అద్భుతం అమ్మా.. మీ స్పందన... ఆశ్చర్యం భగవంతుడి వైభవం చెప్పే వారు గురువులంటే, రాముడికి బ్రహ్మ హత్యాపాపం అంటగట్టే వాళ్ళు, కృష్ణ పరమాత్మ కి చావును పులిమే వాళ్ళు, నారాయణుడి నీ దరిద్రుడని దరిద్రంగా నోరుపారేసుకున్న వాళ్ళు... గురువులు కాదు, సమాజానికి బరువులు, వీళ్ళ వల్లే పోతాయి విశ్వ వీధిలో సనాతన ధర్మ పు పరువులు,
😮 బాబోయ్, మీధైర్య సాహసాలతో కూడిన మీ వాగ్ధాటిని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రశ్నించేదానిని, తప్పు అనేదానిని ఎంత పెద్దవారు చేసినా కూడా తప్పు తప్పే అని దుయ్యబట్టేదానిని కానీ ఈరోజు నేనొక రాక్షసిని అనే బిరుదును ఫలితంగా పొందాను😞☹️. మీరు ఇలా మాట్లాడడానికీ, ప్రశ్నించడంలోగల మీవారి సహాయ,సహకారాలను అభినందిచకుండా ఉండలేకపోతున్నాను👏👏👏. ఎందుకంటే ఇలా మాట్లాడడం ఏ ఆడపిల్లకైనా పుట్టింటిలో పెళ్ళికి ముందు సాధ్యమవుతుందేమో కానీ తర్వాత సంసారబంధంలో ఉన్న గృహిణికి భర్త అండ లేకపోతే అసాధ్యం అని నా అనుభవంతో కూడిన అభిప్రాయం 👍😊
ఓం నమఃశ్శివాయ, ఓం నమో నారాయణాయ. సోదరి, మిమ్మల్ని , మీ ఉద్దేశాల్ని వ్యతిరేకించినవారు కేవలం స్వార్ధపరులే, మీరు చేసే ప్రతీ వీడియో, చాలా logical గా ఉంటుంది' మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసెట్టుగా ఉంటాయి, గరికపాటివారు అలా ప్రవచించడం దురదృష్టకరము.
Ee గరికపాటి వారు ఒకప్పుడు ప్రవచనాలు మానేస్తా నని అన్నాడు మళ్ళీ తిరిగి ప్రారం భించాడు అప్పటి నుండి వారులు నుండి వేరే కోణం బయటపడింది నేను కూడా కూడా చూశా ఆ విద్యో లు చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయిinthati peddavaaru alaa neechangaa ఎలా మాట్లాడుతున్నారు అని
@yoursakshita2903 శ్రీ కృష్ణ డిని దరిద్ర నారాయణుడు అని,వాళ్ళబ్బాయి మన్మధుడు,ఉమెన్స్ హాస్టల్ బయట వుంటాడని ,పోలీసులు వారి తండ్రి నారాయణుడు అని తెలిస్తే వారిని కూడా పోలీసు లు పట్టుకెళ్తారని, ఇంకా చాల చాల అసహ్యంగా... ద్రౌపది మాత కిన్ , కుంతీ మాత నీ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతు కర్ణుడు నీ పొగుడుతూ చాల సార్లు అన్నారు ,,చెప్పలేం ఏమన్నారో కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది ,ఆ రెండు విడియో లు చూస్తే మరీ ఇంకా వారు వెక్కిలిగా నవ్వుతూ maatladathaar కదా ,పిల్లలు చప్పట్లు కొడుతుంటే....నాకు చిరెత్తి కొచ్చింది విడియో క్లోజ్ చేశా చూడ బుద్ధి కాలేదు
మంచి హెచ్చరిక చేశారు సోదరీ. అతి మేధస్సు మతి పోగొడుతుందని గరికిపాటి వారు గాడి తప్పుతున్నారు అనేది వాస్తవం. అనకూడనిదంతా అని అంతరార్థం అర్థం చేసుకోవటంలేదు అంటాడు, దానిని ఎలా సమర్ధించుకుంటాము.
కొంచెం కఠినంగా ఉన్నా సత్యభామగారు మాట్లాడేవి వాస్తవాలు. ప్రవచనాల పేరుతో ఒక శాఖని, ఒక దేవతని తగ్గిస్తూ మళ్లీ అందరు దేవతలు సమానమే అని సన్నాయి నొక్కులు నొక్కే ప్రవచనకారులకు ఇలాంటి సమాధానమే దొరుకుతుంది. దరిద్రులను కూడా ఉద్ధరించేవాడిని దరిద్ర నారాయణుడు అని అంటే , అలాకాదు ఆయనకి కష్టాలున్నాయి కాబట్టి దరిద్రుడు అని అంటున్నాప్పుడు, రాముడు రామాయణం మీద, కృష్ణుడు, భాగవత భారతాల మీద ఉపన్యాసాలు చెప్పుకు బ్రతుకుతున్న వీరు మళ్లీ ఆయా దేవతలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం. దానిని మీరు గురుత్రయాలని పొగడటం. ఇటువంటి అప్రాచ్య మాటలు మాట్లాడే మేథావులకు ఇలాగే సమాధానం చెప్పాలి.
సత్య బామాగా రు మీకు ధన్యవాదాలు తల్లి గరికపాటి వారిమీద అపరమైన గౌరము ఉందేది నాకు అది పోయింది అయనకు గర్వం పెరిగిన డబ్బులకు అమ్ముడుపోయి దేవులను కించపరుస్తు బాబాలను పొగడుచున్నాడు
అమ్మా, మీ ఆవేదన ,ఆవేశము సనాతన ధర్మానికి చెందిన అందరిది.ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శ చేసే బదులు గా మొత్తంగా సనాతన ధర్మాన్ని వక్రీకరణలతో ,తమకనూలంగా ప్రసంగాలు చేస్తున్న వారిని ,వారి అశాస్త్రీయమైన ప్రసంగాలను శాస్త్ర ఆధారాలతో ఎండగట్టాలి. సనాతన హిందూ ధర్మానికి మూలాలు వేదాలు,ఉపనిషత్తులు,రామాయణ,భారత,భాగవతాలు.వాళ్ల ప్రసంగాలు వక్రీకరణ తో పరస్పర విరుద్దంగా ఉన్న పురాణాలు ఆధారితం.ఇవి కేవలం వారి సాంప్రదాయాల నుద్దేశించి మార్చినవని అనే నిజం అందరికి తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులకు ఏ సంప్రదాయము కాదనే వాస్తవం తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులు ,వేద ప్రమాణమైన వారి రచనలకు మాత్రమే మన ధర్మానికి మూలం అనే విషయం విజ్ఞులైన అందరికి తెలియాలి. శాస్త్రాలను ఏవిధంగా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నది వివరించాలి. వారి అనుచిత ప్రసంగాల కు ముక్కుతాడు వెయ్యాలంటే ,ఒక చిన్న సూచన.వ్యాసభాగవతం 1 నుండి 3 స్కందాలు- అంటే సృష్టి ఆవిర్భావం, దక్ష యజ్ఞ ఘట్టాలు యథాతథంగా వ్యాఖ్యనంతొ అందరికి చేరాలి. పరమాత్మ-నారాయణ , బ్రహ్మ, పరమ శివుడు గురించిన సమస్త వివరాలు తెలు స్తాయి.శాస్త్రీయమైన విషయాలు సామాన్యులకు కూడా అందుబాటు లో ఉన్నప్పుడు అబద్దాలు, వక్రీకరణలు తగ్గు తాయి.
నా సత్యభామ తల్లి మీద ఎవర్రా సైబర్ క్రైమ్ కీ వెళ్ళేది, మేము ఉద్యోగాలు చేసేది సైబర్ క్రైమ్ లోనే, రండిరా చూసుకుందాం ప్రతీ వాడికి పొట్టేసుకొని ప్రవచనాలు అంటూ రాముడిని కృష్ణుడిని తిట్టడం ఫాషన్ అయిపొయింది
Wow one of the most powerful and authentic video, we support you satyabama garu. I am so happy finally one strong woman, raised voice for santhana Dharma.
