మరణం తర్వాత ఏం జరుగుతుంది. ? ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ? | What happens after death? | DR.Ranganadham

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2024

Комментарии • 16

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 5 часов назад

    Very clear&clarity explanation about last lines experience. 🎉🎉🎉🎉🎉

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 дня назад +1

    నమస్కారం.నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చనిపోయే ముందు ఒక్క క్షణం పాటు తాను ఆ జన్మలో చేసిన తప్పు ఒప్పుల్ని శరీరంలోనే ఉన్న ఆత్మ చూపడం జరుగుతుంది.ఆ తప్పొప్పుల్ని బట్టి రాబోయే జన్మలో అనుభవించాల్సిన కర్మలు నిర్ణయం జరుగుతుంది అని.

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 дня назад +3

    ఎవరికి వారు ఈ ఒక్కడు ఈ ఒక్కడు అని అంటున్నాము సరే ఆ ఒక్కడు ఎవరో ఎవరికి వారు ఆ ఒక్కడిని గుర్తు ఎరిగి అది వారి వారి మార్గం సత్యం ఏది నిజం ఏది స్పష్టమైన ఆ మార్గం ఏది ఎవరు గుర్తించి దాని గుండా ప్రవేశించడం ఏంతో ధన్యత
    నిత్య జీవం అది తెలపడం చెప్పడం అందరికీ ఈ భూమి మీద ప్రతి మనిషికి అవసరం ఇది
    ఒకరికొకరు ఎవరూ చంపడం నాశనం చేయాలనీ కోరుకూడదు అలా కోరుకునే వాడు అపవాధికి చోటు ఇచ్చినవాడే
    అపవిత్ర ఆత్మ కి దుష్టుడికి స్థానం ఇచ్చిన వారే
    నీ తోటి వారినీ ప్రేమించడం నిన్ను నీవు ప్రేమించు కుంటూ ఉన్నట్టు గానే నీ ఇతర వారిని ప్రేమించమనేది బైబిల్ సత్యం
    తన కన్ను తను పోడుచుకోడు అలానే ఇతర వారి కన్ను పొడవ కూడదు
    అందరికీ ఒక్కడే రక్షకుడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన రక్తం కార్చిన నిత్య జీవం ఇచ్చుటకు తను బలిగా అర్పించ బడినాడు ప్రభు వైన యేసు క్రీస్తు ప్రభు గుర్తెరిగి రక్షణ పొందుకో
    సర్వ లోకం నకు సర్వ మానవాళి కి ఏకైక మార్గం క్రీస్తే నీ కొరకు నా కొరకు వచ్చాడు

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 дня назад

    3:23 ఏదైనా కూడా శాస్త్రం ఏమని చెపుతుంది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతుంది
    1. జీవ శాస్త్రం
    2. జంతు శాస్త్రం
    3. వృక్ష శాస్త్రం
    4. ఇలా దేనికది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతారు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకటే శాస్త్రం
    5. ఇంక వేరే వేరే రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం ఉండదు
    6. అలాగే దేవుని శాస్త్రం అందరికీ ఒకటే శాస్త్రం అది తెలుసుకుంటే సత్యం అందరికీ అర్దం అయిపోతుంది
    అందరికీ మానవ శాస్త్రం ఒకటే ఉంటుంది
    ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకేలా పుట్టుక ఉంది చావు ఉంది అందరికీ ఒకడే పుట్టించాడు గనుక వేరువేరు లేదు
    ఒకరు ఎక్కువ తక్కువ లేదు ఎందులోనూ కూడా ఆకలి చావులు అందరికీ సమానంగానే ఉంది
    అందరికీ గాలి, నీరు, నిప్పు, భూమి ,ఆకాశము ,సూర్య, చంద్ర ,నక్షత్రములు ,అందరికీ ఇవే ఉన్నాయి వేరు వేరు లేవు
    ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పండి ఇక్కడ
    నిన్ను పుట్టించిన వాడు నువ్వు ద్వేషించు వాడిని నిర్మించిన చేతులు ఒకటే
    కాదని అనగలమా చెప్పగలమా చెప్పండి

  • @vanajakumari5137
    @vanajakumari5137 2 дня назад

    Ma mamaya ku elaga jaregedei

  • @kamaladimili1158
    @kamaladimili1158 День назад

    తప్పు లేకుండా కొంత మంది ని ఆకారణంగా చంపుతారు కదా, వాళ్ళ ఆత్మ రివేంజ్ తీసుకో లేదు ఎందుకని, అలా చేస్తే తప్పు చేసేవారికి భయం అనేది ఉంటుంది కదా

