మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు సార్ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు, విభజన వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మన దగ్గరికి వచ్చిన ప్రధానమంత్రిని తిట్టి వెనక్కి పంపించాలి మీరు ఎంత నీతివంతంగా చెప్తున్నారు సార్ కేంద్రంతో గొడవలు పడాలి రాష్ట్రము నాశనం అవ్వాలి రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి నిరాశ నిస్పృహలు తాండ వెళ్లాలి అప్పుడు మీలాంటి కమ్యూనిస్టు భావాల వ్యక్తులకు కడుపు నిండుగా ఉంటుంది ప్రజలు అశాంతి గురై ఆయుధాలు పట్టి నక్సలైట్ గా మారాలి అది మీ ఆలోచన. మీలో ఇంత కుళ్ళు విద్వేషం ఎందుకు సార్. మన దగ్గరకు వచ్చే వారిని పొగిడి మంచి మాటలు చెప్తే తప్పు కదా సార్.
#MonkeyBaat.. తప్పులమీద తప్పులు చేసి కూడా ఏకోశాన సిగ్గుశరం అనే మానవ-సహజ అపరాధ-భావన లేని అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు/ ఒక మానవమృగం లాంటివాడు మోదీనే అనుకునేవాళ్ళము ఇప్పటివరకు. కానీ ఈ కోవలో ఇప్పుడు ఆంధ్రా నుండి ఈ పనికిమాలిన పవన్ అనే పిల్ల రాక్షసుడు కూడా వచ్చి పడ్డాడు. వీరిలో ఉన్న అత్యంత ప్రమాదకర లక్షణం ఏమంటే.. సాక్షాత్తూ వీరిని కన్నతల్లే వీరి తప్పుల గురించి వేలెత్తి చూపినా వీరు ఏమాత్రమూ తొణకరు బెణకరు. పైపెచ్చు ఈ పనికిమాలిన పోకిరీతనాన్నే తమ హీరోయిజంగా భావించి గర్విస్తూ ఉంటారు. సమాజానికి/ వీరి చుట్టూ ఉన్నవారికి చీడపురుగుల్లా పరిణమిస్తారు. కాని వీరి అధర్మం-ఆకతాయిచేష్టలు శ్రుతిమించినప్పుడు, వీరిని ఆ ధర్మదేవతే చాచి ఒక లెంపకాయ కొడుతుంది. అప్పుడే ఇటువంటి రాక్షసుల పీడ మనకు విరగడయ్యేది. మోదీ విషయంలో ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమయ్యింది. అతిత్వరలోనే ఆ ధర్మదేవత మోదీకి రాజకీయ-సన్యాసం ఇప్పించబోతోంది. అది పవన్ విషయంలో కూడా అతిత్వరలోనే జరగవచ్చు. అప్పటివరకు మనలాంటివాళ్ళం ఈ రాక్షసుల పీడనుండి ఈ దేశాన్ని/ ఈ రాష్ట్రాన్ని కాపాడమని దేవుడ్ని ప్రార్థించటం తప్ప వేరే ఏమీ చేయలేము. And.. here is a special message to entire #Konidela_Family..🙏
సార్ ఒకసారి మోడీ ముందరే జగన్ విశాఖపట్నం మీటింగ్ లో అడిగారు కానీ తెలుగులో అడిగాడు మోడీకి అర్ధం కాలేదు అని ఈనాడు abn వార్తలు వ్రాసారు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా మొత్తం టీడీపి ఫెవర్ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకొన్నా దురదృష్టం 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ మీడియా ప్రజల పక్షాన ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రమే ఇలా ఉంది
@@venkateswarluk5133 same old chintha kaya pachadi Enduku bro..2014 to 2025 varaku central government AP ki ichhina projects ye other state ki ivvaledu.. from IIT,IIM AIIMS to Hydrozen project.. Neelanti vaallu Jaghlaq Reddy CM ga vunnappudu silent ga vunnaru.. state ni naasanam chesadu.. Bihar laaga chesadu... think.
@@Vihari9 Who said I was silent when YCP was in power? I did ask why they couldn't bend the neck of the Centre to get the SCS in the previous term. If the Modi government was so generous, why couldn't they give what is assured to AP? If TDP/JSP go in the YCP path and does not ask what is assured to AP, wouldn't AP become another Bihar?
