సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అయోధ్య వివాదం రాజకీయం కాదా? |Suresh |Rajaneeti

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024
  • సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? అయోధ్య వివాదం రాజకీయం కాదా? |Suresh |Rajaneeti
    #rajaneethi #sureshkalluri #ysjagan #tirumalaladdu #tirumalaladduissue #supremecourt #ysjagan #yvsubbareddy #tirumala #apnews #appolitics #appoliticalnews #andhrapradesh #andhrapradeshnews #fekujagan #andhrapradesh #ysrajashekarreddy #bhumanakarunakarreddy #bhumanakarunakarreddy #ttdissue #ttdladdu #ttdtemple #tsubbaramireddy #eodharmareddy #ttddharmareddy #andhrapradesh #andhrapradeshnews
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Комментарии • 300

  • @ranireddy7328
    @ranireddy7328 Месяц назад +83

    కోర్టులనే తిట్టినప్పుడు జడ్జి లను తిట్టినప్పుడు ఏమి చేసింది కోర్టు

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Месяц назад +109

    👌👍న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతుంది

    • @gopalnaikkorra1801
      @gopalnaikkorra1801 Месяц назад +8

      11 ఇయర్స్ నుడి బెయిల్ మీదా ఉంటారా. వివకనడా రెడ్డి కేస్ అంత దారుణంగా జరిగేతే కోర్ట్ ఏమి చేసింది.

  • @gvreddy913
    @gvreddy913 Месяц назад +38

    కోర్టులు కల్తీ అయ్యాయి రాజకీయం చేస్తున్నాయి

  • @sambasivaraogarimella2083
    @sambasivaraogarimella2083 Месяц назад +45

    Justice Viswanathan not
    before me అనుంటే విలువలు
    పాటించి నట్లు వుండేది

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Месяц назад +55

    దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమోగానీ కోర్టులే రాజకీయ మాయాజాలం ఐపోయాయి 😭😭😭😂😂😂

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Месяц назад +69

    అయోధ్య ను ఈ దేశంలో రాజకీయాలకు వాడుకోలేదు అని చెప్పగలరా.

    • @truevoice579
      @truevoice579 Месяц назад +11

      అయోధ్యా రాముడుని మోడీ వాడుకున్నంతగా ఏ నాయకుడు వాడుకోలేదు

  • @srinivasarao4885
    @srinivasarao4885 Месяц назад +119

    సుప్రీంకోర్టు లోని జడ్జిలు కూడా కల్తీ ఐనట్టుంది.

    • @AshwinRavi-rc8qz
      @AshwinRavi-rc8qz Месяц назад +10

      Correct....BJP power loo vunnnanta kaalam inte...

    • @yogiswamy9740
      @yogiswamy9740 Месяц назад +8

      ప్రయోజనం పొందినవారు మునుపటి న్యాయవాదులు దూరంగా ఇ కేసులు కి ఉన్నాడలి అనుకూలత చేయకూడదు ప్రభువు వేంకటేశ్వరుడు గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి

    • @sudheergummadi8633
      @sudheergummadi8633 Месяц назад +3

      This is వాస్తవం😮

    • @rangaprasadsurapaneni9519
      @rangaprasadsurapaneni9519 Месяц назад

      అసలు 320 రూపాయల నెయ్యి కల్తీ కాదు అని అన్నారంటే ఎవరైనా కల్తీ గాళ్లే

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Месяц назад +2

      Kancha Chenu mestondi center, and supreem courtlo , AP praja parahussar

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 Месяц назад +39

    న్యాయమూర్తులు వ్యవహార శైలి అనుమానస్పదంగా ఉంది

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham Месяц назад

      Avunu judgeelu verri vengalappalaagunnaru😅😅😅

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Месяц назад +44

    వైసీపీ కంత్రీగాళ్ళ అభియోగాలను కోర్టుకూడా ప్రశ్నలువేసింది! అదేవింత!

    • @crl2104
      @crl2104 Месяц назад +7

      మన కోర్టుల్లో రాజకీయ ప్రమేయం, ధన ప్రభావం లేదు అంటే నమ్మే మానవుడు వుండాడేమో...

