పార్టీ మారాలంటే..రాజీనామా చేయండి లేదంటే..కంట్రోల్ తప్పిన జగన్..ఎం మాట్లాడాడంటేYS jagan | PC Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 375

  • @rajrajasekharch1820
    @rajrajasekharch1820 2 месяца назад +18

    ఆమ్మో అమ్మో వీడి నటనకి వీడి మాటలకి ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చిన తక్కువే

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota 2 месяца назад +25

    నువ్ మాటలతో మాంచి బిర్యానీ వండేస్తావన్న.. మంచిగా స్మెల్ వస్తది, అందరికీ కొంచెం పెడతావేమోనని ఆశగా ఎదురు చూస్తారు.. కానీ ఒక్క ముద్దకూడా పెట్టకుండా సాంతం నువ్వే నాకేస్తావ్.. ఎప్పటికప్పుడు భలే మేనేజ్ చేస్తావన్నా.. అదెలాగా..!? 🤔

  • @shabanasyed8891
    @shabanasyed8891 2 месяца назад +45

    వాణ్ణి మహాసముద్రం కలపండి నాయనా రాష్ట్రానికి దరిద్రం పోతుంది

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 2 месяца назад +40

    వీడు చేసే వెదవ పనులన్నీ ఎదుట వాళ్ళు చేస్తున్నారు అని చెపుతాడు ఈ నీచుడు

  • @sankarbabu438
    @sankarbabu438 2 месяца назад +43

    వీడు చెప్పే మాటలకు చేసే పనులకు 1% కూడా పొందడం ఉండదువీడు చెప్పే మాటలకు చేసే పనులకు 1% కూడా పొందడం సస్తవరి లెక్క శుద్ధపు మాటలు చెప్తున్నాడు

  • @anandbvs8606
    @anandbvs8606 2 месяца назад +32

    దయ్యం వేదం vallisthundhi...

  • @skkhadar1131
    @skkhadar1131 2 месяца назад +15

    నిన్ను ఒక్క శారీ నమ్మి నందుకే ఏపి పెద్ద 000000 చేశావు

  • @satyananguluri2280
    @satyananguluri2280 2 месяца назад +13

    ఇంకా సిగ్గు రాలేదా సార్ మీకు

  • @RajagopalLaveti
    @RajagopalLaveti 2 месяца назад +10

    నువ్వు జైలుకు పోతే ఆటోమేటిగ్గా అందరూ మారతారు

  • @udayuday9822
    @udayuday9822 2 месяца назад +64

    వీడిని చూస్తుంటే ముక్కలు ముక్కలు నరేకేయాలనీ ఉంది వేస్ట్ ఫెలో చంద్రబాబు మంచి వాడు కాకపోతే 4 టైమ్స్ cm ఎలా అవుతాడు రా వెదవ ని బ్రతుకు కి ఒకసారి అది మీ నాన్న ని చూసి అవకాశం ఇచ్చారు ap ni నాశనం చేసేసావ్ ప్రజలు ని నిండా ముంచేసావ్ ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నావ్ మళ్ళీ వాగుతున్నావ్ సిగ్గు లేకుండా

  • @veerunaidunaidu5591
    @veerunaidunaidu5591 2 месяца назад +31

    సిగ్గుండాలి 200units కరెంట్ ప్రీ అన్నావు తీసావా బ్రాందిషాప్లులు తీసేస్తా అన్నావు తీసావా అమ్మఒడి ఎంత మంది వున్నా అందరికి అన్నావు ఇచ్చావా బాథుడే బాదుడు అన్నావు ఏంచేసావు ఓట్లు కోసం ముద్దులు ఎట్టావు గెలిచాక ప్రజలు మొహం చూడలేదు పరజాలు సాటున లేదా హెలికాప్టర్ ప్రజలతో నీకు పని లేనట్టు ప్రవర్తించావు.

  • @danesh2058
    @danesh2058 2 месяца назад +20

    అన్నీ అబద్దాలు

  • @manureddy533
    @manureddy533 2 месяца назад +42

    ఈ మాటలు కు ఈయన చేసిన చేతలకు ఏ మాత్రం సంబంధం లేదు...