ఇచ్చెవాడిని పొగిడిన తప్పు లేదు. తగులాడి తెచ్చుకున్నది ఏమి లేదు.. కలికాలంలో ధర్మాత్ముడ అయినవాడు ఎవరున్నారు. సామ దాన భేద దండోపాయం ద్వారా సాధించడం బాబుకు సమ్మతమే. దీనికి ఎవ్వరు అతీతం కారు.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం( తెలంగాణాలో రాజకీయ లాభం కోసం )కంటే బిజెపి చేసిన ద్రోహం తక్కు వే. అయ్యా మీరు న్యాయం గా మాట్లాడాలి.
Any sane person would say the BJP did more harm than the Congress to residual AP by supporting the state division and then denying what itself asked for the residual state. CBN said BJP cheated AP by denying the SCS, so how did it become great now though it gave nothing in place of the SCS to AP.
Well said brother. Nenu professor ni chala gouravinchevadni but now I lost respect. Chala Mandi chepparu he is pro congress ani nenu nammaledu ippudu nammalsi vastundi em janma bro PhD chesi
@@karthishyam7131 what did he say wrong? He didn’t discuss about 2 lakh crores is the problem 2 lakh crores emi icchadu evariki icchadu emi development icchadu … no idea for me not professor garu cheppaledu
@@mr.swetha6054 Swetha garu emo andi but sir has been targeting more on CBN and Kalyan garu and backing YS jagan garu. I was a fan of jagan but now I got enlightened. Intha pedda status unna mama professor garu all the time ila one sided ga matladadam samanjasamantara
బాగా చెప్పారు సార్.... సార్ ఒక విషయం చెప్పండి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తది అనుకుంటున్నారు.. ఇది ప్రైవేట్ చేస్తారా లేక మూసేస్తారా
@@venkatesh1657 Why only steel plant, we should also privatise govt. based on your logic. Instead of regurgitating BJP IT cell propaganda, please let me why any sane person from AP would support the privatisation of the Vizag steel plant.
ఆంధ్ర్ర లో ఇప్పుడు ముగ్గురు నాయకులు మాత్రమే వున్నారు. ముగ్గురూ మోడీ కాళ్ళు పట్టుకుని బ్రతుకుతున్న వాళ్లే. ఎవరి కాళ్ళు పట్టుకుని బ్రతుకుతున్నారో , వారి భజన చెయ్యాల్సిందేగా మరి. యజమానిని చూసి కుక్కలు తోక వూపటం చాలా చాలా సహజం. అందులో తప్పేముంది. వాటిని సింహాలు అనుకోవడం మన తప్పు. ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం, నిజాయితీ, నిలకడ, ధర్మ బద్దత , సహేతుకత, వున్న వాడెవడైనా వున్నాడా. రాజకీయనాయకులను వదిలెయ్యండి. అందరూ ఎటుగూడీ వెధవలే అని జనం అందరూ అనుకునేదే. ఉద్యోగ రక్షణ వున్న, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా అలాగే వున్నారు కదా మరి. దాన్నేమంటారు. Spineless fellows గా బ్రతకడం సుఖం కదా. పాకుతూ, దేకుతూ, హ్యాపీ గా బ్రతికేయ్యొచ్చు. -- ధర్మ విహారి గాంధీ
I think many times you also praised him. Modiji is fit for it. He left his family and wife. He lives for the country. He never took leave. Even when his mother died, he didn't wait for anybody. Just his family did rites simply. He works 24x7. He keeps vision. Pakistan ran parallel fake economy in india. Nobody bothered. It lived on india. He declared with guts demonitization. Usa and khangress created Manipur to make him cry but he never collapsed. Then they started game in Bangladesh. He is silent and patient. He is a lion. He is waiting for hunting.
Do you mean AP is not part of India and therefore anyone ask to give the assurance to AP anti-Indian? In the past, CBN introduced a no-confidence motion in the Parliament for denying the SCS and PK said Modi govt. announced SPOILED LADDUS in place of the SCS, were they anti-nationals then?
