Ramaa Raavi: దీపావళి 31న లేక 1న | Diwali Significance | Diwali Puja Vidhanam 2024 in Telugu SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 3

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 часа назад

    🙏🙏🙏

  • @lokesh7891
    @lokesh7891 7 часов назад +1

    First view💞

  • @naramonitirumalaya6087
    @naramonitirumalaya6087 6 часов назад +2

    అందరికి దీపావళి పండుగ సంతోషాలు. దీపావళి పండుగ నుంచి ప్రజలు నేర్చుకోవలసిన విషయాలు : కల్తీ చేయొద్దు. పసుపు కల్తీ చేయొద్దు. కుంకుమ కల్తీ చేయొద్దు. నెయ్యి కల్తీ చేయొద్దు. అగర్ బతులు కల్తీ చేయొద్దు. పూజ గదిలో ఇత్తడి వస్తువులను వాడటం. రాగి వస్తువులను వాడటం. వెండి వస్తువులను వాడటం. ప్రజలు మూఢ నమ్మకాలు పాటించొద్దు. ప్రజలు చదువు కున్నారు. ప్రజలకు తెలివి ఉంది. ప్రజలకు జ్ఞానం ఉంది. సమాజం మంచి మార్గంలో వెళ్తుంది. మొక్కలు పెట్టడం. చెట్లను కాపాడటం. భూమిని కరాబ్ చేయొద్దు. గాలిని కరాబ్ చేయొద్దు. నీళ్లను కరాబ్ చేయొద్దు. పర్యావరణాన్ని కాపాడండి. కల్తీని తీసేయండి. దేవుళ్ళకు మట్టితో తయారు చేసిన దీపాలు పెట్టండి. కనిపించే దేవుళ్ళు తల్లి దండ్రులు. కనిపించే దేవుళ్ళు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. శివ పార్వతులకు మొక్కండి. మన చదువును మంచి పనులకు వాడండి. భారతదేశం యొక్క ప్రజలు చదువు కున్న వారు. భారతదేశం యొక్క ప్రజలకు తెలివి ఉంది. భారతదేశం యొక్క ప్రజలు సమాజాన్ని కాపాడండి. మీ జీవితాలలో వెలుగు తెచ్చు కొండి. సైన్స్ చదవండి. సైన్స్ ఆచరించండి. ఇంజనీర్లు. డాక్టర్లు. పోలీసులు. లాయర్లు. రాజకీయ నాయకులు. సరైన వయసులో పెళ్లి చేసుకొండి. వ్యాపారం చేయండి. ఉద్యోగం చేయండి. అందరికి సహాయం చేయండి. అందరితో మంచిగ మాట్లాడండి. రోగాలు వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. అన్ని విషయాలు తెలుసుకొండి. మోసం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. కంప్యూటర్ గురించి తెలుసు కొండి. ఇంటర్నెట్ గురించి తెలుసు కొండి. గ్రామాలు బాగుంటె ప్రపంచం బాగుంటుంది. ప్రతి గ్రామంలో రెండు పెద్ద ట్యాంకులు కట్టండి. ప్రతి గ్రామంలో రోడ్లు వేయండి. ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇవ్వండి. ప్రతి గ్రామంలో పాఠశాల కట్టండి. ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయం కట్టండి. ప్రతి గ్రామంలో కరెంటు ఉండేలా చూడండి. కొంత జాగ వరకు ఉచితంగ పర్మిషన్ ఇవ్వండి. వెంచర్లకు ఉచితంగ పర్మిషన్ ఇవ్వండి. బిల్డింగ్ లకు ఉచితంగ పర్మిషన్ ఇవ్వండి. ధరలు తగ్గించండి. మోసాలు జరగవు. జాగల ఆక్రమణలు జరగవు. అన్యాయం ఉండదు. ప్రతి గ్రామంలో గ్రంధాలయం ఉండేలా చేయండి. గ్రామాలను కాపాడండి. ప్రకృతిని కాపాడండి. ప్లాస్టిక్ వస్తువులను వాడకండి. మట్టి గణపతులకు మంచి పసుపుతో పూజించండి. భారతదేశం యొక్క సంస్కృతి గొప్పది. భారతదేశం యొక్క సాంప్రదాయాలు గొప్పవి. భారతదేశం యొక్క మహర్షులు మంచి వారు. జ్ఞానాన్ని సంపాదించండి. సంతోషంగ ఉండండి. జంతువులను కాపాడండి.