  • @tulasidas8703
    @tulasidas8703 Месяц назад +42

    లడ్డూ ప్రసాదంకు ఉపయోగించిన నెయ్యి కల్తీ అయితే, లడ్డూ ప్రసాదం కల్తీ అయినట్లే, న్యాయవాదుల తీరు అనుమానంగా ఉంది.

    • @prasadchallagulla2624
      @prasadchallagulla2624 Месяц назад

      అసలు న్యాయ వ్యవస్థ ఎక్కడ ఉంది??2014,,లో మోడీ గారు ప్రధాని అయిన తరువాత,,,no మీడియా, నో,స్టేట్(రాష్ట్ర) గవర్నమెంట్ స్,no పౌర హక్కులు,,దేశం లో,ఆర్థిక నెర గా ళ్ళు &రాజకీయ నేరస్థులు,రాజకీయ మాఫీయా,,మొత్తాన్ని,మోడీ షా,వాళ్లిద్దరి గుప్పిట్లో పెట్టుకొని,,ఆయా రాష్ట్రాల్లో,నిజాయితీ గల నాయకుల నీ,,రాజకీయము గా, నేల రాస్తూ,,example jagan లాటి కరాడు గట్టిన ఆర్థిక,రాజకీయ ,నేరస్తుడు&సొంత బాబాయిని గొడ్డలి తో నరికి వేసి చంపేశాడు,,ఇలాటి భయంకరమయిన వ్యక్తుల నీ మోడీ షాలు ఇప్పటి కి,వాడు కుంటూ నే వున్నారు

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 Месяц назад +32

    కొన్ని కోట్ల మంది కల్తీ జరిగిందని చెబుతున్నారు నెంబర్ ఆఫ్ ది ల్యాబ్ రిపోర్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పడంలో తప్పులేదు ఆయన కొన్ని కోట్ల మందికి ప్రతినిధి

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад +84

    హైకోర్టు కాకుండ డైరెక్ట్ గా సుప్రీంకి వచ్చినప్పుడు ఆ న్యాయమూర్తి హైకోర్టు, గురించి ప్రస్థావించకపోవడం విచారకరం, హైకోర్టు మీద నమ్మకం లేనట్టేనా

  • @kvsraju4578
    @kvsraju4578 Месяц назад +34

    న్యాయస్థానం నెయ్యి రిపోర్టును తెప్పించుకుని చూడవచ్చు కదా ఆ ఆధారం సరిపోదా న్యాయస్థానానికి,ఆ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆధ్వర్యంలో తయారుచేసింది కాదుకదా ఆలోచించాలి గౌరవ న్యాయమూర్తులు.

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 Месяц назад +19

    మీ విశ్లేషణ అలాగే మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి.

  • @csrao6639
    @csrao6639 Месяц назад +47

    కోర్ట్ కోర్ట్ కి ఒక న్యాయం మనిషి మనిషికి ఒక చట్టం.... మేజర్ చక్రధర్ ఎప్పుడో చెప్పాడుగా.

    • @Vishwambhara
      @Vishwambhara Месяц назад +4

      అవును భయ్యా ! ...
      బొబ్బిలి పులి సినిమాలో యన్టీఆర్ ద్వారా దాసరి నారాయణ రావు గారు ఈ డైలాగ్ కోర్టులో చెప్పించారు.

  • @agovindarao3788
    @agovindarao3788 Месяц назад +75

    ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుమల ను అపవిత్రం చేస్తే అది చంద్రబాబు అది చెపితే రాజకీయమా

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Месяц назад +19

    నెయ్యి కల్తీ ల్యాబ్ లో తేలింది న్యాయవ్యవస్థ కల్తీ ఎలా తెలుస్తుంది 😂....

