30కోట్లతో కిరాణా వ్యాపారి పరార్‌..| Fraud in Mahabubabad District | Bayyaram |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 июн 2024
  • Watch Here ► 30కోట్లతో కిరాణా వ్యాపారి పరార్‌..| Fraud in Mahabubabad District | Bayyaram | ‪@sumantvwarangal981‬
    #telanaganews #breakingnews #mahabubabaddistricnews #teluguupdates #telugunews #toptelugunews #besttelugunews
    #warangal #sumantv #sumantvwarangal #sumantvnews #cmrevanthreddy #congressgurantees #telangananews #telanganagovernment #gas #gasprices #freegas #chandrababu #pavankalyan #ysjagan #yssharmila #naralokesh #latesttelugunew
    For More News Updates Follow Us On
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvnews
    👉 Subscribe to SumanTV News : rb.gy/1zwgb6
    Suman TV warangal is Telugu News RUclips Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment News, Tollywood News, Film News, Movie Promotions, Telugu RUclips Channel 24/7

Комментарии • 256

  • @sateeshshanigarapu7891
    @sateeshshanigarapu7891 6 дней назад +107

    మంచి వాళ్ళను ఎవరు నమ్మరు, ముంచే వాళ్ళను నమ్ముతారు జనాలు

  • @mahendaranush9778
    @mahendaranush9778 6 дней назад +65

    లంగలనే ఎక్కువశాతం నమ్ముతారు

  • @shivamani420
    @shivamani420 6 дней назад +64

    వాస్తవానికి వాడు ఎత్తుకొని పోయింది బహుశా 5 కోట్లు ఉండొచ్చు 30 కోట్లు అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది

    • @prasad325
      @prasad325 6 дней назад +6

      అది కూడా ఇయర్స్ నుండి ఇస్తున్నారు అసలు ఎప్పుడో ముట్టి ఉంటాయి ఒకతను చెప్తున్నాడు 15 ఇయర్స్ నుండి ఇస్తున్నాను అని అది కూడా 2% అంటున్నాడు అంతకన్నా ఎక్కువే ఇచ్చి ఉంటాడు

    • @screw_driver_
      @screw_driver_ 5 дней назад +1

      nuv vadi partner va endi 😂

    • @dontojugiriprasad571
      @dontojugiriprasad571 4 дня назад

      ఊరిలో ఉన్న వ్యక్తి కిరణం షాపు నడుపుతాడు ప్రజలు నమ్ముతారు కదా
      అదే ఊరిలో ఒక వ్యక్తిని 200 గజాల ఇంటి స్థలం పేపర్ పెట్టుకొని లక్ష రూపాయలు ఇయ్యవ అంటే ఇవ్వలేదు ఇప్పుడు ఇలా అందరూ ఇలా ఏడుస్తున్నారు మీరు ఏడవండి నేను మాత్రం హ్యాపీగా నవ్వుతాను

    • @satyadigital3
      @satyadigital3 3 дня назад

      మద్దినేని గుట్టయ్య విలేకరు ఈయన పాత్ర ఉంది భారీ మొత్తం లో ఈయన కు ముట్ట చెప్పి ఈయన సలహాలు తీసుకుట్టు ఉన్నాడు మద్దినేని గుట్టయ్య పట్టుకొని విచారణ జారిప్తే అన్ని బయటకు వస్తాయి.

    • @dontojugiriprasad571
      @dontojugiriprasad571 3 дня назад

      అయ్యుండొచ్చు

  • @VMKTeluguBrain
    @VMKTeluguBrain 6 дней назад +18

    నా ఊహ ప్రకారం బెట్టింగ్ ఆడుంటాడు

  • @Marojusudarshanachary
    @Marojusudarshanachary 6 дней назад +40

    కష్టపడంది ఊరికే ఏదిరాదు గుర్తుచుకొండి జనాలు 🎉🎉🎉🎉🎉🎉

    • @angelmanaswini2148
      @angelmanaswini2148 6 дней назад +1

      మొదట్లో వడ్డీ...ఎక్కువగా ఇచ్చి మోసం చేసి ఉండవచ్చు ...30 కొట్లా ???? ఉర్లో అందరూ లక్షాధికులే...😢