అబ్బా అబ్బా అబ్బా ఎన్నాళ్టికి చూసామో ధైర్యలక్ష్మీని 🙏🙏🙏 కృష్ణుడి చేతిలో చక్రం అవసరమైతే సత్యభామ కూడా తీసుకుని ప్రయోగిస్తుంది, జాగ్రత్తగా ఉందండి సోకాల్డ్ పండితులు 😂
అప్పుడు వారి ప్రవచనాలు విని.. నేనూ చాలా బాధ పడ్డాను.. ఇప్పుడు అపర కాళికల మీరు వారి పైన విజ్రంభిస్తుంటే.. మాలాంటి వాళ్లకు ఊరటగా ఉంది అమ్మ... నిజంగా మీరు సత్యమ్మ తల్లీయే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Every word of your is 100% correct. Vadiki baga noti ninda penta pettaru. Pooerva janma sukrutham tho kasta pandityam abbindi. Ee janma lo sarvam nasanam chesukunnav boss. Next janma padi janma neeku lekunte thuraka janma lekunte kirastani janma khayam. Narakam neeku inka. Shiva kesavula ki abhedham oke shakthi ki varu rendu roopalu. Thelusuko. Hindu sanathana dharmanni jokula ki vadithe prajalu buddi chebutharu thindarlo. Om Namah Shivaya. Namo Narayanaya. Jai sreeram. Bharath matha ki jai. 🙏🙏🙏🙏
పగిలిపోయింది గా 😂ఒక్కొక్కళ్ళకీ...లేకపోతే ఏంటి ఆ మాటలు బుద్ధి ఉండాలి నిజంగా చెప్పేవాళ్లు కి వినేవాళ్ళకి...ఇచ్చి పడేసావ్ లే అపర సత్య భామ రా మా సోదరి... మా లాంటి రామభక్తుల కోసం వచ్చిన ఆడపులి లా వచ్చిన ఆంజనేయ స్వామి అంశ ❤❤జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
అమ్మా ... శుభ ఆశీర్వచనములు. మీరు చాలా ధైర్యంగా ఈ వీడియో చేశారు.. సంతోషం . గరికపాటి వారు శ్రీరాముడి అవతార సమాప్తి గురించి మరియు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా ఘోరంగా చెప్పారు. వారు దిక్కులేని కుక్క చావు చచ్చినట్టుగా అర్థం వచ్చేలాగా చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. గరికపాటి వారు చెప్పిన ఈ విషయాలు పచ్చి అబద్ధం అని నాకు తెలుసు. వ్యాస భారతంలోనూ , భాగవత మహా పురాణంలోనూ శ్రీకృష్ణ భగవానుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు.. రామాయణంలో కూడా శ్రీరాముని అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మరి గరికపాటి గారు ఇంతటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చిందో ఆయనకే తెలుసు. ఆయన వీడియోలు నేను చూసినప్పుడు నేను ఆయనకు కామెంట్స్ సెక్షన్లో చాలా ఘాటుగా కామెంట్ పెట్టాను. . గరికపాటి వారు పక్క కమ్యూనిస్టు అని నాకు అనిపిస్తున్నది. ఆయనలో కమ్యూనిజం భావజాలం చాలా కనిపిస్తున్నది. ఒకవైపు మంచి మంచి వీడియోలు చేస్తూనే, అప్పుడప్పుడు ఇలాంటి కక్కుర్తి వీడియోలు కూడా చేస్తుంటారు. కానీ ఆయన ప్రవచనాలు చూస్తున్న ప్రేక్షకులలో గమనించుకో గలిగే వారు చాలా చాలా తక్కువ. ఇలాంటి వీడియోలు చేసి ప్రజలకు వాస్తవాలు తెలుపుతున్నందుకు చాలా సంతోషం. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
గరికిపాటి కైనా ఈ సత్యభామ కైనా భారతీయ సనాతన ధర్మానికి అత్యంత ప్రామాణికమైన వేదములలో చెప్పబడిన పరమాత్మ ఎవరో తెలుసా. టీవీ మాధ్యమాలలో బహిరంగ చర్చకు సిద్ధమేనా. అసలు పరమాత్మ ఎవరు అందరికీ తెలిసిపోతుంది. "" నమో విశ్వకర్మణే ""
సనాతన ధర్మానికి పురాణాలకు హిందూ ధర్మ నికి వెతిరేకంగా మాట్లాడే వారు ఎవ్వరైనా సరే మీ ప్రవర్తన ను మార్చుకోవాలి.. అమ్మ మీరు ఈ వీడియో లో చెప్పింది పచ్చి నిజమే చివరికి ఒక మాట ఒక తురుకోడు శ్రీ సీతారాముల మీద జోకులు వేస్తాడు వాడికి నీ.ఈ జోకులు వేసి ప్రవచనాలు చెప్పే ఈ పెద్ద మనుషులకు తేడా ఏముందో ?? 🇮🇳 జై శ్రీ రామ్
గరికపాటి అనే ఈ విషపురుగు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను కలుషితం చేస్తున్నాడు. ఈతని ప్రవచనాలు వినేవారు తక్షణమే ఈతని సభలను, ప్రవచనాలను బహిష్కరించాలి. ఎంతో మంచిగా ప్రవర్తనలు ఇస్తుండే ఇతనికి ఏ సైతాన్ ఆవాహించింది. థూ...థూ..
@@venkateshpathikonda7666 అవును. నారాయణ అనే శబ్దం కూడా పలకలేని నోరుతో భాగవతం చెబుతారు. నిలువెల్లా వైష్ణవ ద్వేషం. వాళ్ళ మానాన వాళ్ళు ఆచరిస్తారు వీళ్లకెందుకు అంత ద్వేషం. హిందూ ధర్మం నాశనం అయిపోతున్న ఇలాంటి గుంటనక్కలు అదను చూసుకుని విషం చిమ్ముతున్నయి.
ముఖ్యంగాఈ ప్రవచనాలు చెప్పే వాళ్లంతా మన పురాణాలు కంటిన్యూ చేయరు వీళ్ళ సొంత సొల్లు వీరు చూడకపోయినా ఏదో చూసినట్టు కల్పితం చేస్తూ సొళ్ళంతా మాట్లాడుతుంటారు అప్పుడే నాకు తెలిసిపోతుంది వీళ్ళు వేస్ట్ గాళ్ళని చాలా చిరాగ్గా అనిపిస్తుంది జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ రామ
సత్యభామ గారు మా మనసు లో ఉన్న బాధ ను బాగా వ్యక్తి్కరించారు. గరికపాటి గారికి వయసు రీత్యా అరలు మరలు వస్తున్నట్టు ఉంది. అయన బాగా లౌక్యం మిక్స్ చేసి మాట్లాడతారు అని పేరు ఉండటం అయన తలకు ఎక్కి విపరీతం పోకడలు పోతున్నారు. అతి తో మతి గతి తప్పుతున్నది. సత్యభామ గారు మీకు ధన్యవాదములు. నమస్తే 🙏🙏🙏🙏!!
Superb SATHYA BHAMA MAM....Elanti valla valle mana tradition, culture voilate avutunnai...amma let's fight on these worst fellows..we all with you Amma..
వేదిక మీద కు ఆహ్వానించి మంచి విషయాలు చెప్పడం ద్వారా ప్రజలకు తెలుసుకొనే అవకాశం ఉంటుందని గౌరవించి వింటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గా ఉంటూ సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లు ఆయన కొంతైనా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. కలిపురుషుడు దూరినట్లున్నాడు. పురాణపురుషులను విమర్శలు చేయడం గొప్పగా అనుకుంటున్నారు. వేదికమీద ఏమి మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితికి దిగజారి పోవడం అంటారు. వినేవారు కి జ్ఞానం లేదు నేను ఏది చెబితే అదే సత్యం అనే భ్రమ, భావన ప్రపంచం లో ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వారు తమ తప్పులను సమర్ధించుకొనే చాతుర్యంతోకూడ మాటకారితనం కలిగిఉంటారు. ప్రజలు గుడ్డి గా వినేసి మీ బుర్రలు పాడుచేసుకోకూడదు. ఏది మంచి, చెడు ఆలోచనతో ఉండి ఆలోచించండి. భగవంతుడు అందరి అంతరంగంలో ఉన్నాడు. మంచి వాళ్ళకు మార్గ దర్శకత్వం చేస్తాడు. మీలో ఉన్న ఆశక్తి ని నమ్మండి. చాలు.
