నమస్కారం.నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చనిపోయే ముందు ఒక్క క్షణం పాటు తాను ఆ జన్మలో చేసిన తప్పు ఒప్పుల్ని శరీరంలోనే ఉన్న ఆత్మ చూపడం జరుగుతుంది.ఆ తప్పొప్పుల్ని బట్టి రాబోయే జన్మలో అనుభవించాల్సిన కర్మలు నిర్ణయం జరుగుతుంది అని.
@@PammiSatyanarayanaMurthy శరీరంలో స్వయంగా తప్పొప్పులను రుచి చూసిన ఆత్మ ప్రత్యేకంగా చూపించేది ఏముంది. మెదడు నిర్జీవమయ్యే ముందు మానసిక అనుభవాలను శారీరక అనుభవాలను ఒక్కసారిగా ఫోకస్ చేస్తుంది. అదికూడా బలంగా నాటుకుపోయిన ఒకటి రెండు విషయాలను మాత్రమే.
అసలు శరీరంలోనుంచి పోయోదేమీ ఉండదు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని మీరు పరమాత్మ, దివ్యాత్మ, చైతన్యం, శక్తి ఏమైనా అనండి. చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది కనుక జీవాత్మ అంటున్నాము. రెండుగా ఉన్నాయని చెపితేగాని భయం భక్తి కలిగి సంప్రదాయాలు, ఆచారాలు పాటించరు. జీవాత్మ, ప్రేతాత్మ, యాతనాత్మ ఉంటాయని అనిపించదు. అవసరంలేదుకూడా. అసలంటూ విశ్వమంతా అణువణువునా ఆవరించి ఉన్న పరమాత్మ ఒక్కటే. (పరమాత్మ అంటే ప్రత్యేకించి నాలుగు చేతులు నాలుగు తలలు ఉన్న దేవుడని కాదు). శరీరంకూడా జీవం కాకపోలేదు. మృత శరీరంలో జీవం లేకపోతే అందులోనుంచి క్రిములు ఎలా వస్తున్నాయి, చీమలు క్రిమి కీటకాలు ఎలా తింటున్నాయి. మనం అనుకున్నట్లు కదలట్లేదు, మార్పు చెందుతోందికనుక దహనం లేక ఖననం చేస్తున్నారు. మనిషి మరణించినా ఆ శరీరాన్ని దివ్య చైతన్యం ఆవరించే ఉంటుంది. దహనం చేసినా ఖననం చేసినా చైతన్యం (ఆత్మ) దహనం అవదు. సర్క్యూట్ బోర్డ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నా TV లో బొమ్మలు కనిపించటంలేదు. కారణం అందులో ఒక ఆబ్జక్ట్ పాడైపోయింది. మనిషి శరీరం కదలట్లేదు కారణం ఆ శరీరంలో కణాలు పనిచేయటంలేదు లేదా గుండె కిడ్నీవంటి అవయవాలు పాడైపోయాయి. కాబట్టి ఆ శరీరం కదలట్లేదు. మార్పు చెందుతోంది. మనకు పనికిరావట్లేదు. కాబట్టి దహనం లేక ఖననం చేస్తున్నాము. ఒక ఆకు దొన్నెలో నీరు పోసి సముద్రంలో ఉంచటంలాంటిదే శరీరం ఆత్మకూడా. శరీరం శిధిలమైన తరువాత అంతటా ఉన్న ఆత్మలో ఉండిపోతుంది. ఆత్మ లేచి అంతటా ఉన్న ఆత్మలో కలవాల్సిన పనిలేదు. సీసాలో నీరు పోసి సీసాను నీటి తొట్టిలో ఉంచి సీసాను పగలగొడితే ఏమౌతుంది. ఆ తొట్టిలోనే పట్టిన నీరు ఆ తొట్టిలోనే ఉంటుంది. సీసామాత్రమే శిధిలమైంది. శరీరం శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యంకూడా అంతే. అంతటా ఆవరించి ఉన్న చైతన్యానికి అత్యంత అల్పమైన మానవాది జీవుల కార్యకలాపాలను గమనిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. పోయినవాళ్ళ కార్యకలాపాల సంగతి చూడాల్సిన అవసరంకూడా లేదు. ఆ దివ్య చైతన్యం మరల జీవాన్ని సృష్టించగలదు, సృష్టించటానికి శుక్రశోణితాలతో పనిలేదు. విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తి (ఆత్మ) అన్నింటినీ పుట్టిస్తుంది. ఒక డబ్బాలో తాజా పిండిని పెట్టి కొన్నిరోజులకు మూత తీస్తే అందులోనుండి పురుగులు, రెక్కల పురుగులు వస్తాయి. అందులో ఎటువంటి బీజాలు, శుక్రశోణితాలు లేవుకదా. పురుగు పుట్టటానికి ఏవేవో కారణాలు చెపుతారు. కాని బీజాలు, శుక్రశోణితాలు లేవనేది వాస్తవం. మరి శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు, ఆత్మ, ప్రేతాత్మ, పాప పుణ్యాలు, పూజలు, ఆలయాలు, విగ్రహాల ప్రస్తావనలు ఎందుకు?. అవన్నీ ఉండాలి, ఉంటేనే సమాజం భయ భక్తులతో సక్రమంగా, అనందంగా, ప్రశాంతంగా నడుస్తుంది. బంధానుబంధాలు స్థిరంగా ఉంటాయి, సమాజం సుభిక్షంగా ఉంటుంది. సహస్రనామాలు ఎందుకు? ఎందుకు అంటే ఆ శక్తి కానిదేమీ లేదు అని తెలియచేయటానికి. వేయి నామాలు చదివేలోపు ఎక్కడోక్కడ దైవంమీద ఏకాగ్రత కుదురుతుందని. శక్తి ఒక్కటే. దైవశక్తి, క్షుద్రశక్తి, మానవశక్తి, మంత్రశక్తి, తంత్ర శక్తి, యంత్రశక్తి అంటూ ప్రత్యేకంగా లేవు. వ్యవహారంకోసం ఆయా వస్తువుల స్థానాన్నిబట్టి ఆయా పేర్లు పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ ఒక్కటే. అణువిద్యుత్, వాయు విద్యుత్, ధర్మల్ విద్యుత్, జలవిద్యుత్ అని వ్యవహారంకోసం అంటాము.
3:23 ఏదైనా కూడా శాస్త్రం ఏమని చెపుతుంది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతుంది 1. జీవ శాస్త్రం 2. జంతు శాస్త్రం 3. వృక్ష శాస్త్రం 4. ఇలా దేనికది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతారు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకటే శాస్త్రం 5. ఇంక వేరే వేరే రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం ఉండదు 6. అలాగే దేవుని శాస్త్రం అందరికీ ఒకటే శాస్త్రం అది తెలుసుకుంటే సత్యం అందరికీ అర్దం అయిపోతుంది అందరికీ మానవ శాస్త్రం ఒకటే ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకేలా పుట్టుక ఉంది చావు ఉంది అందరికీ ఒకడే పుట్టించాడు గనుక వేరువేరు లేదు ఒకరు ఎక్కువ తక్కువ లేదు ఎందులోనూ కూడా ఆకలి చావులు అందరికీ సమానంగానే ఉంది అందరికీ గాలి, నీరు, నిప్పు, భూమి ,ఆకాశము ,సూర్య, చంద్ర ,నక్షత్రములు ,అందరికీ ఇవే ఉన్నాయి వేరు వేరు లేవు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పండి ఇక్కడ నిన్ను పుట్టించిన వాడు నువ్వు ద్వేషించు వాడిని నిర్మించిన చేతులు ఒకటే కాదని అనగలమా చెప్పగలమా చెప్పండి