  • @prasadgranites8141
    @prasadgranites8141 4 дня назад +13

    ^అధిక వడ్డీ° అనగానే వెంపర్లాడే ప్రజలను చూస్తే "ఛీ" అనాలనిపిస్తోంది!🤔🥴😔🥺

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 4 дня назад +6

    వీళ్ళు లో ఎక్కువ మంది 5₹వడ్డీకి ఇచ్చి ఉంటారు 2₹అంటే ఇచ్చే వాళ్ళూ తక్కువా

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 6 дней назад +24

    సమాజం మారాలి ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే 500 కోట్లు ఆస్తి సంపాదిస్తున్నారు ప్రజల డబ్బులు ఎక్కడ పోతున్నాయి ప్రజలు ప్రజలు ఏం చేస్తున్నారు అసలు

    • @kashinath92463
      @kashinath92463 6 дней назад +1

      500 కోట్లు చాలా చిన్న విషయం బ్రదర్ మినిమం 5000 కోట్లు దోచుకుంటున్నారు వాడు ఎలక్షన్లో గెలవడానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు.

  • @kaleemsayed323
    @kaleemsayed323 5 дней назад +7

    ఎన్ని మోసాలు జరిగిన జనాలలో మార్పూ రాదు అత్యాశకు పోయి కష్టపడ్డ డబ్బును ఎవరికో ఇస్తున్నారు తర్వాత మోసపోయిన తర్వాత భదపడుతారు ఇకనైనా మార్పూ రావాలి

  • @user-vf3sd1oj9c
    @user-vf3sd1oj9c 5 дней назад +7

    బ్యాంకు వాళ్ళు కూడా ముంచే వాళ్ళకే మార్యదా తో గౌరవంగా ఇస్తారు.కాని ధర్మంగా కట్టె వారికి ఎవరు నమ్మరు.ఒక రైతుకు లక్షా ఇవ్వాలంటే అలొసిస్తారు.

    • @M.venkanna007
      @M.venkanna007 5 дней назад +1

      వాళ్లకు కూడా లంచాలకు మరిగి ఉన్నారు

  • @GangadharJinka-cx3bx
    @GangadharJinka-cx3bx 6 дней назад +9

    బయ్యారంలో అప్పులు చేసి పారిపోయిన గణేష్ను గవర్నమెంట్ ఎక్కడున్న పట్టుకుని బయ్యారం ఊరుకు తీసుకెళ్లాలి గణేష్ ఆస్తులు ఏమి ఉన్న వేలం పాట వేసి గణేష్ అప్పులు తీసుకున్న వాళ్లకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ను కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @abhiabhi-mx5gm
    @abhiabhi-mx5gm 5 дней назад +3

    ఒకే కుటుంబం లో అన్న కు తెలియకుండా తమ్మిని దగ్గరా , తమ్మినికి తెలియకుండా అన్న దగ్గర తీసుకునే మహా మేదావులు వున్నారు ఈ రోజుల్లో.....

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 6 дней назад +14

    గతంలో సూర్యాపేటలో 300 కోట్లు పి షో ను కంపెనీ ప్రజలను ముంచి పోయినారు

  • @jhansireddy3338
    @jhansireddy3338 7 дней назад +33

    హైదరాబాద్లో కూడా ఇలాగే ఒక ఆవిడ మూడు కోట్లు నాలుగు కోట్లు ఇలా వడ్డీ ఆశ చూపి పేద వాళ్ళ అందరి దగ్గర తీసుకొని ఏదో ఒక నెల రెండు నెలలు వడ్డీ ఇచ్చి తర్వాత అందరికీ కొట్టేసేది ఇంటికి వచ్చిన వాళ్ళని బెదిరింది దాని బిడ్డలు రౌడీ ముండలు అందర్నీ బెదిరించి ఇంటికి రానీయకుండా రౌడీలను పెట్టి బెదిరించింది ఇలా చేసే అప్పటికి అందరూ బెదిరిపోయి అందరూ దాని ఇంటికి పోవడం మానేశారు అది మినిస్టర్ దత్తాత్రేయ ఇంట్లో రెంటుకు వచ్చి కొన్ని రోజులు ఉన్నట్టు నటించి అందరికీ మోసం చేసి పారిపోయింది ఇల్లు ఖాళీ చేసి అందరూ మోసపోయాను ఈ ముండ వల్ల అని అందరూ ఇంకా ఏడ్చి నోరు నెత్తి కొట్టుకొని ఉండిపోయారు

