➡️హైదరాబాదుకు ప్రపంచ స్థాయి అవుటర్ రింగ్ రోడ్ (ప్రపంచంలో 5వ అతిపెద్దది) మరియు విమానాశ్రయం(దేశంలో పెద్దది) ఉన్నాయి. ➡️అలాగే, ఇది భారతదేశంలోని ఇతర నగరాలకన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలను కలిగి ఉంది. 🔁ఈ కారణంగా, ఐటీ కంపెనీలు హైదరాబాద్కు భారీగా వస్తున్నాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సమగ్ర ప్రణాళిక. ⏭️ అలాంటి ప్రణాళికలు అంటే : వరల్డ్ క్లాస్ Infra మరియు వరల్డ్ క్లాస్ AI Man power ఇస్తే ఈసారి హైదరాబాద్ నీ ఆపే వారు ఉండరు...💯
Jayahoooo..... We wish this dream comes true soon
Hope CM Revanth Reddy garu will focus on the rest of Telangana. Which previous Govt failed to do.
total comedy ---better than jabardasth
Good work cm sir, but take serious action on foot path roads kabza by fruit vendors t
➡️హైదరాబాదుకు ప్రపంచ స్థాయి అవుటర్ రింగ్ రోడ్ (ప్రపంచంలో 5వ అతిపెద్దది) మరియు విమానాశ్రయం(దేశంలో పెద్దది) ఉన్నాయి.
➡️అలాగే, ఇది భారతదేశంలోని ఇతర నగరాలకన్నా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలను కలిగి ఉంది.
🔁ఈ కారణంగా, ఐటీ కంపెనీలు హైదరాబాద్కు భారీగా వస్తున్నాయి. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సమగ్ర ప్రణాళిక.
⏭️ అలాంటి ప్రణాళికలు అంటే : వరల్డ్ క్లాస్ Infra మరియు వరల్డ్ క్లాస్ AI Man power ఇస్తే ఈసారి హైదరాబాద్ నీ ఆపే వారు ఉండరు...💯