Sri Madvirat Veerabrahmendra Swamy Charitra || Part 04/15 || N.T. Rama Rao, Balakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 442

  • @babunaidu5402
    @babunaidu5402 4 года назад +29

    బ్రహ్మంగారు మీరు చెప్పింది 2020లో జరుగుతుంది స్వామి జై వీర బ్రహ్మేంద్ర స్వామి

  • @gurijalaanjichowdary7750
    @gurijalaanjichowdary7750 3 года назад +24

    కళాజ్ఞానం లో చెప్పినవి చాల జరిగావి, ఉదాహరణకు ఆవు కి మనిషి జన్మించాడు

  • @adepunagalakshmi2498
    @adepunagalakshmi2498 4 года назад +106

    Future లో జరిగే విషయాలు మనకి తెలియడం కూడా ఎంతో అదృష్టంగా భావించాలి కదా frnsss, ఇంకా ముందు ఏమి జరుగుతుందో అని భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను...
    Because కాలజ్ఞానం ముందే నిర్ణయించింది కాబట్టి.దేవుడు వున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు.శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి కి జై

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Год назад +35

    తెలుగు వారి కీర్తి గౌరవం అన్నీ మా దేవుడు అయిన నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు

  • @swamypondu8131
    @swamypondu8131 4 года назад +90

    ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః హరిహి ఓం హరిహి ఓం వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః

  • @chandrakayala630
    @chandrakayala630 4 года назад +19

    దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
    ఇపుడు నేను మీకు చెబుతున్నవిషయాన్ని దయఉంచి పూర్తిగా చదడి.
    మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
    ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
    బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
    స్వామి ఉపదేశించిన మంత్రం:
    "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
    ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
    ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
    హ్రీం = సరస్వతీ మాత
    క్లీం = ఆది శక్తి
    శ్రీం = మహా లక్ష్మి
    శివాయ = పరమ శివుడు
    శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
    పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
    ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
    🕉️ 🙏🙏🙏🙏🙏🕉️

    • @ramalakshmi6956
      @ramalakshmi6956 4 года назад

      Meku dhanyavadhluu chala goppga chepparu 🙏🙏🙏

    • @rajareddygona2711
      @rajareddygona2711 8 месяцев назад

      Meeku dhanyavadhamulu

    • @chandrakayala630
      @chandrakayala630 8 месяцев назад

      @@rajareddygona2711 కృతజ్ఞతలు రాజారెడ్డి garu

  • @nnarayanappa3291
    @nnarayanappa3291 4 месяца назад +3

    Great Actor &political leader Never born Such Humanitarian Dr (HC) N Narayanappa AHM (Rtd)

  • @gurijalaanjichowdary7750
    @gurijalaanjichowdary7750 3 года назад +31

    నిజమైన గా స్వామి వారి ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, యి సినిమా వల్లన ఏలా ఉంటారో తెలిసింది

  • @gurijalaanjichowdary7750
    @gurijalaanjichowdary7750 3 года назад +83

    నిజమైన నిజాలు మాల, మాదిగల వాళ్ళు మంత్రులు అయ్యారుగా ,,,

    • @sankarmuni5357
      @sankarmuni5357 3 года назад +7

      Munda mopulu rajyamelaru kuda, musali variki manuvulu avthai annadu adi kuda aindi swayam ga ntr oka para stree ni Pelli chesukunnadu kada

    • @sreeramachari7910
      @sreeramachari7910 2 года назад +3

      @@sankarmuni5357 b

    • @SampathKadava
      @SampathKadava Год назад

      Plll

    • @JohnsiJ2163
      @JohnsiJ2163 10 месяцев назад +1

      Mala madhiga vallu ee vorilo manthrulu ayyaaru aa vori Peru cheppandi

    • @chowdeswarikala
      @chowdeswarikala 18 дней назад

      Nenu 4 kulalu puttinchanu e 5 6 kulalu ekkadanichi vachhai sri krishna

  • @amahendargoudking3121
    @amahendargoudking3121 4 года назад +253

    Neenu Brahmam gari మఠం కి మరియు ఆయన వున్న ఇంటికి వెళ్ళడం జరిగింది.. అదృష్టం కల్పించిన స్వామి కి నా పాదాభివందనం .... ఓం శ్రీ పోతులూరి వీబ్రహ్మేంద్రస్వామి హే నమః హ

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w 3 года назад +6

    Master peace.good movie.no words why,సమాజంలో ని మూఢనమ్మకాలు ఖండించాడు. వేమన,రామానుజాచార్యులు, బుధుడు, బ్రహ్మం మొ!!🙏 educate rural ill literature people, students.