  • @sangemradhakrishnamusicand1490
    @sangemradhakrishnamusicand1490 4 дня назад +3

    అత్యధిక వడ్డీ ఇస్తాము అని మోసం చేసి ఆశ చూపి ఇలా కోట్లు కొల్ల కొడుతున్నారు కానీ ఎవరికైనా సరే ఇలా పెద్ద మొత్తం లో అప్పులు ఇవ్వవద్దు మళ్ళీ కష్టపడ్డా రాని డబ్బులు నిజంగా చాలా బాధాకరం అన్ని అన్ని లక్షలు ఎలా మళ్ళీ తిరిగి వస్తాయో లేదో ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు ప్రతి ఊరి లో జరుగుతున్నాయి ఇప్పటికైనా జాగ్రత్త పడండి 🙏

  • @AffectionateCroissant-gd4jd
    @AffectionateCroissant-gd4jd 5 дней назад +4

    Gorma ment ni adigi ichara

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 6 дней назад +6

    పాపం మహా ఘోరం ఊరు మొత్తం ముంచేసిండు 😢🙏
    అసలు ఇంత మందిని ఎట్లా మోసం చేసిండు??? ఒకరికి తెలవకుండా ఒక్కరి దగ్గర వీడు బలే కిలాడి గాడు ఉన్నాడు

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 6 дней назад +10

    అరేయ్ 30కోట్ల.........3కోట్ల...అని హెడ్డింగ్ పెట్టాలి. యాంకర్ హేమి హెడ్డింగ్ 30కోట్లు అని పెట్టు

    • @shrinandini5690
      @shrinandini5690 5 дней назад +1

      అక్కడ పెట్టింది అదే హెడ్డింగ్ కదా..."
      30 కోట్లు.."

  • @nareshkumardikonda9391
    @nareshkumardikonda9391 6 дней назад +4

    మోసం చేసే వాడిది తప్పే లేదు
    పెద్ద వడ్డీ ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు

  • @khasimmd6736
    @khasimmd6736 6 дней назад +12

    అన్న రిపోర్టర్ నువ్వు యేడైనా అదిగి 10 లక్షలు తీసుకోరాదే

  • @devarapallishankaramma7598
    @devarapallishankaramma7598 5 дней назад +2

    Nowadays should not believe any body athya hasaku pogudadhu

  • @friendra4267
    @friendra4267 5 дней назад +3

    నమ్మి నం కాబట్టే మోసం చేసిండు..
    ఎదురు ఇల్లు పక్కిల్లు ఏంటి ? .
    మన కురోడు ఊరోడు పక్కింటోడు ఎదురింటి వాడు. అని నమ్మ పలుకుతారు. గన్ని పైసలు ఇచ్చిన తర్వాత.. ఎవడు మోసం చేయడు

  • @mk4mk365
    @mk4mk365 6 дней назад +10

    అంత పెద్ద shop ఉన్నోడికి amount అవసరం ఉంటే, gold loan తీసుకునే వాడు కదా...! లేదా bank lo loan apply చేసుకునేవాడు. 10L, 15L ఇచ్చే ముందు gold or any surety తీసుకుని ఉంటే ఐపోయేది. అయినా వానికి relatives ఉంటారు కదా.. వాళ్ళను అడిగేవాడు కదా.. without relation how you guys trusted...?

  • @mshivakumargupta8840
    @mshivakumargupta8840 3 дня назад +3

    వీళ్లకు సిగ్గు శరం ఉంటే లోకం మీద జరిగే సంఘటనలు మీరు చూపిస్తూ ఉంటే వాళ్ళ మనసు అత్యాశకు పోయి మేము అతనికి ఇచ్చాము అది ఏమో చెప్తున్నారు అదే తెలుగు ముందు ఉంటే తక్కువ వడ్డీ అయినా సరే బ్యాంకులో పెట్టుకోవడం మంచిది వీళ్లకు అన్ని తెలిసి ఇలా చేస్తారు కానీ అక్కడ జరిగిన సంఘటన అలాగా మీరు చెప్పే సంఘటన అలాగా వీళ్లకు ఇలా కావడమే మంచిది నమ్మించి కాటు పెట్టు కోవాలి అని నమ్ముతారు జనాలు అందుకే సిగ్గు శరం లేని మనుషులు ఇలా చేస్తారు