రాజకీయాల్లో మాట్లాడుతుంటారు నాగేశ్వర్ ఏ రాజకీయ సంబంధం లేనివాడివి నువ్వు కదా అయితే నీ జన్మంతా సందర్భం లేకుండా మోడీని తిట్టటమే కదా మోడీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు కర్మ నీకు ఈ మేధో శక్తి అంత ప్రజలను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తుంటావు నువ్వు అడగొచ్చు కదా రేవంత్ రెడ్డిని ఇకనుంచి సినిమాలకు రేట్లు పెంచి పెంచాను అన్నాడు రేవంత్ రెడ్డి తిట్టావా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరు నాగేశ్వర్ తటస్థుడు ను అని చూస్తూ ఉంటావు ఒళ్లంతా విషం బిజెపి మీద ద్వేషం
AP telangana hakkula kosam miru amarana nirahara diksha cheyali sir.. we all are with you.. kendhram medalu vanchi poratam chese dhammu miku matrame undhi.. pls sir
CM సీటు లొ నిన్ను కుార్చొబెట్టినా బాబు కంటే ఎక్కువ ఏమి చేయలేవు. ఇక్కడ కూర్చొని సొల్లు చెప్పటం చాలా సులభం. CM సీటు లొ వున్న వారికి చాలా వత్తిడి వుంటది. నరం లేని నాలుక ఎన్ని రకాలై మాట్లాడుతావు..
Along with steel plant there 45 industries planned to privatisation, every body knows if question against Modi we are seeing advani ji,Murali Manohar ji and other party's, we have to clear our works carefully.
All Prof. , Pavan and Babu are right. Agree with professor. అదే సమయంలో Pavan kalyan and Babu works for AP interest. పని అవ్వాలి అంటే సత్సంబాలు ఉండాలి. 8 months లో అన్ని అయిపోవాలి అంటే కష్టం. కేంద్రం ప్యాకేజీ ఇచిన వెంటనే పాచిపోయిన లడ్డు తో పోల్చిన నాయకుడు పవన్ కల్యాణ్. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అసలు ఊరుకోడ్. కొంచం పేషన్
PK said the BJP gave SPOILED LADDUS in place of the SCS but went and formed an alliance with the BJP that even denied SPOILED LADDUS. AP state divided >10 years ago and therefore it makes no sense to see we still need to wait to get what is assured to AP. In fact, Modi govt. need our MPs to continue at the centre, if we don't ask what is assured to AP now, when do we ask (HIT THE IRON WHEN IT IS HOT).
Nageswarao garu jagangaru modi kallu pattukuntunnaru ani cheppinavadu. Ippudu chandrababu modikallu pattukoledu. Jeevithan5ham apaddlu cheppe brathakala.n8jalu cheppara.modiki bajana oka range lo chesaru.pavan and babu
When you teach your child, gave money to grow. But he didn't. He befriended with wrong people and made his life miserable, who is responsible. When steel.plant is going wrong way nobody bothered. Why losses, why there is a situation of not paying salaries for three months? Lot of corruption. When i asked my daughter to apply for a post, she refused straight away saying that the job costs 10 lakhs. So how to bail out, workers should know. Contribute, raise money and run. Everybody will appreciate. Public money is very tasteful to everyone
100% True
You have a good character with humanity sir
You are exactly correct?
కరెక్ట్ గా అడిగారు అండి 👏👏👏👏
Hats off and Excellent saying sir
విశాఖ స్టీల్ గూర్చి బాబు గారు అడగల్సింది
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
@@venkatesh1657 Do you mean CBN/PK didn't know the logic you mentioned (got it from BJP IT cell) when they opposed Vizag Steel privatisation?
@@venkateswarluk5133we don't need to agree everything CBN or PK said. You can counter his argument with counter argument
2014 నుంచి మీకు కడుపుమంట ఎక్కువయిoది
మీరు కరెక్ట్ గా అడుగుతున్నారు సార్
రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు, విభజన వల్ల
జరిగిన నష్టాన్ని తగ్గించడానికి
కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే
మన దగ్గరికి వచ్చిన ప్రధానమంత్రిని
తిట్టి వెనక్కి పంపించాలి
మీరు ఎంత నీతివంతంగా చెప్తున్నారు సార్
కేంద్రంతో గొడవలు పడాలి రాష్ట్రము నాశనం అవ్వాలి
రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు కోల్పోయి నిరాశ నిస్పృహలు తాండ వెళ్లాలి అప్పుడు మీలాంటి కమ్యూనిస్టు భావాల వ్యక్తులకు కడుపు నిండుగా ఉంటుంది
ప్రజలు అశాంతి గురై ఆయుధాలు పట్టి నక్సలైట్ గా మారాలి అది మీ ఆలోచన.
