గ్రూప్ 1 నోటిఫికేషన్, విధాన పరమైన లోపాలపైన వచ్చిన ఒక అద్భుతమైన వీడియో ఇది. ఈ వీడియో ను like చేసి..... అందరికీ చేరే విధంగా అన్ని గ్రూపుల్లో share చేయండి 🙏🙏
Ala enduku anukuntunnav thammudu. Natho patu 3 OC candidates e court cases valla asalu prepare avaledu. Cases genuine ga vunnay anukunte judiciary ni manage chestunnaru.
Sir, I have the answers for doubts sir. 1. Exam vallu twaraga conduct chestea GO 29 valla qualify aienavarki rights kalpinchi next Ee GO 29 valla loss aiena Varu evaraitea GO 55 badhithulu unnaro vallaki exam ne conduct cheyadam 2. GO 29 unconstitutional ani ee time loo courts declare chestea notification quash avtundi andu valla mem ee stage loo unnam okkari justice cheyadaniki inta mandiki injustice cheyadem enti ani GO 29 unconstitutional aiena divisional bench process loo transparency undani results ne uphold cheyadam Kaani.. Candidates ki badhuluga evaina BC sangham, Student Union or political party case vestea deeni paina konchem seriousness perugutubdi.. Artificial competition valla 10000 serious ga leni aspirants preliminary qualify ayyaru.. Kaani merit system valla.. Factual question valla atleast oka 2000 serious aspirants loss ayyaru... Prelims exam ne just qualifying petti untea ee samsya vocheadi kadu merit pettadam valla ee samsya vochindi.. So final ga court loo undea techinal locus standi anea issue tho case ne vallu geluddam anea undhessyam tho chestunnaru.. Ravi sir, ee locus standi anea technical term edurkovali antea praja sanghalu court loo 20th november case loo implede avvali.. GO 29 unconstitutional kabatti ee notification quash aietea ne ippudu mains rastunna candidates nyayam jarugutundi ani naa abhiprayam..
Avunu bro Politicians (irrespective of parties), Caste Associations, Caste Leaders and finally Victims of GO 29 kalisi serious ga workout cheste favourable results vache avakasham ekkuva untundi
@@SonuYadav0369 supreme court exam ne enduku aapalem ani cheppindo telsa brother.. 28000 members hyderbad loo unnaru once cancel antea 28000 members ne at aa time control cheyadam.. Udrikta paristhitulni and law and order ne control cheyadam evari valla ayyedi kaadu... Anduke i appreciate supreme direction on this
@@SonuYadav0369 tgpsc and government court ki ilaa cheptadi.. Chala unrest undi sir telangana loo ani explain chestai.. Vallaki telidu ga aspirants postpone cheyamani adugutunnarani.. Centre ki vellarantea enta kastapadi rasaro ankuntuntaru
సార్ నాన్ లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ లో కూడా పోస్ట్ అల్లట్ చేస్తున్నారు ex... నిజామాబాద్ లో డీఎస్సీ లో ఇద్దరు నాన్ లోకల్ sc వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ర్యాంక్ 30 F, 81M total పోస్టులు 281
3:48 Yes Sir, meeru cheppindi 100% correct. Oka Telugu State lo Telugu ni Qualifying Paper ga pettakapovadam badhakaram. Idhi indirect ga Telugu raani English medium private school batch ki favour ga, Telugu medium govt school vallaku disadvantage ga undi. Telugu Medium vallakemo English Exam pedtharu, ee English Medium vallaku matram Telugu Exam pettaru. Idekkadi nyayam? Ivvala exam centre daggara nenu swayanga chusa Sir, yevarero Marwadi, Gujarati, Hindi, North batch vallu antha exam rastunnaru. Yevado Andhra vadu leda North vadu Group 1 Officer avvadaniki ah Sir manam kotladi Telangana nu techukundi? Mana vallu aa Tamil Nadu vallani chusaina siggu techchali. Pranthiya abhimanam ledu bhasha abhimnam asale ledu
Sir,ఎక్కువమంది ప్రిపేర్ అవుతున్నరు... కొందరే రీషెడ్యూల్ కోసం ఫైట్ చేస్తున్నరు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిస్ understand చేసుకుంది.... ఫైట్ చేసిన ఆ కొందరికి మిగిలిన అభ్యర్థుల పూర్తి మద్దతు ఉన్నది అనే విషయం మర్చిపోయి అంతపెద్ద ఇష్యూ ని లైట్ తీసుకున్నరు.... Ex:ఓటర్లు లక్షల్లో ఉన్నా..... నామినేషన్ కొందరే వేస్తరు..... అందరూ ముందుకు రాలేరుగా....
