మాదాపూర్ కు చెమటలు పుట్టిస్తున్న హైడ్రా || Hydra Effect In Madhapur || Hydra ||
HTML-код
- Опубликовано: 17 сен 2024
- Watch ►► మాదాపూర్ కు చెమటలు పుట్టిస్తున్న హైడ్రా || Hydra Effect In Madhapur || Hydra || @SumanTVNalgonda
#sumantvnalgonda #hydra #cmrevanthreddy #avranganath
SumanTV Nalgonda provides complete information about the daily news updates and telugu film industry. SumanTV Nalgonda is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Nalgonda is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.
#sumantvnalgonda #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates#nalgonda #nalgondavideos #telanganavideos #teluguvarthalu #nalgondavarthalu
కూల్చివేస్తే కూల్చివేయనీ. కాని 1. కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తులు జప్తు చేసి vaarini జైల్లో వేయాలి. 2. కూల్చివేత వల్ల నష్టపోయిన వారికి పూర్తి పరిహారం చెల్లించి, వారు కోరుకున్నచోట ప్రభుత్వ భూమి కేటాయించాలి.
HYdra in Hyderabad is very good
❤ పర్మిషన్ ఇచ్చిన వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి❤ పూర్తి డబ్బులు వసూలు చేయాలి❤
కారాగారశిక్ష వేస్తే వాడుచచ్చే 40/50 ఏళ్ళ దాకా వాడినిపెంచి పోషించాలి! రోగం అని నాటకాలాడితే కాపలాతో సహా ఫ్రీ వైద్యసదుపాయాలు ఏర్పాటు చేయాలి !?! ఉరిశిక్షే సరైనదండి !!!
పర్మిషన్ ఇచ్చిన వాళ్లది తప్పే కానీ పర్మిషన్ ఇవ్వమని బలవంతం చేసింది ఎవరు MLA, MP ఇంకా ప్రజా ప్రతినిధులలే కదా
❤
Good work hydra keep it up🎉great CM sab
ఓవైసీ అక్రమ నిర్మాణాలను ముందు కూల్చివేయాలి.
Demolish Cheyale Durgam Chervu F.T.L Lo vunna Houses Nu
బడా బాబులకు వణుకు పుట్టాలి
ఓల్డ్ సిటీ,,,, కూడా,,,, ఓల్డ్,,,,,, భాగ్య నగరం,,,,,, కావాలి,,,,,,,,, ఒవైసీ,,,,, ఓ,,, ఐసీ,,, అనుకోవాలి,,,,
అంత సీన్ లేదు మాధవాపూర్ ను టచ్ చేయరు
Great C M keep it up
Great work CM garu
తప్పకుండా కూల్ చేయండి
ఆక్రమించుకున్న వాళ్లంతా డబ్బున్న వాళ్ళు
ఆక్రమించుకున్న వాళ్ళు అక్కడ లేరు. భక్రా గాళ్ళకు అమ్మివేసి డబ్బుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
Hero cm and ranganath garu
Yes
సిఎం గారు చేస్తున్న పని చాలామంది మెచ్చుకుంటున్నారు.
1. నివాస యోగ్యం కాని భూమిలో ఇళ్లు కట్టడం బిల్డర్ తప్పా, అది రిజిస్టర్ చేయకూడదు అని తెలిసినా చేసిన వారి రిజిస్ట్రార్ తప్పా లేక ఇల్లు కట్టటానికి అనుమతి ఇచ్చిన మున్సిపల్ ఆఫీసర్ తప్పా ముందు తేల్చాలి. చివరిగా ఇల్లు కొన్న వారికి శిక్ష వేసినట్లు అయింది. నష్టపోయిన వారిని కాకుండా, పైన చెప్పబడిన వారిని బాధ్యత చేస్తూ, ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం అందేనా లా చేయాలి. ఇల్లు కోల్పోయిన వారు విడి విడి గా న్యాయం కోసం కోర్టు ను ఆశ్రయించాలి.
Hydra do your work
సార్ సీఎం సార్ సాఫ్ట్వేర్ కంపెనీలు రెస్టారెంట్లు దయచేసి కూల్చ కండి సార్ కొడంగల్ నియోజకవర్గం ఆటో వాళ్ళు 100కు 80 శాతం అక్కడ నుండి ఇక్కడికి ఆటో నడుపు తో మా జీవనం సాగిస్తున్నాం సార్ దయచేసి బస్సుల స్కీమ్ అన్న బంద్ చేయండి లేదంటే లేదంటే కంపెనీలు రెస్టారెంట్లు వాటి దగ్గరికి వెళ్ళకండి సార్ జై రేవంతన్న
Please support cheyyandi konni rojulu meeku kashtam avvochu kaani malli normal condition ki vasthundi mee auto giraki vuntundi. Ippudu correct cheyyakapothe chennai laaga ayipothundi. Every year rainy season lo yentha mandi chanipothunnaru hyderabad lo. Cheruvulu baagu chesi drainage system correct chesthe india lo hyderabad no 1 place lo vuntundi.
కూల్చడం గొప్పకాదు మళ్ళీ ఆఆ పూర్తి చెరువులను విశాలం చెయ్యాలి అప్పుడే ఉపయోగం
Middle class families are also there in Madhapur
Hydra we hope keep going
బ్రో రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడండి
Supar ranganathgaru
🎉
Ohh my God can't believe...😮
Tax lu kattakindhire current bill kattakandhuee dhulla terithundhiee
What about old City and owaisi constructions....
