ఈరోజుల్లో రోడ్ మీద రూపాయి కనిపిస్తే తియ్యకుండా వదిలేస్తారు. అలాంటిది ఒక్క రూపాయికి ఇడ్లీ ఇవ్వడం నిజంగా గ్రేట్..వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్.. అలాంటి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు
ముందుగా Aadhan Food & Travel Channel వారికీ కృతజ్ఞతలు ఇలాంటి మంచి వ్యక్తులను కలిసి వారియొక్క మంచి బావాలు వాళ్లలో ఒక ఆదర్శ దంపతులను వెలికి తీసినందుకు నా తరుపున మా R. B. కొత్తూరు.. గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం🙏...🙏 Very Nice Rambabu Garu... ఇలాంటి టిఫిన్ సెంటర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలి అని మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండాలి..నా తరుపున Aadhan Food & Travels Channel తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...
రాంబాబు గారి నిజాయితీ చాలా నచ్చింది. కింద చాలామంది కామెంట్ చేసినట్లు గొప్పవారు మన మధ్యలోనే ఉంటూ ఉంటారు...వాళ్ళు నలుగురికి తెలిసేటట్లు మెప్పు గురించి పనిచేయరు. రాంబాబు గారు మనిషి ఎలా బతకాలో హుందాగా బతికి చూపిస్తున్నారు. It is really an inspirational success story. Thanks for sharing!👍
Srikanth ki yekkada dorukutaro inta manchi manushulu, maybe because he is good too. I got tears watching the couple talk. Srikanth lets others talk when they want to express themselves, thats a great quality in Srikanth
మా ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒక్కటే రాంబాబు గారు,... 😊 మీరు మా బంధువులు అయితే మాకు చాలా గర్వంగా ఉంటుంది అంకుల్. 😊 మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. 🙏 మీకు పబ్లిసిటీ తోడైతే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అంకుల్....
మంచి వీడియో శ్రీకాంత్... Motivation కావాలన్నా, Inspiration కావాలన్నా ఎక్కడెక్కడో చూడక్కర్లా, మనచుట్టూ ఉంటారు. అన్నీకోల్పోయినా మళ్ళీ 0 నుండి మొదలుపెట్టొచ్చు అని అప్పుడెప్పుడో యండమూరి పుస్తకాల్లొ చదవడమే, ఇప్పుడు నిజంగా చూస్తున్నా.
We should give them Award how hard working couple ! ... like them v much I wil try to meet them one day lots love from USA 🇺🇸 . May God help them every time 🙏
సత్యం గారు మూడు జీవిత సూత్రాలు చాలా బాగా చెప్పారు.వాళ్ల కుటుంబం, అంతా ఎంతో ఉన్నతమైన ఎత్తు కి ఎదగాలని కోరుకుంటూ,మా అందరి ఆశీస్సులు వారికి వుంటాయని కోరుకుంటున్నాము💐
నిజంగా అద్భుతం రాంబాబు గారు.ఈ రోజుల్లో ఇలాంటి హోటల్ ఉండటం నిజంగా సంతోషం.మాది హైదరాబాద్.మేము. ప్రతి సంవత్సరం కాకినాడ వస్తాము.మీ ఊరు ఎలారావాలి. కాకినాడ నుండి
Srikanth Garu , ee video chustunte enduko kallalo neellu vachayi, ee video na heart lo ee corner ki touch avvalo akkada touch ayyindi , his value system is worth follow , thanks
Woow just wooow nothing more than that , this kind of personalities should be recognised n awarded. Brilliant sir god should give more strengthen to ur family.
First Srikanth gariki thanks cheppali Yendukante oka maaru Moola palletooriki vachi oka chinna gramam ee r.b.kothuru valla talents yentho goppaga chepthunnaru nenu chaala saarlu ee hotel idly thinnanu palli chettny femous manchi teast vuntundi, tq rambabu garu and tq srinkanth Garu ellanti. Chinna hotel encrage chesthunandiku dhanyavadalu
Ee rojulo kuda ee prices maintain chestunaru ante manam padhbhivandanam cheyyali ee couples ki......the best inspiration video Bro...thanks to sharing us👍👍👍
ఈరోజుల్లో రోడ్ మీద రూపాయి కనిపిస్తే తియ్యకుండా వదిలేస్తారు. అలాంటిది ఒక్క రూపాయికి ఇడ్లీ ఇవ్వడం నిజంగా గ్రేట్..వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్.. అలాంటి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు
Yes you r true said
గోదారోల్ల మర్యాద, మాట తీరు చాలా బాగుంటుంది 👍👍👍👍
Godarollu ekkadunnna anthey andi
Avnuu
ముందుగా Aadhan Food & Travel Channel వారికీ కృతజ్ఞతలు ఇలాంటి మంచి వ్యక్తులను కలిసి వారియొక్క మంచి బావాలు వాళ్లలో ఒక ఆదర్శ దంపతులను వెలికి తీసినందుకు నా తరుపున మా R. B. కొత్తూరు.. గ్రామం తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం🙏...🙏 Very Nice Rambabu Garu... ఇలాంటి టిఫిన్ సెంటర్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉండాలి అని మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండాలి..నా తరుపున Aadhan Food & Travels Channel తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...