అందరికి నమస్కారం మన హిందు బంధువులు అందరూ కలసివుండలి ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటుంటే అన్య మతస్తులు advantage తీసికుంటున్నారు , దానివలన ఏమి జరుగుతోందో మీ అందరికి తెలుసు..దయచేసి అన్యాదా భావించకుండి 🙏
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే కృష్ణ జై శ్రీ రామ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై అఖండ భారతావనికి జయహో జై హింద్
ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ప్రవచనాలు చెప్పేస్తా రు డబ్బులు ఇస్తే ముస్లిం దేవుడు క్రిస్టియన్ దేవుడు మీద కూడా ప్రవచనం చెప్పేస్తారు వీళ్లు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
అవతార మూర్తులైన శ్రీరాముడ్ని శ్రీకృష్ణుడ్ని ప్రవచనాల పేరుతో కించ పరచే వాడు ఎంత విద్వాంసుడైనా వాడు పశువే. ఏ రకానికి చెందుతాడంటే తప్పక నరకానికే! వాడిని సమర్ధించి "చిరతలు" వాయించే నీచుడు కూడా ఆ పశువుకు తోడుగ నరకానికే పోతాడు.మిస్టర్ ధర్మ వక్రం! పాపాచరణకు మద్దతు ఇచ్చిన వాడికి కూడా దుర్గతి తప్పదు.ధర్మం కత్తి వాదరకు బలి కాక తప్పదు.గుర్తుంచుకో.
గరిక పాటి గారికి పిచ్చి పట్టింది నర నారాయణులకు భేదం చూపొద్దని చెప్తూనే రాముణ్ణి కృష్ణుణ్ణి కించపరుస్తూ ప్రవచనాలు చెప్తాడు ఈ గరిక పాటి నీ గరిక ను తీసి పడేసినట్టు బాగా చెప్పావు తల్లి . మీ సాహసానికి వందనాలు తల్లి జై శ్రీ రామ్ జై హింద్.
నేనూ చూశాను అమ్మా.... అయినా భగవంతుడిని అంటె కోపం భాధగా మనుషులను అంటె వచ్చేస్తుంది... శ్రీరాముడిని, శ్రీకృష్ణుడుని గుండెల్లొ నిలుపోకుని తీరాలి... శివకేశవుల కన్నా జగన్మాతకు ప్రాధాన్యత ఇచ్చినా మత సహించదు. గోహత్యలు కనిపించలేదు మతమార్పిడిలు కనిపించలేదు.. అది దొంగ ఏడుపు... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం🙏
@@శ్రీలలిత-ఢ6వ.అటు సోదరుడు (విష్ణు),ఇటు భర్త (శివుడు) నీ అవమానించిన వారిని ఎవ్వరినేనా భవానీ దేవి సహించధు.పైగా అమ్మవారి భక్తులు అంటారు. ఎం భగవత్ తత్వం తెలుసుకున్నారో ఇ స్వాములు 🙏
@@ramesh-l1j-l1j ammavari bhaktulate migata devullu aa bhedam endukostondi kallunna guddivallu bhavaddushana jaganmata chustu urukuntunda idigo Ila mana bhamagarila adige varu leka paiga chanel Peru cheppi mareenu veediki pa .
అదే కదా.....పరమాత్మ అంటే భక్తి,శ్రద్ధ లేకుండా....సినిమా ల లో మంచి గా ఆక్ట్ చేసి climax లో ట్విస్ట్ లాగా గరిక పాటి గాడు విదేశీ బిస్కెట్స్ కు అమ్ముడిపోయుంటాడు పక్క
ఒకప్పుడు శైవులు వైష్ణవులు కొట్టుకు చచ్చారు అని విన్నాము.ఇప్పుడు చూస్తున్నాము.హిందుత్వం బ్రష్టు పట్టి పోయే రోజులు దగ్గర పడ్డాయి.ఇదే అదును చూసుకుని ఇతర మతాల వాళ్ళు చేలరేగిపోతారు.మీరు చేసేది యూట్యూబ్ లో కొట్టుకు చావడమో కాదు ఏ గురువు అయితే తప్పు మాట్లాడాడో అయన ఇంటి దగ్గర కూర్చు ని మీరు మాట్లాడింది తప్పు వైష్ణవ భక్తులకి క్షమాపణ చెప్పామని డిమాండ్ చేయాలి.అది మానేసి రెండుగా విడిపోయి హిందుత్వాన్ని దయచేసి నాసనమ్ చెయ్యొదు.ఏ భేదం లేకుండా అందరు దేవుళ్లను సమానం కొలుచుకునే మా లాంటి భక్తు ల మనోభావాలు దెబ్బతీయొద్దు.ఇది ఇంతటితో అపి మీలాంటి పెద్దవారు ఇనీషియేట్ తీసుకుని తప్పు మాట్లాడిన వారితో మాట్లాడి క్షమాపణలు చెప్పించండి .హిందువులు అంటే బ్రాహ్మణులూ ఒక్కరే కాదు అని గుర్తించండి.అలంటి వారిని యూట్యూబ్ లో కూర్చుని అడగడం కాదు డైరెక్ట్ గ కడిగేయండి కాపాడండి. దయచేసి హిందుత్వాన్ని కాపాడండి
మనలో మనం ఇలా వాదించుకోవడం మంచిది కాదు అన్య మతస్థులకి లోకువ తప్ప ఇంకేం కాదు , మీలాంటి హిందూ ధర్మ సంరక్షకులు మన హిందూ మతాని కి జరిగే అన్యాయాలపై మీరు మాట్లాడండి మరియు ఖండినచండి. ఎందుకు మీరు ఎవరు ప్రస్తుతం జరగుతున్న హిందూ ట్రాప్స్ మీద మాట్లాడారు , ఓం శాంతి, బ్రహ్మకుమారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఒక్క అమ్మాయి కొన్ని రోజులుగా బ్రహ్మ కుమారి అనే ట్రాప్ లో హిందూ యువతని తీసుకుపోతున్నారు అని విలపిస్తుంది ఎందుకు మీరెవరు మాట్లాడట్లేదు?మన హిందుత్వన్ని అలుసుగా తీసుకుని వారు అక్రమ పనూలు చేయిస్తున్నారు అంట ఎంతో మంది అందులో చిక్కికున్నారు మీరు దాని పై నోరి విప్పి మాట్లాడండి, జై శ్రీ రామ్ !
ఈ ప్రవచనాలు చెప్పే వాళ్లు సినిమాలు తీసుకొని బ్రతికేవాళ్లు చిడతలు కొట్టుకొని బ్రతికే వీళ్లు మనుషులే కాదు నా దృష్టిలో చీడపురుగులమ్మ జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయరామ
ఎవరి భజన వారు చేసుకోండి, వ్యక్తి గత పొగడ్తలు, తెగడ్తలతో, ఇరువైపుల నుండీ, మాకు అందరికీ, ఈ సీరియల్ క్షోభ లేంటో, దైవాన్ని వదిలేసి, మీ గోల లేంటో మాకందరికీ. ఎవరిలో ఏ మార్పుకోసం ఈ వర్గ పోరాటాలు, ఎవరి సుత్తి వారిది. అందరూ నిజం గా దైవాన్ని చూసిన వాళ్ళే, ఆత్మస్తుతి, పరనింద. పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలతో జనాన్ని ఇబ్బంది పెట్టకండి. ఇరువర్గాలూ, జనాన్ని వదిలి , జగన్నాథుని, తలుచుకుంటే చాలు. జెండాలు పట్టుకుని కొట్టుకోవడం చండాలంగా ఉంది.
