ఉమా బ్రో మీరు చాలా కష్టపడ్డారు. అక్కడ కష్టాలు మాకు చూపించారు. వాళ్లకన్నా మనమేంతో అదృష్టవంతులము. వాళ్ళ కష్టాలు తీరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకా ఎన్నో విజయాలు చూడాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. బాలాజీ.. చెన్నై
The place where the river is flowing looked beautiful with beautiful blue skies, hills, river, beautiful nature…. Unlike the industrialized places it seemed like a pollution free beautiful place with rich natural resources. The traveler seemed tired and sleepless and hear only about the his difficulties and the people’s difficulties. Our version/narrative depends on our outlook. He seems to have worked hard to show us the beautiful videos so applaud his efforts.
Hi ఉమ అన్న నీ వీడియోలు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తా అన్న. ఇప్పుడు కాదు మాలి లో ఉన్నప్పటి నుండి చూస్తున్న. ఎందుకో ఏమో మీ వీడియోలు చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. మీ మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అన్న మరిన్ని వీడియోలతో ఇంకా ముందుకు వెళ్లాలి మీరు.
Anna face antha vapu vacchindhi minimum atleast 6hrs rest teskondi anna.maku videos oka day late ayina parledhu but health inka chuskovali kadha Anna take care Anna. We will always support you Anna. But health chuskondi anna 😢❤
నిజం వాళ్ళ జీవన విధానం ఇంత భయంకరంగా ఉంది తీసేది ఏమో బంగారం అనుభవించేది ఏమో జీవన విధానం ఏమో భయంకరంగా ఉందండి ఎంత కష్టపడుతున్నా పప్ప పిల్ల ఆ పాపను తీసుకుని విచిత్రమైన ఫ్యామిలీ కష్టపడి సంపాదిస్తున్నారు బంగారమే మోసుకొని గొప్పలు వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళకి ఏం లేదు వెరీ సాడ్ అండి
ఉమగారు ఇంత ఉంతా సాహసాలు మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అందుకే మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మాకైతే వెన్నులో వణుకు పుడుతోంది. Take care and be safe🎉👌💐❤️🥰
ఉమా మా బుట్టాయిగూడెం జల్లేరు వాగు లాగా నీరు ఎరుపు రంగులో ఉంది ప్రయాణం సాహసం అక్కడ వారి జీవితాలు దుర్భరం ప్రకృతి వాళ్లకు మేలు చేయాలి హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
hi bro, 1st, tq very much for this video. memu vedio chustunte chala badhaga undi. mari meeru real ga shoot chestunte ela vundo ardham chesukogalam bro. super tq......
నిజంగా వారి జీవన విధానం mari గోరం ఆఫ్రికా దేశం చాలా వెనుక పడిపోయినది మాదగస్కర్ కంట్రీ పేద దేశం ఇలాంటి దేశం లని డెవలప్మెంట్ చేయాలి మంచి వీడీస్ పెడుతున్నారు ఉమగారు risk చేస్తున్నారు మనం ఇండియా లో పుట్టినందుకు hpy
Hi uma Anna,we like ur vlogs it's our daily routine nd, the day starts with ur videos me nd my husband following u from 1 1/2 year,today we saw ur 4yr old videos when ur working in mali,about ur parents etc.. we r overwhelmed to see ur journey from there to here,we r so happy for u,I think ur parents r very happy to see ur growth in life,ur content 👌,we liked u,followed u, subscribed u only by ur content nd the way you are,u should reach more heights,nd travel whole world . ❤
Hii Anna I'm Raju from Hanamkonda Telangana state ur videos were awesome 😎 anna i like the way you treat the people with good manners I'm watching ur video from 3 years, thank you for sharing ur experience im really happy ok anna bye love u.
