అవి చాలా రోజులు పక్కనే ఉంటాయి వాడకుండా , రెస్టింగ్స్ అండ్ ఫ్లూడ్స్ అండ్ ఇంజన్ కండిషన్ అన్ని చూసుకోవాలి మనమే , తీసుకున్నాక ఏమి చేయలేము ముందే జాగ్రత్త పడాలి
Lorry Lu Takkuva untayi , Condition kuda average ga untayi, Oka video undi Chudandi, Adi Peddamberpet lo Cover chesa, Malli emaina nEw Lorries vaste Tappakunda meekosam Cover chesta Bro, Thankyou ❤️
ఎవరైనా రావొచ్చు కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు 2014 పైన వాటికి టాక్స్ పడుతుంది, 2014 కి ముందు వాటికి టాక్స్ ఉండదు... So ఒకసారి పూర్తి సమాచారం మీరుకూడా తెలుసుకోగలరు 🙏
Auction ki ekkuvaga Cars kosam vastaru anna, so Auction Cars ki ekkuvaga untadi, auction lo prices cheptaru, tractors ki customers raru, so prices reveal cheyaru, evarikaina kavalanukunte auction roju velli akkadunna employees ni adigi telusukovadame anna
We want tractor ❤
Please tell me rates oftract
New Holland e registration e year andhi
రేట్లు చెప్పండి అన్న
4 Waller tracter gurinchi video cheyyandi
Tractors Video One More Coming Soon Brother 🤝🙏
రేట్ కూడా చెప్పండి
Mini tracter unnada
Tractors valam videos chai brother
Tappakunda Bro, Tractors Takkuvaga Available ga untai, So Ekkuva Tractors vachinappudu tappakunda chesta Anna 🙏🙏
Patancherv lo tractor action untada
అన్ని చోట్ల ఉంటాయి బ్రో
Tata Winger and tempo traveller kavali anna
Present Warangal lo aithe levu, Hyderabad Peddamberpet lo Try Cheyandi but proper ga check chesukondi, ఎందుకంటే సీజ్ చేసాక అవి చాలా రోజులు పక్కనే ఉంటాయి వాడకుండా , రెస్టింగ్స్ అండ్ ఫ్లూడ్స్ అండ్ ఇంజన్ కండిషన్ అన్ని చూసుకోవాలి మనమే , తీసుకున్నాక ఏమి చేయలేము ముందే జాగ్రత్త పడాలి
అన్న ట్రాక్టర్ మినిమమ్ ప్రైజ్ ఎంత ఉండవచ్చు
అది కండిషన్ అండ్ మాడల్ ని బట్టి ఉంటుంది , ట్రై చేస్తే 2 లోపు కూడా దొరకచ్చు
Lorrys videos cheyi bro madhi bhupalpally
Lorry Lu Takkuva untayi , Condition kuda average ga untayi, Oka video undi Chudandi, Adi Peddamberpet lo Cover chesa, Malli emaina nEw Lorries vaste Tappakunda meekosam Cover chesta Bro, Thankyou ❤️
Hyd address petandi
Anna harvester video chey bro
Done 👍
mini tractors ఉన్నాయ??
Levu Bro... Only Tractors and Harvestors, vaste tappakunda upload chesta 🙏💞
AP vallu ravacha
ఎవరైనా రావొచ్చు కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు 2014 పైన వాటికి టాక్స్ పడుతుంది, 2014 కి ముందు వాటికి టాక్స్ ఉండదు... So ఒకసారి పూర్తి సమాచారం మీరుకూడా తెలుసుకోగలరు 🙏
Ok price చెపండి అన్నా
Harvester video chai anna
Rate kuda pettu Anna
Auction ki ekkuvaga Cars kosam vastaru anna, so Auction Cars ki ekkuvaga untadi, auction lo prices cheptaru, tractors ki customers raru, so prices reveal cheyaru, evarikaina kavalanukunte auction roju velli akkadunna employees ni adigi telusukovadame anna
Hai
swarja 744 kavali
నమస్కారం సార్ ప్రతినెల శనివారం ఉంటే ఏ శనివారం అని తెలియదు సార్ మాకు ఒకటో శనివారం రెండో శనివారం
ప్రతి శనివారం సార్... నెలకి నాలుగు శనివారాలు ఉంటే ఆ నాలుగు శనివారాలు కూడా జరుగుతాయి సార్...
Month lo anni sanivaralu untayo theliyadhaa neeku
@@k.dhrmendrakumar5086 అందుకే ప్రతి శనివారం అని అన్నాను... అంటే దాని అర్దం సంవత్సరంలో ఎన్ని శనివారాలు ఉంటే అన్ని అని అర్దం
Address akkada
Waranga Bollikunta
Sriram Automall
Location map Description lo untundi
Kubota tractor kavali అన్నా తక్కువ price లో
Unnai anna Kubota Tractors
Retu pettu Anna
@@pvr1999. next time video lo tappakunda pedtha anna
5310 phota
Number send me anna