Amma maku vedam theliyadu sastralu kani a devudini kuda memu nindichamu devudu paramathma andaru okate anukuntamu Ila Anni thelisina wallu kuda ala darunam ga matladatam ento chusi vini em cheyaleka pothunnam amma baga buddi cheparu na kannaya blessings epudu undali meku
అద్భుతం అమ్మా.. మీ స్పందన... ఆశ్చర్యం భగవంతుడి వైభవం చెప్పే వారు గురువులంటే, రాముడికి బ్రహ్మ హత్యాపాపం అంటగట్టే వాళ్ళు, కృష్ణ పరమాత్మ కి చావును పులిమే వాళ్ళు, నారాయణుడి నీ దరిద్రుడని దరిద్రంగా నోరుపారేసుకున్న వాళ్ళు... గురువులు కాదు, సమాజానికి బరువులు, వీళ్ళ వల్లే పోతాయి విశ్వ వీధిలో సనాతన ధర్మ పు పరువులు,
ఆల్ రెడీ పోతున్నాయి సార్..
ఆ విద్వేష ప్రవచనాలు, యూట్యూబర్స్ కు వీళ్ళ బెదిరింపుల వల్ల 🤦
అమ్మ ,
మీరు కాళికాదేవి లాగా మాట్లాడుతూ ఉంటే , మాకు చాలా సంతోషంగా ఉంది.
మీ అడుగుజాడల్లో మేము కూడా నడుస్తాము.
జైశ్రీరామ్.
Amma mere Tak Guddu
Avunu Amma Meetho memu untam amma
😅😅😅😅
జై గోవింద సేవ! జయహో సత్యభామ గారు . మీ ధైర్యానికి జోహార్లు, మీ వెనుక మేము ఉన్నాం, దేనికైనా రెడీ.
కచ్చితంగా ప్రశ్నించాలండి మీరు బాగా సమాధానం చెప్పారు
నరకాసుర వధ చేసిన ద్వాపరయుగం నాటి సత్యభామను సినిమాల్లో చూశాను. దైవం, ధర్మం పట్ల అకుంటిత దీక్ష కలిగిన మాసత్యభామ తల్లికి సదా కృతఙ్నులం 🙏🙏🙏
😮 బాబోయ్, మీధైర్య సాహసాలతో కూడిన మీ వాగ్ధాటిని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రశ్నించేదానిని, తప్పు అనేదానిని ఎంత పెద్దవారు చేసినా కూడా తప్పు తప్పే అని దుయ్యబట్టేదానిని కానీ ఈరోజు నేనొక రాక్షసిని అనే బిరుదును ఫలితంగా పొందాను😞☹️. మీరు ఇలా మాట్లాడడానికీ, ప్రశ్నించడంలోగల మీవారి సహాయ,సహకారాలను అభినందిచకుండా ఉండలేకపోతున్నాను👏👏👏. ఎందుకంటే ఇలా మాట్లాడడం ఏ ఆడపిల్లకైనా పుట్టింటిలో పెళ్ళికి ముందు సాధ్యమవుతుందేమో కానీ తర్వాత సంసారబంధంలో ఉన్న గృహిణికి భర్త అండ లేకపోతే అసాధ్యం అని నా అనుభవంతో కూడిన అభిప్రాయం 👍😊
👍👍
@Aruna-lm1di అవును, నేను కూడా నన్ను నేను మార్చుకుంటున్నాను 👍😊
😢
@Aruna-lm1di అవును
@@suryajyothisampara 👌
ఓం నమఃశ్శివాయ, ఓం నమో నారాయణాయ. సోదరి, మిమ్మల్ని , మీ ఉద్దేశాల్ని వ్యతిరేకించినవారు కేవలం స్వార్ధపరులే, మీరు చేసే ప్రతీ వీడియో, చాలా logical గా ఉంటుంది' మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసెట్టుగా ఉంటాయి, గరికపాటివారు అలా ప్రవచించడం దురదృష్టకరము.
కొన్ని వీడియో ల్లో ఎంతో గొప్పగా మాట్లాడే గరికపాటి వారు, ఈ రకంగా మాట్లాడి సనాతన ధర్మానికి చాలా నష్టం చేసారు. వారి మాటలు పద్మశ్రీ కి తగ్గట్టుగా లేవు.
Ee గరికపాటి వారు ఒకప్పుడు ప్రవచనాలు మానేస్తా నని అన్నాడు
మళ్ళీ తిరిగి ప్రారం భించాడు
అప్పటి నుండి వారులు నుండి వేరే కోణం బయటపడింది
నేను కూడా కూడా చూశా ఆ విద్యో లు చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయిinthati peddavaaru alaa neechangaa ఎలా మాట్లాడుతున్నారు అని
❤❤
గరికపాటి వారు ఏమన్నారు నాకు నిజంగా తెలియదు వీడియో లింక్ ఉంటే పెట్టండి.
@yoursakshita2903 శ్రీ కృష్ణ డిని దరిద్ర నారాయణుడు అని,వాళ్ళబ్బాయి మన్మధుడు,ఉమెన్స్ హాస్టల్ బయట వుంటాడని ,పోలీసులు వారి తండ్రి నారాయణుడు అని తెలిస్తే వారిని కూడా పోలీసు లు పట్టుకెళ్తారని, ఇంకా చాల చాల అసహ్యంగా...
ద్రౌపది మాత కిన్ , కుంతీ మాత నీ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతు కర్ణుడు నీ పొగుడుతూ చాల సార్లు అన్నారు ,,చెప్పలేం ఏమన్నారో
కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది ,ఆ రెండు విడియో లు చూస్తే మరీ ఇంకా వారు వెక్కిలిగా నవ్వుతూ maatladathaar కదా ,పిల్లలు చప్పట్లు కొడుతుంటే....నాకు చిరెత్తి కొచ్చింది
విడియో క్లోజ్ చేశా చూడ బుద్ధి కాలేదు
@@vedavathipaspunoori5825 ohh
మీరు చాలా కరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నారు అడిగే వాళ్ళు ఉంటేనే వాళ్లు నోరును జాగ్రత్తగా వాడుకుంటారు. ఆ నోరు కు హద్దు అదుపు లేకుండా పోతుంది.
అపర కలియుగ సత్యభామ మా సత్యభామ, క్రిష్ణయ్య మీద ఈగ వాలిన సహించదు🙏❤️
అమ్మా సత్యా మా అందరి తరపున నువ్వు అడుగుతున్నందుకు ధన్యవాదాలు
గురు మాత వందనము. మా ఆవేశం మీ రూపంలో బయటకు వచ్చే ధన్యవాదాలు
మంచి హెచ్చరిక చేశారు సోదరీ. అతి మేధస్సు మతి పోగొడుతుందని గరికిపాటి వారు గాడి తప్పుతున్నారు అనేది వాస్తవం. అనకూడనిదంతా అని అంతరార్థం అర్థం చేసుకోవటంలేదు అంటాడు, దానిని ఎలా సమర్ధించుకుంటాము.
కొంచెం కఠినంగా ఉన్నా సత్యభామగారు మాట్లాడేవి వాస్తవాలు. ప్రవచనాల పేరుతో ఒక శాఖని, ఒక దేవతని తగ్గిస్తూ మళ్లీ అందరు దేవతలు సమానమే అని సన్నాయి నొక్కులు నొక్కే ప్రవచనకారులకు ఇలాంటి సమాధానమే దొరుకుతుంది. దరిద్రులను కూడా ఉద్ధరించేవాడిని దరిద్ర నారాయణుడు అని అంటే , అలాకాదు ఆయనకి కష్టాలున్నాయి కాబట్టి దరిద్రుడు అని అంటున్నాప్పుడు, రాముడు రామాయణం మీద, కృష్ణుడు, భాగవత భారతాల మీద ఉపన్యాసాలు చెప్పుకు బ్రతుకుతున్న వీరు మళ్లీ ఆయా దేవతలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం. దానిని మీరు గురుత్రయాలని పొగడటం. ఇటువంటి అప్రాచ్య మాటలు మాట్లాడే మేథావులకు ఇలాగే సమాధానం చెప్పాలి.