ఈ భూమి మీద ప్రతి మానవుడికి హక్కు దేవుడే ఇచ్చాడు ఏ మానవుడు ఇవ్వడు ఇవ్వలేడు ఇవ్వలేదు ఇవ్వడు దేవుడు ఈ సర్వ మానవాళి కి అన్నీ భగవంతుడు ఇస్తాను ఒక వేల దేవుడు ఇవ్వలేదు అంటే ఇవ్వడు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు వారి వారి ఏ దేశమే గాని ప్రాంతమే గాని జీవించే ప్రతి ఒక్కరినీ దేవుడు పుట్టించే వాడు కాదు ఆయన పుట్టించ కుండా ఏ మానవుడు పుట్టలేడు కాబట్టి ఇది సత్యం ఈ అనంత విశ్వంలో ప్రతి మానవుడు పైనా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేము చూపిస్తున్నాడు ఇక్కడ మనుషులకే ఉండదు ఒకరి పైన ఒకరికి దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి తల్లిదండ్రులకు ఇవ్వాల్సినది తల్లిదండ్రులకు వారు వారు ఉన్న ప్రాంతం , బాష ,వృత్తి, దేశం ఇలా అంతటికి దేనికి ఇవ్వవలసినది దేనికదే ఇస్తారు లేదు అని మీరెలా చెప్పగలరు అది తప్పు ఎవరికి వాళ్లు మీకు మీరే ఎవరికి వారే తమ ఇష్టం వచ్చినట్టు గా అపార్థం చేసేసుకుని ఆపదించడం అన్నది తప్పు
Sir Wat you told 75% correct But 25 % but bhagavath gettha explained us everything Vasa jeernani. Wearing new shirt by jeeva joined to new body thats all .but god is Anantha in the universe he is Supernatural power
నీవే ఆజ్ఞాని,నిరక్షరాస్యుడిలా ఉన్నావు.చనిపోయిన తర్వాత కూడా జన్మ ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోదించి చెప్పారు. శాస్త్రవేత్తలు నీలాగా పనిలేకుండా ఖాలిగా కూర్చొని చెప్పలేదు. మొత్తానికి ఆజ్ఞానుడువి నీవని నిరూపించుకున్నావు.
ఎవరికి వారు ఈ ఒక్కడు ఈ ఒక్కడు అని అంటున్నాము సరే ఆ ఒక్కడు ఎవరో ఎవరికి వారు ఆ ఒక్కడిని గుర్తు ఎరిగి అది వారి వారి మార్గం సత్యం ఏది నిజం ఏది స్పష్టమైన ఆ మార్గం ఏది ఎవరు గుర్తించి దాని గుండా ప్రవేశించడం ఏంతో ధన్యత నిత్య జీవం అది తెలపడం చెప్పడం అందరికీ ఈ భూమి మీద ప్రతి మనిషికి అవసరం ఇది ఒకరికొకరు ఎవరూ చంపడం నాశనం చేయాలనీ కోరుకూడదు అలా కోరుకునే వాడు అపవాధికి చోటు ఇచ్చినవాడే అపవిత్ర ఆత్మ కి దుష్టుడికి స్థానం ఇచ్చిన వారే నీ తోటి వారినీ ప్రేమించడం నిన్ను నీవు ప్రేమించు కుంటూ ఉన్నట్టు గానే నీ ఇతర వారిని ప్రేమించమనేది బైబిల్ సత్యం తన కన్ను తను పోడుచుకోడు అలానే ఇతర వారి కన్ను పొడవ కూడదు అందరికీ ఒక్కడే రక్షకుడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన రక్తం కార్చిన నిత్య జీవం ఇచ్చుటకు తను బలిగా అర్పించ బడినాడు ప్రభు వైన యేసు క్రీస్తు ప్రభు గుర్తెరిగి రక్షణ పొందుకో సర్వ లోకం నకు సర్వ మానవాళి కి ఏకైక మార్గం క్రీస్తే నీ కొరకు నా కొరకు వచ్చాడు
