యోగి పుంగవులైన భీష్మాచార్యులు నిత్యమూ స్తుతించే విష్ణు సహస్రనామ స్తోత్రం అత్యంత ఫలదాయకం.. బీజాక్షర సంపుటితో స్వర బద్ధంగా స్థితి కారకుడైన విష్ణుమూర్తిని స్తుతించే ఈ స్తోత్రం శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను, నాడికేంద్రకాలను, షట్చక్రాలను ఉత్తేజపరిచే అద్భుత మంత్ర రాజం..నారాయణాoశ లేనిదే నాయకుడు కాజాలరు అన్నట్లు.. సమాజంలో ఉన్నత స్థితిని పొందాలంటే ఈ స్తోత్రమ్ మహిమాన్వతమైనది..
@Ind5665 ఓం నమో నారాయణాయ..మంత్రాన్ని నిత్యం పారాయణ చేసుకోవచ్చు.. ధర్మబద్ధమైన జీవనం, శాఖాహారం ఉత్తమం.. మంత్ర జపం అగ్ని తత్వం తో కూడినది..ఆహారoతోనే ఆహార్యం మారుతుంది.. భగవత్ శక్తి సూక్ష్మ తత్వం లోనే ప్రాప్తిస్తుంది.. వీలైతేనే.. లేనిచో బుధవారం, శనివారం రోజులలో పారాయణ చేసుకోవచ్చు..
Need help maa ply Lalitha sahasranamam present books lo okko books lo okko misteks unnay. So okasari mi book lo shlokalani screenshots petti chupinchandi maa🙏ply
ఓం విష్ణు దేవాయ నమః
సంచిత ప్రారబ్ధ కర్మలు తొలగిపోతాయి విష్ణు సహాస్రునామాలు చదవటరి వలన ఓమ్ నమో నారాయణాయ🙏🙏🙏
ఓం శ్రీ విష్ణుమూర్తి నమః 🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏
Sri rama rama rameti ramerame manorame
Sahasranama tattulyam ramanama varanane 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥
శివరూపాయ విష్ణురూపాయ శివ
ఓం నమో నారాణాయ నమః🙏🙏🙏
యోగి పుంగవులైన భీష్మాచార్యులు నిత్యమూ స్తుతించే విష్ణు సహస్రనామ స్తోత్రం అత్యంత ఫలదాయకం.. బీజాక్షర సంపుటితో స్వర బద్ధంగా స్థితి కారకుడైన విష్ణుమూర్తిని స్తుతించే ఈ స్తోత్రం శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను, నాడికేంద్రకాలను, షట్చక్రాలను ఉత్తేజపరిచే అద్భుత మంత్ర రాజం..నారాయణాoశ లేనిదే నాయకుడు కాజాలరు అన్నట్లు.. సమాజంలో ఉన్నత స్థితిని పొందాలంటే ఈ స్తోత్రమ్ మహిమాన్వతమైనది..
Chala mandhi tappulu rakudadhu antunnaru... Nijama andi.. Mari starting lo vastai kada... Bayam ki malli apestunnanu.. Reply evvara
@Ind5665 ఓం నమో నారాయణాయ..మంత్రాన్ని నిత్యం పారాయణ చేసుకోవచ్చు.. ధర్మబద్ధమైన జీవనం, శాఖాహారం ఉత్తమం.. మంత్ర జపం అగ్ని తత్వం తో కూడినది..ఆహారoతోనే ఆహార్యం మారుతుంది.. భగవత్ శక్తి సూక్ష్మ తత్వం లోనే ప్రాప్తిస్తుంది.. వీలైతేనే.. లేనిచో బుధవారం, శనివారం రోజులలో పారాయణ చేసుకోవచ్చు..
@@Ind5665em kaadu meeru prayatnam cheyadi Konnirojulaku tappulu lekunda Chadavagalaru nenu kuda alage nerchukunna meeru kuda correct ga chadavagalaru baapadakandi
🎉 ఓం నమో నారాయణాయ
Dakshinamurthy sthotram gurinchi kuda cheppandi please amma
Thappulu chduvithy emana avuthda akka
Sri Rama Rama rameti rame rame Manorame sahasranama tathulyam Rama Nama Varananey. E stotram chadivina vishnu sahasra namam chadivina benfitee vasthunda Akka
Ykunta ekadashi subhakankshalu 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
OME Vishnum Narayanam, Krishna Madhavam Madhusudhanam Harim Naraharim Ramam Govindham Dadhivamanam
Ardananeersswara temple mide kada hyd lo
Need help maa ply
Lalitha sahasranamam present books lo okko books lo okko misteks unnay. So okasari mi book lo shlokalani screenshots petti chupinchandi maa🙏ply
Akka night kalalo harayhitho deepam estuntu kala vachidi akka plz chpava akka
̊🙏🙏🙏🙏🙏🙏🙏
Kuja dosam kuda potunda andi
పోతుంది
Aura ni ela lock chesukovali, link ivvandi Akka
ruclips.net/video/_4Bjr_WTyD4/видео.htmlsi=26NOFYYew6K1F6uY. Aura నీ ఎలా lock చేయాలి
Akka ma chethulalo danarekalu levu memu chadivithe arthikanga kalivastunda
వస్తుంది
🙏🙏
Hi akka 🙏❤
Hi akka
Amma only 1000 namalu cdhavala ganapathi slokam nundi palasruthi varaku na
కేవలం వేయ్యి నామాలు మాత్రమే చదవాలి
Sister,vishnu sahasranama stotram chadavadaniki niyamalu theliyacheyagalara.
నియమాలు ఏమీ లేవు అండి morning చదివేయండి. కానీ nonveg తిని చదవకండి
Okay, thank you andi,Egg theesukunna roju kudana.
Mam deepam velugulo goat face ..edho animal faces la kanipisthunnayi.. meaning enti
అలా కన్పిస్తే శుభ సూచకం అండి
Tq so much for your reply
సంపూటీకర్ణ ento naku artham kaledu amma.. please inkosari naku అర్థం అయ్యేలా చెప్పారా ప్లీజ్ అమ్మ
రేపు short లో చెప్తా అండి
@@chudamani812 ok thanks andi...
Auro lock kuda link pettandi amma
అమ్మ ఇవన్నీ చదవాలని చేయాలని చాలా ఉంటుంది కానీ మాది వ్యవసాయం పనులు కుదరటం లేదు
మీరు భగవన్నామ స్మరణ చేయండి
అమ్మ,
దక్షిణామూర్తి స్తోత్రం గురించి కూడా చెప్పండమ్మా....
Ok అండి
ఆరా లాక్ గురించి వీడియో యింకో సారి పెట్టగలరు