🙏🙏🙏🙏
అదిరింది.. సూపర్ కౌంటర్.. ఒకరు గరికపాటి అర్థం అయింది మిగతా వాళ్ళు ఎవరో చెప్పగలరా??
శ్రీకాంత్ శర్మ, chirravuri గారు
@The_berserker_armor థాంక్యూ ఫర్ రిప్లై
సత్య బామాగా రు మీకు ధన్యవాదాలు తల్లి గరికపాటి వారిమీద అపరమైన గౌరము ఉందేది నాకు అది పోయింది అయనకు గర్వం పెరిగిన డబ్బులకు అమ్ముడుపోయి దేవులను కించపరుస్తు బాబాలను పొగడుచున్నాడు
చాగంటి గారు.... సామవేదం గారు ఉండబట్టే పురాణాలు మాకు అర్థమవుతున్న్నాయి....🎉🎉
వద్దిపర్తి పద్మాకర్ గారు కూడా చాలా చక్కగా చెప్థారు.
వీరి ముగ్గురిని ఫాలో అవ్వండి
@@kjvkathaluthestoreofstorie7482అవును చాలా బాగా చెప్తారు వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు.
అయితే సచిపోరా
అమ్మా, మీ ఆవేదన ,ఆవేశము సనాతన ధర్మానికి చెందిన అందరిది.ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శ చేసే బదులు గా మొత్తంగా సనాతన ధర్మాన్ని వక్రీకరణలతో ,తమకనూలంగా ప్రసంగాలు చేస్తున్న వారిని ,వారి అశాస్త్రీయమైన ప్రసంగాలను శాస్త్ర ఆధారాలతో ఎండగట్టాలి.
సనాతన హిందూ ధర్మానికి మూలాలు వేదాలు,ఉపనిషత్తులు,రామాయణ,భారత,భాగవతాలు.వాళ్ల ప్రసంగాలు వక్రీకరణ తో పరస్పర విరుద్దంగా ఉన్న పురాణాలు ఆధారితం.ఇవి కేవలం వారి సాంప్రదాయాల నుద్దేశించి మార్చినవని అనే నిజం అందరికి తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులకు ఏ
సంప్రదాయము కాదనే వాస్తవం తెలియాలి. వాల్మీక, వ్యాస మహర్షులు ,వేద ప్రమాణమైన వారి రచనలకు మాత్రమే మన ధర్మానికి మూలం అనే విషయం విజ్ఞులైన అందరికి తెలియాలి. శాస్త్రాలను ఏవిధంగా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నది వివరించాలి.
వారి అనుచిత ప్రసంగాల కు ముక్కుతాడు వెయ్యాలంటే ,ఒక చిన్న సూచన.వ్యాసభాగవతం 1 నుండి 3 స్కందాలు- అంటే సృష్టి ఆవిర్భావం, దక్ష యజ్ఞ ఘట్టాలు యథాతథంగా వ్యాఖ్యనంతొ అందరికి చేరాలి. పరమాత్మ-నారాయణ , బ్రహ్మ, పరమ
శివుడు గురించిన సమస్త వివరాలు తెలు స్తాయి.శాస్త్రీయమైన విషయాలు సామాన్యులకు కూడా అందుబాటు లో ఉన్నప్పుడు అబద్దాలు, వక్రీకరణలు తగ్గు తాయి.
జై శ్రీరామ్
సత్యబామ గారు ఆ శ్రీకృష్ణుడు తో కుడి ధర్మ యుద్ధం కి ఇప్పుడు పాంచజన్యం పూరించిది.ఇక అక్రమమార్గ ప్రవచన నరకుల పై యుద్ధం సందించింది.🕉️🕉️🕉️🙏🙏🙏
నా సత్యభామ తల్లి మీద ఎవర్రా సైబర్ క్రైమ్ కీ వెళ్ళేది, మేము ఉద్యోగాలు చేసేది సైబర్ క్రైమ్ లోనే, రండిరా చూసుకుందాం ప్రతీ వాడికి పొట్టేసుకొని ప్రవచనాలు అంటూ రాముడిని కృష్ణుడిని తిట్టడం ఫాషన్ అయిపొయింది
మంచి మాట అన్నారు సార్.
సైబర్ క్రైమ్ కొ ఏ సెక్షన్ క్రింద కేసు పెడతారో చెప్పండి
చాలా బాగా ఉతికేసావు తల్లి ఆ శ్రీ కృష్ణుడు సదా నిన్ను రక్షించుగాక
you are great sister, your video reached to him very fast , lord Narayana be with you , your team and with universe . Jai Sri Ram
Wow one of the most powerful and authentic video, we support you satyabama garu. I am so happy finally one strong woman, raised voice for santhana Dharma.
Exactly correct.
అబ్బా అబ్బా అబ్బా ఎన్నాళ్టికి చూసామో ధైర్యలక్ష్మీని 🙏🙏🙏
కృష్ణుడి చేతిలో చక్రం అవసరమైతే సత్యభామ కూడా తీసుకుని ప్రయోగిస్తుంది, జాగ్రత్తగా ఉందండి సోకాల్డ్ పండితులు 😂
Alanati Sathyabhama.. krishnudi kosam narakasura vadha chesindi..ee Kalam Sathyabhama..sanathana Dharmam kosam narayanudi kosam yudham chesthundi...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అష్టావధాని, శతవధాని, పండిత, ప్రవచనకారులనైనా, పీఠాధిపతులనైనా విష్ణులేదాశివ నింద చేసినప్పుడు ప్రశ్నించే హక్కు శ్రోతలకు వుంటుంది.. దైవభక్తి, జ్ఞానం, ధైర్యం వున్నవాళ్లు కచ్చితంగా ప్రశ్నిస్తారు.. లక్ష్యలమంది గరికపాటి గారుచేసిన కృష్ణనిందను వినివూరుకున్నాం.. సత్యభామతల్లి ఇంతధైర్యంగా ప్రశ్నిస్తూ వుంటే లోలోపలైన సరే అందరూ మెచ్చుకోక తప్పదు.
జై శ్రీరామ్ 🌹🌹🙏
@@wolff_gaming ఆవునండి
Jai sree ram
అందరికి 🙏🙏🙏అండి
@@wolff_gaming
అదే ఊపు కొనసాగించాలి.
సైలెంట్ గా ఉంటే మరీ రెచ్చిపోతందీ సమాజం 🙏
వదలద్దు తల్లి కడిగి పారేయండి,దర్మానికి విఘుాతము కల్గించిన వాళ్లుందరు ద్రోహులే,
అప్పుడు వారి ప్రవచనాలు విని.. నేనూ చాలా బాధ పడ్డాను.. ఇప్పుడు అపర కాళికల మీరు వారి పైన విజ్రంభిస్తుంటే.. మాలాంటి వాళ్లకు ఊరటగా ఉంది అమ్మ... నిజంగా మీరు సత్యమ్మ తల్లీయే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ మధ్య కాలంలో దేవుళ్ళు మీద వెటకారాలు ఎక్కువ అయినాయి. వాటిని ఖండించాలి. We will support you.🎉🎉🎉
సూపర్ తల్లి బంగారు తల్లి👌👌🙌నా ఆయుషు కూడ పోసుకోని నిండు నూరేళ్ళు ఉండు తల్లి
Every word of your is 100% correct. Vadiki baga noti ninda penta pettaru. Pooerva janma sukrutham tho kasta pandityam abbindi. Ee janma lo sarvam nasanam chesukunnav boss. Next janma padi janma neeku lekunte thuraka janma lekunte kirastani janma khayam. Narakam neeku inka. Shiva kesavula ki abhedham oke shakthi ki varu rendu roopalu. Thelusuko. Hindu sanathana dharmanni jokula ki vadithe prajalu buddi chebutharu thindarlo.
Om Namah Shivaya. Namo Narayanaya. Jai sreeram.
Bharath matha ki jai. 🙏🙏🙏🙏
గరిక పాటి గారు చాలా స్వార్థ పరులు.....విదేశీ కుక్క బిస్కెట్స్ కు అమ్ముడుపోయుంటాడ్.....కనిపించిన ప్రతి చోటా నిలదీయాలి....