దేవుడికి మతం ,కులం ఉండదు దేశం అని, ప్రాంతం అని, బాష అని ఉండదు ఫస్ట్ ఈ సర్వ విశ్వమంతా దేవుడిదె అయిన అప్పుడు దేవుడంటే దేవుడే ఎవరా.. ఆ దేవుడో ఆయనే అందరికీ దేవుడు ఈ భూమి మీద నివంశించే సర్వ మానవాళి కి దేవుడు ఒక్కడే నిన్ను పుట్టించన వాడు నన్ను పట్టించిన వాడు , ఏ దేశం లో ఉన్న వారైనా, ఏ ఊరిలో ఉన్న వారైనా ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఏ బాష మాట్లాడే వారైనా , ఏ ఒక్కరినైనా కూడా ఆ ఒక్కడే అందరినీ పుట్టించనాడు ముందు మానవుడు పుట్టాడా మతం ,కులం పుట్టాయా దేవుడు మానవుడిని పుట్టిస్తే మనీషి మతం ,కులం పుట్టించాడు తెలుసా జనమా సత్యం తెలుసుకుని జీవించాలి అందరూ ఏ ఒక్కరైనా నాది మానవ మతం ఫస్ట్ మనందరిదీ మానవ మతం అనుకోవాలి ఫస్ట్ మనందరం మానవులం కాబట్టి మానవ మతం మనది
ఈ భూ మండలం లో సర్వ ప్రజా ఒక్క మానవుడు ఒక్క స్త్రీ నుండి ఉద్భవించిన వారే ఇది మానవుడు జన్మ ప్రస్థానం మొదలైంది ఎవరు ఎంత ఏడ్చి నా ఆ దేవుడికి ఏమి నష్టం ఏమి లేదు ఇంకా పైగా చెప్పాలంటే ఊడేది ఏమి లేదు దేవుడికి పోతాము మనమే పోయేది మనమే నష్టం మనకే ఆయన స్థానం ఆయనదే ఎవడూ కదపలేడు ఆయన పైన ఉన్నాడు ఆకాశమహకాశమందు ఉన్నాడు ఆయన స్థానం కదపగలవాడు ఎవఢు విశ్వ విజేత, విశ్వ వీరుడు, విశ్వ ధీరుడు, విశ్వ సర్వ జనా ప్రజాపతి కి జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై జై జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై ఈ సర్వ విశ్వ సర్వ ప్రజా సకల జనుల ఆత్మలు కొరకు ప్రాణధాత ప్రాణార్పితుడు ప్రాణ త్యాగం చేసిన ప్రభు వులు శ్రీ యేసు ప్రభు లు వారు మన కొరకు సర్వ మానవాళి కొరకు ఈ భూ ప్రపంచ జనుల కొరకు పాప పరిహారార్థ బలిగా తనకు తానుగా బలి అయిన వాడు ఎవరో ఆయనే మన రక్షకుడు నిత్య జీవానికి మార్గం ఏర్పరచిన వాడు షకల మానవులకు మార్గం విశ్వ వీరుడు శ్రీ యేసు రక్షకుడు మాత్రమే
@shivakrishnaallam1746 క అంటే కర్మ ఫలం.అసలు మనిషి చేసే మంచి చెడు,వాటి ప్రతిఫలం చనిపోయిన తరువాత ఎలా ఎగ్జిక్యూట్ చేయపడుతుంది.కడుపులో బిడ్డ కాలుతో తన్నడం,గోకడం ఇవి ఎందుకు చేస్తాడు అప్పుడు ఆ బిడ్డ ఎలా ఫీల్ అవుతాడు.ఒక్కటేమిటి పునర్జన్మ ఎలా జరుగుతుంది అన్ని వుంటాయి.కానీ సినిమా ముందునుంచి చూస్తేనే climax లో మాత్రమే అర్థం అవుతాది.స్కిప్ చేయకూడదు.ముందు నార్మల్ మూవీ లా అనిపించినా చూడండి చివరలో మీరు ఏదో అయిపోతారు.కొంత వరకు తెరుకోలేరు.
నమస్కారం.నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చనిపోయే ముందు ఒక్క క్షణం పాటు తాను ఆ జన్మలో చేసిన తప్పు ఒప్పుల్ని శరీరంలోనే ఉన్న ఆత్మ చూపడం జరుగుతుంది.ఆ తప్పొప్పుల్ని బట్టి రాబోయే జన్మలో అనుభవించాల్సిన కర్మలు నిర్ణయం జరుగుతుంది అని.
