Jeevana Poratam Movie Songs || Maruvakuma Anuragam || Shobhanbabu || Rajni Kanth || Vijayashanti

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Shobhanbabu, Rajni Kanth and Vijayashanti's Jeevana Poratam Telugu Movie - Maruvakuma Anuragam Song with HD Quality.
    Cast: Shobhanbabu, Rajni Kanth, Vijayashanti, Radhika Sarathkumar, Sarath Babu, Kaikala Satyanarayana, Naresh, Suthivelu, Urvashi, Prasad Babu, P.L.Narayana.
    Director: Rajachandra
    Producer: T. Subbarami Reddy
    Music : Chakravarthy
    Release Date: January 1, 1986
    Language: Telugu
    More Free Movies - / tvnxt

Комментарии • 48

  • @MR-ef2pw
    @MR-ef2pw 3 года назад +6

    వేటూరి గారు మీ ప్రతి తీయనైన తెలుగు పాటకు జాతి మొత్తం ఋణ పడింది సార్. మళ్ళీ ఇలాంటి పాటలు వస్తాయో లేదో తెలియదు. కానీ మీరు మళ్ళీ పుట్టాలి సార్ తెలుగు వాడిగా ,🙏🙏🙏

  • @prathizna97
    @prathizna97 Год назад +1

    మరువకు మా.... బాలూ, శోభన్ బాబు, వేటూరి,చక్రవర్తి గారిని...... ఎన్ని జన్మలకు మరువలేను.

  • @thotarani.3099
    @thotarani.3099 4 года назад +13

    Excellent evergreen handsomehero lovely melodious song with Vijayamam..what a lyrics...wonderful melody .excellent music......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @MR-ef2pw
    @MR-ef2pw 3 года назад +5

    తెలుగు పాట బ్రతికి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు మరువరు పుంభావ సరస్వతి 🙏🙏🙏

  • @naagaraajuchilumula8918
    @naagaraajuchilumula8918 3 года назад +8

    నాకు నా శ్రీమతి కి చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి....
    02^12^2020

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 2 года назад +2

    Evergreen glamour queen Vijayashanti ....very beautiful...

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 4 года назад +8

    సూపర్ జోడి, hit combination

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 года назад +1

    Excellent song...wow...enni sarlu vinna vinalanipisthundhi...great targedy

  • @seenusss4999
    @seenusss4999 3 года назад +6

    Vijayashanthi soooper 👌👌👌👌💕💕💕

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад

    అద్భుతమైన పాట అందమేనా జోడి 👌💞👍

  • @pentakumar9658
    @pentakumar9658 2 года назад +2

    Pata risinavariki Pata padinavariki music director gariki tankyu 🇮🇳

  • @seethamahalakshmi1680sita
    @seethamahalakshmi1680sita 2 года назад +3

    సంగీతం::చక్రవర్తి
    రచన::వేటూరి
    గానం::S.P.బాలు,P.సుశీల
    హ్హా..హా..హ్హా..హా..హా..ఆ..ఆ..
    మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
    ఈ...మధుమాసం..మనకోసం..
    ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
    సంతకాలు చేసిపోయే జీవితాలలో..
    మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
    మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
    ఆమని తేనెలు పోంగేవేళల్లో..ప్రేమని కోయిల పాడేవేళల్లో
    పోంగే..గంధాలు..పూసి..నాలో ప్రాణాలుపోసి
    కుంకుమ వీణల సంధ్యరాగమే..పండిన ప్రేమకు తాంబూలమై
    మూగచూపులల్లుకొంది...రాగమిప్పుడే..
    కన్నెగుండె చేరుకొంది...తాళమెప్పుడో
    మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
    మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
    రేపటి చల్లటి వెలుగు నీడల్లో..
    నిన్నటి సన్నటి వెన్నల జాడల్లో
    నీవే..నేనైన వేళా..మాటే..మూగైన వేళా..
    తోటకి వేసవి రానే రాదులే..పాటా..పల్లవి..నీవూ నేనులే
    జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో..
    పూవులార దూసుకొన్న జీవితాలలో..
    మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
    మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
    ఈ...మధుమాసం..మనకోసం..
    ప్రేమ పల్లవించి పూలుపూసే..కౌగిలింతలో..
    సంతకాలు చేసిపోయే జీవితాలలో..
    మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..
    మరువకుమా అనురాగం..మనుగడలో మకరందం
    హ్హా..హా..హ్హా..హా..హ్హా...హ్హా..హా..ఆ..ఆ..
    srinath kanna at 3:11 PM