మీలో ఇంత కుళ్ళు విద్వేషం ఎందుకు సార్.
మన దగ్గరకు వచ్చే వారిని పొగిడి
మంచి మాటలు చెప్తే తప్పు కదా సార్.
Bro veedu communist, scamgrs supporter,anti BJP
😂😂😂😂 nice ga dimpavu bro So called medhavi ki...
#MonkeyBaat.. తప్పులమీద తప్పులు చేసి కూడా ఏకోశాన సిగ్గుశరం అనే మానవ-సహజ అపరాధ-భావన లేని అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు/ ఒక మానవమృగం లాంటివాడు మోదీనే అనుకునేవాళ్ళము ఇప్పటివరకు. కానీ ఈ కోవలో ఇప్పుడు ఆంధ్రా నుండి ఈ పనికిమాలిన పవన్ అనే పిల్ల రాక్షసుడు కూడా వచ్చి పడ్డాడు. వీరిలో ఉన్న అత్యంత ప్రమాదకర లక్షణం ఏమంటే.. సాక్షాత్తూ వీరిని కన్నతల్లే వీరి తప్పుల గురించి వేలెత్తి చూపినా వీరు ఏమాత్రమూ తొణకరు బెణకరు. పైపెచ్చు ఈ పనికిమాలిన పోకిరీతనాన్నే తమ హీరోయిజంగా భావించి గర్విస్తూ ఉంటారు. సమాజానికి/ వీరి చుట్టూ ఉన్నవారికి చీడపురుగుల్లా పరిణమిస్తారు. కాని వీరి అధర్మం-ఆకతాయిచేష్టలు శ్రుతిమించినప్పుడు, వీరిని ఆ ధర్మదేవతే చాచి ఒక లెంపకాయ కొడుతుంది. అప్పుడే ఇటువంటి రాక్షసుల పీడ మనకు విరగడయ్యేది. మోదీ విషయంలో ఈ ప్రక్రియ ఇప్పటికే ఆరంభమయ్యింది. అతిత్వరలోనే ఆ ధర్మదేవత మోదీకి రాజకీయ-సన్యాసం ఇప్పించబోతోంది. అది పవన్ విషయంలో కూడా అతిత్వరలోనే జరగవచ్చు. అప్పటివరకు మనలాంటివాళ్ళం ఈ రాక్షసుల పీడనుండి ఈ దేశాన్ని/ ఈ రాష్ట్రాన్ని కాపాడమని దేవుడ్ని ప్రార్థించటం తప్ప వేరే ఏమీ చేయలేము.
And.. here is a special message to entire #Konidela_Family..🙏
Modi భజన ఆపండిరా బత్తాయిలు😂
🙏🙏🙏🙏
మీరు చెప్పది వాస్తవం
Last govt emchesindi
CBN ప్రజలకి కారట్ చూపించి తన పనులు చేసుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకో రెండు సంవత్సరాల లో మోడీ ఏమి ఇవ్వడు, మోడీ మీద మళ్ళీ వ్యతిరేకం గా మాట్లాడటం ఖాయం.
సార్ ఒకసారి మోడీ ముందరే జగన్ విశాఖపట్నం మీటింగ్ లో అడిగారు కానీ తెలుగులో అడిగాడు మోడీకి అర్ధం కాలేదు అని ఈనాడు abn వార్తలు వ్రాసారు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా మొత్తం టీడీపి ఫెవర్ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకొన్నా దురదృష్టం 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ మీడియా ప్రజల పక్షాన ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రమే ఇలా ఉంది
Super sir
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సూపర్
Good message sir
Good analysis
This guy never disappoints when the topic is about BJP-CBN 🎉🫡
ఒక జనసైనికుడి గా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు గెలిస్తే బాగుండు అని
Anna as a person from Telangana, communists time has gone, worst lo best evaru antay nen congress anta based on your two options
సంకనాకిపోతావ్
😂సంక నాకిస్తారు రాష్ట్రాన్ని.. దేశ ద్రోహులని తయారు చేస్తారు
It will help only help to make india as Islamic state.
