Actor Raja Chembolu Exclusive Interview About His Father | Sirivennela | iDream Media

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • #rajachembolu #sirivennelaseetharamasastry #idreammedia
    Actor Raja Chembolu Exclusive Interview About His Father | sirivennela | iDream Media
    Watch Latest Exclusive Telugu Interviews and Subscribe The iDream Media Channel - bit.ly/iDream-...
    And, Also Watch
    iDream Media Latest Telugu Interviews
    iDream Crime Interviews/Diaries
    iDream IAS Interviews
    Telugu Movies Latest Interviews
    Telugu Celebrities Interviews In Telugu
    iDream News LIVE Updates & Headlines in Telugu
    To stay connected with iDream Media
    Facebook - / idreammovies
    Twitter : / idreammedia
    Instagram : / idreammedia
    Website: www.iDreampost...

Комментарии • 22

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar8588 11 месяцев назад +15

    సిరివెన్నెల గారి గురించి తెలియని విషయాలు తెలుసుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తుంది....సిరివెన్నెల గారి గురించి వినాలనుకుంటే నా జీవితం లోని క్షణలన్నింటిని ఖర్చు చేస్తాను....ఆయనతో ఒక్క పూట గడపడానికి నా జీవితాన్నే దారపోసెంత ఇష్టం...కానీ అయన లేరన్న మాటే కానీ తలుచుకొని రోజంటు లేదు..వుండదు కూడా... ఆయన పాటల్లోని మాటలే మార్గదర్శకం,ఓదార్పు.....అమ్మ వొళ్ళో నిన్న..అందని ఆశలతో మొన్న ఎంతో ఊరిస్తూ వుంది జాబిల్లి..అంత దురనున్న వెన్నెలగ చెంతనే వున్న అంటూ రోజు ఊయలలుపింది జోలాలి...మీరు అంతే వెన్నెలల అందుతునే వుంటారు,ఆలోచన అగ్ని శకలాలను రేపుతినే వుంటారు..tq సిరివెన్నెల గారు

  • @ArunaVattikuti-dg1os
    @ArunaVattikuti-dg1os 11 месяцев назад +8

    సిరివెన్నెల గారు అంటే నాకు ఎంతో ఇష్టం ఎంత ఇష్టమంటే మా అమ్మాయి కూడా సిరివెన్నెల అనే పేరు పెట్టుకుని పేరును పిలిచినప్పుడల్లా మురిసిపోతుంటాo లేడన్న నిజాన్ని తట్టుకోవడం కష్టం miss you sir😢

  • @rajavaranasi
    @rajavaranasi 3 месяца назад

    Good Interview. I respect Balu Sir & Shastri Sir 🙏🙏🙏

  • @krithikveer3355
    @krithikveer3355 11 месяцев назад +4

    All the best bro!. You’re having all the great features to become a good hero. I hope you will get very good chances. Huge fan of Sirivenella seetarama sastry gari writing.

  • @vivekatruths
    @vivekatruths 9 месяцев назад +1

    Nice interview by i dreams .

  • @limmalatarun8983
    @limmalatarun8983 4 месяца назад

    I miss you more sir sirivennela sir🎉🎉🎉

  • @vraoguturi9354
    @vraoguturi9354 11 месяцев назад +4

    అక్షర యోధుడు...సిరివెన్నెల మయం ...సీతారామశాస్త్రీయం ...సినీ గేయం...చిత్ర సీమ లో మహోదయం..మహాభ్యుదయం ...తెలుగు సాహిత్యంలో అద్భుతం..అద్వితీయo ...తేనె చుక్కలు పూల రెక్కల సముదాయం...తెలుగు పాట తీయదనానికి చిరాయుర్దాయం ...అలసిన మనసులకు అనునయం..భావి తరాలకు ఆదర్శ ప్రాయం...సమస్యల పై సదా పోరాడిన సదాశయం ...మనిషి కవిగా...అక్షర యోధుడు కెన్నడు లేదు అస్తమయం...!!

  • @yeshwanthkumar445
    @yeshwanthkumar445 6 месяцев назад

    mee ammagaare kaadhu memu kuda oppukomu kaadhante.. mee nanna gaare best writer-writing this comment with tears of Pride!!!

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 11 месяцев назад +2

    గ్రేట్ పర్సన్ సీతా రామ శాస్త్రి గారు❤❤❤

  • @sirikitchen7430
    @sirikitchen7430 10 месяцев назад

    I miss Sirivennelagaru so much! Ayana raasina paatallo nizaale vunnayi…Inka vundi vunte enno paatallo enno nizaalu telusukunedanni….amma prema lo nizayathi ni vethakamu sirivennela gari pata kuda anthe. He is so blessesd, saraswathi putrudu. Pen catch cheyyalenantha fast ga vastayi anta ayanalo bhavaalu oka interview lo chepparu 🙏🏼

  • @telugugamerff7991
    @telugugamerff7991 11 месяцев назад +1

    Super sir.

  • @vivekatruths
    @vivekatruths 9 месяцев назад

    Raja garu!
    Father will leave in songs for ever!

  • @kiddscaartoonvideosworld8298
    @kiddscaartoonvideosworld8298 8 месяцев назад

    One day you will become a good actor bro. Wait until you reach

  • @kranthikumar6760
    @kranthikumar6760 10 месяцев назад +3

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @durgaprasadreddychinthamre1292
    @durgaprasadreddychinthamre1292 9 месяцев назад +1

    Anchor koncham ekkuva ga vaguthunnadu...

    • @somasekharpala
      @somasekharpala 9 месяцев назад

      Kadaa naaku alane anipinchindhi
      Edho intellectual laaga act chesthunnadu
      😂😂😂😂😂

  • @padmajacherukupally4481
    @padmajacherukupally4481 10 месяцев назад +2

    బలపం పట్టి భామ బళ్ళో , ఒళ్ళో కాదు

    • @yeshwanthkumar445
      @yeshwanthkumar445 6 месяцев назад

      shastry gaaru unte feel ayyevaaru ollo ani annanduku

  • @kvijaykumar3980
    @kvijaykumar3980 11 месяцев назад +2

    adhi balapam batti bama ballo