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 Месяц назад +128

    భగవంతుడి ప్రసాదము లడ్డులో కలిచే జరిగిందని రిపోర్టు వచ్చింది ఆ రిపోర్టును బేసిక్ చేసుకుని ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పు కాదు జరిగిన తప్పుని ఎవరు చేశారు ఎందుకు చేశారో తెలుసుకోవడం ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉంటుంది ఇందులో న్యాయమూర్తులు అనుమానించాల్సిందే ఏముంది ఇది భగవంతుడే వచ్చి వీళ్లకు చెప్పాల్నా అలా అనుకుంటే జరిగిన వాటికి అంతటికి భగవంతుడే వచ్చి చెప్పాలని అంటారా ఏమి ఏమి న్యాయమూర్తులు ఏమిటో ప్రజలకు అంతుపట్టకుండా ఉంది

    • @VinuthnaSourabham
      @VinuthnaSourabham Месяц назад +16

      1 Judge jagan gaadi lawyer anta kadaa. Subrahmanya Swami eeyanni pettinchi vuntaadu caselo.

    • @sudheergummadi8633
      @sudheergummadi8633 Месяц назад +6

      Supreme judge llo kuda కొంతమంది ఫ్రాడ్ లు ఉన్నారు😢

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 Месяц назад

      నిజమే కదా.
      అతిగా అసంబద్ధంగా అసమంజసంగా ఉన్నాయి సదరు లోకనాథన్ వ్యాఖ్యలు

    • @sashidharsashee2000
      @sashidharsashee2000 Месяц назад

      ​@@sudheergummadi8633ఖచ్చితంగా.
      డౌటేముంది.
      గాలి దనాధన్ గాడి కేసులో బెయిల్ ఫర్ సేల్ బాగోతం ఉందిగా.
      అందరూ అన్నీ మర్చిపోరు

    • @sureshbabu5873
      @sureshbabu5873 Месяц назад

      Laddu thinna bhakthulu grahinchaaru, gaddithinna gaadidhalu ondrapeduthunnayi, Govinda go-ahead 🎉

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +53

    బేవకూఫ్ కామెంట్. విషయం దాచిపెడితే గ్రహాపాటున వాళ్ళు తిరిగి అధికారంలోకి వస్తే ఎన్ని దురాగతాలు చేస్తారు? క్రింది కోర్టులు పొరపడితే పై కోర్టుకు న్యాయం కోసం వెళ్ళవచ్చు. పై కోర్టే పోరపడితే నాశనమే.😊

  • @umailkvrao
    @umailkvrao Месяц назад

    👍చక్కని విశ్లేషణ 💐.

  • @yvhrao
    @yvhrao Месяц назад +6

    ఈ మధ్య సుప్రీంకోర్టు నిర్ణయాలు కొన్ని చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. మా పంతులుగారు చెప్పేవాళ్లు - చదువులో వెనుకబడ్డవాళ్లే 'లా' చదవాలని.

  • @saiprasadkotha3889
    @saiprasadkotha3889 Месяц назад +18

    C bn గారు మొహమాటానికి పోకండి సీబీఐ కి పోతే అంతేసంగతులు

  • @swamymtm9273
    @swamymtm9273 Месяц назад +55

    లడ్డు ఇష్యూ మీద సుప్రీం కోర్టులో వాదించిన జడ్జి విశ్వనాథ్ జగన్ కేసుల లో లాయర్. ఆయన క్రాస్ చేసిన క్వెషన్స్ అన్ని వైసీపీ dictations

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Месяц назад

    Super

  • @radhayerramaneni2316
    @radhayerramaneni2316 Месяц назад

    Very well analyzed

  • @amrathnam2613
    @amrathnam2613 Месяц назад +1

    Yes your are perfecktly correckt laddu rajakeeya maite ayodha kuuda rajakeeyamekada.

  • @RameshKumar-ie9kz
    @RameshKumar-ie9kz Месяц назад

    Good Analysis

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix Месяц назад +16

    కూటమి ప్రభుత్వం వొచ్చిన తరువాత కూడ వీళ్ళు ఢిల్లీ లో చలయించలేక పోతే ఎందుకండీ

  • @ManiNaiduMedasani
    @ManiNaiduMedasani Месяц назад

    Good analysis sir 👏👏

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Месяц назад +24

    నీచుడైన జగన్ కాపాడేందుకు వాడి దత్త తండ్రి influence

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Месяц назад +42

    జస్టిస్ చంద్రశేఖరన్ గతంలో న్యాయమూర్తి గా ఉన్నపుడు జగన్ కేసులు వాడించాడట. నిజమేనా

  • @drnreddy7
    @drnreddy7 Месяц назад

    Yes suresh sir, wonderful comments by judicial inderectly having soft corner to some culprits

  • @veerababujogi6527
    @veerababujogi6527 Месяц назад +7

    ఈ కోర్టులు ఏమి చెప్పదలుచుకున్నది అంటే లడ్డూ కల్తీ కాదు తిన్న భక్తుల్లో తేడా!. అని . వాళ్ళు దాన్ని భక్తి తో తినలేదు అని చెప్పగలవు .