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +4

    My favorite n everlasting song
    Chaala istam
    Ty

  • @సూర్యభాస్కర్వేదుల

    నిత్యహరితగీతాలెన్నెన్నో పలికిన నీనోట విరబూసిన మధురప్రణయ గీతాలలో ఎదలోతులహత్తుకుపోయిన గీతమిది.నీవుభౌతికంగాలేవుఅంతే నీప్రతిగానంలో చిరయశోభవుడవై మాకనులముందు కదలాడతావు. నీరూపంగానం మాగుండెల్లో పాట ఉన్నంతకాలం పదిలం.సినీగీత వినీలాకాశాన నీవుఆచంద్రార్కం నిలిచే ఉంటావు.లవ్ యూ బాలూఅన్నా !-భాస్కర్.

  • @balamuraligudipalli5451
    @balamuraligudipalli5451 3 года назад +1

    Malli Malli vintu padutu tarinchipoyee sangetam elanty cinema lu inkepudu ravu 1980 lo vachina movies anni life ki attukupotaeee..
    I love this movie

  • @famous5693
    @famous5693 2 года назад +3

    A golden song for ever,
    the lyric, scenery, and actors romantic acting is fantastic 👍

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +7

    Sweet n melodious song forever

    • @hemanth7119
      @hemanth7119 2 года назад

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @chsurekhasurekha7999
    @chsurekhasurekha7999 3 месяца назад

    Super ilove this song

  • @snehalathatippana2206
    @snehalathatippana2206 4 года назад +5

    wonderful melody

  • @laxminarayanarapolu1139
    @laxminarayanarapolu1139 27 дней назад

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 года назад +1

    My favorite hero sobhan babu super 👌 👌 song 🎵 I like it 👍

  • @mohanshivaram9203
    @mohanshivaram9203 2 года назад +1

    Evergreen Hero Shobanbabu s top evergreen Superhit best 💕 song s of playlist

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 года назад +8

    I LOVE THIS SWEET AND BEAUTIFUL SONG

  • @shinobi14
    @shinobi14 4 года назад +3

    Nice. Song

  • @radhagold2771
    @radhagold2771 6 лет назад +6

    Super song i like this song

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 3 года назад +1

    Super song

  • @sreelatha223
    @sreelatha223 4 года назад +3

    NYC

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +5

    Best song

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 3 года назад +1

    Maina bhoolunga. Song 😎😎

  • @sharathdasari1454
    @sharathdasari1454 5 лет назад +5

    Always ever green hero in Indian film industry..

  • @srinivasaraokarna6457
    @srinivasaraokarna6457 7 лет назад +8

    Supper
    Handsome
    Lovely
    Sobhan babu

  • @MM-ul1mn
    @MM-ul1mn 5 лет назад +4

    I Love u this song💞😍💞😍💞😍💞😘💞😍💞😘💞😍💞😘

  • @radhakrishna333
    @radhakrishna333 5 лет назад +4

    evergreen super hero, super song

  • @zameermohammed7810
    @zameermohammed7810 5 лет назад +4

    అందాల నటుడి అందమైన పాట.

  • @mukkukrishnareddy8992
    @mukkukrishnareddy8992 5 лет назад +6

    I love you song

  • @radhagold2771
    @radhagold2771 6 лет назад +5

    Handsome hero in telugu

  • @mukkukrishnareddy8992
    @mukkukrishnareddy8992 5 лет назад +4

    I love you

  • @bhagyalakshmi9415
    @bhagyalakshmi9415 7 лет назад +5

    nice song

  • @narayanalaxmi9009
    @narayanalaxmi9009 7 лет назад +7

    Super song

  • @nitheesh4974
    @nitheesh4974 4 года назад +4

    Super song

  • @sameerashaik1433
    @sameerashaik1433 5 лет назад +4

    Super song

  • @sandhyakande1735
    @sandhyakande1735 7 лет назад +7

    super song

  • @prasadk3346
    @prasadk3346 8 лет назад +5

    lovely song