Tq
Thanks so much aadhan food travel
రాంబాబు గారు మీరు చేసేది కూడా ఒక రకంగా నిస్వార్ధం లేని సేవే ...మీ నిజాయితీకి శతకోటి వందనాలు ....చాలా మంచి వీడియో శ్రీకాంత్ భయ్యా .....🙏🙏
Great
@@lakshmisomayajula3384🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂
కొన్ని వీడియోలు చూసినప్పుడు ..... ఏం చెప్పినా ....ఎంత చెప్పినా ......!!!!❤️❤️❤️❤️
రాంబాబు గారి నిజాయితీ చాలా నచ్చింది. కింద చాలామంది కామెంట్ చేసినట్లు గొప్పవారు మన మధ్యలోనే ఉంటూ ఉంటారు...వాళ్ళు నలుగురికి తెలిసేటట్లు మెప్పు గురించి పనిచేయరు. రాంబాబు గారు మనిషి ఎలా బతకాలో హుందాగా బతికి చూపిస్తున్నారు. It is really an inspirational success story. Thanks for sharing!👍
మీరు కష్ట జీవులు మీకు మంచి జరుగుతుంది...ఈ వీడియో తీసిన తమ్ముడు నీ కు కృతజ్ఞతలు... మంచి మనుషులు, మంచి మనసులు....
Government should give award for this owner. Doing good service.
ఈ రోజుల్లో కూడా ఇంత తక్కువ ధరకే పెట్టడం చాలా చాలా అభినందనీయం
అన్నదాత సుఖీభవ....... ఫ్రీ గా ఇస్తున్నారు అని అనుకోకండి....... రూపాయికి ఇవ్వడం కూడా అర్థం చేసుకోండి మిత్రమా.......
కాలం మనిషిని ఎంత పని అయినా చేపిస్తుంది అందుకని మనిషి ఏ మార్పు కైన సిద్దంగా ఉండాలి thank you aadan food and travel
కలా కపటం లేని జంట మీకు నిజంగా వందనము
Bocchu eam kadu. Antha acting
Srikanth ki yekkada dorukutaro inta manchi manushulu, maybe because he is good too. I got tears watching the couple talk. Srikanth lets others talk when they want to express themselves, thats a great quality in Srikanth
మా ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒక్కటే రాంబాబు గారు,... 😊 మీరు మా బంధువులు అయితే మాకు చాలా గర్వంగా ఉంటుంది అంకుల్. 😊 మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. 🙏 మీకు పబ్లిసిటీ తోడైతే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది అంకుల్....
తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బోండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వంద నమ్ములు ఒక వంద అందు కొనుడు
Sir Meru pallani Swamy channel lo regular ga comment chestaru kada menu chala comments
Mevi chusanu
@@srivanib9661 అవును నిజమే కదా శభాష్ మహిళా శుభమ్ భూయాత్
Thank you for u r reply guruvu garu🙏🙏🙏
uncle super Meru nenu okerakamyna videos chustam
me comment a videolo unna tapakunda chaduvutanu me comments ki nenu peda fan ni
I can proudly say that his son is friend of my mine
❤❤
ఆ ఊరి ప్రజలు అదృష్టవంతు లు
కంగ్రాట్స్ రాంబాబు గారు.....మన వూరికి మంచి పేరు తెచ్చి నందుకు....all the best
a village broh
@@youneesjack7466 ఆర్ బి కొత్తూరు...పెద్దాపురం మండలం... తూర్పు గోదావరి జిల్లా
డియర్ బ్రదర్... మీరు రాంబాబు గారి సెల్ నెంబెర్...ఇస్తే మేము అభినందనలు తెలుపుతాము...జై భీమ్
9391463090
The best part of this food blog is that he visits people who inspires us in their own ways..
Good job Srikanth.
Their story is most inspiring like their cost 🙏...
