Money Exchange In Cuba | Naa Anveshana

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • cuba, cuba travel, havana, cuban currency, money in cuba, travel to cuba, cuba money, cuba currency, currency, cuba travel tips, traveling to cuba, cuban peso, cuba travel guide, question and answer, frequently asked question, travel vlog, cuban money, latin america, havana cuba, cuba money exchange, Money exchange in cuba
    #naaanveshana #cuba #havana #moneyexchange #telugutraveller #traveling #traveller #travel #travelvlog #cheguevara

Комментарии • 1,7 тыс.

  • @gamanam57
    @gamanam57 2 года назад +269

    ఆగష్టు 15, 2020 లో ఒక క్యూబన్ పేసో 73 రూపాయలు ఉంటే, ఈ రోజు దాని విలువ 3.30 రూపాయలు!😲😲

    • @akhiljoshi2293
      @akhiljoshi2293 2 года назад +3

      I don't think so it's 73 rupees,it's below 3 rupees check properly n covey it

    • @STKALLVLOGS
      @STKALLVLOGS 2 года назад +4

      Aa chutta entha bro🤣🤣

    • @sureshvuyyuru656
      @sureshvuyyuru656 2 года назад +1

      Nice video

    • @nivas2429
      @nivas2429 2 года назад +1

      @@akhiljoshi2293 Aayana gaaru adhe cheptunnaru

    • @akhiljoshi2293
      @akhiljoshi2293 2 года назад

      @@nivas2429 avuna nijama😜

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 2 года назад +223

    చదువుకోవడం వలన ఎంత మంచి ఉపయోగం . మంచిగా యువతి యువకులకు నీవు చెప్పిన మాటలు చాలా ‌ గోప్పవి హ్యాట్సాఫ్

  • @natarajaa9643
    @natarajaa9643 2 года назад +14

    అన్ని చాలా చాలా...! మంచి విషయాలు చెప్పారు చదువే ముఖ్యమని ఎంత చక్కగా చెప్పారు మాకైతే చాలా నఛారు.your my favourite bro and real hero

  • @satyaveni1983
    @satyaveni1983 2 года назад +451

    అన్వేష్ గారు 75 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చూస్తున్న వారికి కూడా 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @SK-qn5ry
      @SK-qn5ry 2 года назад +11

      76th independence day not 75th
      75years completed
      This is beginning of 76th year

    • @kirankumargogineni2943
      @kirankumargogineni2943 2 года назад +2

      Mee vedeo lo movies lo laga poga tragatam hanikaram ani kind title veyandi

    • @kirankumargogineni2943
      @kirankumargogineni2943 2 года назад +1

      Happy independence day

    • @dollar2874
      @dollar2874 2 года назад +1

      Super

  • @Rajesh_Darapu
    @Rajesh_Darapu 2 года назад +51

    ప్రపంచ యాత్రికుడా నీకు జోహార్లు ...స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳

    • @History4105
      @History4105 10 месяцев назад

      Aray babu johar evariki chaptharo niku thaludhu andhukay chaduvukovaali johar chanipoyina vallaki chaptharu raa froot

  • @kaartikeya4195
    @kaartikeya4195 2 года назад +122

    క్యూబా వైద్య బృందాలు ప్రపంచంలోని కొన్ని దేశాలకు కరోనా సమయంలో ఉచిత వైద్యాన్ని అందించేయి. That's great 🙏🙏👌🏼
    అక్కడి వైద్యు విధానం గురించి వివరణాత్మకంగా తెలియజేయగలవు.

    • @billybutcher8243
      @billybutcher8243 2 года назад +3

      Anvesh anna cuba karl rock anni negatives e , history telidu kada embargo ante ento teluso ledo

  • @teluguvlogs6031
    @teluguvlogs6031 Год назад +9

    చాలా మంచి మాట అన్నా 19:40 ఒక మాట ఎక్కడో విన్నాను హిందీ వస్తే భారతదేశం మొత్తం తిరిగి రావొచ్చు .కానీ ఇంగ్లీష్ వస్టే ప్రపంచమే తిరిగి రవచంట థాంక్స్ అన్నా మరొకసరి చదువు విలువ తెలియజేశారు