పగిలిపోయింది గా 😂ఒక్కొక్కళ్ళకీ...లేకపోతే ఏంటి ఆ మాటలు బుద్ధి ఉండాలి నిజంగా చెప్పేవాళ్లు కి వినేవాళ్ళకి...ఇచ్చి పడేసావ్ లే అపర సత్య భామ రా మా సోదరి... మా లాంటి రామభక్తుల కోసం వచ్చిన ఆడపులి లా వచ్చిన ఆంజనేయ స్వామి అంశ ❤❤జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@@ptr3983 హిందూ ధర్మ చక్రం అని యూ ట్యూబ్ చానెల్ అండి...
Garika pati i think@@ptr3983
అమ్మా ... శుభ ఆశీర్వచనములు.
మీరు చాలా ధైర్యంగా ఈ వీడియో చేశారు.. సంతోషం .
గరికపాటి వారు శ్రీరాముడి అవతార సమాప్తి గురించి మరియు శ్రీకృష్ణుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా ఘోరంగా చెప్పారు. వారు దిక్కులేని కుక్క చావు చచ్చినట్టుగా అర్థం వచ్చేలాగా చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. గరికపాటి వారు చెప్పిన ఈ విషయాలు పచ్చి అబద్ధం అని నాకు తెలుసు. వ్యాస భారతంలోనూ , భాగవత మహా పురాణంలోనూ శ్రీకృష్ణ భగవానుడి అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు.. రామాయణంలో కూడా శ్రీరాముని అవతార సమాప్తి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మరి గరికపాటి గారు ఇంతటి అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చిందో ఆయనకే తెలుసు.
ఆయన వీడియోలు నేను చూసినప్పుడు నేను ఆయనకు కామెంట్స్ సెక్షన్లో చాలా ఘాటుగా కామెంట్ పెట్టాను. . గరికపాటి వారు పక్క కమ్యూనిస్టు అని నాకు అనిపిస్తున్నది. ఆయనలో కమ్యూనిజం భావజాలం చాలా కనిపిస్తున్నది. ఒకవైపు మంచి మంచి వీడియోలు చేస్తూనే, అప్పుడప్పుడు ఇలాంటి కక్కుర్తి వీడియోలు కూడా చేస్తుంటారు. కానీ ఆయన ప్రవచనాలు చూస్తున్న ప్రేక్షకులలో గమనించుకో గలిగే వారు చాలా చాలా తక్కువ.
ఇలాంటి వీడియోలు చేసి ప్రజలకు వాస్తవాలు తెలుపుతున్నందుకు చాలా సంతోషం.
జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
విదేశీ కుక్కల బిస్కెట్స్ కు అమ్ముడుపోయుంటాడు ....2 సంవత్సరాల నుండి చాలా దారుణం గా మాట్లాడుతున్నాడు
గరికిపాటి కైనా ఈ సత్యభామ కైనా భారతీయ సనాతన ధర్మానికి అత్యంత ప్రామాణికమైన వేదములలో చెప్పబడిన పరమాత్మ ఎవరో తెలుసా. టీవీ మాధ్యమాలలో బహిరంగ చర్చకు సిద్ధమేనా. అసలు పరమాత్మ ఎవరు అందరికీ తెలిసిపోతుంది. "" నమో విశ్వకర్మణే ""
Correct ga chepparu,
Adugutham tappu ga matladithe , 100percent prasnistham...oorukunede ledu..
Jai srimannarayana🙏
సనాతన ధర్మానికి పురాణాలకు హిందూ ధర్మ నికి వెతిరేకంగా మాట్లాడే వారు ఎవ్వరైనా సరే మీ ప్రవర్తన ను మార్చుకోవాలి.. అమ్మ మీరు ఈ వీడియో లో చెప్పింది పచ్చి నిజమే చివరికి ఒక మాట ఒక తురుకోడు శ్రీ సీతారాముల మీద జోకులు వేస్తాడు వాడికి నీ.ఈ జోకులు వేసి ప్రవచనాలు చెప్పే ఈ పెద్ద మనుషులకు తేడా ఏముందో ?? 🇮🇳 జై శ్రీ రామ్
అడగాలి
మా సపోర్ట్ మీకే జై శ్రీ రాం. 🙏🙏🙏🙏🙏
అమ్మ ..ఏమిటా ఉగ్ర రూపం.. నమో నారాయణ 🙏🏻🙏🏻
అవునండీ నాకు అలానే అనిపించారు జై శ్రీమన్నారాయణ ఉగ్ర నరసింహ స్వామిలా🚩🙏
గరికపాటి అనే ఈ విషపురుగు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను కలుషితం చేస్తున్నాడు. ఈతని ప్రవచనాలు వినేవారు తక్షణమే ఈతని సభలను, ప్రవచనాలను బహిష్కరించాలి. ఎంతో మంచిగా ప్రవర్తనలు ఇస్తుండే ఇతనికి ఏ సైతాన్ ఆవాహించింది. థూ...థూ..
కచ్చితంగా అడిగి తీరాలి అమ్మ👏
జైశ్రీరామ.తినగా తినగ వేప తీయగుండు.అలానే జ్ఞాని ప్రవచనాలు చెప్పగా,చెప్పగా ఐజ్ఞాని,మూర్కులు,పశువులు అవుతారి
మీ లోని అపర కాళిని ఈ రోజు చూస్తున్నా ఈ గరిక పాటిని నేను బహిష్కరిస్తున్న
Adgalli Akka super miru🙏🙏 jay Sri ram
సత్య గారు మీ మాటలు అక్షర సత్యం ఈ ప్రవచనకారులు అందరూ వైష్ణవ ద్వేషులు పైకి మాత్రం అభేదం అని నాటకాలు వేస్తూంటారు...మీకు సదా జయం🙏🏻🙏🏻🙏🏻
@@venkateshpathikonda7666 అవును. నారాయణ అనే శబ్దం కూడా పలకలేని నోరుతో భాగవతం చెబుతారు. నిలువెల్లా వైష్ణవ ద్వేషం. వాళ్ళ మానాన వాళ్ళు ఆచరిస్తారు వీళ్లకెందుకు అంత ద్వేషం. హిందూ ధర్మం నాశనం అయిపోతున్న ఇలాంటి గుంటనక్కలు అదను చూసుకుని విషం చిమ్ముతున్నయి.
Evaru amma, memmulanu anedi. We support you. Meeru chala correct gaa maaatladutaaru.
మన ప్రవచన కారులే మన గ్రంధాలని వక్రీకరించి మాట్లాడుతున్నందుకు దాన్ని మీరు ప్రశ్నించి తిరుగుబాటు చేస్తున్నందుకు మేమందరం మీ బాటలో నడుస్తాం
ముఖ్యంగాఈ ప్రవచనాలు చెప్పే వాళ్లంతా మన పురాణాలు కంటిన్యూ చేయరు వీళ్ళ సొంత సొల్లు వీరు చూడకపోయినా ఏదో చూసినట్టు కల్పితం చేస్తూ సొళ్ళంతా మాట్లాడుతుంటారు అప్పుడే నాకు తెలిసిపోతుంది వీళ్ళు వేస్ట్ గాళ్ళని చాలా చిరాగ్గా అనిపిస్తుంది జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయ జయ రామ
సత్యభామ గారు మా మనసు లో ఉన్న బాధ ను బాగా వ్యక్తి్కరించారు.
గరికపాటి గారికి వయసు రీత్యా అరలు మరలు వస్తున్నట్టు ఉంది.
అయన బాగా లౌక్యం మిక్స్ చేసి మాట్లాడతారు అని పేరు ఉండటం అయన తలకు ఎక్కి విపరీతం పోకడలు పోతున్నారు. అతి తో మతి గతి తప్పుతున్నది.
సత్యభామ గారు మీకు ధన్యవాదములు. నమస్తే 🙏🙏🙏🙏!!
Superb SATHYA BHAMA MAM....Elanti valla valle mana tradition, culture voilate avutunnai...amma let's fight on these worst fellows..we all with you Amma..