  • @LovelyCricketHelmet-yb7sc
    @LovelyCricketHelmet-yb7sc 5 дней назад +2

    Ekuvaaa interest osthadii aanii ashakii potee ellagyee untadii

  • @SundarShyam-lx9tl
    @SundarShyam-lx9tl 5 дней назад +4

    వాడు సామాన్లు అన్నీ సదరు పడినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 дня назад +1

    ఇంత మందినీ ముంచివాడు బాగుపడాడు.

  • @kumara4250
    @kumara4250 5 дней назад +2

    Veellu itchemundu Government ni adigi itchaaraa?

  • @kumara4250
    @kumara4250 5 дней назад +2

    Vaddee vyaapaaramu chese vaallani ,baadhitulu antaaventi?

  • @CGFjohnrajNaratiCGF
    @CGFjohnrajNaratiCGF 6 дней назад +3

    కొత్త లింగాలలో కామేపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ కూడా ఈసీ ఎన్ కైన్ పేరుతో లక్షల రూపాయల కట్టించుకొని బోర్డు తిప్పేశారు మధ్యవర్తులు కట్టించుకున్న వాళ్లు బాగుపడ్డారు కట్టిన వాళ్ళని ఏంటి అంటే వాళ్లు బోర్డు తిప్పేశారు మమ్మల్ని ఏం చేయమంటారు అని దొంగ నటనలు చేస్తూ ప్రజలకు చెప్తున్నారు భయంకర మోసాలు చేస్తున్నారు నేను లక్షల రూపాయలు మోసపోయాను

  • @kumara4250
    @kumara4250 5 дней назад +2

    Ilaantivi yenno jarugutunnaayi kadaa? Mari prajalu yenduku nammutunnaaru? Nammadamu kaadu, prajalu duraashato, yekkuva vaddee ki aashpadi vaalla chetullo mosa potunnaaru. Government yenduku charya teesukuntundi? Government ku sambandhamu yemitee?

  • @mahidharreddy69
    @mahidharreddy69 6 дней назад +9

    ఫస్ట్ రిపోర్టింగ్ చేయడం నేర్చుకో బ్రదర్

    • @ramgouds6125
      @ramgouds6125 6 дней назад +2

      అవును బ్రో వానికి కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం రావడం లేదు

  • @kumara4250
    @kumara4250 5 дней назад +2

    Ante veellu, sumaaru 40 yella nundi vaadiki dabbulu itchi, vaddeelu teesukunnaaru.

  • @srishailammalyala
    @srishailammalyala 6 дней назад +7

    Naku Telisi 30 Laks aie vuntadhi 30.Kotlu antunnaru 100%Thappu cheptunnaru anukontunna Village lo anta dabbu evvaru Village s Ekkuva telivimantulu vuntaru

  • @johankumar7172
    @johankumar7172 5 дней назад +2

    Nennu oka badhitudiney illanti vallaki tagina shasti jaragali pratirupayi vasulu cheyali mello oka 20 mandi select chesukondi vallani edhe pani meeda tiragamanandi vallaki prati panilonu mee sahatam kaluga jeyandi

  • @kashinath92463
    @kashinath92463 6 дней назад +16

    మంచి పని చేశాడు 👌👌👌👌 వేల కోట్లు దోచుకుంటున్న MLA , MP లను ఏమి పీకుతున్నారు,
    వాడి పని వాడు చేశాడు గవర్నమెంట్, కోర్టులు ఏమి పీకవూ

    • @narsimhakoyaguri7961
      @narsimhakoyaguri7961 6 дней назад +1

      Vadu namichi droham chesadu brother whole bayyaram prajalani , vala venta badi 1month lo estha dochuka poyadu, support cheyakapoina parva ledu kani vadini venokesukondi please , all families suffering

