❤️🦁2024 Nov 6న జరిగే కొండయ్య స్వామి జాక్పాట్ విభాగం చరిత్ర | 2016 నుండి విజేతలు🏆 స్కోర్ లిస్ట్ |🔥🦁

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 53

  • @nareshmk9605
    @nareshmk9605 Месяц назад +32

    మగధీర దుబ్బన్న ఈ సారి గెలుస్తాయి

  • @UmamaheshMahesh-up6zh
    @UmamaheshMahesh-up6zh Месяц назад +3

    Rk bulls❤

  • @raviroyalchennru6799
    @raviroyalchennru6799 Месяц назад +2

    Magha Dheera Dhubanna gotta 1st place

  • @raviprasad1714
    @raviprasad1714 Месяц назад +6

    2022 బండ చాలా లోడ్. ఇంకా ఎప్పుడు ఆ బండ పెట్టరు. జానీ భాయ్ కోసమే ఆ బండ పెట్టారు అనేలాగా తొలింది.

  • @RajareddyJuturu
    @RajareddyJuturu Месяц назад +2

    Super siva ongole jathi ki animuthanivu 🦁🦁🦁nuvu good information

  • @CblOngoleBulls
    @CblOngoleBulls Месяц назад +12

    ఆరోజు కాడ మనం విరగకుండా ఉండి ఉంటే బ్లాక్ టైగర్ ఫస్ట్ ప్రైస్

  • @saikrishnachowdary7060
    @saikrishnachowdary7060 Месяц назад +5

    ఈ సారి సింహ వస్తుంది అనుకుంట జాక్పాట్ పందెం కు❤❤

  • @ranimudimela6909
    @ranimudimela6909 24 дня назад

    🙏🙏🙏

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 Месяц назад +1

    Om namah sivayya om namo narayana ❤❤❤❤❤

  • @vpraveen5024
    @vpraveen5024 Месяц назад +1

    Rk bull's

  • @ManamSivakanth
    @ManamSivakanth Месяц назад +2

    Rk bulls win

  • @Ravigottimukkalaravi
    @Ravigottimukkalaravi Месяц назад

    thanks bro ur informeshion

  • @shaik--ali_0650
    @shaik--ali_0650 Месяц назад +1

    Velavali King 👑🔥🔥

  • @rajendrarajendra3886
    @rajendrarajendra3886 Месяц назад +1

    Super anna

  • @tplakshmi1987
    @tplakshmi1987 Месяц назад

    Super anna🎉🎉🎉🎉🎉

  • @azeezshaik1859
    @azeezshaik1859 Месяц назад +6

    Mcor

  • @naganagsureshsayala3985
    @naganagsureshsayala3985 Месяц назад

    Mskr bro present adutunna jockphat and seniour stones waite konchem cheppu bro

  • @SRMRBULLS
    @SRMRBULLS Месяц назад +4

    Krishnapuram bull akkada undi

  • @JaiBalayya-fv2fy
    @JaiBalayya-fv2fy Месяц назад +5

    Jackpot ki a bulls vastaru ok video chey anna

  • @dasariramesh1082
    @dasariramesh1082 Месяц назад +5

    rk. bulls

  • @mohammadrafi5611
    @mohammadrafi5611 Месяц назад

    Mcor1

  • @nkcvlogs4012
    @nkcvlogs4012 Месяц назад

    Live untada bro

  • @bhaskararudra1799
    @bhaskararudra1799 Месяц назад +1

    Anna krishna puram gitta akkada vunnadi

  • @ramachari9870
    @ramachari9870 Месяц назад +1

    Mcr అన్నదే పందెం

  • @RajasekharYerajonna
    @RajasekharYerajonna Месяц назад +1

    సార్ మీరు నెంబరు పెట్టండి సార్

  • @MadhuMadhU-ww9qf
    @MadhuMadhU-ww9qf Месяц назад

    Jokpot anthey enti bro konchancheptara

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад

      Senior vibhagame samayam 30 min prize money ekuva Banda weight ekuva dani jackpot antaru