  • @koushikreddy3038
    @koushikreddy3038 2 года назад +236

    18:10
    This guy is a great social media influencer
    Hats off to you man

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 2 года назад +6

    నాకు ఇష్టమైన హీరో చేగువేరా దేశం చూపిస్తునందుకు చాలా చాలా కృతజ్ఞతలు... 👍👍👍నా అన్వేష్

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 года назад +44

    ముందుగా మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్వేష్ గారు మీరు చదువు గురించి బాగా చెప్పారు మనదేశ యువత పైకి రావాలంటే సోమరితనం పోవాలి బాగా చదువుకుని కష్టపడాలి. జై భారత్

  • @mirajadhar
    @mirajadhar 2 года назад +2

    అవినాష్ వీడియో ఎంత గొప్పదంటే 25 నిమిషాలు వీడియో ని నేను ఇప్పుడు ఇంత సేపు చూడలేదు ఎందుకంటే నువ్వు చూపించే ఎంటర్టైన్మెంట్ చూపించే విధానం చాలా ముచ్చటేసింది..

  • @sreenivasulutptp1598
    @sreenivasulutptp1598 2 года назад +384

    చదువు గురించి చాలా మంచి మాటలు చెప్పారు అన్నా 👍👍

    • @rameshkm3201
      @rameshkm3201 Год назад

      Chadubu kosom goppaga chepperu bro

  • @srinivask2241
    @srinivask2241 2 года назад +8

    బ్రో అద్బుతం పాత కార్లు చూడ చక్కగా ఉన్నాయి. అద్రృష్టం ఉండాలి 💐💐💐❤️❤️❤️

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 года назад +30

    కాంజిగారు సూపర్,మీ చుట్ట అదుర్స్, చదువుంటే ప్రపంచాన్ని చెడుగుడు ఆడేయొచ్చు

  • @organicdoctor4727
    @organicdoctor4727 2 года назад +11

    Anvesh garu you are the greatest telugu explorer
    Hatsoff andi

  • @isimbulamamawk9172
    @isimbulamamawk9172 2 года назад +84

    Personally, I keep my USDT only on Cross Staking. The most reliable for the current day

  • @arjun6075
    @arjun6075 2 года назад +15

    Back ground adirindhi, The only one worthy RUclipsr Anevesh Gadu. Keep rocking 😊😊

  • @rangareddy5519
    @rangareddy5519 2 года назад +68

    Annaya, thank you so much for talking about the importance of education most of the times in all your vlogs, keep encouraging our telugu audience with your motivational words 🙏

  • @rohith7301
    @rohith7301 2 года назад +1

    Chaduvu gurunchi chaala baaga chepparu bro

  • @AR-kn2fs
    @AR-kn2fs 2 года назад +172

    స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్వేష్ అన్నయ....

  • @ravi3655
    @ravi3655 2 года назад +7

    చదువు గురించి చాలా బాగా చెప్పారు bro పిల్లలను కచ్చితంగా మంచిగా చదివిస్తాను

  • @katragaddamadhavarao
    @katragaddamadhavarao 2 года назад +31

    హాయ్ అన్వేష్ గారు మీకు 75 సంవత్సరా ల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @suriya6039
    @suriya6039 2 года назад +2

    Super Anna nuh maa kutumbham lo okkodila kalisipothav Anna nuh love you
    Jana-gana-mana-adhinayaka, jaya he
    Bharata-bhagya-vidhata.
    Punjab-Sindh-Gujarat-Maratha
    Dravida-Utkala-Banga
    Vindhya-Himachala-Yamuna-Ganga
    Uchchala-Jaladhi-taranga.
    Tava shubha name jage,
    Tava shubha asisa mage,
    Gahe tava jaya gatha,
    Jana-gana-mangala-dayaka jaya he
    Bharata-bhagya-vidhata.
    Jaya he, jaya he, jaya he, Jaya jaya jaya, jaya he!
    🇮🇳 Happy independence day Anna & everyone jai hindi

