నెల్లూరులో 40000కే ఎలక్ట్రిక్ స్కూటర్ ! Cheapest Electric Scooter India - EV Kurradu
HTML-код
- Опубликовано: 3 окт 2024
- నెల్లూరులో 40000కే ఎలక్ట్రిక్ స్కూటర్ ! Cheapest Electric Scooter India - EV Kurradu
EV SPARES HUB Address:
Near Indira Gandhi Statue, Main Road, Nawabpet,Nellore-524002
Contact : 9492910123
EV Kurradu Instagram: / evkurradu
EV Kurradu Facebook: / evkurradulive
EV Kurradu Twitter: / evkurradu
EV Kurradu - / @evkurradu
MVS Auto Telugu - / @mvsautotelugu
EV Bro - / @evbroindia
MVS Auto - / @mvsautohindi
EV Kurradu Reviews - / @evkurradureviews
AI Telugu - / @aitelugu
Whatsapp - 89854 49033
EV Owner Form - forms.gle/ntVH...
#nellore
#electricscooter
#EVKurradu
#electricvehicles
నేను OLA కస్టమర్..
2023 జనవరిలో OLA S1 Pro కొన్నాను..
అప్పటి నుండి ఎప్పుడు సర్వీస్ ప్రాబ్లం వచ్చినా ఎవరూ సమాధానం చెప్పరు..
బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి లాక్ అయిపోతుంది..
OLA ఒక ఫ్రాడ్ కంపెనీ. ఎటువంటి సర్వీస్ లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు..
No After Sales Service in OLA..
40k scooty suryapet delivery chestara
అన్న గారు adms ebaike గురించి తెలుస్కోర అన్న బాగుందండి చూడండి మీకు గూడ చాలా హెల్ప్ అయోతాయి
Guntur lo show room unadha bro
ఇండియా పేద దేశం, ఏ ఈవి స్కూటర్లు తయారు చేసినా ప్రజలకు ధరలు అందుబాటులో ఉండాలి. అప్పుడే వ్యాపారం బాగా జరుగుతుంది.ఒకేసారి ఎక్కువ ధరలతో ప్రజలను గోరగాలంటే ఫ్యాక్టరీలు షో రూములు మూసుకోవాల్సి వస్తుంది. sethu, ttd tirupathi.
Home delivery option undha haa sir
వేణు మోటార్ వారు తగ్గించారా
150kms range price entha
Piduguralla
Palnadu district ku delivery chesthara
Lithium battery estara 45k
120kms range vehicles unnaya? Price yentha?
Ippudu offer undha vunte cheppandi ippude book chesta
What brand ? If fire problem, will they take responsibility?
Mahashtra SOLAPUR lo del. Avutundaa?
Available in kakinada ?
Will it available in Bangalore
Quality meailage chepandi
Are these vehicles tested? Also are these non register vehicle's?
Guntur ఏలా bro
Hyd lo show room unda
EMI option unda brother
Is it lithium batteries
We are supplying both lion and VRLA batteries sir
బ్యాటరీ కెపాసిటీ ఎంత ఇస్తున్నారో చెప్పగలరా
ఎనీ యూనిట్ల పడుతుంది
Bro ma village ki dellevry chestara
Test drive cheyyandi
Hyderabad lo apudu
Hyd lo yekkda sel no evali
Es model ride review chey bro
Same vehicle in venu and mac motors
Vishakhapatnam lo unda
ఇది హైదరాబాదులో అందుబాటులో ఉన్నదా?
Battery a company vesthunnru
Kadapa dealer address please
Is it correct
Please adms ebaik information to you
BANGALORE LO EIVE RATES VUNTAAYAAA ? 😀
If you need it we can supply it at the same price, you need to bear the transport charge at present.
Tunwal 39990 ki istunaru
Hi
ఫైనాన్స్ లో ఇస్తారా సార్
Ladies foot rest chahiye
We can add it in accessories sir
స్పీడ్ ఎంత?
45 speed
Tunwal 39990ki istunaru kadandi mi channal lo chupimcharu
4 batteries means 40,000/- , 5 batteries means 43000/- sir
6 బ్యాటరీ opation లేదా
Mi phone no pamppanddi bro
Hii
Ordar pettali me mobil no kavali
Ev dealer or manufacturing plant patner i dont next time direct china import
బ్యాటరీ జెల్ ఆ
నేను బుక్ చేసుకోవాలి జగిత్యాల్
Only blue available
With out battery..😜
Venu motors nenu tisukunnanuu chetta scooter
Ne no cheppu bro
Number bro
E-bikes bhimavaram Vastavaiya
సార్, సీయస్ మోడల్, ముగ్గురు కూడా వెళ్ళ వచ్చు అని రేంజ్ మాత్రం 62 కిలోమీటర్లు అన్నారు అదే బాధ, కచ్చితంగా ఇలాంటి స్కూటర్లకు రేంజ్ మాత్రం 150 కిలోమీటర్లు ఉండాలి అప్పుడే ప్రజలు బాగా కొంటారు. ఇది సత్యం. ధర కొంచెం ఎక్కువ ఉన్నా పరవాలేదు అంటే ధర లక్ష వరకు ఉంటే వినియోగదారులు సంతోషంగా కొంటారు చాలా ఈవి స్కూటర్లు తక్కువ రెంజితో ఎక్కువ ధరలు పెట్టి వ్యాపారం లేకుండా షోరూములు మూసుకోవడం జరిగింది. ఈ కాలంలో ఎట్లా లేదన్నా ఒక్కొక్క సారి కొంచెం ఎక్కువ దూరం పోయి రావలసి వస్తుంది. కనీసం పోను 75,రాను 75 కిలోమీటర్లు తప్పకుండా అవుతుంది. నాది తిరుపతి, తిరుమల కొండకు పోయి రావాలంటే రేంజ్ 65 కిలోమీటర్లు గల ఈవి స్కూటర్ కొన్నాను గాని పూర్తిగా కొండ ఎక్కలేదు. సింగల్ గానే అవస్థ పడ్డాను 65రేంజ్ ఉంది గదాని పోతే 20 కిలోమీటర్లు గల ఘాట్ ఎక్కలేదు. కాబట్టి దీన్ని బట్టి ఫ్యాక్టరీ వాళ్ళు ఆలోచించి ఇటువంటి ప్రదేశాలు తిరిగి రేంజ్ ప్రకటించాలి. sethupathi, ttd, tirupathi.
No service more problems I'm facshing too waste bikes
gt force one plus electric bike waste bike not buys waste money fack totally paid promotion video
so..so..so..so.. Chinese
Nuv nandavadhhulera babu
Tunwal 39990 ki istunaru
Ekkada