  • @saradhiboyapati6772
    @saradhiboyapati6772 Месяц назад

    Nice video

  • @SS-vg6qf
    @SS-vg6qf Месяц назад +13

    Seems Court also got adulterated... minimum common sense ..wt is political in it ....

  • @csrao6639
    @csrao6639 Месяц назад +16

    ల్యాబ్ రిపోర్ట్ కళ్ళకు కనపడటం లేదు

    • @NagaraniOdugu
      @NagaraniOdugu Месяц назад

      Kanapadindi inkoka aadhaaram kavaalanta aa tharuvaatha inkokati

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 Месяц назад

    రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో వున్న భక్తులకి. సమాదానం ఇవ్వ వలిసిన బాధ్యత ముఖ్య మంత్రికి ఉంది,

  • @srinivasaraodasari956
    @srinivasaraodasari956 Месяц назад +1

    Good analysis Suresh garu, mari lawyers emichestunnrru e points raize cheyakundda.

  • @lets5716
    @lets5716 Месяц назад +9

    YCP పాలనలో తిరుమల కొండ మీద భక్తి ఎక్కడ ఉంది?? అసలు గోవింద నామాలతో, శ్రీనివాస స్తోత్రాలతో మారుమ్రోగ వలసిన కొండ అన్య మత ప్రచారాలతో తన వైభవం కోల్పోయి, భక్తులకు సాధారణంగా కలిగే తన్మయ భావన లేకుండా పోయింది.. హిందూ ధర్మం పట్ల అత్యంత ఇష్టం కలిగిన ప్రతీ ఒక్కరూ ఇది చూసి ఎంతో బాధ పడ్డారు

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 Месяц назад

    best analysis for public sri honest information

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Месяц назад

    Very good analysis sir🎉

  • @baburaonatra6446
    @baburaonatra6446 Месяц назад +10

    ముఖ్యమంత్రి పదవిలో (ఉన్నత) ఉన్న వ్యక్తి నెయ్యి లో కల్తీ జరిగింది అని పబ్లిక్ కి చెప్ప వచ్చా. అలా చెప్పడం వలన యావత్ భారత ప్రజలే కాదు దేశం మొత్తం ఆందోళన చెందింది అని. గతం లో పనిచేసినటువంటి అధికారులు అలానే మాజీ సిఎం కూడా ప్రెష్ మీట్లు పెట్టీ గౌరవ సుప్రీమ్ కోర్టు తలుపులు తట్టారు. ఒక వేళ అలా చెప్పకుండా ఆ నాలుగు లారీలలో ఉన్న నెయ్యి నీ లడ్డూ లకు ఉపయోగించి అప్పుడు గుజరాత్ లో టెస్ట్ చియించిన ల్యాబ్ టెస్ట్.కొన్ని లక్షలు లడ్డూలు తయారైన తరువాత రెండో మూడో లడ్డూలు తీసుకొని వెళ్లి మరలా టెస్ట్ చేయించి అప్పుడు చంద్ర బాబు గారు ప్రెస్ మీట్ పెట్టీ ఇదిగో నెయ్యి.లడ్డు లలో కల్తీ జరిగింది అని చెప్పారే అనుకుందాం. ఆ నెయ్యి. ఆ లడ్డూ తాలూకా ల్యాబ్ రిపోర్ట్ రావడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుంది ల్యాబ్ reports వచ్చిన తరువాత చెబితే ప్రజలు ఏమంటారు.అలాగే ప్రతిపక్షం లో ఉండే వాళ్ళు ఏమంటారు. నీవు ఈ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉన్నావు నెయ్యిలో కల్తీ జరిగిందని అప్పుడు చెబితే ఆ నెయ్యితో తాయారు చేసిన లడ్డూలు మేము తినము కదా ఒక ముఖ్యమంత్రి గా ఉండి ప్రజల చేత కొవ్వు కలిపిన లడ్డూలు తినిపించారు ఇదేనా మీ అనుభవం అని ఆంధ్రా లోనే కాదు world లెవెల్లో అతనికి అప్రతిష్ట వచ్చేది. ఆంధ్రా ముఖ్యమంత్రిగా అతని డ్యూటీ అతను చేశాడు అభినదించంది పోయి నోటికి వచ్చినట్లు వగితే ప్రజలు అందరూ గమనిస్తున్నారు.