@@PammiSatyanarayanaMurthy శరీరంలో స్వయంగా తప్పొప్పులను రుచి చూసిన ఆత్మ ప్రత్యేకంగా చూపించేది ఏముంది. మెదడు నిర్జీవమయ్యే ముందు మానసిక అనుభవాలను శారీరక అనుభవాలను ఒక్కసారిగా ఫోకస్ చేస్తుంది. అదికూడా బలంగా నాటుకుపోయిన ఒకటి రెండు విషయాలను మాత్రమే.
మరణం విషయంలో యేసయ్య చెప్పి ందే సత్యం మిగతా విషయాలు అన్ని అబద్ధాలే,ఊహలే.
Biggest joke
Very clear&clarity explanation about last lines experience. 🎉🎉🎉🎉🎉
100 % true my mother last year before taking breath she has told us I am in que of 7 persons some has come take me after two days she lost his breath
అసలు శరీరంలోనుంచి పోయోదేమీ ఉండదు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని మీరు పరమాత్మ, దివ్యాత్మ, చైతన్యం, శక్తి ఏమైనా అనండి. చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది కనుక జీవాత్మ అంటున్నాము. రెండుగా ఉన్నాయని చెపితేగాని భయం భక్తి కలిగి సంప్రదాయాలు, ఆచారాలు పాటించరు. జీవాత్మ, ప్రేతాత్మ, యాతనాత్మ ఉంటాయని అనిపించదు. అవసరంలేదుకూడా. అసలంటూ విశ్వమంతా అణువణువునా ఆవరించి ఉన్న పరమాత్మ ఒక్కటే. (పరమాత్మ అంటే ప్రత్యేకించి నాలుగు చేతులు నాలుగు తలలు ఉన్న దేవుడని కాదు). శరీరంకూడా జీవం కాకపోలేదు. మృత శరీరంలో జీవం లేకపోతే అందులోనుంచి క్రిములు ఎలా వస్తున్నాయి, చీమలు క్రిమి కీటకాలు ఎలా తింటున్నాయి. మనం అనుకున్నట్లు కదలట్లేదు, మార్పు చెందుతోందికనుక దహనం లేక ఖననం చేస్తున్నారు. మనిషి మరణించినా ఆ శరీరాన్ని దివ్య చైతన్యం ఆవరించే ఉంటుంది. దహనం చేసినా ఖననం చేసినా చైతన్యం (ఆత్మ) దహనం అవదు. సర్క్యూట్ బోర్డ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నా TV లో బొమ్మలు కనిపించటంలేదు. కారణం అందులో ఒక ఆబ్జక్ట్ పాడైపోయింది. మనిషి శరీరం కదలట్లేదు కారణం ఆ శరీరంలో కణాలు పనిచేయటంలేదు లేదా గుండె కిడ్నీవంటి అవయవాలు పాడైపోయాయి. కాబట్టి ఆ శరీరం కదలట్లేదు. మార్పు చెందుతోంది. మనకు పనికిరావట్లేదు. కాబట్టి దహనం లేక ఖననం చేస్తున్నాము. ఒక ఆకు దొన్నెలో నీరు పోసి సముద్రంలో ఉంచటంలాంటిదే శరీరం ఆత్మకూడా. శరీరం శిధిలమైన తరువాత అంతటా ఉన్న ఆత్మలో ఉండిపోతుంది. ఆత్మ లేచి అంతటా ఉన్న ఆత్మలో కలవాల్సిన పనిలేదు. సీసాలో నీరు పోసి సీసాను నీటి తొట్టిలో ఉంచి సీసాను పగలగొడితే ఏమౌతుంది. ఆ తొట్టిలోనే పట్టిన నీరు ఆ తొట్టిలోనే ఉంటుంది. సీసామాత్రమే శిధిలమైంది. శరీరం శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యంకూడా అంతే. అంతటా ఆవరించి ఉన్న చైతన్యానికి