  • @hiyarra
    @hiyarra 2 месяца назад +8

    వీడితోనే రాజకీయాలు పుట్టాయి అనుకుంటున్నాడు ఈ తిక్కలోడు. విడిని ఎక్కడైనా చూపించండి. అలా వదిలేయకండి 😂

  • @parameswarareddy693
    @parameswarareddy693 2 месяца назад +6

    ఇవి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా!

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 2 месяца назад +6

    ఇతను నీతులు చెప్పడం అతిశయోక్తి గా వుంది

  • @rajakalangiri8796
    @rajakalangiri8796 2 месяца назад +16

    విలువలు .... అయ్య బాబోయ్ నువెంటన్న స్క్రిప్ట్ చదువుతున్నావ్... మీరు మీ వాళ్ళు ఇతరుల వ్యక్తిత్వ హననం చేసిన మీరు విలువల గురించి మాటలా... మీకు ఇంకా అర్థం కాలేదా...

  • @HanumantReddy-jc1tj
    @HanumantReddy-jc1tj 2 месяца назад +10

    నీపని అయి పోయినన్ ది.. నీమాట. నమ్మ్మరు

  • @narahariyarlapati9229
    @narahariyarlapati9229 2 месяца назад +6

    ఇలాంటి అబద్ధాలను నిషేధించాలి

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 2 месяца назад +5

    ఈ మహానుభవుడుకి పలావు బీరియానికి తేడా తెలియదు

  • @crrhari6195
    @crrhari6195 2 месяца назад +11

    వీడు మారడు, పదవి ఉన్నా చంద్రబాబు, చంద్రబాబు, చంద్రబాబు,
    పదవి పోయిన చంద్రబాబు, చంద్రబాబు, చంద్రబాబు,
    రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం ఒకరోజు మాట్లాడడు, వచ్చింది, అప్పు తెచ్చింది పంచేసి పడుకునే రకం,
    అందకే ఇంటికి పంపారు,
    2019లో పవన్ సింగిల్ గా వెళ్ళకపోతే ఇతనికి సియం అయ్యే చేన్సేలేదు, ఆ తప్పువలన ఈ రోజు రాష్ట్రం అప్పులు పాలైంది,
    యువత రాష్ట్రం వదిలి వెళ్ళారు,
    గత 5 సంవత్సరాలు అప్పులు తప్ప అబివృద్ధి లేదు, ఇతనికి పదవి మీద ధ్యాస తప్పా అబివృద్ధి మీద అవగాహన లేదు అంతా డబ్బు పిచ్చి, ఫ్యాలీస్ పిచ్చి, పదవి పిచ్చి,
    ప్రజలు అతని మాటలు వింటూ టీవీ ల ముందు కూర్చుంటే పిచ్చి ఎక్కిస్తాడు,
    తెలివైనవారు జాగ్రత్తలు పాటిస్తారు,
    తెలివి తక్కువ వారు వలనే రాష్ట్రం అబివృద్ది చెందదు......

  • @shabanasyed8891
    @shabanasyed8891 2 месяца назад +12

    ఇప్పుడు చూస్తే అమ్మ కూడా లేదు

    • @indycap1
      @indycap1 2 месяца назад

      అన్నయ్య సింహం 👍👍😂.. సింగల్

  • @parveenbegumsyed3869
    @parveenbegumsyed3869 2 месяца назад +8

    నీకు examples చెప్పడానికి రామాయణ, మహాభారతాలు కావాలి, చదువుకోవడానికి బైబిలు కావాలి. నీ బైబిలు లో ని కేరక్టర్ ని example గా చెప్పొచ్చుకదా.

  • @mohammadanwar7583
    @mohammadanwar7583 2 месяца назад +13

    అంతే వీడి బతుకు,పలావ్, బిర్యాని, మందు బాటిల్స్ 😂😂😂👎

  • @GSR0962
    @GSR0962 2 месяца назад +5

    వీడేమి లీడర్ బాబూ! తూ

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 2 месяца назад +3

    అబ్బాయి నువ్వు ఒక్క ఛాన్స్ అడిగావు, ఇచ్చారు, చూశారు, పరిపాలన చేత కాక ప్రజలు బాబోయ్ ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదు,అని బుధ్ధి చెప్పారు.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 2 месяца назад +2

