Yummy menthi rice.. I vl try it. Method u used to keep coconut fresh is really nice.. thanks for info.. Coconut shells u can keep in deep freeze.. it vl b fresh for many days.. before using u take out n defrost in oven for 1mn.. u can easily scrap it from shell..
నమస్కారం. నేను మీ అమ్మగారు మీ భార్య గారు చేసి చూపిస్తున్న వంటలు చూస్తున్నాను రెగ్యులర్ గ. చాలా బాగా చెబుతున్నారు. చాలా బాగున్నాయి ఐటమ్స్. మీ దంపతులకి ధన్యవాదములు. మీ అమ్మగారికి నమస్కారములు.
అమ్మ నమః స్తే. మీరు ఏమైనా చేయగలరు అమ్మ కొబ్బరి కోరు తో. వంటకాలు బాగా తెలుసు మీకు. మా లాంటి వాళ్లు ఇలాంటి వంటలు గాని, స్టోర్ చేయడం గానీ రాని వారు ఒట్టిదే తింటాం లేదా కుళ్ళి పోతే పారేయడం చేస్తాము. ధన్యవాదములు సార్ మీ అందరి కి. అన్ని రకాల వంటకాలు నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూ ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఏమి మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది నాకైతే. ఇష్టం గా చూస్తాను సార్ నమః స్తే అమ్మ.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను
@@charepalli KADAPA vachinapudu thappakundaa kalustha ,kalavochaa Memu kooda Brahmins , maa thatha vaalla ammadi KADAPA Nenu ICICI bank lo work chesthunna monnati varaku KADAPA choosevadini,ippudu Srikalahasthi🙏🙏you are doing a great job , naa old memories annee gnapakam chesthunnaru
Methj Rice chala baga chupincharu Nenu kuda try chestanu
Super andi meru chupenchina recipes chala varaku try cheshnu andi very simple and easy....
Dhnyavadalandi
Thank u ammagaru నేను మెంతి ర్తెస్ చేసినాము చాలబాగుంది అన్ని వంటలు చాలబాగున్నాయి
🙏🙏🙏
Thank u Amma garu for ur recipies & tips. Happy family, God bless U & your family
Dhanyavadalu andi
chaala baagundhi lakshammakka lalli tpt
Yummy menthi rice.. I vl try it. Method u used to keep coconut fresh is really nice.. thanks for info..
Coconut shells u can keep in deep freeze.. it vl b fresh for many days.. before using u take out n defrost in oven for 1mn.. u can easily scrap it from shell..
నమస్కారం. నేను మీ అమ్మగారు మీ భార్య గారు చేసి చూపిస్తున్న వంటలు చూస్తున్నాను రెగ్యులర్ గ. చాలా బాగా చెబుతున్నారు. చాలా బాగున్నాయి ఐటమ్స్. మీ దంపతులకి ధన్యవాదములు. మీ అమ్మగారికి నమస్కారములు.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను
అమ్మ నమః స్తే. మీరు ఏమైనా చేయగలరు అమ్మ కొబ్బరి కోరు తో. వంటకాలు బాగా తెలుసు మీకు. మా లాంటి వాళ్లు ఇలాంటి వంటలు గాని, స్టోర్ చేయడం గానీ రాని వారు ఒట్టిదే తింటాం లేదా కుళ్ళి పోతే పారేయడం చేస్తాము. ధన్యవాదములు సార్ మీ అందరి కి. అన్ని రకాల వంటకాలు నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూ ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఏమి మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది నాకైతే. ఇష్టం గా చూస్తాను సార్ నమః స్తే అమ్మ.
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను
Sir maki vankai ninuchudukaya chupichandi please
Thank you for your valuable food items and tips me amma gariki ma dhanyavadalu
Dhanyavadalandi
Recipe super ga undi n kobari store chesedi kuda super
Miru vadina bandali chala bavundi raice item kuda chala bavundi
Sir ok Chinni suggestion akkukuralu yappude kani Mundu kadigi travata cut cheyindi bcz cut chesaka kadigite Matti undipotadi n poshkalu potayi
Chala bagundandi I will try
Chaala baagunnayandi.Maa ammagarriki MENTHI GINJALA ANNAM recepi adigutunnaru. Dhanyavaadanalu🙏👍
Very nice recipe and useful tip you have given
Dhanyavadalu andi
Very tasty and healthy food.
Thank you.
dhanyavadalu andi
Sir you and your family are so very nice and good.