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 дня назад

    ఈ భూమి మీద ప్రతి మానవుడికి హక్కు దేవుడే ఇచ్చాడు ఏ మానవుడు ఇవ్వడు ఇవ్వలేడు ఇవ్వలేదు ఇవ్వడు
    దేవుడు ఈ సర్వ మానవాళి కి అన్నీ భగవంతుడు ఇస్తాను
    ఒక వేల దేవుడు ఇవ్వలేదు అంటే ఇవ్వడు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు వారి వారి ఏ దేశమే గాని ప్రాంతమే గాని జీవించే ప్రతి ఒక్కరినీ దేవుడు పుట్టించే వాడు కాదు ఆయన పుట్టించ కుండా ఏ మానవుడు పుట్టలేడు కాబట్టి ఇది సత్యం ఈ అనంత విశ్వంలో ప్రతి మానవుడు పైనా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేము చూపిస్తున్నాడు
    ఇక్కడ మనుషులకే ఉండదు ఒకరి పైన ఒకరికి
    దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి తల్లిదండ్రులకు ఇవ్వాల్సినది తల్లిదండ్రులకు వారు వారు ఉన్న ప్రాంతం , బాష ,వృత్తి, దేశం ఇలా అంతటికి దేనికి ఇవ్వవలసినది దేనికదే ఇస్తారు లేదు అని మీరెలా చెప్పగలరు అది తప్పు
    ఎవరికి వాళ్లు మీకు మీరే ఎవరికి వారే తమ ఇష్టం వచ్చినట్టు గా అపార్థం చేసేసుకుని ఆపదించడం అన్నది తప్పు

  • @AnchormimicryrajeshDoddi
    @AnchormimicryrajeshDoddi 4 часа назад

    Dogs gola aravadam dead avadam vacha marupu nijam appdu dead avdamu nijam

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 дня назад

    ఈ భూ మండలం లో సర్వ ప్రజా ఒక్క మానవుడు ఒక్క స్త్రీ నుండి ఉద్భవించిన వారే ఇది మానవుడు జన్మ ప్రస్థానం మొదలైంది
    ఎవరు ఎంత ఏడ్చి నా ఆ దేవుడికి ఏమి నష్టం ఏమి లేదు ఇంకా పైగా చెప్పాలంటే ఊడేది ఏమి లేదు
    దేవుడికి
    పోతాము మనమే పోయేది మనమే నష్టం మనకే
    ఆయన స్థానం ఆయనదే ఎవడూ కదపలేడు ఆయన పైన ఉన్నాడు ఆకాశమహకాశమందు ఉన్నాడు
    ఆయన స్థానం కదపగలవాడు ఎవఢు
    విశ్వ విజేత, విశ్వ వీరుడు, విశ్వ ధీరుడు, విశ్వ సర్వ జనా ప్రజాపతి కి జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై
    జై జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై
    ఈ సర్వ విశ్వ సర్వ ప్రజా సకల జనుల ఆత్మలు కొరకు ప్రాణధాత ప్రాణార్పితుడు ప్రాణ త్యాగం చేసిన ప్రభు వులు శ్రీ యేసు ప్రభు లు వారు
    మన కొరకు సర్వ మానవాళి కొరకు ఈ భూ ప్రపంచ జనుల కొరకు పాప పరిహారార్థ బలిగా తనకు తానుగా బలి అయిన వాడు ఎవరో ఆయనే మన రక్షకుడు
    నిత్య జీవానికి మార్గం ఏర్పరచిన వాడు షకల మానవులకు మార్గం
    విశ్వ వీరుడు శ్రీ యేసు రక్షకుడు మాత్రమే

  • @datlaramakrishnamraju4375
    @datlaramakrishnamraju4375 2 дня назад

    దేవుడికి మతం ,కులం ఉండదు దేశం అని, ప్రాంతం అని, బాష అని ఉండదు ఫస్ట్ ఈ సర్వ విశ్వమంతా దేవుడిదె అయిన అప్పుడు
    దేవుడంటే దేవుడే ఎవరా.. ఆ దేవుడో ఆయనే అందరికీ దేవుడు ఈ భూమి మీద నివంశించే సర్వ మానవాళి కి దేవుడు ఒక్కడే
    నిన్ను పుట్టించన వాడు నన్ను పట్టించిన వాడు , ఏ దేశం లో ఉన్న వారైనా, ఏ ఊరిలో ఉన్న వారైనా ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఏ బాష మాట్లాడే వారైనా , ఏ ఒక్కరినైనా కూడా ఆ ఒక్కడే అందరినీ పుట్టించనాడు
    ముందు మానవుడు పుట్టాడా మతం ,కులం పుట్టాయా
    దేవుడు మానవుడిని పుట్టిస్తే మనీషి మతం ,కులం పుట్టించాడు తెలుసా జనమా
    సత్యం తెలుసుకుని జీవించాలి అందరూ ఏ ఒక్కరైనా
    నాది మానవ మతం ఫస్ట్ మనందరిదీ మానవ మతం అనుకోవాలి ఫస్ట్ మనందరం మానవులం కాబట్టి మానవ మతం మనది