ఓర్పు లేని ఓర్పా | Orpu Leni Orpah | Sunday School Action Song | HOREB Prayer House
HTML-код
- Опубликовано: 24 окт 2024
- ఓర్పు లేని ఓర్పా | Orpu Leni Orpah | Sunday School Action Song | HOREB Prayer House
Lyrics:
ఓర్పు లేని ఓర్పా టాటా చెప్పెను
నేర్పు గల ఓర్పా టాటా చెప్పెను
నయోమి కి ముద్దుపెట్టి టాటా చెప్పెను (2)
T-A-T-A టాటా చెప్పెను (2)
ప్రేమ గల రూతు నయోమిని హత్తుకొనెను
ఆమె లో వున్న FAITH దేవుడు మెచ్చుకొనెను (2)
నా వెంబడి రావద్దని నీ ఇంటికి నీ వెళ్ళమని
విడచి వెళ్ళమని చెప్పవద్దు
నీవు తప్ప ఎవరు వద్దు (2)
ప్రేమ గల రూతు నయోమిని హత్తుకొనెను
ఆమె లో వున్న FAITH దేవుడు మెచ్చుకొనెను (2)
నీ జనమే నా జనము
నీ దేవుడే నా బలము
పదే పదే సెలవని పలుకవద్దు
మరణం వరకు విడువవద్దు (2)
ప్రేమ గల రూతు నయోమిని హత్తుకొనెను
ఆమె లో వున్న FAITH దేవుడు మెచ్చుకొనెను (2)
Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!
Invited by:
God Servant, Bro A Samuel Stephen (Bush),
God's Handmaiden, Sis Abigail Bush
and THE CHURCH at HOREB
Gokul Plots, Kukatpally, Hyderabad, IND.
Feel free to contact us at:
9246583847/46
Visit our website: www.horeb.church/
E-mail us at: ministry.horeb@gmail.com
#HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs
All rights reserved.