    అన్న పలావ్ ఎప్పుడు పెట్టినావు అన్న 😭😭😭😭😭

  • @rafijanisyed1756
    @rafijanisyed1756 2 месяца назад +2

    దయ్యాలు వేదాలు వల్లించమంటే ఇదే కదా

  • @nsnmurthy5091
    @nsnmurthy5091 2 месяца назад +3

    కూటమి ప్రభుత్వానికి మీ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అవసరం వాళ్లకు లేదు సార్ అది గుర్తుపెట్టుకోండి ముందు వాళ్ల సంఖ్య బలం మీ సంఖ్యాబలం కంపేర్ చేసుకుంటే మీ రెండు సీట్లు పోతే తోముతున్నాయి సార్ ఈ తొమ్మిది మంది వల్ల కూటమికి ఏమైనా ఉపయోగం ఉందా లేదు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే కౌన్సిలింగ్ అప్పుడు ఇచ్చుంటే సార్ ఇవాళ ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రవర్తించారు మీరు 11 సీట్లతో పరిమితం అవ్వరు

  • @balakrishnaiahviswanadham5847
    @balakrishnaiahviswanadham5847 2 месяца назад +2

    😂😂మీరు ప్రవర్తించిన తీరు మార్గదర్శకం గా ఉండాలా! అది బాగుంటే 11 ఎందుకు వస్తాయి!

  • @gorantlasurendra920
    @gorantlasurendra920 2 месяца назад +1

    అబద్ధాలు బ్రతుకు థూ

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 месяца назад +2

    చివరకి ఇలా ఐపోయావేందన్నా..ఇవన్నీ బైటకు చెప్పే స్థాయికి దిగజారిపోయావ్

  • @chindukurukrishnamoorthy5449
    @chindukurukrishnamoorthy5449 2 месяца назад +2

    ఇతను రాముడు మంచి బాలుడు టైపు తనే ట్యాగ్ తగిలించు కొంటాడు (సుద్దపుస)

  • @Krishnakorra697
    @Krishnakorra697 2 месяца назад +1

    Jai jagan mohan Reddy garu. please do know compressive deapeted 2024.

  • @pppppluxplmrao225
    @pppppluxplmrao225 2 месяца назад +2

    నువ్వు మరి ఏరిపపల్లి చేసావ్ ఉత్తముడులా మాట్లాడుతున్నావ్ సూపర్ జగన్ మామ ముందు నువ్వు మారు

  • @kapilsuparrajbooks1297
    @kapilsuparrajbooks1297 2 месяца назад +2

    నీదగ్గర చాలా వేషాలు ఉన్నాయి 🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 2 месяца назад +1

    అన్న వైస్సార్సీపీ కి కార్యకర్తలు, లీడర్లు ఎక్కడ వున్నారు అన్న, ఉన్నదాంత వాలెంటీర్స్ మాత్రమే 😭😭😭😭😭

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 2 месяца назад +2

    బాబాయ్ ని చంపించి విలువలు కాపాడినం,మనవారు ఎన్ని వెధవ పనులు చేసినా,ఖూనీలు చేసిన సహకరించిన నైతికత మనది.

  • @thespikermiker
    @thespikermiker 2 месяца назад +5

    Last 5 yrs 😂😂

  • @pppppluxplmrao225
    @pppppluxplmrao225 2 месяца назад +1

    నువ్వు సీఎం గా వున్నపుడు మీ ఎమ్మెల్యే లని కలవాలనిపించలేదు

  • @narayanaps
    @narayanaps 2 месяца назад +2

    ఏంటీ...??? మీరు విలువలూ, విశ్వసనీయతలు పాటించారా...??? దే...వుడా!

  • @simhadrinambaru6795
    @simhadrinambaru6795 2 месяца назад +2

    ధర్మం కోసం వీడు మాట్లాడితే వెటకారంగా ఉంది.

  • @BalaSubrahmanyamSidda
    @BalaSubrahmanyamSidda Месяц назад

    U r extremely great..take care

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 2 месяца назад +1

    నీతిమంతుడు కూడా ఇన్ని సార్లు చెప్పాడు
    విలువలు,బొంగు, బోసానం అని ,సర్పంచుల ఎలాక్షన్లో చూశాం నీతి,నిజాయితీ

  • @patiavinash3075
    @patiavinash3075 2 месяца назад +1

    అవును, నీ అంత మంచివాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేదు. సిగ్గుండాలి కొంచెమైనా. చి చి.

