This is very useful guidance provided for the benefit of serious, dedicated and committed aspirants. Hope aspirants take advantage of the information and achieve their goal.
ఈ groups పరీక్షలలో 1970 నుంచి 2018 వరకు OC కి 40% BC కి 35% SC, ST & PH వాళ్ళకి 30% marks రావాలి అని ఉండేది పేపర్ కూడా మధ్యాస్తంగా ఉండేది మినిమం నాలెడ్జి ఉన్నవాళ్ళు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 2018 లో ఈ విధానం ఎత్తేసి ఆంతా కమిషన్ ఇష్టం క్వాలిఫైంగ్ marks కమిషన్ చెప్పుద్ది అంటున్నారు రెషియో కూడా కమిషన్ ఇష్టం అంటున్నారు..దీని వల్ల పేపర్ చాలా దారుణతి దారుణంగా ఇస్తున్నారు రీసెంట్ example appsc గ్రూప్ 2 అందరిని 30 -40 marks దగ్గర నే ఆగిపోయారు . అంటే లాటరీ సిస్టం లా తయారు అయింది ఉద్యోగం రావడం రేపు ఈ కటఫ్ 20 marks పడిపోవొచ్చు 10 marks కి పడిపోవొచ్చు ఎవ్వరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఈ విషయంలో ఎగ్జామ్స్ లో ఎన్ని marks కి పెట్టి వస్తే safe గా ఉంటాం అని?? ప్రశ్నలు ఇంత కఠినంగా రావడానికి ఈ విధానమే కారణం గ్రామీణ విద్యార్థులకు, రిజెర్వేషన్ విద్యార్థులకు OC కేటగిరి వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ రాద్దాం అని వొచ్చిన వాళ్ళకి వయస్సు పెరిగిపోతుంది.. ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు కాబట్టి అస్సలు ఏమి చదకుండా ఎల్లిన వాళ్ళకి ఎగ్జామ్స్ హల్ లో ప్రశ్నలు చదవకుండా OMR ఫీల్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఆక్సిడెంటల్ గా క్వాలిఫై అయ్యే విపత్తు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. TSPSC లో జరిగినట్టు కమిషన్ లలో కొంతమంది అక్రమార్జునులు పేపర్ లీక్ చేసి సొమ్ములు చేసుకునే అవకాశాలు పుస్కాలంగా ఉన్నాయి 90% గవర్నమెంట్ అధికారులలో ఎవరు కూడా లంచం తీసుకోకుండా పని చెయ్యడంలేదు .. ఈ విధానం ఎత్తేసే లా పాత విధానంలో మినిమం marks పెట్టేలా అందరు కృషి చెయ్యండి లేదంటే ఎగ్జామ్స్ లో పేపర్ సెట్ చేసే విధానం పూర్తిగా మారిపోయి ఈ కటాఫ్ ఎంత దారుణంగా పడిపోతుందో ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు అందరికి వయస్సు పెరిగిపోతుంది ఎవరికీ ఉద్యోగాలు రావు. నాకు ఉన్న నాలెడ్జి తో కనీసం ఇన్ని marks తెచ్చుకున్నాను అన్న తృప్తి కూడా ఎవరికీ మిగలదు దయచేసి ఈ విధానం ఎత్తేసేలా కృషి చెయ్యండి 🙏🙏
Super ga cheparu bro .......Today exams like Lucky drop ... because books nuchi evadamu ledu Random ga esthunaru ela aythea Honest ga studies meeda una Valli ki chala disadvantage avuthudii
Dear sir, i have three questions regarding mains. I would be grateful if you can answer them. Is it enough to read economic survey, budget documents, Ramesh Singh book for static concepts, and supplement it with current affairs. Is it fine to read Vision or Dristi summaries of economic suvey. Or should I read the original report. On indian history, would you recommend to read the voluminous spectrum book or just confine to the ncert books mentioned in the video
Good morning sir i have one doubt sir group exams syllabus change avtundha every year nenu upcoming year lo exam attempt cheyali anukuntuna sir prepare avadaniki adigutuna sir
syllabus change doesn't happen every notification. Even if syllabus is changed a little, most of core topics of polity, economy, history, geography etc continue to be the same. for more details, u can reach out @ 9494188688 - Sarat Chandra Sir
For daily CAs, Quizzes, Mains answer writing & other study materials u can join our Telegram channel at t.me/Saratchandraiasacademy
This is very useful guidance provided for the benefit of serious, dedicated and committed aspirants. Hope aspirants take advantage of the information and achieve their goal.
Thank you so much for the wonderful guidance sir ...🙏🙏🙏
Very useful session thank you Sarat Sir:)
Yes useful but don't rely completely on this strategy. Nobody can predict the Paper.
Crystal clear sir.thank you
Valuable information ... Thanks sir
Thanks for the useful guidance...