@@నమస్తేఇండియా BJP did more harm to AP by supporting the state division by Congress and then denying what itself asked for the residual AP.
It is a lot painful to the participants of Visakha Steel Plant movement that the issue is continues unsettled.
Well said sir.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది.
hmm innalu 10 yrs Pakkana padesaru.....ippude modalu/
నీ బొక్క మనం 100 రూపాయులు కేంద్రానికి ఇస్తే మనకి వెనక్కి 50 రూపాయిలు ఇస్తున్నారు పుల్కా బత్తాయిలు😂
You are always on people's side sir.
భజన చేసే విధము తెలియండి
జనులార మీరు!🤗
ఎంతసేపు బీజేపీ పై ఏడుస్తుంటావు నువ్వు పాత విషయాలన్నీ కెలకవద్దు అసలు నీ ఉద్దేశం ఏమిటో అర్ధం కావడం లేదు
Pichipilka
Medhavi ki Andhra develop avvadam ishtam ledu.. alaage by birth BJP hater
@@Vihari9 Do you mean CBN and PK were not interested in developing AP when they asked for the SCS to AP?
@@venkateswarluk5133 same old chintha kaya pachadi Enduku bro..2014 to 2025 varaku central government AP ki ichhina projects ye other state ki ivvaledu.. from IIT,IIM AIIMS to Hydrozen project.. Neelanti vaallu Jaghlaq Reddy CM ga vunnappudu silent ga vunnaru.. state ni naasanam chesadu.. Bihar laaga chesadu... think.
@@Vihari9 Who said I was silent when YCP was in power? I did ask why they couldn't bend the neck of the Centre to get the SCS in the previous term. If the Modi government was so generous, why couldn't they give what is assured to AP? If TDP/JSP go in the YCP path and does not ask what is assured to AP, wouldn't AP become another Bihar?
మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు బాబు.
Realistic and knowledgeble video sir to be continued ❤
Yes very well said,Nageswar gsru
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
నీకు ఇలా అర్ధం అయ్యిందా 😂😅
ఇచ్చెవాడిని పొగిడిన తప్పు లేదు. తగులాడి తెచ్చుకున్నది ఏమి లేదు.. కలికాలంలో ధర్మాత్ముడ అయినవాడు ఎవరున్నారు. సామ దాన భేద దండోపాయం ద్వారా సాధించడం బాబుకు సమ్మతమే. దీనికి ఎవ్వరు అతీతం కారు.. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం( తెలంగాణాలో రాజకీయ లాభం కోసం )కంటే బిజెపి చేసిన ద్రోహం తక్కు
వే.
అయ్యా మీరు న్యాయం గా మాట్లాడాలి.
Any sane person would say the BJP did more harm than the Congress to residual AP by supporting the state division and then denying what itself asked for the residual state. CBN said BJP cheated AP by denying the SCS, so how did it become great now though it gave nothing in place of the SCS to AP.
Your stand is hundred percent correct
100% correct Sir
First time master ❤❤
Good analysis
ఇది మామూలు భజన కాదు
బహుశా
RSS VHP సైతం ఈ స్థాయిలో పొగడదు .,.
కలికాలం
Perfect assessment
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటారు సార్ ఈ సామెత కరెక్ట్ గానే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది
Do you mean Modi gave all of what is assured to AP to praise him?
Well said brother. Nenu professor ni chala gouravinchevadni but now I lost respect. Chala Mandi chepparu he is pro congress ani nenu nammaledu ippudu nammalsi vastundi em janma bro PhD chesi
@@karthishyam7131 what did he say wrong? He didn’t discuss about 2 lakh crores is the problem
2 lakh crores emi icchadu evariki icchadu emi development icchadu … no idea for me not professor garu cheppaledu
Andhbakts always against professor sir
@@mr.swetha6054 Swetha garu emo andi but sir has been targeting more on CBN and Kalyan garu and backing YS jagan garu. I was a fan of jagan but now I got enlightened. Intha pedda status unna mama professor garu all the time ila one sided ga matladadam samanjasamantara
రెంటల్ జీఎస్టీ మీద చేయండి సార్
నాగేశ్వర్ గారు సూపర్ అనాలసిస్
Jai Nageshwar sir.
