#TPM
HTML-код
- Опубликовано: 7 фев 2025
- పెంతెకొస్తు గీతములు. - సంగీత గానములు
పల్లవి
సీయోన్! సీయోన్!
నీ పిలుపు ఎంతో శ్రష్టమే
ఎవరు పొందని ఈ గొప్ప ధన్యత
యేసు నీకే ఇచ్చెను
చరణములు
1. జానులు ఘనులను పిలువలేదు
నీ పేరుతో యేసు నిను పిలిచెను
సృష్టకర్త యేసున్ వెంబడింప
సర్వము త్యజించి ప్రియుని ప్రెమించు
2. తల్లి గర్చమునుండి - ప్రత్యేకించి
తండ్రి నిన్ను పిలిచె - ప్రవక్తగా
యేసుని వాక్కు నీ నోట ఉంచి
ఏలుబడి ఇచ్చెను - జనములపై
3. సర్వజనులను శిష్యులుగా చేయన్
సమస్త శక్తులన్ జయింపను
అపొస్తులవలె నిను పిలిచెను
అధికారం శక్తియు - నికిచ్చెను
4. మెల్కీసెదెక్ క్రమములో జీవింప
మెలకువతో ప్రార్దించి ధూపం వేయ
యాచన విజ్ఞాపన చేయుటక్టై
యాజకునిగా ప్రభు నిను పిలిచెను
5. సీయోను శిఖరమే అతి సౌందర్యం
సియోన్ను ప్రేమించు వారి స్టలం
యేసుతో పాడుచు హర్షించెదం
తండ్రి ముఖము చూచి సేవించెదం
_________________________________________________________
#Bible Study Sermons | #TPM SONGS | #Vijayawada Convention Songs | #Telugu TPM Songs | #TPM Messages | #Bible Sermons | #Christian Messages | #Christian Sermons | #TPM Songs | #TPM Latest Songs Jukebox |
Give thanks to Yahweh! Call on his name! Make his doings known among the peoples.#Psalm 105:1 (WEB)
Naa baadhyathanu maralaa maralaa Naa Prabhuvu gurthu chesthunnaaru maa Parishudhdhula dwaaraa!!!!
Praise the lord
Super song ❤heart touc😊😊😊😊❤❤❤❤❤hing song😊😊😊😊❤❤❤
Nice song.super😊
Ha Prabhu yeshu jaldi aa aamen
Very nice song
🙏💯💯💯 Oh Lord Jesus 💯💯💯🙏Tq Lord. 🙏🙏🙏🙏🙏🙏🙏
Amazing song🎵🎵
1st stanza... Heart touching... 😍
Praise the lord
Avunu Naku kudaa...sarvamu tyjinchi priyuni preminchu 😢😢😢😢
Praise the Lord
Woww super ❤️❤️
Praise the Lord. Amen
Super song ❤❤
TPM.supar
Praise the lord🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
Praise the Lord🙏