ఎవరో ఒకరికి జాబులు వస్తున్నాయి కదా 563 జాబులలో 50% రిజర్వేషన్ ఎట్లాగో వాళ్లకే వస్తాయి ఇక మిగిలింది 10 % E WS పోతాయి మిగిలింది 40% అవి మొత్తం ఓసీలకే వస్తాయని ఏమైనా గ్యారెంటీ ఉందా 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ ఫిలప్ చేస్తుంటే ప్రభుత్వం మీద ఈ నిందలు ఏంటి అసలు మీరు విద్యార్థుల రాజకీయ నాయకుల అనుమానంగా ఉంది జాబ్స్ ఇస్తుంటే వద్దంటున్నారు ఎవరైనా ఎగ్జామ్స్ పెట్టమని ఒత్తిడి తెస్తారు మీరేమో పెట్టొద్దు అంటున్నారు ఇట్లా అన్నింటికీ అడ్డుపడితే ప్రభుత్వాలకు ఇది అలుసు కదా 563 మంది నిరుద్యోగులు కాదా వాళ్లకు వస్తే మీకు ఈర్ష ఎందుకు
Exam వద్దు అని ఎవరు అనటం లేదు.ఏదీ పారదర్శకతగా (క్లియర్ గా)లేనప్పుడు ,ఎందుకు.ఎవరీ లాభం.కట్ ఆప్ మార్క్స్ పెడితే పోయేది ఏముంది.రెండు సంవత్సరాల నుండి చదువుతున్నాము.క్వాలీఫై అయ్యాక తూచ్ మళ్ళీ రాయండి అంటే ఆ టెన్షన్ పడే వాళ్ళకే తెలుస్తుంది.ప్రాథమిక హక్కులకే(ఫండమెంటల్ రైట్స్) ఉల్లంఘన జరిగితే ఏం చేస్తారు.చెప్పండి.
మీరు ఒకసారీ 2011మెయిన్స్ ,ఈ మధ్య ఆంద్ర 2018గ్రూప్ 1 కేస్ లు చూడండి.మరొకసారీ చదివిన వాళ్ళ కే ఉద్యోగాలు రావాలి.కాని వెనుకదారి గుండా జాబ్ వచ్చిన వాళ్ళద్వారా సమాజానికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తారా?
గ్రూప్ 1 నోటిఫికేషన్, విధాన పరమైన లోపాలపైన వచ్చిన ఒక అద్భుతమైన వీడియో ఇది. ఈ వీడియో ను like చేసి..... అందరికీ చేరే విధంగా అన్ని గ్రూపుల్లో share చేయండి 🙏🙏
మీ .... సందేహాలు 100 శాతం నిజం సార్...సార్ నాన్‌లోకల్స్ మరియు ఓసి లు బాగా రాస్తారు సార్ ఎగ్జామ్స్...... నాకు తెలిసినంత వరకు
వాళ్ళు డిస్టర్బ్ కాలేరు
Ala enduku anukuntunnav thammudu.
Natho patu 3 OC candidates e court cases valla asalu prepare avaledu. Cases genuine ga vunnay anukunte judiciary ni manage chestunnaru.
Sir, clear ga revanth Reddy elanti vado artam aitundhi, he is a failed CM.
జాబు ఇయ్యని కెసిఆర్ సక్సెస్ఫుల్ సీఎం జాబ్ ఇస్తున్న రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం నీకు బుర్ర ఉందా
Good information Ravi
Well said bro👌
Sir, I have the answers for doubts sir.