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది అక్కడ పీపుల్స్ ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ కష్టాన్ని దేవుడే చూడాలి మీరు కొంచెం టైం కి తింటూ ఉండండి నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా డల్ గా కనబడుతోంది ఫేస్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి😊
Super brother love you ❤❤❤❤❤సాహస వీరుడు మన ఉమా బ్రదర్. మీ ప్రతి వీడియో లో తెలుసుకోవాలిసిన, నేర్చుకోవాలిన విషయాలు తప్పనిసరిగా ఉంటుంది. అదే మీ ప్రత్యేకత. అందుకే మీరు ఇండియా తెలుగు గూగుల్ ❤❤❤❤❤
అబ్బా సాహసం అంటేనే ఉమ అన్న. మీకు తిరుగులేదు అన్న. సూపర్ బాగా చూపించారు. నదిలో మీ సాహసం మరో లెవెల్. నది పిల్లలు భలే బాగా swim చేశారు అన్న. వీళ్ళు గనక olympics లో పోటి పడితే swim medals అన్ని వీరికే. వాళ్ళ ఈత పై ఒక చిన్న కవిత అన్న "నది ప్రవాహం గల గల, పిల్లల ఈత బిర బిర"😂😂😂. వాళ్ళు నది బంగారం కోసం కష్టపడుతుంటే పాపం అనిపిస్తోంది అన్న. 😢😢😢. అసలు వాళ్లకు ఆ పరిస్థితి కి కారణం అక్కడి ప్రభుత్వాలు. బంగారం తవ్వి తీసే పని ఖర్చుతో కూడుకున్న పని అన్న అంత ఖర్చు పెట్టడం దేనికి అని అక్కడి ప్రభుత్వాలు కార్పొరేట్లు దగ్గర కమీషన్ తీసుకుని తక్కువ దగ్గరకు కార్పొరేట్లు కి ఇవ్వడం. వాళ్ళు ఆఫ్రికా వాళ్ళ సహజ సంపద దోపిడి చేసుకుని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. అది తెచ్చిన వారు మాత్రం ఎలా ఉండేవారు అలాగే ఉన్నారు. 😢😢😢 ఈ పరిస్థితి మారే రోజు రావాలి అని కోరుకుందాం. ❤❤❤❤❤ వీడియో.
ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ అనిపించింది.నిజానికి ఆ ప్రాంతం లో వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ ఏం లాభం.దేశాన్ని ఉన్నత స్థానం లో ఉంచవచ్చు.కానీ సరియైన పాలన కానీ నాయకుడు కానీ లేకపోవటం వల్ల ఈలంటివలు ఈ నరక జీవనం తప్పదు 😢😢
Dear Uma, you should have given some amount.. making lot of views bcoz of them.. take it positively..seeing the dehydrated baby.. I can't stop urging you.. I would have done something rather than commentary as you.. even you have baby right.. heart melting keep your good work going
కొండల్లో నుండి నీళ్ళు వది గా వచ్చేటప్పుడు ఆ రాళ్ళల్లోని బంగారు నీళ్ళల్లో కలుస్తుంది. చాల నాచురల్ వీడియో చేసారు ఉమ. అక్కడి ప్రజల కష్టాలు తెలిసాయి. కష్టే ఫలి.
The shining particles are fake Gold(pyrite) on the shores. If that was real, Chinese would have bought all the rivers in Madagascar 😂. Beautiful video. Felt like I was there with you guys !!!!!❤
In bangalore city near shivajinagar there is a street called Gold street where there are hundreds of gold shops both the sides nearly for half a kilometre...There on the drainage and sewage water flow so many people use to collect those dirty water to find the gold...I remember those incident in your today's video of gold hunt 😢😢😢
Eat Healthy and hot food Uma. Eat as many fruits as you can that is the best back there. Better use hat if it is too hot. Stay away from Mosquitos as well. All the best. It is fun if you are with one more friend but at least you took a guide and that is a smart move.
Uma u r great such a heavy flow river u have crossed a river great, remember indian are waiting for you don't take risks. Please think once again before risky job.
ఉమా బ్రో మీరు చాలా కష్టపడ్డారు. అక్కడ కష్టాలు మాకు చూపించారు. వాళ్లకన్నా మనమేంతో అదృష్టవంతులము. వాళ్ళ కష్టాలు తీరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకా ఎన్నో విజయాలు చూడాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. బాలాజీ.. చెన్నై
#13:56 అన్నా నువ్వు సాహస వీరుడు అన్న❤
Hi ఉమా అన్న గుడ్ మార్నింగ్ have a safe travelling Vlog
❤❤❤ఉమా తెలుగు ట్రావెలర్
వీడియో చాలా బావుంది ఉమగారు మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు వాళ్ళను చూస్తుంటే చాలా భాధగా అనిపిస్తుంది మనం ఎంత అదృష్టవంతులమో అర్ధం అవుతుంది
The place where the river is flowing looked beautiful with beautiful blue skies, hills, river, beautiful nature…. Unlike the industrialized places it seemed like a pollution free beautiful place with rich natural resources. The traveler seemed tired and sleepless and hear only about the his difficulties and the people’s difficulties.
Our version/narrative depends on our outlook.
He seems to have worked hard to show us the beautiful videos so applaud his efforts.