ఈ groups పరీక్షలలో 1970 నుంచి 2018 వరకు OC కి 40% BC కి 35% SC, ST & PH వాళ్ళకి 30% marks రావాలి అని ఉండేది పేపర్ కూడా మధ్యాస్తంగా ఉండేది మినిమం నాలెడ్జి ఉన్నవాళ్ళు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 2018 లో ఈ విధానం ఎత్తేసి ఆంతా కమిషన్ ఇష్టం క్వాలిఫైంగ్ marks కమిషన్ చెప్పుద్ది అంటున్నారు రెషియో కూడా కమిషన్ ఇష్టం అంటున్నారు..దీని వల్ల పేపర్ చాలా దారుణతి దారుణంగా ఇస్తున్నారు రీసెంట్ example appsc గ్రూప్ 2 అందరిని 30 -40 marks దగ్గర నే ఆగిపోయారు . అంటే లాటరీ సిస్టం లా తయారు అయింది ఉద్యోగం రావడం రేపు ఈ కటఫ్ 20 marks పడిపోవొచ్చు 10 marks కి పడిపోవొచ్చు ఎవ్వరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఈ విషయంలో ఎగ్జామ్స్ లో ఎన్ని marks కి పెట్టి వస్తే safe గా ఉంటాం అని?? ప్రశ్నలు ఇంత కఠినంగా రావడానికి ఈ విధానమే కారణం గ్రామీణ విద్యార్థులకు, రిజెర్వేషన్ విద్యార్థులకు OC కేటగిరి వాళ్ళకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ రాద్దాం అని వొచ్చిన వాళ్ళకి వయస్సు పెరిగిపోతుంది.. ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు కాబట్టి అస్సలు ఏమి చదకుండా ఎల్లిన వాళ్ళకి ఎగ్జామ్స్ హల్ లో ప్రశ్నలు చదవకుండా OMR ఫీల్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఆక్సిడెంటల్ గా క్వాలిఫై అయ్యే విపత్తు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. TSPSC లో జరిగినట్టు కమిషన్ లలో కొంతమంది అక్రమార్జునులు పేపర్ లీక్ చేసి సొమ్ములు చేసుకునే అవకాశాలు పుస్కాలంగా ఉన్నాయి 90% గవర్నమెంట్ అధికారులలో ఎవరు కూడా లంచం తీసుకోకుండా పని చెయ్యడంలేదు
.. ఈ విధానం ఎత్తేసే లా పాత విధానంలో మినిమం marks పెట్టేలా అందరు కృషి చెయ్యండి లేదంటే ఎగ్జామ్స్ లో పేపర్ సెట్ చేసే విధానం పూర్తిగా మారిపోయి ఈ కటాఫ్ ఎంత దారుణంగా పడిపోతుందో ఎవ్వరు గ్యారంటీ ఇవ్వలేరు అందరికి వయస్సు పెరిగిపోతుంది ఎవరికీ ఉద్యోగాలు రావు. నాకు ఉన్న నాలెడ్జి తో కనీసం ఇన్ని marks తెచ్చుకున్నాను అన్న తృప్తి కూడా ఎవరికీ మిగలదు దయచేసి ఈ విధానం ఎత్తేసేలా కృషి చెయ్యండి 🙏🙏
Super ga cheparu bro .......Today exams like Lucky drop ... because books nuchi evadamu ledu Random ga esthunaru ela aythea Honest ga studies meeda una Valli ki chala disadvantage avuthudii
tx aloooooottttt sir🙏🙏
nce infrmtn sir tysomuch
Thankyou sir
Thank u so much sirrr
Govt documents or reports website names cheppandi please
Dear sir, i have three questions regarding mains. I would be grateful if you can answer them.
Is it enough to read economic survey, budget documents, Ramesh Singh book for static concepts, and supplement it with current affairs.
Is it fine to read Vision or Dristi summaries of economic suvey. Or should I read the original report.
On indian history, would you recommend to read the voluminous spectrum book or just confine to the ncert books mentioned in the video
Sir syllabus Telugu lo unnte send chestara...plz
TQ sir
Sir motham epatinundi epatidaaka current affairs chadavali sir pls reply????
Ncert books english medium vallaki kada sir, mari telugu medium vallu ela sir
Ncert books are available in Hindi and English bcz it's central syllabus, not state.. either learn English or leave it
Sr...g.d.p and g.v.a rates r changing always..means apporaxmently r final...
Should i stick to economic survey is ok.
Appsc group1 Ki Telugu lo Prepare avvavacha sir...please reply
👌👌👌
Is available NCERT books in telugu meduam sir?
Sir, ncrt telugu books untaya sir
Good morning sir i have one doubt sir group exams syllabus change avtundha every year nenu upcoming year lo exam attempt cheyali anukuntuna sir prepare avadaniki adigutuna sir
syllabus change doesn't happen every notification. Even if syllabus is changed a little, most of core topics of polity, economy, history, geography etc continue to be the same. for more details, u can reach out @ 9494188688 - Sarat Chandra Sir
Sir You're talking about English medium students.. What about telugu medium students....
sir separate ga only general aptitude course vundaa
For history, Spectrum versus bipin chandra which one is better sir please reply thank you.
Power star Pawan Kalyan.... Is better
@@DurgaPrasad-fo9iu hahhahahahaha
Are you start Online coaching .....
Sir testseries for group 1 appsc unda
Telugu medium ki aa books prepare avvali sir?
I need test series online
Tq. Sir ncrt telugu books ekkada dhorakatledhu.
Telugu lo dorakavu
Ncert or scert ah sir
Any new batches for appsc group 2?
Hlo sir is the BSC Nursing is eligible for group 1 pls tell me sir
S eligible
Sir
Test series yantha sir
7000
Present what is the age limit pls explain to us pls 🙏
plz go through the official notification of appsc
Are ncerts old or new
Old syllabus it is
Syllabus lo pk gopathanam gurinchi include Cheyali
Aa
A
Telugu medium ki cheppandi Sir.
Pk ni nuvvu cm cheyu bro
@@DurgaPrasad-fo9iu BJP nundi bayatikochi single ga poti cheyamanu...
Thanks sir