  • @kbnaidu8792
    @kbnaidu8792 2 года назад +79

    స్వాతంత్ర దినోత్సవం రోజు... మంచి సందేశాత్మక మెస్సేజ్ ఇచ్చావు.... అన్వేష్ 👍

  • @bhaskerlucky9868
    @bhaskerlucky9868 2 года назад +38

    Always a fan of u sir !! U always motivates our indians 🇮🇳❤️

  • @billybutcher8243
    @billybutcher8243 2 года назад +25

    Chaduvu gurinchi anni matalu cheppina anvesh anna oka mata chepaledu , cuba literacy rate - 100% 👍👍 and education free

  • @mirajadhar
    @mirajadhar 2 года назад +9

    చాలా బాగా మాట్లాడుతున్నావు అని అన్వేష్ నాకు చాలా గర్వంగా కూడా వుంది ఎందుకంటే మనది విశాఖపట్నం కాబట్టి... ఈ ప్రాంతీయ వాదం కాదు చిన్న అభిమానం అంతే మా వాడు భారతీయుడు అన్నట్లు మా విశాఖపట్నం వాడు నేను కేవలం విశాఖపట్నం వీడియోస్ మాత్రమే చేస్తున్నానో... టూరిజం సంబంధించిన అప్పుడప్పుడు...

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 2 года назад +63

    తమ్ముడు ముందుగా హ్యాపీ స్వాతంత్ర దినోత్సవ శభాకాంక్షల్లు సూపర్ వీడియోస్.బ్రో

  • @prasadk.r.t.v8355
    @prasadk.r.t.v8355 Год назад +9

    Your speech 100%correct about education 👏👏👏

  • @im_alone8576
    @im_alone8576 2 года назад +30

    ప్రపంచాన్ని చూడలేని మా కోసం.. నీ కన్నులతో ప్రపంచ🌎 అందాన్ని చూపిస్తున్న మీకు మా తరుపున "Thanks❤🌹.... Anveshan

  • @vijnanavihari1148
    @vijnanavihari1148 2 года назад +7

    స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు తెలియచేశారు.👌👌👌👏👏👏

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 2 года назад +31

    ఖల్మశం లేని అన్వేష్ అన్నా గారు కి Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 2 года назад +10

    విద్య గురించి మంచి సమాచారం ఇచ్చారు అన్నయ్య❤️

  • @manafoodvog7296
    @manafoodvog7296 2 года назад +56

    Happy Independence Day to all our Indians Lakhs of freedom fighters lost their lives and families for getting freedom to our country proud to be an Hindustan and Hindu jai hind 😍

  • @santhoshvadthya562
    @santhoshvadthya562 2 года назад +1

    సూపర్ గా చేపినావు అన్న చదువు గురుంచి

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +10

    Cuba ni chuste mana childhood days gurthuku vachai anvesh 😊. Thank you 😁. Malli mana old days kanipinchai. Cuba lo kobbari kaaya 25 paisa 👌👌. Very healthy 😋👍. Cuba lo currency 👏👏🙌🙏. Nee style 👌👌. Chaduvu gurinchi chala manchi suggestions ichev anvesh 🙏🙏 like it. Chaduvu okkate manaki respect vachela chestundhi society lo👍👍......Cuba chala neat ga undhi. Antha government handover lo undhi good anduke rates cheap ga unnai. Very good job. prapancha yaatrikudu ante anvesh okkade. E chillara na koduku prapancha yaatrikudu avvaledu. Keep rocking anvesh. ....waiting for your next video 👋👋 takecare

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 года назад

      cuba population was 1.14 crores.
      means half of hyderbad city.means nearly andhra pradesh state area.
      no border disputes.
      no minority in cuba.
      idhi teda

  • @mallivlogs6377
    @mallivlogs6377 Год назад +2

    చదువటం వలన పిల్లలు చాలా తెలివిగల మనసులో అవుతారని నీ మాటలతో వినడం జరిగింది అన్నా థాంక్యూ

  • @ajuniqcreations.5513
    @ajuniqcreations.5513 2 года назад +33

    Anna ❤️u r best Traveller in Telugu Community as compared to others...U R QUALITY AND CONTENT IS NEXT LEVEL 💯

  • @victorbabud-e8d
    @victorbabud-e8d Месяц назад

    Anvesh Garu మీరు చదువును గురించి చాలా వీడియోలు లో చెప్పారు సూపర్.
    ప్రజలకు కావలసిన విషయాలను అందిస్తున్నారు. Thank you

  • @yourranga
    @yourranga 2 года назад +24

    విద్యావాన్ లభతే జ్ఞానం .. విద్య లేని వాడు వింత పశువు చాలా బాగా చెప్పావు చిన్ను …..