నమస్తే ఉమా అన్న. నేను భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ లో జన్మించటం చాలా అదృష్టం 💐💐💐
నా లాంటి పేద వాడు బంగారు వజ్రాల వీడియోలు yekkuvga chusthamu ❤❤
@PraveenK7mar-h5i1i పేదవాడిగానే చచ్చిపో బ్రో.
Hi ఉమ అన్న నీ వీడియోలు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తా అన్న. ఇప్పుడు కాదు మాలి లో ఉన్నప్పటి నుండి చూస్తున్న.
ఎందుకో ఏమో మీ వీడియోలు చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి.
మీ మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అన్న మరిన్ని వీడియోలతో ఇంకా ముందుకు వెళ్లాలి మీరు.
Anna face antha vapu vacchindhi minimum atleast 6hrs rest teskondi anna.maku videos oka day late ayina parledhu but health inka chuskovali kadha Anna take care Anna. We will always support you Anna. But health chuskondi anna 😢❤
నిజం వాళ్ళ జీవన విధానం ఇంత భయంకరంగా ఉంది తీసేది ఏమో బంగారం అనుభవించేది ఏమో జీవన విధానం ఏమో భయంకరంగా ఉందండి ఎంత కష్టపడుతున్నా పప్ప పిల్ల ఆ పాపను తీసుకుని విచిత్రమైన ఫ్యామిలీ కష్టపడి సంపాదిస్తున్నారు బంగారమే మోసుకొని గొప్పలు వీళ్ళు ఇంత కష్టపడి వీళ్ళకి ఏం లేదు వెరీ సాడ్ అండి
ఉమగారు ఇంత ఉంతా సాహసాలు మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. అందుకే మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మాకైతే వెన్నులో వణుకు పుడుతోంది. Take care and be safe🎉👌💐❤️🥰
శుభోదయం ఉమా అన్న ❤❤❤
జాగ్రత్తగా ఉండండి
Uma garu.we like your videos.meeru prati video lo real ga kastapadutunnaru maaku video chupinchadam kosam.hats off to you.
super uma.anna 16:35
🔹11:00🔹8 ప్యాక్🤔బాలుడు👌‼️💯✅
🙄🤯😳
ఉమా మా బుట్టాయిగూడెం జల్లేరు వాగు లాగా నీరు ఎరుపు రంగులో ఉంది ప్రయాణం సాహసం అక్కడ వారి జీవితాలు దుర్భరం ప్రకృతి వాళ్లకు మేలు చేయాలి హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
Dear Umaji, your exploration to show the great things in the world to us,u r great❤❤
Uma garu pillalu real heroes, vallu chala great👏👏
hi bro, 1st, tq very much for this video. memu vedio chustunte chala badhaga undi. mari meeru real ga shoot chestunte ela vundo ardham chesukogalam bro. super tq......
నిజంగా వారి జీవన విధానం mari గోరం ఆఫ్రికా దేశం చాలా వెనుక పడిపోయినది మాదగస్కర్ కంట్రీ పేద దేశం ఇలాంటి దేశం లని డెవలప్మెంట్ చేయాలి మంచి వీడీస్ పెడుతున్నారు ఉమగారు risk చేస్తున్నారు మనం ఇండియా లో పుట్టినందుకు hpy
Uma gaaru mee video lu anni saahasamga unnaayi, intresting gaa kudaa unnaayi. God bless you uma.
Hi annayya video chala kastapadi chesaru ❤❤❤
Great efforts Uma Bro, takecare of your seld and health, dont take risk, God bless you
Drone shorts super❤😍
Super video anaa ❤❤❤
Hi uma Anna,we like ur vlogs it's our daily routine nd, the day starts with ur videos me nd my husband following u from 1 1/2 year,today we saw ur 4yr old videos when ur working in mali,about ur parents etc.. we r overwhelmed to see ur journey from there to here,we r so happy for u,I think ur parents r very happy to see ur growth in life,ur content 👌,we liked u,followed u, subscribed u only by ur content nd the way you are,u should reach more heights,nd travel whole world . ❤
Thank you so much for your kind words, I'm so happy you're enjoying my content!
శుభోదయం ఉమా గారు మీరు జాగ్రత్తగా ఉండండి🎉
Uma bro nice gold mines vlog 🎉
Hii Anna I'm Raju from Hanamkonda Telangana state ur videos were awesome 😎 anna i like the way you treat the people with good manners I'm watching ur video from 3 years, thank you for sharing ur experience im really happy ok anna bye love u.