    • @kashinath92463
      @kashinath92463 6 дней назад

      @@narsimhakoyaguri7961 అత్యాశకి వడ్డీ వస్తదని ఉద్దేశంతో డబ్బులు వాడికి ఇచ్చారు డబ్బులు ఊరికే రావు,
      నమ్మించి మోసం చేయడమే వాడి వృత్తి,
      కాంగ్రెస్ ఎన్నో స్కాములు చేసింది వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు వేసి గెలిపించారు మన ప్రజలు, 6 గ్యారెంటీ పథకాలు అన్నారు ఇప్పుడు పథకాలు ఇస్తున్నారా? ఉచితాలు అంటే ఎక్కడి నుంచి ఇస్తాది గవర్నమెంట్ అని ఆలోచన లేకుండా ఓట్లు వేసారు, వెయ్యి రూపాయల కోసం ఉచిత పథకాల కోసం ఓట్లు వేయడం వల్ల కాంగ్రెస్ని నమ్మని నాలాంటి ప్రజలు నష్టపోయారు, కాంగ్రెస్కు ఓట్లు వేయడం వల్ల నేను నష్టపోయాను,
      అంతగా లాభాలు వస్తాయా? వాడు వడ్డీలు చెల్లించడానికి, , బ్యాంకులె దివాళ తీసి ప్రజలను ముంచుతున్నాయి అలాంటప్పుడు ఒక వ్యక్తి ముంచడం లో పెద్ద విషయం కాదు వాడే వీళ్ళకి కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తాడు,
      ఎమ్మెల్యే పదవి కోసం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కొని ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏమి పని చేయకుండా ఇసుక దందా సారా దందా కాంట్రాక్టులు దొబ్బి కోట్లాది రూపాయలు దోచుకుంటారు, వెయ్యి రూపాయలు తిన్నవాడు బాగానే ఉంటాడు దోచుకున్న వాడు బాగానే ఉంటాడు ఏమి లబ్ధి పొందకుండా టాక్స్ లు కట్టే సగటు జీవి చచ్చి పోతున్నాడు.

    • @kashinath92463
      @kashinath92463 6 дней назад

      @@narsimhakoyaguri7961 ప్రభుత్వాలు ఎటువంటి స్కీములను నమ్మవద్దు అని చెప్తానే ఉంటాయి, మోసగాళ్లు స్కీములు పేరు చెప్పి ,,చిట్ పండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారo ఆన్లైన్ మోసాలు,, తక్కువ ధరకే బంగారం ఇస్తాము ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామని అని చెప్పి ప్రజలను ముంచుతారు, ఇలాంటివి జరిగినప్పుడు న్యూస్ లో వస్తూనే ఉంటాయి,
      అయినా ప్రజలు పదే పదే మోసపోతున్నారు కారణం అత్యాశ ఇప్పుడు కూడాఎవరైనా కొత్త విధంగా స్కీములు పట్టుకుని వస్తే మళ్లీ వాళ్లను నమ్మి డబ్బులు పెడుతూనే ఉంటారు

    • @abhiabhi-mx5gm
      @abhiabhi-mx5gm 5 дней назад

      మార్పు రావాలి

  • @rajkumarmaram6421
    @rajkumarmaram6421 5 дней назад +2

    Yes 👍

  • @sreekanth218
    @sreekanth218 6 дней назад +3

    Govt ni adigi echara

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 6 дней назад +13

    ఈ రోజులు ఎవరిని నమే పరిస్థితి లూ లే ఉ

  • @venugopalraju1190
    @venugopalraju1190 5 часов назад

    ఎంజాయ్ చెయ్యాలి ఆ మాత్రం మోసం చెయ్యాలి,వాళ్ళను ఏమీ చెయ్యలేరు,అందరూ వారికి అందగానే వడ్డీ రుచి బాగా మతిపారు,

  • @RATHODMOHAN-rh1ge
    @RATHODMOHAN-rh1ge 5 дней назад +2

    . అతను ఎవరో కానీ చాలా లక్కీ ఫెల్లో 😅😅😅

  • @shrinandini5690
    @shrinandini5690 5 дней назад +1

    కరెక్ట్ క్యస్షన్స్ అడిగావు అన్న..
    వాళ్ళ బాధని వాళ్లతోనే చెప్పించావు...