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 года назад +5

    your message to youth on Independence Day excellent

  • @swapnamadhuri815
    @swapnamadhuri815 2 года назад +253

    There is no adds ,no fillers ,no unwanted stuff ..only CONTENT😎 what audience want❤️❤️ ..ur d exact meaning of traveller anna ..u give all the information on the location what we doesn't know ..by the way HAPPY INDEPENDENCE DAY ANNAYYA❤️

    • @SIGMA-1111
      @SIGMA-1111 2 года назад +3

      Adds vachai bro

    • @swapnamadhuri815
      @swapnamadhuri815 2 года назад +5

      @@SIGMA-1111 adds ante RUclips videos kadhu bro..

    • @vamshidornala1818
      @vamshidornala1818 2 года назад +1

      A good Indian has humanity, loyalty and respect. I am 100% sure he doesn’t have these qualities..

    • @lokeshthandi839
      @lokeshthandi839 Год назад +2

      @@SIGMA-1111 video chusthunnapudu paina side lo include paid promotion ani vosthundhi kadha adhi bro...

  • @kiranreddypesala4471
    @kiranreddypesala4471 2 года назад +7

    నిజం అయినా దేశ భక్తుడు నా అన్వేషణ జై హో భరత్ మహాన్ కి జై. ఐ లవ్ మై కంట్రీ.

  • @Sakeer89
    @Sakeer89 2 года назад +43

    Well said, education is important to everyone

  • @ajithmekala9190
    @ajithmekala9190 2 года назад +2

    India Gurinchi nd students gurinchi Crct ga nd baga chepparu

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 Год назад +4

    నాకు చాలా నచ్చింది క్యూబా... చాలా చాలా చాలా 💕 totally government maintenance 🙏
    BGMs supper 👍

  • @blackgoldvictory
    @blackgoldvictory 2 года назад +5

    anvesh, nee videos superb, nee content fantastic, nee dialogues adaraho, Final ga nee motivational speech on education is out standing. nee laga prathi you tuber yuvatha ni jagrutham cheste at least 20% ayina change ayithe desam inka abhivruddi avuthundi. neelo maroka vivekanandudu kanapaduthunnadi bro...,❤️❤️❤️❤️

  • @shivashiva-zf3vu
    @shivashiva-zf3vu Год назад

    ఈ ప్రపంచాలలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలను తిరగాలని మాకు అన్ని దేశాలలో ఉన్న వింతలు విమానాలు అన్ని చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్ హ్యాపీ జర్నీ

  • @ganeshachari3150
    @ganeshachari3150 2 года назад +46

    అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @raosview3136
    @raosview3136 Год назад +1

    యువతకు ఇచ్చిన సందేశం మాత్రం చాలా బాగుంది. మనమే గొప్ప అని చెప్పకుండా నిజం చెప్పావ్ బ్రో. మీరు ప్రపంచ సాహసి.

  • @rkvizag_USA
    @rkvizag_USA 2 года назад +103

    Well said Anveshana , study is the key for success in life!

    • @narmadarjun3474
      @narmadarjun3474 2 года назад

      Success is the best revange in the world

  • @thisisdivakars
    @thisisdivakars 2 года назад +6

    yess marks tho em pani ledhuuu.....i used to get very low marks in my school but now I'm working in one big tech company as Game Developer.........Education is very important for every middle class Boy or girl and education ye me and mana asthii

  • @harshanani5999
    @harshanani5999 2 года назад +35

    Very much well said bro❤️

  • @nagesh4421
    @nagesh4421 2 года назад +1

    really great bro.....pain...oopika....sahanam
    ...money...... family tenctions.......Anni tattukonunna kani body sahakarinchali 25+ aina kuda bt u 30+ ......hats of u