  • @Chakriedits480
    @Chakriedits480 8 месяцев назад +4

    బ్రహ్మం గారి మటం దగ్గర ఉరు ఉండటం chala అదృష్టం మాకీ❤❤❤

  • @challasuresh4526
    @challasuresh4526 3 года назад +55

    తెలుగు వారి పౌరుషం,తెలుగు వారి రోషం,తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక :నందమూరి తారక రామారావు.ఇటువంటి పురుషుడు తెలుగు గడ్డమీద ఇప్పటికీ లేడు,ఇకమీదట వుండబోరు.

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu 2 года назад +1

      నీకు దండం రా స్వామి తెలుగు లో కాలజ్ఞానం రాయబడింది అది తెలుగు గొప్ప

    • @prafvalli
      @prafvalli 2 года назад +2

      kula purushudu....shameful jaati....

    • @baburaokodali
      @baburaokodali Год назад

      ​@@prafvalli 😊0
      0

    • @Donathimmappa-yz8mp
      @Donathimmappa-yz8mp Год назад

      హ 😊uuuuuuuuuuuuuuuuuuuuuuuu😊uuuuuuuuuuuuuuu7

    • @Donathimmappa-yz8mp
      @Donathimmappa-yz8mp Год назад

      హ 😊uuuuuuuuuuuuuuuuuuuuuuuu😊uuuuuuuuuuuuuuu7

  • @baburaos9159
    @baburaos9159 2 года назад

    Mahanu bhava mimmalnni chudadam oka adhurstam naku AA bhagyam kalpinchu thandri

  • @ItsKarthik-h5h
    @ItsKarthik-h5h 9 месяцев назад +2

    10:00, ee scene chustee pastor lu emavutaarandi 😅😅😅

  • @samanuvijay6321
    @samanuvijay6321 3 месяца назад

    శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః

  • @mandlavenkateswalu7284
    @mandlavenkateswalu7284 Год назад +3

    ఓం శ్రీ శ్రీ శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికిజై🙏🙏🙏

  • @yogireddy8045
    @yogireddy8045 5 лет назад +146

    భూమి గట్రా ఉన్న పొట్ట చేత బట్టి పట్టణాలకు వలస వచ్చేరు 😢 (6:30)
    #SadTruth.... 🙏

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 3 года назад +2

    మంచి సినిమా

  • @yandapallisriramamurthy143
    @yandapallisriramamurthy143 3 года назад +74

    గాంధీ ఒకడు మనకు స్వాతంత్రం తెచ్చాడసుభాష్ చంద్రబోస్ వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది

    • @dhanunjayadhanu6037
      @dhanunjayadhanu6037 2 года назад

      Pora mental

    • @raghuraghuveer6502
      @raghuraghuveer6502 2 года назад +7

      Revolution start chesindi subhash chandrabose but independence thechindi gandhi

    • @magnetmaths8575
      @magnetmaths8575 2 года назад +4

      @@raghuraghuveer6502 bhagath singh ki uri siksha vesthe, British vallatho meeting ki velli uri raddu gurinchi no discussion.

    • @srisailamrekulapati9699
      @srisailamrekulapati9699 2 года назад +1

      @@raghuraghuveer6502 Gandhi kadhu thechhindhi 7,00,000 svathantra samarayodhulu valla ...ex.. Telangana 1100 mandhi balidhanala karananga vachhindhi....kani thechhina Ani cheppukunedhi kcr.

    • @chennojiswamy9221
      @chennojiswamy9221 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanabonumaddela9772
    @janardhanabonumaddela9772 2 года назад +4

    King Of Tollywood

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 года назад +1

    Sri madvirat potuluri veerabrahmendraswamivaru

  • @sashikumar3080
    @sashikumar3080 Год назад

    The Gandhi line of the song was force fully included

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +6

    శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర.
    ఎన్ టీ అర్.నటించిన.చిత్రము లోని పాట.

  • @RebalRasi
    @RebalRasi 8 месяцев назад

    Rama Rao garu ur real god

  • @bhaskarubr743
    @bhaskarubr743 5 лет назад +111

    My favorite movie
    Nenu ippatikii kudaa enthoo interest gaa chusthaanu

  • @NarasimhaMurthyPakka-bs1ev
    @NarasimhaMurthyPakka-bs1ev Год назад +2

    Adrustam kadhu ra manavalantha okkate Ani grahinchandi

  • @surendrareddykalluri1760
    @surendrareddykalluri1760 2 года назад

    Om hrem klem srem sevaya bramha ne namaha Ji verabramhaj govendamaabaji om see esware devey namaha

  • @rowdyram6987
    @rowdyram6987 5 лет назад +21

    Friends e song ni gamanichara bramam garu swami chepena matalu e generation lo unnaie jaruguthunnaie great kadha