అత్యంత అల్పమైన మానవాది జీవుల కార్యకలాపాలను గమనిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. పోయినవాళ్ళ కార్యకలాపాల సంగతి చూడాల్సిన అవసరంకూడా లేదు. ఆ దివ్య చైతన్యం మరల జీవాన్ని సృష్టించగలదు, సృష్టించటానికి శుక్రశోణితాలతో పనిలేదు. విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తి (ఆత్మ) అన్నింటినీ పుట్టిస్తుంది. ఒక డబ్బాలో తాజా పిండిని పెట్టి కొన్నిరోజులకు మూత తీస్తే అందులోనుండి పురుగులు, రెక్కల పురుగులు వస్తాయి. అందులో ఎటువంటి బీజాలు, శుక్రశోణితాలు లేవుకదా. పురుగు పుట్టటానికి ఏవేవో కారణాలు చెపుతారు. కాని బీజాలు, శుక్రశోణితాలు లేవనేది వాస్తవం. మరి శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు, ఆత్మ, ప్రేతాత్మ, పాప పుణ్యాలు, పూజలు, ఆలయాలు, విగ్రహాల ప్రస్తావనలు ఎందుకు?. అవన్నీ ఉండాలి, ఉంటేనే సమాజం భయ భక్తులతో సక్రమంగా, అనందంగా, ప్రశాంతంగా నడుస్తుంది. బంధానుబంధాలు స్థిరంగా ఉంటాయి, సమాజం సుభిక్షంగా ఉంటుంది. సహస్రనామాలు ఎందుకు? ఎందుకు అంటే ఆ శక్తి కానిదేమీ లేదు అని తెలియచేయటానికి. వేయి నామాలు చదివేలోపు ఎక్కడోక్కడ దైవంమీద ఏకాగ్రత కుదురుతుందని. శక్తి ఒక్కటే. దైవశక్తి, క్షుద్రశక్తి, మానవశక్తి, మంత్రశక్తి, తంత్ర శక్తి, యంత్రశక్తి అంటూ ప్రత్యేకంగా లేవు. వ్యవహారంకోసం ఆయా వస్తువుల స్థానాన్నిబట్టి ఆయా పేర్లు పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ ఒక్కటే. అణువిద్యుత్, వాయు విద్యుత్, ధర్మల్ విద్యుత్, జలవిద్యుత్ అని వ్యవహారంకోసం అంటాము.
3:23 ఏదైనా కూడా శాస్త్రం ఏమని చెపుతుంది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతుంది
1. జీవ శాస్త్రం
2. జంతు శాస్త్రం
3. వృక్ష శాస్త్రం
4. ఇలా దేనికది ఏ శాస్త్రం అయితే ఆ శాస్త్రం అని చెపుతారు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకటే శాస్త్రం
5. ఇంక వేరే వేరే రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క శాస్త్రం ఉండదు
6. అలాగే దేవుని శాస్త్రం అందరికీ ఒకటే శాస్త్రం అది తెలుసుకుంటే సత్యం అందరికీ అర్దం అయిపోతుంది
అందరికీ మానవ శాస్త్రం ఒకటే ఉంటుంది
ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకేలా పుట్టుక ఉంది చావు ఉంది అందరికీ ఒకడే పుట్టించాడు గనుక వేరువేరు లేదు
ఒకరు ఎక్కువ తక్కువ లేదు ఎందులోనూ కూడా ఆకలి చావులు అందరికీ సమానంగానే ఉంది
అందరికీ గాలి, నీరు, నిప్పు, భూమి ,ఆకాశము ,సూర్య, చంద్ర ,నక్షత్రములు ,అందరికీ ఇవే ఉన్నాయి వేరు వేరు లేవు
