జై శ్రీ కృష్ణా🙏🏻🚩 సంస్కృత భాషకు వందనం🙏🏻🙏🏻 మీలాంటి మహానుభావుల వల్ల మళ్ళీ మన సంస్కృత భాష ఊపిరి పోసుకుంటుంది...మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻💐💐
"జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును" అని ఆర్యోక్తి, రామాయణం, మహాభారతం వంటి గ్రంధాల్లో చెప్పబడ్డ విషయాలు సంస్కృతభాషలో వ్రాయబడ్డవి కాబట్టి అవి సంస్కృతంలోనే చదివితే బాగా అర్ధం అవుతాయి, అనువాదగ్రంధాలమీద ఆధార పడనవసరం లేదు అనే విషయం చాలా బాగా వివరించారు
l like all the videos and share So that they will reach many and The Sanskrit The language of all ., the language of God survives. I like Sanskrit The mother of All languages❤
హరి ఓం . పంచతంత్ర కధలు సంస్కృతం లో చెప్పండి ఒక సిరీస్ రూపంలో. దాని వల్ల కొత్తగా సంస్కృతం నేర్చుకునేవారికి మనస్సు కధలపై దృష్టి పెడుతుంది. తద్వారా సంస్కృతం నేర్చుకోవడం సులభం అవుతుంది.
ఏకదంత: వీక్షకులకు మనవి: ఈ వీడియొ కి తెలుగు లో సబ్ టైటల్స్ ఉన్నవి. మీరు చూస్తున్న ఈ వీడియొ ప్లేయర్ పైన ఉన్న CC బటన్ క్లిక్ చేయగలరు. దన్యావాదాలు
Pressed 'CC' in RUclips App (No Separate player)..Sub-titles did not appear..😮
Great initiative telugu cc
भवतः दलं संस्कृतभाषायाः प्रचारार्थं एतावत् प्रयत्नाः करोति, जय श्रीकृष्ण।
हरिः ॐ 🎉
उत्तमं एतादृश आदर्शः कार्यक्रमाः सर्वेभ्यः इष्यते 🎉🎉🎉
జై శ్రీ కృష్ణా🙏🏻🚩
సంస్కృత భాషకు వందనం🙏🏻🙏🏻
మీలాంటి మహానుభావుల వల్ల మళ్ళీ మన సంస్కృత భాష ఊపిరి పోసుకుంటుంది...మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻💐💐
Nice super
वन्दे वाल्मीकि कोकिलम्।।🕉️🙏🚩
Nisavardha seva for future society
సూపర్ సంస్కృతం లో మాట్లాడుకోవడం🎉
జయతు జయతు సంస్కృతం, చాల చాల బావుంది.
ధన్యవాద్
మీ టీం కు పాదాభివందం...
"జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును" అని ఆర్యోక్తి, రామాయణం, మహాభారతం వంటి గ్రంధాల్లో చెప్పబడ్డ విషయాలు సంస్కృతభాషలో వ్రాయబడ్డవి కాబట్టి అవి సంస్కృతంలోనే చదివితే బాగా అర్ధం అవుతాయి, అనువాదగ్రంధాలమీద ఆధార పడనవసరం లేదు అనే విషయం చాలా బాగా వివరించారు
వందే సంస్కృత మాతరం.ఈ వీడియో ను మరింత మందికి చేరేలా షేర్ చెయ్యగలరు
🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste mee goppa attempt ki, history repeat seems to be 🙏
l like all the videos and share
So that they will reach many and The Sanskrit The language of all ., the language of God survives. I like Sanskrit The mother of All languages❤
Dhanyavadh 🙏🙏🙏🙏
జై శ్రీరామ్
The value of Original, is clearly mentioned.the value of plants ,fruits like origin mentioned
Good concept 👏👏
🙏❤️🙏
🙏🙏
🙏
హరి ఓం . పంచతంత్ర కధలు సంస్కృతం లో చెప్పండి ఒక సిరీస్ రూపంలో. దాని వల్ల కొత్తగా సంస్కృతం నేర్చుకునేవారికి మనస్సు కధలపై దృష్టి పెడుతుంది. తద్వారా సంస్కృతం నేర్చుకోవడం సులభం అవుతుంది.
వందే సంస్కృత మాతరం! తప్పకుండ.... ప్రస్తుతం పంచతంత్ర కధలు సంస్కృతం లో రెడీ ఔతున్నాయి. త్వరలో అప్లోడ్ చేస్తాము. ధన్యవదాలు...మీరు మన వీడియోస్ అంధరికి చేరేలా షేర్ చెయ్యగలరు
Thanks
ధన్యవాదాలు! మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం... నమస్తే...
నాకు సంస్కృతం నేర్చుకోవాలని కోరిక మార్గం చూపించగలరు
Ekadantha.in website లో రిజిష్టర్ అవ్వండి.. ఉచితం గా సంస్కృతం క్లాస్ లో జాయిన్ అవ్వండి..
Phalam without visarga
After visarga 'pa ' comes F sound will come.👍
Sir pls do add subtitles....it will makes us understand 🙏🙏 plsss
Hari om
Please put the CC button on the right side on the top...mahodaya
कृपया कथयतु, कथं सर्वे दलेन संस्कृतं शिक्षितम्। भवतः सर्वं संस्कृते भाषितं सम्भाषणं च संस्कृतस्य देशीयभाषिणः इव।
पठनम्
श्रवणम्
मननम्
भाषणम्
Any Sanskrit Newspapers online..!? to follow..Kindly reply
Sudharma daily Sanskrit news paper
నమస్కారమండీ
ఫలం అనే పదాన్ని phalam అని పలకాలా లేక falam అని పలకాలా,?విరించగలరు.