  • @xclass6041
    @xclass6041 2 месяца назад +1

    విలువలు విశ్వాసనీయత గురించి నీతి నైతికత ల గురించి మోసం కపటం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వినడానికే కంపరంగా ఉంది
    ఇతని ద్రోహం గురించి మోసం గురించి YS వివేకానంద రెడ్డి హత్య మాట్లాడుతుంది
    ఇతని నీతి నైతికత ల గురించి ఇతని మీద ఉన్న అవినీతి కేసులు మాట్లాడతాయి
    ఇతని విలువలు విశ్వాసనీయత గురించి గత 5ఏండ్ల పరిపాలన మాట్లాడుతుంది
    బ్రదర్ అనిల్
    షర్మిల
    సునీత
    నమ్మిన బంటు దస్తగిరి
    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    గోనె ప్రకాశరావు
    సబ్బం హరి
    వంటి వాళ్ళు ఎందరో ఇతనికి అధికారం రావడానికి దోహదపడిన ఎందరో మనుషులుని కనీసం కనికరం లేకుండా వాళ్ళ పట్ల రాక్షసంగా వ్యవహారించాడు
    CM అయ్యాక MLA లందరూ పడిగాపులు కాసారు అతని అప్పోయింట్మెంట్ కోసం
    మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని ఇతనికి మద్దత్తు గా నిలబడుతున్నారో వీళ్ళు 🤔🤔

  • @venkatreddykandadi758
    @venkatreddykandadi758 2 месяца назад

    Teaching students super sir

  • @achantaramakrishna
    @achantaramakrishna 2 месяца назад

    అల్లావుద్దీన్ గారు మీ అద్భుతదీపం చూశాం... బూమ్ బూమ్ దెయ్యాన్ని సీసాలో పెట్టి మూత వేశారు మీరు నీరసించి ఉన్నారు.దయచేసి అలా ఉండొద్దు అండి..కార్య కర్తలని ఉత్సాహ పరచండి sir

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 2 месяца назад +1

    గుంటనక్క చక్కగా కధలు చెబుతుంది వినండి మరి.

  • @AderiRambabu
    @AderiRambabu 2 месяца назад

    ఓడిన తర్వాత నీకు బాగా విలువ తెలిసింది అన్న

  • @papireddyb307
    @papireddyb307 2 месяца назад +2

    420..Gajan

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 2 месяца назад +2

    వారంరోజుల్లో cps raddu annavu గుర్తుందా...నువ్వు విశ్వసనీయత గురించి maatlaadataav

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj 2 месяца назад +2

    నీ రాజకీయం భూస్థాపితం అయిపోయింది,నీ మాటలు ఎవరు నమ్మరు

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 2 месяца назад +2

    జగన్ ముందు నువ్వు ఉండు నీతులు తర్వాత

  • @veeruudatha5409
    @veeruudatha5409 Месяц назад

    దీనినే అంటారు దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే.

  • @appalaswamybellana5147
    @appalaswamybellana5147 2 месяца назад

    నాయకులుని భయపెడుతున్నారు జగన్ సార్ చాలు

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 месяца назад +1

    Great leader freedom fighter most sacrifices in his life

  • @omegavedios5286
    @omegavedios5286 2 месяца назад +1

    రాష్ట్రంలో. దోపిడిచేశాడు

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 2 месяца назад +2

    ఎవరు జారిపోతారో అని వాళ్ల మైండ్ ట్యూన్ చేసే విఫల ప్రయత్నం... అంతే...