Good morning annaya
Jagartha ga velandi anna
Take care..😊😊
❤❤😊😊
🎉🎉
Iam sharing your video to my friends UMA ANNA💓💓💞💞😅😅
Prapancha virudu topu uma Anna garu 🎉❤❤❤❤❤
Super uma gaaru be caeful❤
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది అక్కడ పీపుల్స్ ని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ కష్టాన్ని దేవుడే చూడాలి మీరు కొంచెం టైం కి తింటూ ఉండండి నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా డల్ గా కనబడుతోంది ఫేస్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి😊
I love ur videos please explore more🎉😅
Your videos very useful for everyone who really want to be get explore. Got lot of fun and stuff. 🙏🙏🙏🙏
Finally gold mines ⚡ place 🎉🎉🎉
Very Risky.....Nd ...... Extreme Video Bro.... God Bless You.....ThanQ So Much......👍💐
Nice vlog uma bro❤️👍👌
❤what a adventures video bro chala bagundi journey chudadaniki kakapoty akkadaky velli chesy sahasam daring to kudukunavishyam bro....mimalini chustunty chala alasipoyaru 😮koncham rest teskondi bro...gold kanna diamond lanti manushulu akkada nivashyavallu hatsoff really vallaki andaru bagunalani korkundam 😊ee Africa series matram extraordinary beautiful locations rivers adbutanga chupinchyaru bro ♥️ 👌
ఉరుకుల పరుగుల ఏరటి నదిలో,
. ఆలుపు ఎరుగని ఎదురిత ,
ఆలసి పోని ప్రాణం,
ఆరోగ్యకరము,
మీ జీవన మజిలీ all the best uma bro , 8 pak kids
32:39 I can't see you struggling so much brother please come to India🫂
Super brother love you ❤❤❤❤❤సాహస వీరుడు మన ఉమా బ్రదర్. మీ ప్రతి వీడియో లో తెలుసుకోవాలిసిన, నేర్చుకోవాలిన విషయాలు తప్పనిసరిగా ఉంటుంది. అదే మీ ప్రత్యేకత. అందుకే మీరు ఇండియా తెలుగు గూగుల్ ❤❤❤❤❤
❤❤ilove uma గారు madagaskar videos మాత్రం Excelent ముఖ్యంగా river video excelent చాలా జాగ్రత్త మీ శ్రీధర్ ❤❤Hindupur Ap
అబ్బా సాహసం అంటేనే ఉమ అన్న. మీకు తిరుగులేదు అన్న. సూపర్ బాగా చూపించారు. నదిలో మీ సాహసం మరో లెవెల్. నది పిల్లలు భలే బాగా swim చేశారు అన్న. వీళ్ళు గనక olympics లో పోటి పడితే swim medals అన్ని వీరికే.
వాళ్ళ ఈత పై ఒక చిన్న కవిత అన్న "నది ప్రవాహం గల గల, పిల్లల ఈత బిర బిర"😂😂😂. వాళ్ళు నది బంగారం కోసం కష్టపడుతుంటే పాపం అనిపిస్తోంది అన్న. 😢😢😢. అసలు వాళ్లకు ఆ పరిస్థితి కి కారణం అక్కడి ప్రభుత్వాలు. బంగారం తవ్వి తీసే పని ఖర్చుతో కూడుకున్న పని అన్న అంత ఖర్చు పెట్టడం దేనికి అని అక్కడి ప్రభుత్వాలు కార్పొరేట్లు దగ్గర కమీషన్ తీసుకుని తక్కువ దగ్గరకు కార్పొరేట్లు కి ఇవ్వడం. వాళ్ళు ఆఫ్రికా వాళ్ళ సహజ సంపద దోపిడి చేసుకుని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. అది తెచ్చిన వారు మాత్రం ఎలా ఉండేవారు అలాగే ఉన్నారు. 😢😢😢 ఈ పరిస్థితి మారే రోజు రావాలి అని కోరుకుందాం. ❤❤❤❤❤ వీడియో.
Thank you ❤️
పసి పిల్లల జీవితం చాలా కఠినంగా ఉంది
VERY NICE AMAZING ADVENTURE VIDEO BRO, TAKE CARE AND PRAY GOD EVER
Nice, even precious stones selling some areas, pls explore it, your hardwork will torchlight new business opportunities for many of indians
I’m in Madagascar 🇲🇬
ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ అనిపించింది.నిజానికి ఆ ప్రాంతం లో వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ ఏం లాభం.దేశాన్ని ఉన్నత స్థానం లో ఉంచవచ్చు.కానీ సరియైన పాలన కానీ నాయకుడు కానీ లేకపోవటం వల్ల ఈలంటివలు ఈ నరక జీవనం తప్పదు 😢😢
ఎందుకు జగన్ అలాంటివాడు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తే చాలు మనం చూస్తే ఆఫ్రికన్స్ వాళ్లు చాలా బెటర్ అనుకుంటారు
Ma jagan anna cm aeithe ei pedarikam undedhi kadhu
God bless you umagaru your Travel ing amazing excellent work
Hiii uma garu❤ me videos chala bagutayi andi 🥰
Super video.anna...kani jagratta...aa river chala denger ga undi...grate video..❤❤❤❤❤
GOOD DARING.EXPLORING GOLD
Nice Uma garu
Love from Bangalore bro ❤ mee videos chusthu unte mavalle Anipisthundi .