1. Exam vallu twaraga conduct chestea GO 29 valla qualify aienavarki rights kalpinchi next Ee GO 29 valla loss aiena Varu evaraitea GO 55 badhithulu unnaro vallaki exam ne conduct cheyadam
2. GO 29 unconstitutional ani ee time loo courts declare chestea notification quash avtundi andu valla mem ee stage loo unnam okkari justice cheyadaniki inta mandiki injustice cheyadem enti ani GO 29 unconstitutional aiena divisional bench process loo transparency undani results ne uphold cheyadam
Kaani.. Candidates ki badhuluga evaina BC sangham, Student Union or political party case vestea deeni paina konchem seriousness perugutubdi..
Artificial competition valla 10000 serious ga leni aspirants preliminary qualify ayyaru.. Kaani merit system valla.. Factual question valla atleast oka 2000 serious aspirants loss ayyaru... Prelims exam ne just qualifying petti untea ee samsya vocheadi kadu merit pettadam valla ee samsya vochindi.. So final ga court loo undea techinal locus standi anea issue tho case ne vallu geluddam anea undhessyam tho chestunnaru.. Ravi sir, ee locus standi anea technical term edurkovali antea praja sanghalu court loo 20th november case loo implede avvali.. GO 29 unconstitutional kabatti ee notification quash aietea ne ippudu mains rastunna candidates nyayam jarugutundi ani naa abhiprayam..
Avunu bro Politicians (irrespective of parties), Caste Associations, Caste Leaders and finally Victims of GO 29 kalisi serious ga workout cheste favourable results vache avakasham ekkuva untundi
@@SonuYadav0369 supreme court exam ne enduku aapalem ani cheppindo telsa brother.. 28000 members hyderbad loo unnaru once cancel antea 28000 members ne at aa time control cheyadam.. Udrikta paristhitulni and law and order ne control cheyadam evari valla ayyedi kaadu... Anduke i appreciate supreme direction on this
@@ChangervJust asking, manaki favour ga judgement vaste udrikta paristhithi lu enduku untai? Andaru happy ga feel avtaru, maha ayite celebrate chesukuntaru 😅
@@SonuYadav0369 tgpsc and government court ki ilaa cheptadi.. Chala unrest undi sir telangana loo ani explain chestai.. Vallaki telidu ga aspirants postpone cheyamani adugutunnarani.. Centre ki vellarantea enta kastapadi rasaro ankuntuntaru
ఈ డౌట్ మొత్తం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకిళ్లీ వివరించాలి
Yes sc ku veltene nyayam jaruguthundi
Sir thank you for supporting aspirants
అభ్యర్థులు అశోక్నగర్ లో.... Press meet ఏర్పాటు చేసుకుంటే..... పెద్ద మీడియా reporters okkaru kuda raaledhu....
Detailed & Clear
Idhi Rajyam kutra Oct 4 na Kakunda Oct 14 th na judgement ivvadam. Greatest injustice to students .
Asalu keu meeda 15-16hrs 11 sittings arguemtns jaragadame oka wonder. Key meeda 3-4hrs arguement kuda ekkuva. But kabalani last minute varaku laagi 14th judgement annaru.
సార్ నాన్ లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ లో కూడా పోస్ట్ అల్లట్ చేస్తున్నారు ex... నిజామాబాద్ లో డీఎస్సీ లో ఇద్దరు నాన్ లోకల్ sc వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ర్యాంక్ 30 F, 81M
total పోస్టులు 281
Debates pettali sir all channels 😢🙏🙏🙏🙏🙏
Ila court enduku think cheyaledu,ila alochisthe chalamandi tg unemploy s ku nyam jarigedhi.
Last dialogue 👌 sir.
CM clearly knows about the result of this exam. He did not wish / tweet before exam as he did it for for prelims confidently.
3:48 Yes Sir, meeru cheppindi 100% correct. Oka Telugu State lo Telugu ni Qualifying Paper ga pettakapovadam badhakaram. Idhi indirect ga Telugu raani English medium private school batch ki favour ga, Telugu medium govt school vallaku disadvantage ga undi. Telugu Medium vallakemo English Exam pedtharu, ee English Medium vallaku matram Telugu Exam pettaru. Idekkadi nyayam?