సార్ అవన్నీ జగన్ అడిగినాడు.
కానీ మీరు చెప్పరు
నీకు ఎప్పుడు చంద్రబాబును విమర్శించకుండా భజన చేయడానికి నిర్ణయించుకున్నారు ఇప్పుడు తప్పక చేయాల్సి వస్తుంది
Super sir👏👏👏👍👍👍
పిచ్చ కుంట్ల వీడియో ఇది నువ్వు మాత్రం రాహుల్ ఖాన్ భజన రివెంత రెడ్డి ఖాన్ గ్రేస్ భజన ఎందుకు చేస్తున్నావ్
BJP supported Congress in dividing AP so who did Congress bhajana then.
Modi mana south ku manchi chese alochana ledu anta mosam ap vallu mosapoyaru
భజన అనేది చాలా చిన్న పదం, యజమాని, దత్త ఉత్త పుత్రులు ముగ్గురు నాకడంలో పోటీ పడ్డారు 🤦🤦🤦🤦
బాగా చెప్పారు సార్.... సార్ ఒక విషయం చెప్పండి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తది అనుకుంటున్నారు.. ఇది ప్రైవేట్ చేస్తారా లేక మూసేస్తారా
They will privatise it (by selling it at a throwaway price) and then those who purchased it will close and make a huge profit selling the land.
మన పిల్లలకి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కావాలి, మన పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవాలి... కానీ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు....
@@venkatesh1657 మీ ఉద్దేశం... ప్రైవేట్ అయితేనే మంచిదా...
@@kmlnaidu5769 yes, kada, enduku govt. companies anni loss lo nadustunnai
@@venkatesh1657 Why only steel plant, we should also privatise govt. based on your logic. Instead of regurgitating BJP IT cell propaganda, please let me why any sane person from AP would support the privatisation of the Vizag steel plant.
People affiliated to political parties sir andhra lo vallaki eelantivi pattavu
రాష్ట్రానికి ఇంత కన్నా ఎవడు సహాయం చేస్తాడు??. ఉత్త పుణ్యాన అనవసరం గా విషం చిమ్మొద్దు నాగులు గారు??
ఎవడబ్బ సొమ్ము
మోదీ అమ్మ మొగుడిదా అడిగాం
Who asked the BJP to support the AP division if they don't want to help residual AP? In fact, the BJP denied what itself asked for the residual AP.
ఈ ప్రొఫెసర్ గారు చైనా గురించి ఒక్కమాట మాట్లాడు
Sir🙇
ఎప్పుడు భజన చేయాలి ఎప్పుడు అడగాలి అనేది మీరే చెప్పాలి
Sir you are currect sir
ఆంధ్ర్ర లో ఇప్పుడు ముగ్గురు నాయకులు మాత్రమే వున్నారు.
ముగ్గురూ మోడీ కాళ్ళు పట్టుకుని బ్రతుకుతున్న వాళ్లే.
ఎవరి కాళ్ళు పట్టుకుని బ్రతుకుతున్నారో , వారి భజన చెయ్యాల్సిందేగా మరి.
యజమానిని చూసి కుక్కలు తోక వూపటం చాలా చాలా సహజం.
అందులో తప్పేముంది. వాటిని సింహాలు అనుకోవడం మన తప్పు.
ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం, నిజాయితీ, నిలకడ, ధర్మ బద్దత , సహేతుకత, వున్న వాడెవడైనా వున్నాడా.
రాజకీయనాయకులను వదిలెయ్యండి. అందరూ ఎటుగూడీ వెధవలే అని జనం అందరూ అనుకునేదే.
ఉద్యోగ రక్షణ వున్న, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా అలాగే వున్నారు కదా మరి. దాన్నేమంటారు.
Spineless fellows గా బ్రతకడం సుఖం కదా. పాకుతూ, దేకుతూ, హ్యాపీ గా బ్రతికేయ్యొచ్చు.