వేదిక మీద కు ఆహ్వానించి మంచి విషయాలు చెప్పడం ద్వారా ప్రజలకు తెలుసుకొనే అవకాశం ఉంటుందని గౌరవించి వింటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గా ఉంటూ సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లు ఆయన కొంతైనా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. కలిపురుషుడు దూరినట్లున్నాడు. పురాణపురుషులను విమర్శలు చేయడం గొప్పగా అనుకుంటున్నారు. వేదికమీద ఏమి మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితికి దిగజారి పోవడం అంటారు. వినేవారు కి జ్ఞానం లేదు నేను ఏది చెబితే అదే సత్యం అనే భ్రమ, భావన ప్రపంచం లో ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వారు తమ తప్పులను సమర్ధించుకొనే చాతుర్యంతోకూడ మాటకారితనం కలిగిఉంటారు. ప్రజలు గుడ్డి గా వినేసి మీ బుర్రలు పాడుచేసుకోకూడదు. ఏది మంచి, చెడు ఆలోచనతో ఉండి ఆలోచించండి. భగవంతుడు అందరి అంతరంగంలో ఉన్నాడు. మంచి వాళ్ళకు మార్గ దర్శకత్వం చేస్తాడు. మీలో ఉన్న ఆశక్తి ని నమ్మండి. చాలు.
U r 100%correct madam we r with u this garikipati is talking garbage thee days
నమస్కారము అక్క మా అందరి తరపున మీరు గట్టిగా వాయించి వేస్తారు 🙏🏻జైశ్రీరామ్ 🙏🏻
అందరికి నమస్కారం
మన హిందు బంధువులు అందరూ కలసివుండలి ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటుంటే అన్య మతస్తులు advantage తీసికుంటున్నారు , దానివలన ఏమి జరుగుతోందో మీ అందరికి తెలుసు..దయచేసి అన్యాదా భావించకుండి
🙏
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే కృష్ణ జై శ్రీ రామ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై అఖండ భారతావనికి జయహో జై హింద్
ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ ప్రవచనాలు చెప్పేస్తా రు డబ్బులు ఇస్తే ముస్లిం దేవుడు క్రిస్టియన్ దేవుడు మీద కూడా ప్రవచనం చెప్పేస్తారు వీళ్లు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ
Srivishnu roopaya namasivaya talli...santinchu. evari papam varide..
మా కు ఎ 0 చదవాలో ఏం పూజ చేయాలో అర్థం కావటం లేదు తల్లీ ఒక్క సారి పురుష సూక్తం అర్ధం తో సహా చెప్పు తల్లి
Jai Sree Krishna Sathyabhama akka
Nuvvu thaggamaku akka
Yes ilanti vallani question cheyyali
Inkaaa em cheyali antey public debate ki pilichi sasthraala aadhaaram gaa kadigipadeyaali.
Mem cheyaleni panulu nuvvu chesthunnav akka
Dhanyavadhamulu
అవతార మూర్తులైన శ్రీరాముడ్ని శ్రీకృష్ణుడ్ని ప్రవచనాల పేరుతో కించ పరచే వాడు ఎంత విద్వాంసుడైనా వాడు పశువే. ఏ రకానికి చెందుతాడంటే తప్పక నరకానికే! వాడిని సమర్ధించి "చిరతలు" వాయించే నీచుడు కూడా ఆ పశువుకు తోడుగ నరకానికే పోతాడు.మిస్టర్ ధర్మ వక్రం! పాపాచరణకు మద్దతు ఇచ్చిన వాడికి కూడా దుర్గతి తప్పదు.ధర్మం కత్తి వాదరకు బలి కాక తప్పదు.గుర్తుంచుకో.
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
వక్రానికి తోడు కర్రీ గాడు కూడా ఉన్నాడు 🤦
@@prasaddasarp114
మీకు కూడా శుభ సాయంత్రం ,శుభరాత్రి
@@prasaddasarp114
ఈ కర్రీ గాడు ఎవడండి బాబూ!
Evari gurinchandi matladedi
గరిక పాటి గారికి పిచ్చి పట్టింది
నర నారాయణులకు భేదం చూపొద్దని చెప్తూనే రాముణ్ణి కృష్ణుణ్ణి కించపరుస్తూ ప్రవచనాలు చెప్తాడు ఈ గరిక పాటి నీ గరిక ను తీసి పడేసినట్టు బాగా చెప్పావు తల్లి . మీ సాహసానికి వందనాలు తల్లి
జై శ్రీ రామ్ జై హింద్.
నేనూ చూశాను అమ్మా....
అయినా భగవంతుడిని అంటె కోపం భాధగా మనుషులను అంటె వచ్చేస్తుంది... శ్రీరాముడిని, శ్రీకృష్ణుడుని గుండెల్లొ నిలుపోకుని తీరాలి... శివకేశవుల కన్నా జగన్మాతకు ప్రాధాన్యత ఇచ్చినా మత సహించదు.
గోహత్యలు కనిపించలేదు మతమార్పిడిలు కనిపించలేదు.. అది దొంగ ఏడుపు...
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం🙏
Jai sreeram 🙏 subha sayantram amma 🙏🌹🌹
@KumariKothurthi జై శ్రీరామ్ 🙏 తల్లీ 🌷🌷
@@శ్రీలలిత-ఢ6వ.అటు సోదరుడు (విష్ణు),ఇటు భర్త (శివుడు) నీ అవమానించిన వారిని ఎవ్వరినేనా భవానీ దేవి సహించధు.పైగా అమ్మవారి భక్తులు అంటారు. ఎం భగవత్ తత్వం తెలుసుకున్నారో ఇ స్వాములు 🙏
@@ramesh-l1j-l1j అవును
@@ramesh-l1j-l1j ammavari bhaktulate migata devullu aa bhedam endukostondi kallunna guddivallu bhavaddushana jaganmata chustu urukuntunda idigo Ila mana bhamagarila adige varu leka paiga chanel Peru cheppi mareenu veediki pa
.
సత్య భామ కు ఆగ్రహం వచ్చింది, ఇక దీపావళే
అదే కామిడి సిరిడీ తురక బాబా మీద చేయరు ఎందుకో
అమ్మ సత్యభామ గారు,మీ ధైర్యానికి మీ పాదాలకు నమస్కారం, ఓం నమో నారాయణాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for questioning ur are right madam
Jai sree mannarayana🙏🙏 govindam Paramaanandam🙏🙏. Sathya bhaama gaaru you are right❤. Ee madhya garikapaatiki mind dobbindi. Ahamkaaram perigindi
ఏది వాస్తవమో ఏది కామెడీలో అర్థం అవ్వదు ఆయన మాటల్లో
Yevaru Andi chakram
@@gowthamiganta446chirravuri gaaranta
జుట్టు లేని బోడి గుండు మీద సత్యభామ గారి మొట్టికాయ తో వ్యంగ్యం అనే బొప్పే పగిలింది. శభాష్!
గరికపాటి గారికి కీర్తికండూతి, బిజేపి వారి ప్రాపకం, బిరుదులు కోసం పాకులాడుతున్నట్లు అనిపిస్తాయి ఒక్కోసారి
సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
మీకు కూడా శుభ సాయంత్రం ప్రసాద్ గారూ!
@@prabhakarsastrysastry1445
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
శుభ రాత్రి అన్నయ్య గారు🌹🙏
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభరాత్రి అమ్మా 🌹🙏
సనాతన ధర్మాన్ని రక్షించడానికి దేవుడు పంపిన సత్యభామ గార్ని ఆదర్శ మహిళగా గుర్తించడమైనది తెలుగు ప్రజల అదృష్టదేవత
అద్భుతం మీరు కడిగే విధానం 🙏
మీ వెనక మేము ఉన్నాం కడిగేయండి 👍
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤❤❤
Thank you satyabhama garu🙏u became an eye-opener for every one to realise what is true. Hat's off to ur courage.🙏
అమ్మ మకు మీరే సాటి మీకుఎవ్వరూ సరి లేరు మన దర్మము ను కాపాడండి
లేకపేతే అందరము
ఎమైపోతాము 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీరు చెప్పేది నిజం, నిలదీసే హక్కు మీకుంది. జై శ్రీరామ!