  • @kranthikumari8961
    @kranthikumari8961 7 дней назад +7

    ఎవరికైనా ఏదైనా అవ్తే మనం చూస్తూ ఉండి పోతాము..మన వరకు వస్తే కానీ తెలియదు...ఏదైనా incident..ఇలాంటివే కాదు..మాకు రాదు అనుకుంటాం...but ఎవరైనా punishable....city లో ఏదైనా అవ్తూ ఎవరు పట్టించుకోరు...మాది కాదు కదా అనుకుంటారు....any incident అండి ఇదే కాదు...please respond to any situation if have possible

    • @shrinandini5690
      @shrinandini5690 6 дней назад +1

      అవునండి..! నిజం చెప్పారు

  • @gkrish3683
    @gkrish3683 6 дней назад +6

    ఇస్తే 1lakh లేదా 2 lakhs evali anthe cheque petukoni evali

  • @pashamd25
    @pashamd25 6 дней назад +2

    తెలివిగా ఒకరికి తెలియకుండా ఇంకొకరి దగ్గర తీసుకొని పక్క ప్లాన్ ప్రకారమే చేశాడు చేసి మరి పారిపోయాడు

  • @bknaresh1106
    @bknaresh1106 3 дня назад +1

    ప్రజల దగ్గర ఈ మధ్య డబ్బులు బాగా వున్నట్టు వున్నాయి,,ఎవ్వరికీ పడితే వాడికి డబ్బులు ఇస్తున్నారు బుద్ది లేని ప్రజలు చేతులు కాలక పోలీస్ లా దగ్గరికి వస్తున్నారు😂😂😂😂

  • @kishanbabu1566
    @kishanbabu1566 6 дней назад +3

    బాగా ఐనిన్నది

  • @parveen2027
    @parveen2027 6 дней назад +7

    Eerojullo appu adigithe ivvalante bayanga undi

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 5 дней назад +1

    enni moaasaalu jariginaa janam ku aaasha chaavatledu....,maa jagtyal dist lo ilaage jarigindi

  • @Anvit346
    @Anvit346 5 дней назад +1

    ఏడుకొండల సామీ సాక్షిగా చెబుతున్నా....బీదవారిని ఇలా చేయటం చాల గోరం.
    వాడు కంపల్సరీ దొరుకుతాడు....అని నేను అనుకుంటున్నా

  • @tanguturuveerabharath8380
    @tanguturuveerabharath8380 5 дней назад +1

    డబ్బులు మీరందరూ బాగా ఇచ్చారు..కానీ మీరందరూ ఏమైనా ప్రాపర్టీస్ ను ,బండ్ పేపర్స్ ను పెట్టుకోవాలి కదా..లేదా గోల్డ్ న పెట్టుకోవాలి కదా..

  • @srihari1992
    @srihari1992 10 часов назад

    పెదోళ్ళ కాడ యిన్ని లక్షలు డభులు , 2/- వడ్డీ తో ఎల యిస్తున్నారు ?...... బాంక్స్ ఉన్నాయి కదా?

  • @nareshkumardikonda9391
    @nareshkumardikonda9391 6 дней назад +1

    మీరు ఇచ్చేటప్పుడు నాయకులకు అధికారులకు చెప్పి ఇచిండ్ర

  • @arvapallyrajesham7214
    @arvapallyrajesham7214 День назад

    అతి ఆశకు పోతే జరిగేది. ఇదే

  • @durgadesu5691
    @durgadesu5691 6 дней назад +2

    It might be 3 cr but this media people project it 30 crores...

  • @screw_driver_
    @screw_driver_ 5 дней назад +1

    arey kanisam vadi photo ayina chupinchandra babu

  • @alladivijaya1201
    @alladivijaya1201 6 дней назад +4

    Int asa padi esthunaru, govt ki cheppi miru money int ki esthunarua,miristhe govt yem chestharu,property lekunda evatam mi thappu, lenivadiki koodu pettaru

  • @AAA_5Ys
    @AAA_5Ys 6 дней назад +1

    5:50 Encounter criminals

  • @user-dq6bn4rv1w
    @user-dq6bn4rv1w 6 дней назад +1

    Nice questions

  • @vijaya7448
    @vijaya7448 5 дней назад +1

    అరేయ్ మీరు గవర్నమెంట్ వాళ్లకు చెప్పి మీరు డబ్బులు అప్పుగా అతనికి ఇచ్చారా

  • @crkr1955
    @crkr1955 6 дней назад +5

    Meeru loan ivvadam enduku
    Government ippudu madhyalo raavaala

    • @M.venkanna007
      @M.venkanna007 5 дней назад

      ఏం చేద్దాం ఎవరో ఒకరు ఇనీషియేటివ్ తీసుకొని సహాయం చేయాలి కదా

  • @buybackstockupdates
    @buybackstockupdates 6 дней назад +1

    17 lakhs unte bank FD lo pettali.
    High interest ante ela guddiga nammutharu.