-- ధర్మ విహారి గాంధీ
Vizag steel plant gurinchi adigivundalsindi.....
U r super sir
జగన్ గురించి మాట్లాడలేదంటే... There your credibility lies
అలా ఎన్నటికీ అడగరు. మొహమాటాలు పోతాయి. వీళ్లంతా బిల్డప్ బాబాయిలు.
మరి ఈ మేధావులు చర్లపల్లి రైల్వేస్టేషన్ గురించి ఎందుకు మాట్లాడరు
E madayloo e video okate genuine ga chepparu
good
I think many times you also praised him. Modiji is fit for it. He left his family and wife. He lives for the country. He never took leave. Even when his mother died, he didn't wait for anybody. Just his family did rites simply. He works 24x7. He keeps vision. Pakistan ran parallel fake economy in india. Nobody bothered. It lived on india. He declared with guts demonitization. Usa and khangress created Manipur to make him cry but he never collapsed. Then they started game in Bangladesh. He is silent and patient. He is a lion. He is waiting for hunting.
మీరు చెప్పేది నిజం కానీ సీఎం గారు చెప్పింది చేయరు ఆయన ఏం చేయాలి అనుకుంటే అదే చేస్తారు
ఈ సారి మిమల్ని సాక్ష్యంగా పెట్టి అడుగుతారులెండి
మా ఆంధ్ర నాయకులు …….
ఈ మోగోడు ఆంధ్రా వాడు కాదు . He is taking about teams but he is anti Indian team
Do you mean AP is not part of India and therefore anyone ask to give the assurance to AP anti-Indian? In the past, CBN introduced a no-confidence motion in the Parliament for denying the SCS and PK said Modi govt. announced SPOILED LADDUS in place of the SCS, were they anti-nationals then?
😂😂modi bhajaa vaadu prof naagi bhajana cheyyala😂😂😂
AP, TG, Government s Good👍 BJP Support Vunnayi hyderabad, Vijayawada, Development good❤
Professor elaa ayyaav meeting lo elaa aduguthaaru cheppandi
Ichhevi chepthaaru kadhaa
Nageswra rao garden
Centre has given many projects
Why it is not visible ?
రాజకీయాల్లో మాట్లాడుతుంటారు నాగేశ్వర్
ఏ రాజకీయ సంబంధం లేనివాడివి నువ్వు కదా
అయితే నీ జన్మంతా సందర్భం లేకుండా మోడీని తిట్టటమే కదా మోడీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు కర్మ నీకు ఈ మేధో శక్తి అంత ప్రజలను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తుంటావు
నువ్వు అడగొచ్చు కదా రేవంత్ రెడ్డిని ఇకనుంచి సినిమాలకు రేట్లు పెంచి పెంచాను అన్నాడు
రేవంత్ రెడ్డి తిట్టావా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరు నాగేశ్వర్ తటస్థుడు ను అని చూస్తూ ఉంటావు ఒళ్లంతా విషం బిజెపి మీద ద్వేషం
Sir thondara padakudu sanukulathyamutho sadinchali
వైజాగ్ మీటింగ్ లో జగన్ అడిగారు కదా సార్ స్టీల్ ప్లాంట్ కోసం
Ni bhajana cheyala mari buss buss thuss thuss ani 😂
Telangana coal mines recently privatized,
AP telangana hakkula kosam miru amarana nirahara diksha cheyali sir.. we all are with you.. kendhram medalu vanchi poratam chese dhammu miku matrame undhi.. pls sir
CM సీటు లొ నిన్ను కుార్చొబెట్టినా బాబు కంటే ఎక్కువ ఏమి చేయలేవు. ఇక్కడ కూర్చొని సొల్లు చెప్పటం చాలా సులభం. CM సీటు లొ వున్న వారికి చాలా వత్తిడి వుంటది. నరం లేని నాలుక ఎన్ని రకాలై మాట్లాడుతావు..
Ycp Paytm ee professor
మీ ఇద్దరు మంచి మూల శంఖ మందులు వాడాలి 😅😅😅😅😅😅😅😅 మీ భాద దేవుడికేరుక😅😅😅😅😅😅😅 చైనా పాక్ సంక నిత్యం నాకే రకాలు ఇక్కడ చాలా ఉన్నాయి😅😅😅😅😅 నాగులు గారు అవునా
No, Rahul Bajana cheyali, then funds will come to AP.