  • @venkateshsarangi5688
    @venkateshsarangi5688 2 года назад +6

    Anvesh......
    Ur education speech very nice and ur
    Speech words truu. And 75 th happy independents day enjoy ur travel

  • @nagaprasad1892
    @nagaprasad1892 2 года назад +26

    Proud to be indian always 🇮🇳
    Happy 75th Independence Day to all

  • @k.n.behera1550
    @k.n.behera1550 2 года назад +18

    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నయ.......జై హింద్

  • @rajusavarapuraju4858
    @rajusavarapuraju4858 2 года назад +6

    Nice message brother 👍 👏 👌

  • @yesujonnala2382
    @yesujonnala2382 2 года назад +24

    You correct Anna and happy independence day all of you ❣️❣️🇮🇳🇮🇳

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 2 года назад +1

    Cuba Kanji .....study gurinchi Baga chepav ...Namaste super Brother

  • @vaggelanaresh9658
    @vaggelanaresh9658 Год назад +2

    Anna good motivation speak anna నాకు మంచి మిత్రుడు ఉంటావు అని మనవి చేసుకుంటున్నాను అన్న, నాకు నీకు లెగా టూరిస్ట్. అవ్వలనీ ఉంది అన్న

  • @jayasujathaammu6869
    @jayasujathaammu6869 2 года назад +31

    You are just assam bro, your speech about studies is morvelous for the youth

  • @johnraj786
    @johnraj786 2 года назад +4

    13.22 numchi speech bagumdi❤️

  • @ratnakarraju2295
    @ratnakarraju2295 2 года назад +55

    Happy 75th independence day 🇮🇳 🇮🇳 🇮🇳...
    We r waiting fr independence day special vedio from anavesh.... keep rocking 😎 👌 😌 😉 🙏 ..

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Год назад +1

    చదువు గురించి చాలా బాగా చెప్పారు అన్వేష్ గారు

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 2 года назад +12

    అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు ❤️🇮🇳❤️

  • @bogiswamy1503
    @bogiswamy1503 Год назад +1

    మీరు చెప్పిన మాటల్లో నిజాయితి ఉంది అన్నా tnq🙏

  • @chirudhivvechaityanafounda3832
    @chirudhivvechaityanafounda3832 2 года назад +4

    స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్వేష్ గారు

  • @pullaiah1090
    @pullaiah1090 2 года назад +4

    బ్రదర్ ఫస్ట్ నీ వీడియో చూసేటప్పుడు కొంచెం ఓవర్ ఆక్షన్ చేస్తున్నావ్ అనుకున్నా. తర్వాత తెలిసింది నీ గురించి నువ్వు చాలా బాగా చెప్తున్నావ్.

  • @Veeru862
    @Veeru862 2 года назад +15

    Happy Independence Day..💐😊

  • @anveshbuddhatallapudi8931
    @anveshbuddhatallapudi8931 3 месяца назад

    Naaku naa nanna garu chepparu bro Ila allochinchamani … yenduku yemiti Ela .. ani
    When am 10 years old he is a doctor ,
    Now after 13 years i become a doctor … in India
    Listening to that , it reminded me of my childhood
    Thank u

  • @babu-kd7xf
    @babu-kd7xf 2 года назад +12

    happy independence day real and true RUclipsr 🥳🥳🥳🥳🥳🥳🥳🥳😍

  • @lalithacreatives9656
    @lalithacreatives9656 2 года назад +1

    Super ga clear ga telugu lo chepthunnaru

  • @Manjunath-ig6jy
    @Manjunath-ig6jy 2 года назад +5

    Navvulatho gattti information esthav Anna
    Big fan 😉

  • @MadhusOnlineAcademymadhusir
    @MadhusOnlineAcademymadhusir 2 года назад +3

    అన్వేష్ కు మరియు ""నా అన్వేషణ" ఛానల్ చూస్తున్న వారికి 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

  • @Omkar-290
    @Omkar-290 2 года назад +10

    Happy independence day to everyone 💐💐💐💐💐💐💐

  • @aleemiluvu
    @aleemiluvu 2 года назад +6

    Super words brother... education is important..not politics

  • @sappaseenu339
    @sappaseenu339 2 года назад +5

    Very good anivesh, expected great video on our independance day

  • @venkateshk9191
    @venkateshk9191 2 года назад +4

    We r really enjoying Cuba videos bro.. good information about Cuba.