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 6 дней назад +10

    మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు పోలీసులకు లాయర్లకు ఏమైనా చెప్పారా

    • @human4217
      @human4217 День назад

      Ninnu champite evadaina ,vadiki Shiksha veyyodani cheppu,ni intlo dongatanam ayite case pettaku ,aa dongodu police vallaki cheppi chestada

  • @harishramprasadv299
    @harishramprasadv299 5 дней назад

    ఇది తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. తన జీవితమంతా పాడు చేసుకున్నాడు. బంగారం లాంటి లైఫ్ ని వదులుకొని ఇలాంటి నీచమైన పని చేసాడు. అతని వద్ద ఏమి లేదు? సొంత ఇల్లు, అద్భుతమైన వ్యాపారం, సమాజంలో మంచి పేరు. నాలాంటి చాలా మంది జీవితంలో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నారు కానీ జరగడం లేదు. అతను ప్రజలను మరియు తనను తాను మోసం చేశాడు. ఇది పేద ప్రజల కోసం.😢😢😢

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 6 дней назад +1

    👌👌👌👍👍😇

  • @narendrapatnaik86
    @narendrapatnaik86 6 дней назад +3

    Vadi photo పెట్టండి sir
    Andaru చూస్తారు

    • @kashinath92463
      @kashinath92463 6 дней назад +1

      రేవంత్ రెడ్డి మొహం లాగా ఉంటుంది సేమ్ ఉంటాడు

    • @human4217
      @human4217 День назад

      ​@@kashinath92463😂

  • @maheshb9951
    @maheshb9951 6 дней назад +3

    Rojulu marayi. Mi dabbulu mi daggare pettukondi evariki ivvakandi.

  • @pprajachannel2959
    @pprajachannel2959 6 дней назад +3

    Bank lo deposit cheyyandi only government Bank Meeru only another person ki Two lakhs below evali

  • @user-sj8td3qt1m
    @user-sj8td3qt1m 6 дней назад +1

    Super

  • @gmohan5952
    @gmohan5952 6 дней назад

    EXCELLENT

  • @narender333nnn6
    @narender333nnn6 6 дней назад +5

    Memu kuda 2lakhs mosapoyamu chitti vesi vadu paripoyadu ippudu memu edusthunnamu madi chala poor family entho kastapadi chitti kattanu vadu mosam chesadu evvaru chittilu kuda veyoddu pls 😭😭😭

  • @ashokgundla5640
    @ashokgundla5640 4 дня назад +1

    ఇచెట్టపు ఎవరికి చెప్పి ఇచ్చారు.

    • @human4217
      @human4217 День назад

      Mentala mikemannaa

  • @ravikumar4699
    @ravikumar4699 6 дней назад +2

    Public want double free money from political leaders and who gave interest more money and telling Lise that only reason. News channels must motivate people save from liers.

  • @kavithasamala6474
    @kavithasamala6474 6 дней назад +5

    Government em chesthadhe meku theleve lekapothey

  • @venkatraman5219
    @venkatraman5219 6 дней назад +1

    Always bank only best. D0not give to baniya in life time. Waste fellows think about interest .safety govt .banks only

  • @user-sf3tj1ew7n
    @user-sf3tj1ew7n День назад

    60 ,70 మంది లక్ష చొప్పున ఇస్తే 70 లక్షలు అవుతుంది మిగతా 70 మంది 10 లక్షల చొప్పున ఇచ్చినా 7 కోట్లు అవుతుంది అంతా కలిపినా 8 కోట్లు ధాడదు మరి 30 కోట్లు అని ఎలా అంటారు

  • @kumara4250
    @kumara4250 5 дней назад +2

    DURAASHA DUHKHAANIKI CHETU.

