చంద్రబాబు, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం | Excise Dept Express Happiness

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ... కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై... ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ... సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు... ఆ శాఖ అధికారులు పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ వల్ల తమ స్వాతంత్ర్యం పోవడంతో పాటు.... చాలా అవమానాలు పడ్డామని విజయవాడ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మొవ్వ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సీతారామరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సెబ్ ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి... కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం తమ అభ్యర్ధనతో... సెబ్ విభాగాన్ని రద్దు చేయడం సంతోషంగా ఉందని... ఒంగోలు అబ్కారీ శాఖ ఉద్యోగులు వెల్లడించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 3

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 3 дня назад +1

    Excise Dept will be happy a bout upcoming new liquor policy 🥰🥰🥰

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 3 дня назад

    పాలభిషేకం కాదు
    మద్యం తో చేయాల్సింది
    ఫాఫం😂

  • @lalitha3245
    @lalitha3245 3 дня назад +3

    OA అంటే ఇదే. ప్రభుత్వం మంచి పని చేసింది.ok పాలాభి షేకం అవసరమా