Rambabu garu 👍
మీరు చెప్పిన జీవిత కథ తో ...నా కళ్ళు ఎందుకో తడిచాయి
చాలా మంచి విషయం తెలుసుకొన్న
Motivated....:)
ఉన్నంతలో తృప్తి పడుతూ..తోటి పేదవారి ఆకలి తీరుస్తున్న రాంబాబు గారి నిజాయితీ తో కూడిన వ్యక్తిత్వానికి మరియు ఆదాన్ ఫుడ్ వారికి హృదయపూర్వక అభినందనలు..
Inspirational people akkada nuncho raru manalo okari nunchey vastaru e couple best example 🙏🙏🙏
ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
ఆ గ్రామప్రజలు పరిసరగ్రామప్రజలు అదృష్టవంతులు, ఆ శివుడు meekuc
మంచి వీడియో శ్రీకాంత్... Motivation కావాలన్నా, Inspiration కావాలన్నా ఎక్కడెక్కడో చూడక్కర్లా, మనచుట్టూ ఉంటారు.
అన్నీకోల్పోయినా మళ్ళీ 0 నుండి మొదలుపెట్టొచ్చు అని అప్పుడెప్పుడో యండమూరి పుస్తకాల్లొ చదవడమే, ఇప్పుడు నిజంగా చూస్తున్నా.
ಅನ್ನದಾತ ಸುಖೀಭವ 🙏
ANNADHATA SUKIBAWA Is it Broo
Ramakrishna Garu super
We should give them Award how hard working couple ! ... like them v much I wil try to meet them one day lots love from USA 🇺🇸 . May God help them every time 🙏
Kalisara?....have u met them?
@@prudvikumar4707 Hi I didn’t visit india once I come to india I’m going to meet them .
సత్యం గారు మూడు జీవిత సూత్రాలు చాలా బాగా చెప్పారు.వాళ్ల కుటుంబం, అంతా ఎంతో ఉన్నతమైన ఎత్తు కి ఎదగాలని కోరుకుంటూ,మా అందరి ఆశీస్సులు వారికి వుంటాయని కోరుకుంటున్నాము💐
ఈ హోటల్ మా R.B.Kothuru గ్రామానికే గర్వకారణం..
Super sir
Meeru chala adrustavanthulu intha manchi manushula madhyalo brathukutunnanduku
Op love
Mana Andhra Pradesh ki Garva karanam
P.M Shri Narendra Modi garu chudali ee video
తేట గీతి పద్యము : ఒక్క రూపాయికే ఇడ్లీ ఒక్క బొండ ఒక్క రూపాయికే పూరి చక్క గాను పంచు చున్న రాంబాబు దంపతుల కొరకు వందనమ్ములు ఒక వంద అందు కొనుడు
Good story,no words🙏🙏miru am badhapadakandi amma, business cheste tappu ledu,10 mandiki food pedutunnaru🙏🙏🙏🙏
great video sreekanth garu...these are few great people who define the hospitality industry. Seriously they deserver a ovation
రాంబాబు గారు సార్ నిజంగా చెపుతున్న మీ మాటలు వింటుంటే ఏదో తెలియని సంతోషం వస్తుంది సార్ మీరు హ్యాపీ గా ఉండాలి
మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అంత మంచిగా మాట్లాడుతున్నారు మీరు గ్రేట్ సార్
అవార్డ్స్ అండ్ రివార్డ్స్ యిలాంటి కి వారి ఇవ్వాలి. ప్రజల కోసం మంచి గా కష్టపడుతున్నారు. మంచి సేవ చేస్తున్నారు.
Thank you so much brother for making my grand pa proud
ನಾನು ಎಲ್ಲಿಯೂ ಕೇಳಲಿಲ್ಲ ನೇೂಡಿಲ್ಲ ಒಂದು ರೂಪಾಯಿಗೆ ಇಡ್ಲಿ ಒಂದು ರೂಪಾಗೆ ಬಜ್ಜಿ ದೇವರು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ
The couple seems to be so honest. So inspiring journey. Thanks to Aadhan team and srikanth
అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏🙏🙏God blessing u Sir
ఇలాంటి వీడియోస్ కావాలి బ్రో....... 🤝
Take it easy.. Nothing is impossible.. Wait N see..... Super rambabu gaaru 👌👏👏.. Ur story is much inspirational..
Inspirational story, good video brother.
Both are great humanity 🙏🙏🙏
జీవితంలొ నేను మిమ్మల్ని ఒక సారి చూడాలి.
THIS IS ONE OF YOUR BEST VIDEOS SRIKANTH GARU, BEST WISHES TO RAMBABU GARU AND THEIR FAMILY MEMBERS.
Tq andi
రాంబాబు గారు మీరు నిజంగా great అండి.... మీరు చేస్తున్నది Social Service, Not a Business...