  • @jreddymohana5558
    @jreddymohana5558 2 месяца назад +2

    వీడు నీతులు చెబుతున్నాడు చంద్రబాబులో అర్ధం బతకరా చాలు

  • @kalikrishnayalamati265
    @kalikrishnayalamati265 2 месяца назад +1

    Parakaya pravesam
    Speech time lo CBN
    but work like a cheater,420

  • @kandulakotaiah-l9k
    @kandulakotaiah-l9k 2 месяца назад +1

    మరి రాస్ట్రంలో. Rastrapati palana pettalani enduku yedustunnavu oopikapattu

  • @eswarraomutha741
    @eswarraomutha741 2 месяца назад

    ఈ నాయకులందరినీ మా జగనన్న ఐదు సంవత్సరాలు గుండెలకు హత్తుకుని వారితో నిత్యము ఇప్పటిలాగే కలిసి మెలిసి ఉన్నారు కదా

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 2 месяца назад

    ప్రజలనందరినీ అవసరమున్నాలేకున్నా డబ్బు లతో ప్రలోభ పెట్టే మీలాంటి రాజకియ్య నాయకులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏరాష్ట్రంలోనూ రారాదు .ఏంచేస్తున్నారో తెలుస్తుందా .రాష్ట్రాల ను అభివృద్ధి లోకి తీసుకరావాలి ఉపాదులు కలిపించాలి ,ప్రజలను డబ్బు తో ఐదు సంవత్సరాలు కొంటారా ఎవ్వరైనా.మీరు రాజకియ్యాన్ని కొంటున్నారు statesman లాగా లేరు లేరు .

  • @-Myselfofficial
    @-Myselfofficial 2 месяца назад

    😢😢😢😢😢ayooo

  • @SURYANARRAYUNAB-tw2bh
    @SURYANARRAYUNAB-tw2bh 2 месяца назад +1

    సిగ్గులేని మాటలు మానుకొని మంచిగా మారేందుకు వీలు చూసుకో ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన వేస్ట్ మీరు రాజకీయాలకు దూరంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ కు చాలా చాలా మంచిది నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎంత దోచావు
    మంత్రులు ఎంత దోచారు ఎమ్మెల్యేలు ఎంత దోసి నారు నువ్వు ఈ రాష్ట్రానికి అష్ట దరిద్రుడు చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు నీ నుంచి ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడి నారు విలువలు విశ్వనీయత గురించి నీవు మాట్లాడితే ఎట్లా నాయనా సొంతం బాబాయిని లేపిన అటు వంటి కుటుంబం నీది ఈ రాజకీయమంతా సేవలు ముందు చేసినవ్

  • @BALAJIBACHU-i3p
    @BALAJIBACHU-i3p Месяц назад

    20 సంవత్సరాలు రెస్ట్ తీసుకోండి

  • @SakunalaHaribhaskar
    @SakunalaHaribhaskar 2 месяца назад +3

    Super anna yepudu pedala pakshana undali abadaltoni cm ayyadu super six abadalato
    Gelicharu nijame gelustundi jai jagan

  • @PandurangaVasarla
    @PandurangaVasarla 2 месяца назад

    ఓరి మీ పలావ్ లు బిరియాని లు వద్దు కానీ మా నోటి దగ్గర అన్నం కొట్టకుంటేయ్ చాలు .....

  • @muralikrishna6224
    @muralikrishna6224 2 месяца назад

    బిర్యానీలు పలావు లు కాదురా పులిహోర దద్దోజనం ఉదాహరణలు సరిగ్గా మాట్లాడు. నీ షా భాష వినలేక చస్తున్నాం.

  • @kasigolakoti7123
    @kasigolakoti7123 Месяц назад

    వీడికి ఫోన్ లేదు. మరి mla లు వీడికి ఫోన్ ఎలా సేశారు

  • @durganalli7669
    @durganalli7669 Месяц назад

    🎉

  • @sambasivarao6013
    @sambasivarao6013 2 месяца назад

    జగన్ కి పదవి పోయేసరికి చిన్న మెదడు చితికి పోయింది....ఏమి మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 2 месяца назад +1

    ABBOOWW ANNIE ABADDALU..NINNU NAMMAMU,..A.P

  • @svjnsvvv8939
    @svjnsvvv8939 2 месяца назад

    కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం కార్యక్రమం ఇవి కాక ఇంకా నా

  • @nukababum4228
    @nukababum4228 Месяц назад

    వీటినే శ్రీరంగనీతులు అంటారు

  • @jaiveernaikcollection
    @jaiveernaikcollection Месяц назад

    లోకల్ నాయకులునీ pattinchkoledu, karyakarthalanu care చేయలేదు volunteerd అన్నావు, సచివాలయం ani private government నదీపావు వల్లే నికు sanka నకిచరు