Uma gru becaraful brother very word nice speaking brother very safe happy journey brother ❤❤❤❤❤❤❤❤
Dear Uma, you should have given some amount.. making lot of views bcoz of them.. take it positively..seeing the dehydrated baby.. I can't stop urging you.. I would have done something rather than commentary as you.. even you have baby right.. heart melting keep your good work going
Hai bro I already told in my videos i will help them don't worry..i already gave money to them
Videos are good and natural 😊 nice
కొండల్లో నుండి నీళ్ళు వది గా వచ్చేటప్పుడు ఆ రాళ్ళల్లోని బంగారు నీళ్ళల్లో కలుస్తుంది. చాల నాచురల్ వీడియో చేసారు ఉమ. అక్కడి ప్రజల కష్టాలు తెలిసాయి. కష్టే ఫలి.
The shining particles are fake Gold(pyrite) on the shores. If that was real, Chinese would have bought all the rivers in Madagascar 😂.
Beautiful video. Felt like I was there with you guys !!!!!❤
Good afternoon Uma garu...
Nice video...👌👌👌
Super uma garu be careful
In bangalore city near shivajinagar there is a street called Gold street where there are hundreds of gold shops both the sides nearly for half a kilometre...There on the drainage and sewage water flow so many people use to collect those dirty water to find the gold...I remember those incident in your today's video of gold hunt 😢😢😢
Vedio super uma anna ❤
వాళ్ల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పటికీ అది నిజాయితీ మరియు ఆరోగ్యకరమైన జీవితం.
nuvvu devudu swamy super vundhi vlog
Video super brother హార్డ్ WORK god bless you brother
మాకు చూపించటానికి మీరు ఎంత కష్ట పడుతున్నారు అన్న, మీ సహననికి శతకోటి వందనాలు.
Nice video uma gaaru ❤
Excellent uma garu
Super uma garu 😊😊
Eat Healthy and hot food Uma. Eat as many fruits as you can that is the best back there. Better use hat if it is too hot. Stay away from Mosquitos as well. All the best. It is fun if you are with one more friend but at least you took a guide and that is a smart move.
నమస్కారం, ఉమా గారు. 🙏💐🌹
Very nice video Uma Garu💕💕💕
జాగ్రత్త గా ఉండండి ఉమా గారు
Uma u r great such a heavy flow river u have crossed a river great, remember indian are waiting for you don't take risks. Please think once again before risky job.
Every day మీ వీడియో లు చూస్తూ ఉంటే మేం కూడా మీ తోనే జర్నీ చేస్తునట్టు ఉంది ..
గుడ్ మార్నింగ్ ఉమా గారు 💐💐💐
Very good video Hard work ❤❤❤
vallani aa devudu kapadaly Uma garu nuvvu prapancha pedhala pramikudu gad bless you
Appreciate Uma
ఆ ప్రదేశాలు చాలా అందంగా ఉన్నాయి... Bro
Me vedios chala baguntai andi nice explanation with good speaking skills in telugu meku manchi opportunities ravalani korukuntuna andi
🎉🎉. 🌹🌷🥀. Hii 👋. Good morning 🌅. Uma Garu 🙏🙏🙏. 🇮🇳🇮🇳🇮🇳
Good moring anna😍
Very sad part uma garu lebour anadaru poor gane undipotaru. Nice video uma garu, good exploring about gold.
Choosta unte goose bumps vastundi anna aa pillala jeevitam
Amazing for your hard work
Thank you 🙏👍
చాలా బాగుంది 🎉
Hai uma good morning, Madagascar series very good
Nice video, really amazing
😮VERY NICE 💜 👌 😍 ♥️
Your dresses are very nice Uma garu
Good video uma garu
Nuvvu keka😢😢😊
Uma video 📽️ super
సూపర్ bro 😁😁😁
అన్నయ్య బి కేర్ ఫుల్ జాగ్రత్త బ్రో
GOOD MORNING UMA,TAKE CARE 🎉🎉🎉
Pure water.bagundi.