    • @rameshp3953
      @rameshp3953 5 лет назад

      Evanni jarigina tharuvatha China vachindhi

  • @muralikrishnakumarnethis9928
    @muralikrishnakumarnethis9928 9 месяцев назад

    ನೂರು ದಿನ ಬೆಂಗಳೂರು ನಲ್ಲಿ

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela9158 3 года назад +7

    N. T. R face looking bright suits well to character

  • @akabhikumar31
    @akabhikumar31 4 года назад +6

    ఏమి తేజస్సు దేవా నువ్వు మళ్ళీ ఎప్పుడు జన్మిస్తావు ఇక్కడ ఉన్న పిచ్చొడ్ని భరించలేక పోతున్నాము

  • @PERFECTTROLLER123
    @PERFECTTROLLER123 4 года назад +131

    AFTER CARONA VIRUS WHO'S WATCHING 😛

  • @lakshmidurgakanda7993
    @lakshmidurgakanda7993 4 месяца назад

    అంతా మన చేతిలో ఉందండి

  • @HarikrishnaHarik
    @HarikrishnaHarik 6 месяцев назад

    Satyamev Jayate

  • @madhukarvishwakarma9089
    @madhukarvishwakarma9089 3 года назад +3

    వీర బ్రహ్మేoద్ర స్వాముల వారి సినిమా మళ్ళీ కొత్తగ తీయాలి బాలయ్య బాబు గారు బాగుoటుoది

  • @maheshev7959
    @maheshev7959 7 месяцев назад

    Corona vacchina janalalo svartam poledu

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 2 года назад

    Papa,punyalu becare ful. Behave good

  • @muralikrishnakumarnethis9928
    @muralikrishnakumarnethis9928 9 месяцев назад

    ಜೈ ಎನ್ಟಿಆರ್

  • @harishballakari7981
    @harishballakari7981 3 года назад +1

    God of film.industry anna gaaru pranam posi natistharu a crctr aina

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kondaluthupakula4033
    @kondaluthupakula4033 5 лет назад +4

    I love n t r senior

  • @dhanunjayavankaraju3391
    @dhanunjayavankaraju3391 4 года назад +7

    2020 lo chuseyvaru ok like

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Год назад +1

    Indian screen no 1 hiro ntr from jksm mudiraj snr ntr vrbmni tg

  • @sreenathareddy8627
    @sreenathareddy8627 5 лет назад +4

    Still in 2020 anyone like it

  • @srcarts5195
    @srcarts5195 6 лет назад +56

    Charitralo adbutamaina sanniveshalu.....om namah shivaya

  • @devathnirmala6394
    @devathnirmala6394 2 года назад

    Excellent movie

  • @pasamvenkatareddy9733
    @pasamvenkatareddy9733 5 лет назад +7

    సూపర్ సామి

  • @venkateswarlugude8784
    @venkateswarlugude8784 4 года назад +2

    Super hit

  • @venkataravanappavenkatarav3282
    @venkataravanappavenkatarav3282 3 года назад +3