  • @sowricreations6421
    @sowricreations6421 Месяц назад

    రాపాక గతి అదోగతి చేస్తివిగా నీలోలేనిది ఒక్క నిజాయతి మాత్రమే గా

  • @KotholuRamana
    @KotholuRamana 2 месяца назад +1

    👌👌👌👌🏆🏆🏆👍👍👍🐅🐅🐅🐅🐅

  • @vijaysingam8758
    @vijaysingam8758 Месяц назад

    Rajini anduku tisukunnau ra ❤❤❤

  • @AderiRambabu
    @AderiRambabu 2 месяца назад

    😢 అయ్యా

  • @RaviVootakuti
    @RaviVootakuti 2 месяца назад

    Take rest from politics

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 2 месяца назад

    You can never come back...take rest..

  • @sambasivareddytatimakula8485
    @sambasivareddytatimakula8485 2 месяца назад

    నీవు ఎన్ని నీతులు చెప్పిన నీపార్టీ కతం ఇక నీవు కూడా రావు

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 2 месяца назад

    ఏ ప్రాంతంలో చేయని పని మీరు చేసారు అంటున్నారు.దీనినిబట్టి చూస్తే ప్రాంతలవారిలగా విడదీయాలని చూస్తుంన్నారు‌.అసలు ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని సార్లు ఇలా ఆప్యాయంగా ఎప్పుడు మాట్లాడారు ఒక సారి వెనక్కి తిరిగి చూసుకోండి.

  • @nageswararaoaradhyula3255
    @nageswararaoaradhyula3255 2 месяца назад

    Neku levu ga veluvalu

  • @rajuraj-rk3nc
    @rajuraj-rk3nc 2 месяца назад

    వీడు విలువలు గురించి మాట్లాడతాడు కాని పాటించడు .

  • @Sadasiva-h3y
    @Sadasiva-h3y 2 месяца назад

    Party maaralantae Raajenaamaa cheyaalsidhae..E dhae correct.

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 2 месяца назад

    He never come again.

  • @sathyakings6914
    @sathyakings6914 Месяц назад

    అన్న నీకు అంత విలువ లు తెలుసా

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 2 месяца назад

    ప్రపంచం లో విలువలు ఉన్నా వాడు వీడు ఒకడే

  • @mkTPT369
    @mkTPT369 2 месяца назад +12

    ఎక్సలెంట్ జగన్ 💪 exelent Jagan 💪💪💪💪💪 జై జగన్...🌹🌹🌹💚🌹

  • @givila172
    @givila172 2 месяца назад

    😂😂😂😂

  • @venkateshwarlusamudrala7755
    @venkateshwarlusamudrala7755 2 месяца назад

    వీని మాటలకు చేతలకు సంబంధం ఉండదు

  • @indycap1
    @indycap1 2 месяца назад

    Pls.. కామెంట్స్ ఇచ్చిన వాళ్లందరికీ ఒక విజ్ఞప్తి.. అన్నయ్య షిన్నపిల్లోడు.. అమాయకుడు కూడా.. ఎవ్వరూ తిట్టొద్దు

  • @SanthiVelangani
    @SanthiVelangani 2 месяца назад

    Superb Anna 💯👍👌🙏,deentlo kantrol thappadamemundi? Unna maata correctga cheppavanna 👍🙏

  • @netiraatha-4470
    @netiraatha-4470 2 месяца назад

    Ninnu nammukunna andaru jailuke.

  • @sathyakings6914
    @sathyakings6914 Месяц назад

    ఇక ఐన ఆంధ్ర నీ వదిలెయ్య వయ్య...ఇప్పుడు ఆంధ్ర ప్రశాంతంగా ఉంది...నువ్వు చేసిన దరిద్రాలు,పక్క వాళ్ళ మీదకు రుద్దకు...ఇక నైనా మారక పోతే ఇక నువ్వు దండగే

  • @manureddy533
    @manureddy533 2 месяца назад +6

    నీ వలనే విలువలు పోయాయి...

  • @SubramanyamAkkali
    @SubramanyamAkkali 2 месяца назад

    అవును నీకు ఫోన్ లేదుగా ఎలా చేశారు 😜😜😜