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Месяц назад +1

    ఎంత నీచమైన పని చేసినా చెల్లుతుంది. ఆ నీచమైన పనులు బయట పెట్టకూడదు అంట.

  • @Jayaatp
    @Jayaatp Месяц назад +12

    Kalti laddu Pavitramma

  • @ggovardhan162
    @ggovardhan162 Месяц назад

    Superb analysis ❤

  • @muralib6992
    @muralib6992 Месяц назад

    What you raised point is 100% correct

  • @purushothamchittoor5210
    @purushothamchittoor5210 Месяц назад

    Good analysis

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 Месяц назад +10

    ప్రూఫ్స్ తో రిపోర్ట్ ఇవ్వడానికే సిట్. They cannot be influenced by CM.

  • @venkatnarayana9156
    @venkatnarayana9156 Месяц назад +3

    your clarity on SIT appointment is very clear then why is lawyers could not clarify on this to SC? unfortunate.

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Месяц назад +2

    Case shouldnot divert,court is firing around the bush.

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Месяц назад

    Your logical conclusion of matters are appreciated.

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Месяц назад

    Shabash Kalluri you put the same what you have told now and send it to govt Thank you

  • @SRP-lt6pk
    @SRP-lt6pk Месяц назад +1

    God is great

  • @sreenivas.nanduri980
    @sreenivas.nanduri980 Месяц назад

    Excellent analysis sir

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 Месяц назад +2

    Common man is loosing faith on judicial systems.
    CBI has to work on its own.but here it has to work for centers will and wish.

  • @wingg0
    @wingg0 Месяц назад

    8:02 💯 % కరెక్ట్ పాయింట్ చెప్పారు. రాజకీయాలకు దేవుణ్ణి ఎవరు బాగా వాడుకున్నారో బాగా చెప్పారు.👌👌👌👌

  • @rameshkaigotla1926
    @rameshkaigotla1926 Месяц назад

    Perfect analysis !!
    Atleast TDP party use your ideas in contravarcial matters
    Hats of to you sir 👏

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 Месяц назад +1

    భక్తులనుండి వచ్చిన ఫిర్యాదుల్ని సుప్రీం కోర్ట్ లో present చేయండి.

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Месяц назад +6

    లడ్డులు తయారు చేసే నెయ్యి కల్తీ జరిగింది అని ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది CBN దేవుడి ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగింది అంటే తప్పేంటో ప్రజలకు అర్థం కావటం లేదు