  • @ManojReddy-g4y
    @ManojReddy-g4y Месяц назад +1

    Jackpot stone weight entha

  • @dhanasekhar8074
    @dhanasekhar8074 Месяц назад

    Bro krishnapura bull a మేంది

  • @kapanapalleashokkumar1245
    @kapanapalleashokkumar1245 Месяц назад +9

    E year kuda chatrapati bheemudu gelusthai maximum

  • @Naresh-xz4xs
    @Naresh-xz4xs Месяц назад

    Jokpot aantey enti bro koncham cheptara

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад +1

      బండ బరువు ఎక్కువ సమయం 30 నిమిషాలు పెద్ద ప్రైజ్ మనీ అందుకే జాక్ పాట్ అంటారు

  • @abhishekakula2110
    @abhishekakula2110 Месяц назад +3

    Kondaiah swamy pandem adite eddulu panicheyav ani nammakam

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад +8

      అవన్ని మనం చేసుకున్న తప్పులు నీ ఒప్పుకోలేక ఒక పందెం మీద నెట్టేయడం తప్ప ఏముండదు... నమ్మకం అనేది మన ఎద్దులు మనం చూస్కునే దానిలో ఉంటుంది.... ఒకవేళ అదే నిజం అవుతే 2016లో జాక్ పాట్ గెలిచిన వెలవలి గిత్త 2018 మహనంది గెలిచింది మరి పనిచేయకపోతే ఎలా కొడుతుంది గన్నవరం రాజా గిత్తలు అవులంపల్లి సింహా 2 సంవత్సరాలు 2వ బహుమతి తీసుకున్నాయి అవి 5 ఏళ్లు ఎలా తొలాయి మరి భీముడు ఛత్రపతి జాక్ పాట్ గెలిచాయ్ దాని తర్వాత చెడిపోలేదే 2 ట్రాక్టర్లు కొట్టాయి మహానంది గెలిచాయి... బురుజుపల్లె వి 2019,2021 వినర్స్ అవి కూడ ఆడుతూనే వచ్చాయి places తీసుకుంటూ ఒకరిద్దరకి అలా అయింది అని వాళ్ళ కర్మ ఫలితం వల్ల పందెం మీద తొయడం భావ్యం కాదు

    • @abhishekakula2110
      @abhishekakula2110 Месяц назад +1

      Ypr rk pr valla ఓనర్స్ cheparu ga

    • @psreenivasulu9874
      @psreenivasulu9874 Месяц назад +1

      E year mcor anna pakaga kodutadu

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад +3

      Ypr gari edduku apude kalu bagaledu vallu మొండిగా adaru adhi chusina evariki aina telisiddi... PR valla eddulu evi పాడు avvaledu హిట్లర్ akkada Adina tarvata eno pandelu 1,2 second testune undi shiva badshah kuda adutune unnay avi kuda first lu kottay... RK garivi anni bagane unnay kevalam ekkuva ga pandelu adadam valla arogyalu debba tinnay sarina driver dorakka...avani oka pandem midha toyaddu

  • @malreddy81
    @malreddy81 Месяц назад

    Krishnapuram bull ekkada brother

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад +2

      @@malreddy81 లక్కు మునయ్య గారు కొనుగోలు చేశారు అక్కడి నుండి మండ్లపాడు రైతు కొన్నారు ఇపుడు ఎక్కడ ఉందో తేలీదు

  • @rajagopalkappala8261
    @rajagopalkappala8261 Месяц назад

    MCOR gari Krishnapuram githa eppudu akkada undhi bro plz replay

    • @SivaKeshavaReddyMarthala
      @SivaKeshavaReddyMarthala  Месяц назад +1

      లక్కు మునయ్య గారు కొనుగోలు చేశారు అక్కడి నుండి మండ్లపాడు రైతు కొన్నారు ఇపుడు ఎక్కడ ఉందో తేలీదు

    • @rajagopalkappala8261
      @rajagopalkappala8261 Месяц назад

      @@SivaKeshavaReddyMarthalathanks bro