  • @venki3960
    @venki3960 2 года назад +6

    Happy independence day Jai Hind good morning love from Chennai

  • @VibeTribe786
    @VibeTribe786 Год назад +2

    Naadi pedddadi ante naadi pedddadi 😅😅... Reality kallaku addukunnattu chepparu 😊 Really awesome broo

  • @sm7226
    @sm7226 2 года назад +24

    Happy Independence day 🥳❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gopal151
    @gopal151 Год назад +4

    Great words & super message

  • @katadimounika2425
    @katadimounika2425 2 года назад +10

    love u brother do more videos like this naku ni travelling vlog chusthunatu ledhu anna oka cinematic laga rojuko episode super vundhi brother lots off love from india

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 2 года назад +1

    సూపర్ అన్న 1980 టైపులో బాగుందన్న వీడియో

  • @golmaal7951
    @golmaal7951 2 года назад +10

    Happy Independence Day Cuba Kanji and others 🇮🇳🔥

  • @ambatiravindrababu9169
    @ambatiravindrababu9169 2 года назад +1

    Hello anvesh bro, video chala chala bagundhi bro, thank you very much. - Ravi hyderabad.

  • @MySafarnaama
    @MySafarnaama 2 года назад +21

    What a timing in between 11:26 and 11:27 అదిరిపోయింది మావా ⚓✌️😎

  • @prasantkumar9042
    @prasantkumar9042 11 месяцев назад

    Hi అన్నా నేను kolkata నుంచీ కొవ్వూరు ప్రశాంత్..మీ ప్రతీ వీడియో చేస్తున్నాను చాలా బాగున్నాయి అన్నీ countrys మీ వలన తెలుస్తున్నది అక్కడి traditation ఇంకా వారి life స్టైల్ thanks అన్న నీ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది ❤❤nee హార్డ్ వర్క్ కి hand అప్ 🎉🎉🎉

  • @shaikismail307
    @shaikismail307 2 года назад +24

    Anna north Korea lo ki velli traveling cheyandi anna

  • @yshekar3632
    @yshekar3632 2 года назад +5

    Super brother Good luck

    • @yshekar3632
      @yshekar3632 2 года назад

      Brother I want cuba cigars please

  • @anilrajak2064
    @anilrajak2064 2 года назад +8

    స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అన్నయ్య

  • @suryavamshi9963
    @suryavamshi9963 2 года назад +2

    On of the best channel in RUclips...with nice travelling videos👍

  • @neelsexploration
    @neelsexploration 2 года назад +14

    Bheebathsam anvesh bro amazing cover asalu ❤️

  • @pr3797
    @pr3797 2 года назад +2

    👍👍👍

  • @saiKrishna-lx9bf
    @saiKrishna-lx9bf 2 года назад +7

    Right Anna biggest weapon in the world education✊🇮🇳

  • @everythingbrain4960
    @everythingbrain4960 Год назад +3

    Hello good morning bro.
    I am Madhu from Andhra Pradesh currently preparing for UPSC and explanation about education was excellent ,awesome ,beautiful, unbelievable.....🔥

  • @gangaraologisa442
    @gangaraologisa442 2 года назад +5

    Bro megatha language lo videos dubbing chesi pettu.english,Hindi ,Tamil,kannada,Malayalam,Chinese,rasyan,Arabic enka
    Chala language lo videos dubbing chesi pettu

  • @radhamanohar2307
    @radhamanohar2307 2 года назад +3

    18:13 correct ga chepparu bro, fans fans ani piccholla la kottukuntaru. Dhimak aa undadu, vadiki amaina vasthe pikudu hero vacchi adhukuntademo. Annitlo yelu pedtharu m radu, e moggalo shorts, reels ede lokam la bathukuthunnaru. Karma.
    Good message 👌

  • @mayusatyavlogs5173
    @mayusatyavlogs5173 2 года назад +16

    Happy independence day 🇮🇳 brother.
    .excellent video 🎉🎊👌👌👌👌