  • @satishxoxox
    @satishxoxox Месяц назад +5

    సుప్రీం కోర్టు.....ఒక low quality org

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 Месяц назад +1

    ల్యాబ్ రిపోర్ట్ కన్నా పెద్ద సాక్షం ఏమంటుంది

  • @pinnamanenivc907
    @pinnamanenivc907 Месяц назад

    యు said so correct ly

  • @ramakrishnanakka324
    @ramakrishnanakka324 Месяц назад +35

    అయ్యా తెలివైన భారతదేశం అత్యున్నత న్యాయస్థానం లో ఉన్న న్యాయమూర్తులు గారు మీకు సైకో జలగ రెడ్డి గాడి గాలి సోకినట్టు ఉంది. మీకు చంద్రబాబు గారు మీడియా ముందు మాట్లాడింది కనిపిస్తున్నట్లు ఉంది. సైకో జలగ రెడ్డి గాడు చేస్తున్నా అరాచకాలు మీకు కనబడటం లేదా న్యాయమూర్తి గారు. మరి ఇంతకు మునుపు ఇదే జలగ రెడ్డి గాడు కోర్టులు వద్దన్నా వినకుండా వాడి పంతలో వాడి పోతుంటే మీరు ఏమి చేసినట్లు. న్యాయమూర్తులకు ఒక మనవి మీలాంటి కొందరి న్యాయమూర్తుల వల్ల న్యాయస్థానాలకు విలువ లేకుండా పోతోంది. అసలు న్యాయ వ్యవస్థల మీద అసహ్యం వేస్తుంది.

  • @ramanarao18
    @ramanarao18 Месяц назад

    Well said with indepth clarity 😅

  • @venkatnarayana9156
    @venkatnarayana9156 Месяц назад +3

    hopefully, SC will realize on thursday and give clarity on this.

  • @yhvilasini2039
    @yhvilasini2039 Месяц назад

    ఇలాంటి ధోరణి వల్లనే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతోంది ప్రజలకి.

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 Месяц назад +12

    భగవంతుడు అన్ని పైనుంచి చూస్తున్నాడు, శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు.వేంకటేవరస్వామికి న్యాయం చెప్పాటానికి వీరు అంతా కాదు.భగవంతుడికి ఎవరిని ఎలా శిక్షించాలో ఆయనకు తెలుసు.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Месяц назад +5

    ధర్మం ఒకటి ఉంటది..కోర్ట్ లు సరిగా చూడకపోయిన.
    జగన్ మాఫియా ఖచ్చితoగా. తిరుమలను భ్రష్టు పట్టించే కుట్ర కోణం లో చేసిన పని🎉❤

  • @haribabu1567
    @haribabu1567 Месяц назад +2

    కోర్టు ఎలా అడుగుతుంది మేమూ ఏమి మాట్లాడాలో.

  • @pattabhi74
    @pattabhi74 Месяц назад

    Suresh garu one thing we have to highlight how he managed last 11 years on bail.

  • @ramaninalam9388
    @ramaninalam9388 Месяц назад

    Mee visleyshana ki eduru ledu , Anni vishayaali baaga cover cheuseru , thanks...

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 Месяц назад

    రాజకీయ జోక్యం తోటే కదా అయోధ్య తీర్పు ఇచ్చింది

  • @mvrr2270
    @mvrr2270 Месяц назад +1

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది, ఓం నమో నారాయణాయ, శ్రీనివాసా గోవిందా 🙏🙏
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @chittibabu8006
    @chittibabu8006 Месяц назад

    కల్తీ జడ్జీల కల్తీ న్యాయం ఇలాగా, న్యాయ ద్రోహులు.

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 Месяц назад +5

    చూడాలి, solicitor general - తుషార్ మెహతా ఏం చెప్తారో ? జగన్ కు అనుకూలంగా బీజేపి ఉంటుందా?

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Месяц назад

    కరెక్టే. ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి జోక్యం అవసరం.

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi Месяц назад

    Super 🎉🎉🎉🎉alicn🎉🎉🎉🎉

  • @boyinaraju252
    @boyinaraju252 Месяц назад

    SC విశ్వసనీయత already దెబ్బ తింది అది నా విషయంలోనే జరిగింది.

  • @kranthikumar2832
    @kranthikumar2832 Месяц назад +1

    అంతెందుకు...మోడీ గారి మంత్రివర్గం లో ఒక ముస్లిం మంత్రి కూడా లేడు...గత కొన్నేళ్లుగా...ఇది కూడా రాజకీయంగా చూడాలా?

  • @subbaraod45
    @subbaraod45 Месяц назад +6

    Enquiry petterante anumanam undi. last four years lo quality chedindi. CBN press tho matlada tappaita, SC case purthi kakunda press leaks cheyadam thappa!.

  • @akd9477
    @akd9477 Месяц назад

    సాధారణ ప్రజలకే ఈ ప్రశ్నలు వచ్చాయి. మరి ఇదేమి మాయాజాలమెా ఆ పెరుమాళ్ళకే ఎరుక.

