మీరు ఆ చెప్పడమేమిటీ ఆలోకమేమిటీ మాకు ఆ భగవంతుడు మీరూపంలో ఇచ్చిన మహాభాగ్యము. నాకు 65 ఏళ్ళు సర్. కళ్ళు వెంట నీరు తప్ప ఆ ఆనందం గురించి మాటలు రావడం లేదు. మా చిన్ననాటి సినిమాలు అదొక స్వర్ణ యుగం. నమస్కారములు !!
రామారావు గారు మన రాష్ట్రానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కోట్లాదిమంది తెలుగు వారు గర్వించదగ్గ మహా మనిషి, నాయకుడు, గొప్ప నటుడు. ఆయన వేసిన పాత్రలు ప్రపంచంలో మరి ఏ నటుడు వేయలేదు. అంతటి విలక్షణమైన నటుడు. మన పౌరాణిక పాత్రలకు ఒక రూపం, అర్థం తెచ్చిన మహా నటుడు. ఆయన గురించి ఎంత రాసిన తక్కువే అవుతుంది.
I like NTR and Krishna Kumari together. They acted in 25 movies where they are paired as hero - heroine in 23 films. Handsome & great actor and beautiful & equally gud actress of that entire era. Grt combination. My uncle said about their love affair - that NTR loved her for 10 years and wanted to marry her seriously during 1960s and how producers stopped him doing that. He even took her as his heroine is his first production Pitchi pullaiah in 1953 which gave her break and then with Bandipotu in 1963 they became a hit combo and loved as a pair which seemed so real and in 1967 she's his heroine in his production Ummadi kutumbam where he also provided story and screen play. Finally she quit her career as heroine with Vara katnam where he is the director, prodcue, all in one. She even surpassed Savitri in mid 1960s.

ప్రభాకర రావు గారు !
మీ విశ్లేషణలు చాలా బాగున్నాయి
రామారావు గారు మన రాష్ట్రానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కోట్లాదిమంది తెలుగు వారు గర్వించదగ్గ మహా మనిషి, నాయకుడు, గొప్ప నటుడు. ఆయన వేసిన పాత్రలు ప్రపంచంలో మరి ఏ నటుడు వేయలేదు. అంతటి విలక్షణమైన నటుడు. మన పౌరాణిక పాత్రలకు ఒక రూపం, అర్థం తెచ్చిన మహా నటుడు. ఆయన గురించి ఎంత రాసిన తక్కువే అవుతుంది.
very nice dear kiran prabha garu
Good old memories
రామా రావు గారు కారణ జన్ముడు...
ఆయన సాధించిన విజయాలు అనూహ్యం...అసాధారణం...ప్రపంచ సినీ చరిత్ర లో మహా నటులు శ్రీ యనీ టీ రామా రావు గారు
ntr great actar bandhipotu cinima sumaruga 70 to 80 sarlu chusaanu chalagoppa natana chesar jai ntr
Ramesh Babu Puvvada
Tnq sir tnq so much.
Gulebakavali Katharine is missed
Thanks for sharing valuable and unknown things about the legendary character NTR
Please inform about seeing of parents and cousin father and mother at the time of busy in acting pictures.
I like NTR and Krishna Kumari together. They acted in 25 movies where they are paired as hero - heroine in 23 films. Handsome & great actor and beautiful & equally gud actress of that entire era. Grt combination. My uncle said about their love affair - that NTR loved her for 10 years and wanted to marry her seriously during 1960s and how producers stopped him doing that. He even took her as his heroine is his first production Pitchi pullaiah in 1953 which gave her break and then with Bandipotu in 1963 they became a hit combo and loved as a pair which seemed so real and in 1967 she's his heroine in his production Ummadi kutumbam where he also provided story and screen play. Finally she quit her career as heroine with Vara katnam where he is the director, prodcue, all in one. She even surpassed Savitri in mid 1960s.
చందమామకంటే అందమైనవాడు అనేవారు అని నేను ఎప్పుడో చిన్నప్పుడు తెలుగుతెర అనే సినీ మ్యాగ్జైన్ లో చదివాను, నాకు గుర్తున్నంతవరకు 1974-75 ల్లో
Jai Sriram Jai ntr
Meeku vunna parignananiki ma joharlu
Greatest actor of all time
Even Rajesh Khanna movies in hindi used to run parallel to grt success in early 70s
Maha..natudu
,
Gulebakavali Katharine is missed