నిజంగా అద్భుతం రాంబాబు గారు.ఈ రోజుల్లో ఇలాంటి హోటల్ ఉండటం నిజంగా సంతోషం.మాది హైదరాబాద్.మేము. ప్రతి సంవత్సరం కాకినాడ వస్తాము.మీ ఊరు ఎలారావాలి. కాకినాడ నుండి
పెద్దాపురం నుంచి R B కొత్తూరు ఆటో లు చాలా ఉంటాయి సార్
Kakinada to rajanagaram road samarlakota vochi adugute cheputaru
No words to speak ❤️
God bless you brother.
This is real selfless service.
I salute you brother.
Kerp up.
May God bless him. And having a great future
Talking is good and behavior is nice and doing very good job well done...inspirational people...
Hardwork never fails.....alage mee maatalu kuda aanimuthyaluu...
One of your best vlog, thanks for bringing this to us. 🙏
Srikanth Garu , ee video chustunte enduko kallalo neellu vachayi, ee video na heart lo ee corner ki touch avvalo akkada touch ayyindi , his value system is worth follow , thanks
Rambabu garu...
🙏🙏🙏
So innocent and genuine owner... Thanks bro for introducing these people.....👍👍👍 From Bangalore
Innocent people. Innocent hearts. Hats off. God bless you . Anchor. Doing very good post.
Very good visit Srikanth garu 👍🙏
Rambabu garu meeru super Andi
No words 🙏🙏...God bless you that selfless couple
Hard work never fails, good inspirational story
Very great person's those hotel people ❤️❤️🙏
Super parents, good job. God bless you all.
Genuine persons. 🙏
Great work Rambabu garu and very genuine and generous couple
Super he is an inspiration
Great brother ❤️ the vedios ur doing is down to earth🙏
I am very proud to see this video
Very nice Srikanth... Great couple
Woow just wooow nothing more than that , this kind of personalities should be recognised n awarded. Brilliant sir god should give more strengthen to ur family.
It's Not only a BUSINESS
It's a SOCIAL SERVICE
Hat's off 🙏 to RAM BABU Garu and His Family / Team.
మాది R.B కొత్తూరు
ఇక్కడ చట్నీలు సూపర్
E district..
@@swaroopareddy167 east Godavari peddapuram mandalam...4kms from peddapuram
చట్నీ సూపర్ అని తినేస్తే సరిపోదు వారికి తగిన సహాయం చేయండి సర్
I love this video
No more words .......their feelings are Real ......
GOd bless you. Good service to people.
Chaala manchi program chesthunnaru meeru, evariki teliyani oorlallo vunna chinna food stall ayina manchi food andisthunna vallani meeru andariki choopisthunnaru 💯👍 All the best.
Veellani choostunte parvathi parameshwarullaga kanapadutunnaru aa uncle navvutunte naku kadupu nindi potundi veellu nindu noorellu happy ga brathakali ilanti vaalla kosam video chesinanduku tq anna 🙏
Very nice Srikanth. Keep up the good work. Wishes from USA !
very inspirational story, great respect to Rambabu garu and family, god bless you, thanks to Adhan for covering this
Nice family God bless you
Nice concept . Nice couple
Very genuine couple. Mangalam nitya subha Mangalam
Aunty uncle u made me to cry ..very excellent work
Till this date this is the best video you created ❤️🔥
Really hats of to them very inspirational story !!!
Sir Me life oka inspiration 👍👍👍👍
అద్భుతం....🙏🙏🙏
Bro you are great you are taking good inspirational stories you are giving the hope to them we are finding new places to eat
Chala Happy ga unnaru miru..alage undali eppudu
First Srikanth gariki thanks cheppali Yendukante oka maaru Moola palletooriki vachi oka chinna gramam ee r.b.kothuru valla talents yentho goppaga chepthunnaru nenu chaala saarlu ee hotel idly thinnanu palli chettny femous manchi teast vuntundi, tq rambabu garu and tq srinkanth Garu ellanti. Chinna hotel encrage chesthunandiku dhanyavadalu
Truly inspiring person!
Chala great sir 🙏
Very good information thank you 🙏
Great sir
God bless you
Great sir he is good human being ❤️❤️
Extraordinary exlent really great
Ee rojulo kuda ee prices maintain chestunaru ante manam padhbhivandanam cheyyali ee couples ki......the best inspiration video Bro...thanks to sharing us👍👍👍
Good humanity SIR
Hey these couple is too frank so simple straight forward happy to know your story and god bless you
Thanks Adhan garu , chala manchi vallanu interview chesaru
Chaala manchi manushulu chaala kashtajeevulu .Vaala maatalo nijayaathi .Good video