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 Месяц назад +5

    Justice k v Viswanathan & Mukul both are Jagan cbi & ed cases lawyers

  • @choudarinarasingarao9147
    @choudarinarasingarao9147 Месяц назад

    Good analysis judge should say not before me.

  • @venkatesansadasivan8982
    @venkatesansadasivan8982 Месяц назад

    Apt comparison of the laddu issue with the chicken ingredients and the action of fssai authorities.

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Месяц назад +2

    న్నాయదేవత కళ్లు కి గంతలు కాదు... న్నాయవాదులకు. న్యాయ మూర్తి కళ్లు కు గంతలు కడితే న్నాయం జరుగుతోంది 😜😎😜

  • @narayanaraokoduru8816
    @narayanaraokoduru8816 Месяц назад

    What TTD and govt advocates are doing? They have to counter strongly

  • @Vishwambhara
    @Vishwambhara Месяц назад +1

    నా దృష్టిలో రాష్ట్రంలోని బీజేపీ వర్గమంతా కేంద్రం దృష్టిలో బఫూన్ల్. వీరికి వారి వ్యూహమేమిటో పూర్తిగా వివరించి, సరైన దిశానిర్దేశం చెయ్యరు. అక్కడ కూర్చుని వారి ఓటు బ్యాంకుకు అనుకూలమైన అడుగులు వేస్తారు.
    అసలు ఈ లడ్డూ వ్యవహారం ప్రారంభించిన చంద్రబాబు గారి నుండి లాక్కొని పవన్ కళ్యాణ్ ద్వారా పెంట పెంట చేసి, దేశమే కాకుండా యావత్ ప్రపంచమే తెలిసేలా చేసింది బీజేపీ కాదా!?
    ఇప్పుడు సుప్రీం కోర్టు ద్వారా ఎవరిని బ్లేమ్ చెయ్యాలని చూస్తున్నారు?

  • @anilkumar-vx7in
    @anilkumar-vx7in Месяц назад +1

    Question to సుప్రీంకోర్టు , I suggesting..
    కేజి ఆవు నెయ్యి 319 రూపాయలకి ఎట్లా వస్తుంది అని ప్రశ్నించరు! Just think. Then you will get what’s going on ….

  • @sarvankumar8154
    @sarvankumar8154 Месяц назад

    Excellent analysis sir👍👍

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 Месяц назад +1

    లడ్డు రెండు రోజుల్లో పాడవుతుంది . ఈల పంపిస్తారు. ఈ కోర్ట్ కు తెలియదా.

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d Месяц назад +2

    ❤. MR. VISWANATHAN. SUPRE. COURT. JUDGE. ❤. PLEASE. DONT. SUPPORTING. 42O. CRIMINAL. JAGAN. PARTY ❤. GOD. IS GREAT ❤❤❤❤

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Месяц назад +3

    ఏదిఏమైనా, ముఖ్యమంత్రి కోర్టు చెప్పినది ఒప్పుకున్నట్లు అయింది.

  • @satishxoxox
    @satishxoxox Месяц назад

    గురి గింజ సామెత SUPREME COURT కి బాగా వర్తిస్తుంది.

  • @SRP-lt6pk
    @SRP-lt6pk Месяц назад +1

    Jai. Cbn. Jai. Pavan

  • @venkatraovanacharla5999
    @venkatraovanacharla5999 Месяц назад

    Leader s favours also comited to

  • @RK-es8oj
    @RK-es8oj Месяц назад

    4:29 💯✅️✅️✅️👍

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 Месяц назад

    Our SC never raises Jagggadi cases for the last ten years. But it is curious on CBN allegations

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Месяц назад

    కల్తీ విషయం లో డౌట్ వచ్చిన
    ట్యాంకర్లు తిప్పి పంపిన తరువాత అపవిత్రం ఎలా జరుగుతుంది

  • @SulochanaBolineni
    @SulochanaBolineni Месяц назад

    Exactly bagacheperu sir

  • @amrathnam2613
    @amrathnam2613 Месяц назад

    కోర్ట్ వారు అయోధ్య రామాలయం గురించి మరిచి నట్లున్నాది సార్.