    NTR is a great hero

  • @ramuramudu1976
    @ramuramudu1976 5 лет назад +27

    Jai Sri Veerabramhendra Swamy Namaha 🙏🙏🙏

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 5 лет назад +19

    సంపాదనకు మరలి జనుల చేత చులకనయ్యేరు

  • @psomasekhar8258
    @psomasekhar8258 2 года назад

    Manavude mahaneeyudu💐💐

  • @ShaikMohammed-mc8ie
    @ShaikMohammed-mc8ie 8 месяцев назад

    NTR NTR❤

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 года назад +2

    REAVALKONDA. 🙏🙏🙏🙏🙏

  • @katukuribalasiddaiah8025
    @katukuribalasiddaiah8025 4 года назад +1

    No1

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 4 года назад +2

    2020 like

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 5 лет назад +65

    Father of Tollywood NTR garu🙏🙏🙏🦁🦁🦁👌👌👌🙏🙏🙏

  • @raghavendrac5819
    @raghavendrac5819 5 лет назад +54

    Father of film industry.. legendary man NTR garu

  • @nalagatlasubbuyadhav1648
    @nalagatlasubbuyadhav1648 4 года назад +4

    Hari Om

  • @julisrinivasulu2045
    @julisrinivasulu2045 5 лет назад +24

    Really is unbelievable speech great sir meru జోహార్ ntr

  • @penchalaiahy174
    @penchalaiahy174 5 лет назад +15

    N.t.r.nijamgaa.god

  • @challavinodkumar2701
    @challavinodkumar2701 4 года назад +7

    anni jaruguthunnaye swamy

  • @k.k.prasadntr3065
    @k.k.prasadntr3065 5 лет назад +3

    🐅🐅🐅🐅🐅ఎన్టీఆర్ 👌👌👌👌👌

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +14

    ఓం నమో నమః శివాయ 🙏🇮🇳🙏

  • @sureshannarapu582
    @sureshannarapu582 4 года назад +1

    Shiva govindha ...Govindha Bramhama Baja. Govindha govinda

  • @meravathnareshk5333
    @meravathnareshk5333 5 лет назад +2

    Your a great Mr NTR
    Mee lanti Natudu dorakadam telugu indritic

  • @hemiuslover6197
    @hemiuslover6197 4 года назад +7

    One of the best movie ntr carrier

  • @Subbu-pp8wd
    @Subbu-pp8wd 5 лет назад +180

    అ కాల వాతవరణం ఏంతబాగుంది

  • @rajakumaram.nraaaj9722
    @rajakumaram.nraaaj9722 3 года назад +2

    Jai guru veerabramhendra Swamy.... Jai gurudeva....

  • @sureshb5329
    @sureshb5329 4 года назад +1

    👌👃🙏🙏🙏🙏🌹🌹🙏 super

  • @Shiva-zf1dh
    @Shiva-zf1dh 6 лет назад +20

    Sri veera brahmendra swamy ki jai

  • @sanjanar3774
    @sanjanar3774 5 лет назад +5

    Veera brahmendra Swamy charitra full movie

  • @batkurswathi1856
    @batkurswathi1856 5 лет назад +6

    Thanks for saying about future

  • @faasaakkkk8223
    @faasaakkkk8223 5 лет назад +13

    Eyana malli pudite bagundu bigboss show apistunde

  • @littleman123ist
    @littleman123ist 4 года назад +11

    Mala madigalu mantrulu ga . vachheru correct Deshm brastu patisthunnaru

    • @RajRaj-ju8uu
      @RajRaj-ju8uu 4 года назад +1

      Ninnu gokindla mala madhiga vallu

  • @krishnamurthivadde5425
    @krishnamurthivadde5425 3 года назад

    Om om om Hari heom Hari om

  • @sandeepmarry4510
    @sandeepmarry4510 6 лет назад +5

    Om namah shivaya

  • @vallepuvenkatasudhakar4970
    @vallepuvenkatasudhakar4970 4 года назад +3

    Swamy vari satyam paluku karona(korankini)

  • @dkambagiriswamy1480
    @dkambagiriswamy1480 5 лет назад +10

    Bramham garu Kalagnanam Chala Baga cheparu

  • @parthak1353
    @parthak1353 5 лет назад +1

    Super song

  • @sangameshwarlsangameshwarl4474
    @sangameshwarlsangameshwarl4474 5 лет назад +70

    elanti maha natudu manaki yepodu dorakadu

  • @Workingwomensoumya
    @Workingwomensoumya 4 года назад +6

    Kaalagnam 😱

  • @vyomh
    @vyomh 2 дня назад

    Gandhi gurinchi cheppindhi suddha Thappu

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 5 лет назад +8

    Kula mata baedham leni mahaanubhaavudu veerabrahmendra Swamy varu

  • @dhanalakshmidhanalakshmi1278
    @dhanalakshmidhanalakshmi1278 3 года назад +1

    Repu be each

  • @karnakr
    @karnakr 4 года назад +1

    Bharatharatna NTR

  • @ghanasr7343
    @ghanasr7343 4 года назад +1

    Nijam

  • @sathit5933
    @sathit5933 5 лет назад +2

    Ap. ts god

  • @sekharreddy7093
    @sekharreddy7093 3 года назад

    Ntr ana ni kote magadu ledu raledu
    Johar ntr

  • @chandrashekarbhutaraju714
    @chandrashekarbhutaraju714 4 года назад +2

    Karo na vaste gani brahman garu gurtuku rale manaku

  • @bhagathrajarapu4649
    @bhagathrajarapu4649 5 лет назад +8

    పశువుల కాపరి హీరోయిన్ దేవిక

  • @shivajaisriram5767
    @shivajaisriram5767 5 лет назад +7

    I love this movie

  • @madhuswamy1440
    @madhuswamy1440 6 лет назад +10

    Super

  • @chillachandra.8079
    @chillachandra.8079 6 лет назад +6

    My favorit

  • @balajit3068
    @balajit3068 5 лет назад +1

    Super movie

  • @ghantasala.durgaraoghantas696
    @ghantasala.durgaraoghantas696 5 лет назад +8

    GOD..NTR

  • @prasadkethadevi436
    @prasadkethadevi436 2 года назад +1

    Jai NTR NTR Jai NTR jai jai ntr

  • @cocktail2146
    @cocktail2146 4 года назад +28

    Again vote for BJP to revive Indian tradition.

  • @navyashreed4thd617
    @navyashreed4thd617 6 лет назад +11

    Jai veera bramhedra swamy jai