  • @crkr1955
    @crkr1955 5 дней назад +1

    Meeru nayakulaku government ki cheppi iccaataa

  • @venkatraman5219
    @venkatraman5219 6 дней назад +1

    Don't give loan to any body.Donate some thing if they in troubles really.This is kaliyugam.Bank give martgage loan keeping house lands.prajalara vaddiki appu shavukariki ivvavaddu.isthe janmalo ravu.kalisi business chesthe munchuthadu.meeku manchi anubhavam kani money konchem ravachu.

  • @ShikhHussun
    @ShikhHussun 5 дней назад

    చాలా. మంచిపని. చేసిండు. పాపం.

  • @reddysham7556
    @reddysham7556 2 дня назад

    Everyone ate huge interest many years onwards

  • @RK-wf7re
    @RK-wf7re 2 дня назад

    మీరు వడ్డీ కి ఆశ పడి ఎవడికో డబ్బులు ఇస్తే govt ఏమి చేస్తుంది రా బాబు...😮😮😮

  • @ramuyadavganta5227
    @ramuyadavganta5227 3 дня назад

    Vadu ha tension ke chachipothadu

  • @ayeshaalmas6108
    @ayeshaalmas6108 6 дней назад

    Suppr.

  • @alladivijaya1201
    @alladivijaya1201 6 дней назад +1

    Yedavaliki andari usuru thaguluthundi,manam chese panulu pillalki thaguluthay yevarana sare gurthupettukondi

  • @user-uf4xo4fi7c
    @user-uf4xo4fi7c 6 дней назад +1

    Nalagonda lo kuda okathi alagey chasendhi.epatike avarike evalidhu

  • @harishchokkampet3175
    @harishchokkampet3175 6 дней назад

    Govt em chesthadhi le inka emaina unnaya ani adgutharu appudu 😂😂😂😂

  • @AffectionateCroissant-gd4jd
    @AffectionateCroissant-gd4jd 5 дней назад +1

    Manchi walla ku awaru ivvaru

  • @human4217
    @human4217 День назад

    Suman tv kuda ekkuva vaddi ante ,e abhagyulu ekadiki potharu 😢

  • @bhanubhukya4839
    @bhanubhukya4839 6 дней назад

    Vammo😮🤭🤭🤭

  • @BalaKumar-zu7eg
    @BalaKumar-zu7eg 6 дней назад

    😢

  • @nadipellynarsingarao3211
    @nadipellynarsingarao3211 4 дня назад

    గుడికెల్తే 10 రూపాయలు బ్రాహ్మనుడికి ఇవ్వరు , బయట బిచ్చగాళ్ళకి దానం చెయ్యరు ,,, ఇంట్లో అమ్మ , అయ్యలకి బుక్కెడు బువ్వ పెట్టరు , కల్ల ముందు అత్యవసర బాధితులకి అవసరాలకి ఆదుకోరు ,,,,, మీలాంటోళ్ళకి ఇలాంటివే కావాలే....ఎవ్వడిని ఎవ్వడూ ఆదుకోవద్దు....అనుభవించండి....

  • @dsrk8707
    @dsrk8707 День назад

    Gone for big interest,
    Got cheated

  • @globalbox5109
    @globalbox5109 5 дней назад +1

    govt ki cheppi ecchava anna nuvvu

  • @manaphysics6270
    @manaphysics6270 5 дней назад

    Antha dabbu ela surity lekunda estaaroo.... Artham kavadam ledu...

  • @mohdjahangir3798
    @mohdjahangir3798 3 дня назад

    marchi poindi court ku pondi

  • @vadlasahadev7264
    @vadlasahadev7264 6 дней назад

    Manchi pani chesindu good

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 5 дней назад

    This is your mistake. Government mi cheyyadu. Meku vaddi ye conform. Ela nammaramma, elsnti vallu ento mandi. Don't believe🙏

  • @user-uc2zb2xo7z
    @user-uc2zb2xo7z 6 дней назад

    vadi photos media ki pampandi....inthavaraku vadi photo chupinchaledhu...

  • @pcharan3706
    @pcharan3706 5 дней назад +1

    Kirana shop donganaakoduku