I simply love watching your videos.
Sir please give a home tour ...
Super amma. Menti rice👌👌
Rice..Very nice..amma ...kobbari tips baagunnai...tq
Mee vantalu chala baguntayi sir.mee chitkalu baguntayi sir.meeru prathi roju vantalu choopinchali sir .subscriber's peragalani korukuntunnanu.
Amma I try many recepies chala bhavundi naku koncham Telugu my mother tongue s Kannada I am from karnataka
E dabha mali fridge lo pattala andi bayata una padavakunda untunda
Nice family sir. Mamma garu chesina menthi rice bagundi.ghee komcham takkuvaga veyandi .ela cheppanani emi anukovaddu plz
Meeru cheppinatte kotthimira rice chesanamma....chaala tasty ga vachchindhi....maa pillalu and maa varu chaala istama ga thinnaru....thank you Amma🙏🙏🙏
dhanyvadalu andi
Amma baga cheputhunnaru
Dhanyvadalu andi
super methi rice amma🙏👍
Dhanyavadalu andi
Amma rati puvvu ante anti
Veinchina Menthulu podi tho menthi rice cheyavachha andi.🤔🔆🤷♂️🌸💘
Cheyachu andi
@@charepalli ok 👍
Chala manchi tips chepparu sis, nd amma garu,chesina methi rice yummy recipie. Tanq andi.
Uppudu pindi chappandi amma
Ok andi dhanyavadalu
I am 74
Years old lady.i like your recipe s very much because you never use onionand garlic.from Hyderabad
Dhanyavadalu andi me abhimananiki
Repu morning maa abbai lunch box ki methi rice. Thanks andi and gud night.🙏🙏🙏🙏
Kobbari China pieces ga cut chesi mixi lo veste koru vachestundi
Rati puvvu emitandi
Super market lo doeukuthundi chudandi
Recipe try chesanu... It is super❤️ very different and quick to make... I loved it
Enta baga chesramma meru.,👌👌👌👌👌👌tip
Nice madam
Charepalligaaru yinka vere aakukuralatho rise baths cheyocchu annaru kadhaa.avi kuda chupettandi sir.
ok sir dhanyvadalu andi
Super
Coconut tip is so useful..thank you sir
Menthi rice super sir. Special thanks to cb garu & family. Your introducing so many recipes.
Vavilala rambabu nellore district & town
ANDHRA PRADESH
dhanyvadalu andi
Meeru ekkada untaru??
Memu kadapa lo untamu andi dhanyavadalu
Nice recipe
Mee family antha ekkaduntunnaru sharma garu
Kadapa lo andi
@@charepalli KADAPA vachinapudu thappakundaa kalustha ,kalavochaa
Memu kooda Brahmins , maa thatha vaalla ammadi KADAPA
Nenu ICICI bank lo work chesthunna monnati varaku KADAPA choosevadini,ippudu Srikalahasthi🙏🙏you are doing a great job , naa old memories annee gnapakam chesthunnaru
Thappakunda randi dhanyavadalandi
kobbariki vunna nalupu scrapper tho theesesi thurumuthe kobbari bhaga thellaga vuntundhi.try this .THANK YOU
కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రీ జర్ లో పెట్టుకుంటే ఎన్ని నెలలు అయినా ఉంటాయి.
Soooooooper
Sir superb, that to without cooker....wont it be sour without cooker????
When we r in chittoor big size coconut, ,3rs.in 1980s.or they used to pieces.now coconut price 25-30 rs.
ఆకుకూరలు కానీ ఏ కూర అయినా కానీ ముందు ఉప్పు నీళ్లలో బాగా కడిగి తరవాత తరగాలి. కట్ చేసిన కూరలు కడిగితే పోషకాలు అన్ని పోతాయి
Vellulli lekunda super recipe andi...tq..
Pinni Methi rice super . Pinni weak gaa vunnaru. Okasari Dr ni consult cheyyochu kada...
Superfine
అమ్మ నమః స్తే. మంట పై ఉంచే అన్నం కలపాలా అమ్మ. దించుకుని కలపాలా అమ్మ.
దించుకున్న తరువాత అన్నం వేడిగా ఉన్నపుడే కలుపుకొండీ ధన్యవాదాలు అండీ
Super
💐🙏💐🙏💐🙏🤗
J ol
Nuvvu enthina Sooper Sooper Sooper baamma
కృష్ణా వేణి serial
కృష్ణా వేణి serial