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పండి ఇక్కడ
నిన్ను పుట్టించిన వాడు నువ్వు ద్వేషించు వాడిని నిర్మించిన చేతులు ఒకటే
కాదని అనగలమా చెప్పగలమా చెప్పండి
తప్పు లేకుండా కొంత మంది ని ఆకారణంగా చంపుతారు కదా, వాళ్ళ ఆత్మ రివేంజ్ తీసుకో లేదు ఎందుకని, అలా చేస్తే తప్పు చేసేవారికి భయం అనేది ఉంటుంది కదా
ఈ భూమి మీద ప్రతి మానవుడికి హక్కు దేవుడే ఇచ్చాడు ఏ మానవుడు ఇవ్వడు ఇవ్వలేడు ఇవ్వలేదు ఇవ్వడు
దేవుడు ఈ సర్వ మానవాళి కి అన్నీ భగవంతుడు ఇస్తాను
ఒక వేల దేవుడు ఇవ్వలేదు అంటే ఇవ్వడు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు వారి వారి ఏ దేశమే గాని ప్రాంతమే గాని జీవించే ప్రతి ఒక్కరినీ దేవుడు పుట్టించే వాడు కాదు ఆయన పుట్టించ కుండా ఏ మానవుడు పుట్టలేడు కాబట్టి ఇది సత్యం ఈ అనంత విశ్వంలో ప్రతి మానవుడు పైనా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేము చూపిస్తున్నాడు
ఇక్కడ మనుషులకే ఉండదు ఒకరి పైన ఒకరికి
దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి తల్లిదండ్రులకు ఇవ్వాల్సినది తల్లిదండ్రులకు వారు వారు ఉన్న ప్రాంతం , బాష ,వృత్తి, దేశం ఇలా అంతటికి దేనికి ఇవ్వవలసినది దేనికదే ఇస్తారు లేదు అని మీరెలా చెప్పగలరు అది తప్పు
ఎవరికి వాళ్లు మీకు మీరే ఎవరికి వారే తమ ఇష్టం వచ్చినట్టు గా అపార్థం చేసేసుకుని ఆపదించడం అన్నది తప్పు
Sir
Wat you told 75% correct
But 25 % but bhagavath gettha explained us everything
Vasa jeernani. Wearing new shirt by jeeva joined to new body thats all .but god is Anantha in the universe he is Supernatural power
నువ్వు అక్షరాస్యుడువా నిరక్షరకుక్షివా 😊
నీవే ఆజ్ఞాని,నిరక్షరాస్యుడిలా ఉన్నావు.చనిపోయిన తర్వాత కూడా జన్మ ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోదించి చెప్పారు. శాస్త్రవేత్తలు నీలాగా పనిలేకుండా ఖాలిగా కూర్చొని చెప్పలేదు. మొత్తానికి ఆజ్ఞానుడువి నీవని నిరూపించుకున్నావు.
ఎవరికి వారు ఈ ఒక్కడు ఈ ఒక్కడు అని అంటున్నాము సరే ఆ ఒక్కడు ఎవరో ఎవరికి వారు ఆ ఒక్కడిని గుర్తు ఎరిగి అది వారి వారి మార్గం సత్యం ఏది నిజం ఏది స్పష్టమైన ఆ మార్గం ఏది ఎవరు గుర్తించి దాని గుండా ప్రవేశించడం ఏంతో ధన్యత
నిత్య జీవం అది తెలపడం చెప్పడం అందరికీ ఈ భూమి మీద ప్రతి మనిషికి అవసరం ఇది
ఒకరికొకరు ఎవరూ చంపడం నాశనం చేయాలనీ కోరుకూడదు అలా కోరుకునే వాడు అపవాధికి చోటు ఇచ్చినవాడే
అపవిత్ర ఆత్మ కి దుష్టుడికి స్థానం ఇచ్చిన వారే
నీ తోటి వారినీ ప్రేమించడం నిన్ను నీవు ప్రేమించు కుంటూ ఉన్నట్టు గానే నీ ఇతర వారిని ప్రేమించమనేది బైబిల్ సత్యం