Ivvala exam centre daggara nenu swayanga chusa Sir, yevarero Marwadi, Gujarati, Hindi, North batch vallu antha exam rastunnaru. Yevado Andhra vadu leda North vadu Group 1 Officer avvadaniki ah Sir manam kotladi Telangana nu techukundi?
Mana vallu aa Tamil Nadu vallani chusaina siggu techchali. Pranthiya abhimanam ledu bhasha abhimnam asale ledu
Bro prilims qualify kani persons mains రాశారు......
Sir,ఎక్కువమంది ప్రిపేర్ అవుతున్నరు... కొందరే రీషెడ్యూల్ కోసం ఫైట్ చేస్తున్నరు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిస్ understand చేసుకుంది.... ఫైట్ చేసిన ఆ కొందరికి మిగిలిన అభ్యర్థుల పూర్తి మద్దతు ఉన్నది అనే విషయం మర్చిపోయి అంతపెద్ద ఇష్యూ ని లైట్ తీసుకున్నరు....
Ex:ఓటర్లు లక్షల్లో ఉన్నా..... నామినేషన్ కొందరే వేస్తరు..... అందరూ ముందుకు రాలేరుగా....
Veellu adhikaramloki vachaaru vallathothulu gatham lo apply chesukokapovachu .ammina dorakudadhante kanisam apply cheyali kadha andhuke
Valla kosam thechadu ,vallake postulu istadu
E cm group 1 ni serva naashanam vhedthundhi
Eppude vinna
Sir meeru kuda,, exam aapalanukuntunnara
ఎవరో ఒకరికి జాబులు వస్తున్నాయి కదా 563 జాబులలో 50% రిజర్వేషన్ ఎట్లాగో వాళ్లకే వస్తాయి ఇక మిగిలింది 10 % E WS పోతాయి మిగిలింది 40% అవి మొత్తం ఓసీలకే వస్తాయని ఏమైనా గ్యారెంటీ ఉందా 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ ఫిలప్ చేస్తుంటే ప్రభుత్వం మీద ఈ నిందలు ఏంటి అసలు మీరు విద్యార్థుల రాజకీయ నాయకుల అనుమానంగా ఉంది జాబ్స్ ఇస్తుంటే వద్దంటున్నారు ఎవరైనా ఎగ్జామ్స్ పెట్టమని ఒత్తిడి తెస్తారు మీరేమో పెట్టొద్దు అంటున్నారు ఇట్లా అన్నింటికీ అడ్డుపడితే ప్రభుత్వాలకు ఇది అలుసు కదా 563 మంది నిరుద్యోగులు కాదా వాళ్లకు వస్తే మీకు ఈర్ష ఎందుకు
Exam వద్దు అని ఎవరు అనటం లేదు.ఏదీ పారదర్శకతగా (క్లియర్ గా)లేనప్పుడు ,ఎందుకు.ఎవరీ లాభం.కట్ ఆప్ మార్క్స్ పెడితే పోయేది ఏముంది.రెండు సంవత్సరాల నుండి చదువుతున్నాము.క్వాలీఫై అయ్యాక తూచ్ మళ్ళీ రాయండి అంటే ఆ టెన్షన్ పడే వాళ్ళకే తెలుస్తుంది.ప్రాథమిక హక్కులకే(ఫండమెంటల్ రైట్స్) ఉల్లంఘన జరిగితే ఏం చేస్తారు.చెప్పండి.
మీరు ఒకసారీ 2011మెయిన్స్ ,ఈ మధ్య ఆంద్ర 2018గ్రూప్ 1 కేస్ లు చూడండి.మరొకసారీ చదివిన వాళ్ళ కే ఉద్యోగాలు రావాలి.కాని వెనుకదారి గుండా జాబ్ వచ్చిన వాళ్ళద్వారా సమాజానికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తారా?
@@RavindraYasani-yj5hn go 29 clear ga chadivi comment pettu bro....
Nuv exam rasinatlaithe mains
Results tarvata chudu
Nuvve badhapadtav
SC ,st,BC
commissons
rigrvations gurinchi spandinchavaa?
Asalu commisson nidraavastalo unnaya?