Along with steel plant there 45 industries planned to privatisation, every body knows if question against Modi we are seeing advani ji,Murali Manohar ji and other party's, we have to clear our works carefully.
Cbn ki వ్యతిరేకం గా చెప్తున్నారు మరి గత 5 samacharalu ఈ మాటలు చెప్పలేదు
He did question and saying no party is asking for the people . All parties supporting BJp … edi Andhra janala duradrustam ani sir enni sarlu chepparu
Andaru modi ke bajana chestunnaru Ap ke ?
mari modiki banana cheyalsina samayam idi thammudu'
Telangana CM openly speaks against modi, internally supports modi. Maha mahaaa medhavi!!!!!!???
Nijam matladataniki andhra enti Telangana enti
Where is Vizag steel???
Professor garu me bhajan chestharu em Anna thepinchagalaraaa ??
Sir vachina manchi gurinchi kuda chepandi
Can you pls list what good happened because of BJP ??
చెప్పడు
All Prof. , Pavan and Babu are right.
Agree with professor. అదే సమయంలో
Pavan kalyan and Babu works for AP interest. పని అవ్వాలి అంటే సత్సంబాలు ఉండాలి.
8 months లో అన్ని అయిపోవాలి అంటే కష్టం.
కేంద్రం ప్యాకేజీ ఇచిన వెంటనే పాచిపోయిన లడ్డు తో పోల్చిన నాయకుడు పవన్ కల్యాణ్. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అసలు ఊరుకోడ్.
కొంచం పేషన్
PK said the BJP gave SPOILED LADDUS in place of the SCS but went and formed an alliance with the BJP that even denied SPOILED LADDUS. AP state divided >10 years ago and therefore it makes no sense to see we still need to wait to get what is assured to AP. In fact, Modi govt. need our MPs to continue at the centre, if we don't ask what is assured to AP now, when do we ask (HIT THE IRON WHEN IT IS HOT).
@venkateswarluk5133 Wait and see bro. Pawan has the guts if required to fight with any one.
@@purnachandra9710 I also used to think PK has guts but he proved me wrong recently by becoming a sidekick of BJP.
@@venkateswarluk5133 em cheddam antav mari
@@purnachandra9710 If they don't get what is assured to AP, then they will get the results they got in the 2019 elections in 2029.
2 లక్షల పెట్టుబడి పెడితేయ్, ఇంకేంకావాలి ఎర్రి...
Inkaa nayam. 2097 ku bangaaru AP cheyadaaniki sahakaaram chesthaa analedhu. Appatiki idhariki 150 yellu vachesthaayi.
భజన.. చెక్క భజన 😄
5years paatu ede vidam ga prajapaksham adigithe బావుండేది
CBN u turn tiskunnapudu AP poeple not voted for him in 2019 so he is back to his original stand taking support from center
Rayalseema vallu em chesaru andi.
AP political parties modi tho kottutunte chaineswar happy
Yes bro.andhra central government tho fight cheyyali ani pseudo medhavi korika..
Nageswarao garu jagangaru modi kallu pattukuntunnaru ani cheppinavadu. Ippudu chandrababu modikallu pattukoledu. Jeevithan5ham apaddlu cheppe brathakala.n8jalu cheppara.modiki bajana oka range lo chesaru.pavan and babu
Sir no wnder if u r crying... thanks modi for 2lack crore project.
When you teach your child, gave money to grow. But he didn't. He befriended with wrong people and made his life miserable, who is responsible. When steel.plant is going wrong way nobody bothered. Why losses, why there is a situation of not paying salaries for three months? Lot of corruption. When i asked my daughter to apply for a post, she refused straight away saying that the job costs 10 lakhs. So how to bail out, workers should know. Contribute, raise money and run. Everybody will appreciate. Public money is very tasteful to everyone
Mari funds ichindi central govt and Amaravati ki funding evaru icharu anna?
Dowrbhagyam of ap
Bjp savati prema chupistundi, both mukyamanthrulu adagaru
Jagan sir CM ayte ap kosam adege varu
Lawawa mata u nageswaro👹👺✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️