తన కన్ను తను పోడుచుకోడు అలానే ఇతర వారి కన్ను పొడవ కూడదు
అందరికీ ఒక్కడే రక్షకుడు మనందరి కొరకు ప్రాణం పెట్టిన రక్తం కార్చిన నిత్య జీవం ఇచ్చుటకు తను బలిగా అర్పించ బడినాడు ప్రభు వైన యేసు క్రీస్తు ప్రభు గుర్తెరిగి రక్షణ పొందుకో
సర్వ లోకం నకు సర్వ మానవాళి కి ఏకైక మార్గం క్రీస్తే నీ కొరకు నా కొరకు వచ్చాడు
వామ్మో 😂😂😂😂😂
కాదు,శివుడు 🙏
Jesus is coming soon
Ma mamaya ku elaga jaregedei
దేవుడికి మతం ,కులం ఉండదు దేశం అని, ప్రాంతం అని, బాష అని ఉండదు ఫస్ట్ ఈ సర్వ విశ్వమంతా దేవుడిదె అయిన అప్పుడు
దేవుడంటే దేవుడే ఎవరా.. ఆ దేవుడో ఆయనే అందరికీ దేవుడు ఈ భూమి మీద నివంశించే సర్వ మానవాళి కి దేవుడు ఒక్కడే
నిన్ను పుట్టించన వాడు నన్ను పట్టించిన వాడు , ఏ దేశం లో ఉన్న వారైనా, ఏ ఊరిలో ఉన్న వారైనా ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఏ బాష మాట్లాడే వారైనా , ఏ ఒక్కరినైనా కూడా ఆ ఒక్కడే అందరినీ పుట్టించనాడు
ముందు మానవుడు పుట్టాడా మతం ,కులం పుట్టాయా
దేవుడు మానవుడిని పుట్టిస్తే మనీషి మతం ,కులం పుట్టించాడు తెలుసా జనమా
సత్యం తెలుసుకుని జీవించాలి అందరూ ఏ ఒక్కరైనా
నాది మానవ మతం ఫస్ట్ మనందరిదీ మానవ మతం అనుకోవాలి ఫస్ట్ మనందరం మానవులం కాబట్టి మానవ మతం మనది
ఈ భూ మండలం లో సర్వ ప్రజా ఒక్క మానవుడు ఒక్క స్త్రీ నుండి ఉద్భవించిన వారే ఇది మానవుడు జన్మ ప్రస్థానం మొదలైంది
ఎవరు ఎంత ఏడ్చి నా ఆ దేవుడికి ఏమి నష్టం ఏమి లేదు ఇంకా పైగా చెప్పాలంటే ఊడేది ఏమి లేదు
దేవుడికి
పోతాము మనమే పోయేది మనమే నష్టం మనకే
ఆయన స్థానం ఆయనదే ఎవడూ కదపలేడు ఆయన పైన ఉన్నాడు ఆకాశమహకాశమందు ఉన్నాడు
ఆయన స్థానం కదపగలవాడు ఎవఢు
విశ్వ విజేత, విశ్వ వీరుడు, విశ్వ ధీరుడు, విశ్వ సర్వ జనా ప్రజాపతి కి జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై
జై జై శ్రీ యేసు ప్రభు ల వారికి జై
ఈ సర్వ విశ్వ సర్వ ప్రజా సకల జనుల ఆత్మలు కొరకు ప్రాణధాత ప్రాణార్పితుడు ప్రాణ త్యాగం చేసిన ప్రభు వులు శ్రీ యేసు ప్రభు లు వారు
మన కొరకు సర్వ మానవాళి కొరకు ఈ భూ ప్రపంచ జనుల కొరకు పాప పరిహారార్థ బలిగా తనకు తానుగా బలి అయిన వాడు ఎవరో ఆయనే మన రక్షకుడు
నిత్య జీవానికి మార్గం ఏర్పరచిన వాడు షకల మానవులకు మార్గం
విశ్వ వీరుడు శ్రీ యేసు రక్షకుడు మాత్రమే
వామ్మో😂😂😂😂
Vammo...yesuku kottandi meku yerripuku
Dogs gola aravadam dead avadam vacha marupu nijam appdu dead avdamu nijam
😂😂😂😂😂
క మూవీ చూడండి సరిపోద్ది.
ఏమి తెలుస్తుంది