Akrama kattadalu kulcheveyale c m garke dhanyavadhalu
I support hydra.
Start with
Durgam cheruvu and Fatima college.
Andari salla padutaru
This is type of frad Binani , frad realeste. Frad rowdey shteers , land mafia , frad encroach people should send jail for illegally activities as demand by 3 crores Citzen ..
Registration officers should fine huge Fine transfer forest area depromote from mro to cleark . Clerk to watchman for punshirment .
If this type of illegal activites do in saudi arabiya every body knows what punshirment can do .
హైడ్రా సుపర్ పనిచేస్తుంది
Ya waru iethye yanti aani powali prajala ku oka nayam dabbu honola ku oka nayam
Suitcase lu ekkuva vastay ani
Why demolishing everywhere leaving Owsisi brothers.
కూర్చు వేయాలి
NIJAM GA REWANTH REDDY Thammudu LAKSHALA CRORES SAMPADHINCHADU.so OKA ILLU POTHE NOTHING.
KULCHEYYALISINDE.
ఇన్ని సంవత్సరాలు ఎవరు ఉంచలేదు గవర్నమెంట్ పని చేస్తుంది చెయ్యాలి ఇప్పటివరకు గవర్నమెంట్ చేయలేదు అధికారులని బెదిరించి వెనక పోతే వాల్ ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించి కబ్జాలు చేశారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కబ్జాలు చేశారు ఈ గవర్నమెంట్ చేస్తుంది మద్దతు జై తెలంగాణ జై జై తెలంగాణ
Anna raithu beema and runafafi gurinchi and raithu barosa fleese told anna. Sagarlo neellu samudralo pothoonnai kalvalaku rawatle
అన్ని కూల్చాలి
Ante patancheru okkapuda cheruva
Hydra waste. New apartments. Permission evakunte chalu. Hydra ki police station. Staff veste
akkada undhi motha rich persons no problem to them need to take good disision expecting from hydra and revanth reddy
Anta vattide vasoolla kosame ee drama ....
what about old city, do you have dare to touch ?
Motham kulagottali
మా ఖర్మకొద్దీ యూట్యూబ్ తెరిస్తే చాలు ఇలాంటి చెత్త వీడియోలు మాకు సజెషన్స్ రూపంలో వచ్చి పడిపోతున్నాయి.
ఇక్కడ వాగేటోడికి ఏమన్నా తెలివి ఉందా? ITC Kohenur కూలగొడతారా అని అరుస్తున్నాడు. అవేగనాక FTLలో ఉంటే మొత్తం హైదరాబాద్ మొత్తం మునిగిపోయినట్టే. అంత ఎత్తులో కొండ మీద వుంటాయవి.ఏదో రెచ్చగొట్టే వీడియోలు చేసి జనాలమీదకి వదిలేసి డబ్బులు చేసుకుందామనే యావ తప్ప ఇంకేమీ కాదు.
Anna kadu tammudu
Marikina vere chota ketaichali
Eandaru balchina vallu unnaru kuLcheyadam manchidi
Di ni ki parmishan ichi dee tdp
Koolchayali
Adikarulu am cestaru permision ivvakunte political ఒత్తిడి
Atha ledu cm ki , andaru antunaru valla brother gurinchi ani just notice lu echadu cm. Cover chesukunnadu
Akramanirmanam ani telise kattaru. Kabatti kulcheyali
Arei chinna 20 lakhs ledhu raa
Ma ree extra gaa matladodhanna.
First demolish ayyappa society and Siddhi Vinayak nagar khanamet 100ft road madhapur survey non11/7 beside meridian school
Okka ituka kuda thitaledu pittidu
Chusko
Sty order vasthumdi
No
Kulakottalli
Kolcheyandi H Y D Ni Savecheyandi
Lepeyadame
Stop hydra
All done this by TDP govt. we cant do any thing. all lakes captured and daid i developed hyderabad.
Dishumolidingu
Thu ni news enti
ఒరేయ్ యాంకర్ నువ్వు ఇప్పుడు ఏం చెప్పదలచుకున్నా అవన్నీ కూల్చ అని నువ్వు ఏమైనా శబదం పట్టావా రాజ్యాంగానికి గాని ప్రభుత్వానికి గాని విరుద్ధంగా నేర్చుకున్న వాళ్ళని కచ్చితంగా శిక్షిస్తూ అవి కూల్ చేయాలి అదే కాకుండా అక్కడ కూల్చడానికి కావలసిన డబ్బులు ఆ ఓనర్ దగ్గరే వసూలు చేయాలి అంతే కాకుండా అందులోకి పరిమిషన్ ఇచ్చిన అధికారులని కఠినాతి కఠినంగా శిక్షిస్తూ వాళ్లకు జీవితాంతము పడే శిక్షలు ఏదైనా ఉంటే అవి వేసి ప్రభుత్వం ఉంటే ఇది రాని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి సంఘటన వల్ల వలన ఇంకొకసారి హైదరాబాదులో ఇంకో వంద సంవత్సరాలు వరకు ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి నువ్వు ఏమి వాదిస్తున్నారు అంటే చూస్తారా
What about old City and owaisi constructions....
What about old City and owaisi constructions....