Wow Super Entha manchi video chesaru ❤❤
ఉపన్యాసాలు వింటున్నారని ఇష్టారాజ్యంగా జోకులు పరమాత్మ మీదనే.
అదే కదా.....పరమాత్మ అంటే భక్తి,శ్రద్ధ లేకుండా....సినిమా ల లో మంచి గా ఆక్ట్ చేసి climax లో ట్విస్ట్ లాగా గరిక పాటి గాడు విదేశీ బిస్కెట్స్ కు అమ్ముడిపోయుంటాడు పక్క
మీరు మాట్లాడుతుంటే నా కళ్ళ వెంట నీరు వచ్చాయి తల్లీ.....❤❤
బంగారు తల్లి...చీల్చి చెండాడి తరిమి తరిమి కొట్టు మా...వారు ఎంతటి పండితులైన...నోరు ,మాట అదుపు తప్పినపుడు...నీవు కాదు పీక కోసుకోవడం పరమాత్మ కోసం,వారి పీక కోసెయ్యాలి...దరిద్రం వదిలిపొద్ది...
ఒకప్పుడు శైవులు వైష్ణవులు కొట్టుకు చచ్చారు అని విన్నాము.ఇప్పుడు చూస్తున్నాము.హిందుత్వం బ్రష్టు పట్టి పోయే రోజులు దగ్గర పడ్డాయి.ఇదే అదును చూసుకుని ఇతర మతాల వాళ్ళు చేలరేగిపోతారు.మీరు చేసేది యూట్యూబ్ లో కొట్టుకు చావడమో కాదు ఏ గురువు అయితే తప్పు మాట్లాడాడో అయన ఇంటి దగ్గర కూర్చు ని మీరు మాట్లాడింది తప్పు వైష్ణవ భక్తులకి క్షమాపణ చెప్పామని డిమాండ్ చేయాలి.అది మానేసి రెండుగా విడిపోయి హిందుత్వాన్ని దయచేసి నాసనమ్ చెయ్యొదు.ఏ భేదం లేకుండా అందరు దేవుళ్లను సమానం కొలుచుకునే మా లాంటి భక్తు ల మనోభావాలు దెబ్బతీయొద్దు.ఇది ఇంతటితో అపి మీలాంటి పెద్దవారు ఇనీషియేట్ తీసుకుని తప్పు మాట్లాడిన వారితో మాట్లాడి క్షమాపణలు చెప్పించండి .హిందువులు అంటే బ్రాహ్మణులూ ఒక్కరే కాదు అని గుర్తించండి.అలంటి వారిని యూట్యూబ్ లో కూర్చుని అడగడం కాదు డైరెక్ట్ గ కడిగేయండి కాపాడండి. దయచేసి హిందుత్వాన్ని కాపాడండి
Correct chepparu. ఎక్కువమంది శివ, వైష్ణవ భేదాలు లేకుండా పూజిస్తారు.you tube లో కొట్టుకోడం పద్ధతి కాదు.మాకు శివుడు,విష్ణువు,అమ్మవారు అందరూ సమానమే
మేము కూడా శివుని, విష్ణువు ను కూడా కొలుస్తం
You're are great 👍 we are having the same feeling like you . We must teach a fitting lesson to that kind of head strong fellows .
సత్యభామ తల్లి దెబ్బకు చక్రానికి పంచర్ అయ్యింది 😂😂😂
Evarandi aa chakram babay
Pancharlaki kuda panikiradandi😅
@@KumariKothurthi
😂😂😂
@@karthikk4824
సైకిల్ చక్రం
స్కూటర్ చక్రం
ధర్మ చక్రం
రైలు చక్రం
విమానం చక్రం
ఇందులోనే ఉంది ఓ పనికిమాలిన చక్రం 🤔
Chakram evarandi.. plz cheppandi
గరికపాటి నీ ప్రవచనాలు కీ పిలవటం నిషేధం విదించండి 🙏🙏🙏🙏🙏🙏
నా స్వామి నారాయణ స్వామి నీ ఆలా అంటే నా రక్తం మరిగి పోతుంది అమ్మ
సూపర్ తల్లి.
ఆ కోపం ఏంటండీ బాబు.... కళ్ళతోనే నిప్పులు కురుపిస్తున్నారు.... 😂.
నిజమే ఉత్తర రామాయణం అంతా ప్రక్షిప్తం జరిగింది కాదు అని కుండ బద్దలుకొట్టి చెప్పారు గరికపాటి గారు...
Yes, this is the way of questioning. Keep it up.
మనలో మనం ఇలా వాదించుకోవడం మంచిది కాదు అన్య మతస్థులకి లోకువ తప్ప ఇంకేం కాదు , మీలాంటి హిందూ ధర్మ సంరక్షకులు మన హిందూ మతాని కి జరిగే అన్యాయాలపై మీరు మాట్లాడండి మరియు ఖండినచండి. ఎందుకు మీరు ఎవరు ప్రస్తుతం జరగుతున్న హిందూ ట్రాప్స్ మీద మాట్లాడారు , ఓం శాంతి, బ్రహ్మకుమారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఒక్క అమ్మాయి కొన్ని రోజులుగా బ్రహ్మ కుమారి అనే ట్రాప్ లో హిందూ యువతని తీసుకుపోతున్నారు అని విలపిస్తుంది ఎందుకు మీరెవరు మాట్లాడట్లేదు?మన హిందుత్వన్ని అలుసుగా తీసుకుని వారు అక్రమ పనూలు చేయిస్తున్నారు అంట ఎంతో మంది అందులో చిక్కికున్నారు మీరు దాని పై నోరి విప్పి మాట్లాడండి, జై శ్రీ రామ్ !
అద్దర కొట్టేవు తల్లి వీళ్ళు దేవుళ్ళకంటే గొప్పవాళ్ళు అనుకుంటారు
సత్యా గారూ🙏మీ వీడియో విన్నాడంటే ఆ పొట్టోడు గుండెపోటుతో చస్తాడేమో 😅
ఈ ప్రవచనాలు చెప్పే వాళ్లు సినిమాలు తీసుకొని బ్రతికేవాళ్లు చిడతలు కొట్టుకొని బ్రతికే వీళ్లు మనుషులే కాదు నా దృష్టిలో చీడపురుగులమ్మ జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జయజయరామ
జై శ్రీమన్నారాయణ బృంద సత్యభామా తల్లికి ప్రణామాలు❤ 🏹🏹😯🙏 జై శ్రీ కృష్ణ❤🚩🙏🙏🙏
అమ్మ సత్యభామ మీకు 🙏🙏🙏🙏🙏 పేరుకు తగ్గట్టుగా ఉన్నావు తల్లి నీ ధైర్యానికి జోహార్లు
ఎవరి భజన వారు చేసుకోండి, వ్యక్తి గత పొగడ్తలు, తెగడ్తలతో, ఇరువైపుల నుండీ, మాకు అందరికీ, ఈ సీరియల్ క్షోభ లేంటో, దైవాన్ని వదిలేసి, మీ గోల లేంటో మాకందరికీ. ఎవరిలో ఏ మార్పుకోసం ఈ వర్గ పోరాటాలు, ఎవరి సుత్తి వారిది. అందరూ నిజం గా దైవాన్ని చూసిన వాళ్ళే, ఆత్మస్తుతి, పరనింద. పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలతో జనాన్ని ఇబ్బంది పెట్టకండి. ఇరువర్గాలూ, జనాన్ని వదిలి , జగన్నాథుని, తలుచుకుంటే చాలు. జెండాలు పట్టుకుని కొట్టుకోవడం చండాలంగా ఉంది.
మన కర్మ నోటి దూల బ్యాచ్ ఎక్కువ అయ్యారు.
Super Mam Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Hare Rama Hare krishna
Jaya ho satya bhama you are cent percent right
Jai Sri krishna
Aayana bhagavanthadu,etuvanti anuchitha vyakyalu cheyyadam durmargam,mahapapam.meeru nijamga chala baga khandincharu madam
చక్కగా చెప్పారు. ఆయన ఇలాంటివి చాలా మాటాడుతున్నాడు. మనసుకు చాలా బాధగా ఉన్నాయ్.