సాహిత్యంలో వేదం - శారదీయా (దుర్గా పూజ) చేసిన శారద గారు - వేద వక్రీకరణపై పరాక్రమించిన ప్రభాక గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • Mr. Ravikanth Garimellas Questions:
    1) మన ఆధునిక భారతీయ సాహిత్యంలో వేదం ప్రస్తావనను సానుకూల దృక్పథంతో తెలుగు లేదా మరే ఇతర భాషలోనైనా వ్రాసిన రచనలు ఏమిటి? ముఖ్యంగా పాపులర్ సాహిత్యం అయిన నవలలు లేదా సినిమా పాటలు వంటి వాటిలోవి వివరిస్తే వీక్షకులకు, నా వంటి వారికి మరింత ఉపయోగపడగలవని మనవి.
    2) వేదాన్ని వక్రీకరించి లేక తప్పుగా చెప్పే వారి పుస్తకాలు, సినిమాలు , పత్రికలు లేక మరేదైనా మాధ్యమాలలో విరివిగా ప్రచారం చేసే వ్యవస్థ భారత్ లోని అలాగే భారత్ బయట ఒక క్రమపద్ధతిలో ఏర్పడడం వెనుక పనిచేస్తున్న శక్తులు, సంస్థలు ఏమిటి? మీరు ఎప్పుడైనా ఈ కోణంలో పరిశీలన చేశారా? చేస్తే ఆ విషయాలను వివరించగలరు.
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #vedic #literature #vedicliterature #purana #puranas

Комментарии • 19

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 месяца назад +2

    ఓం 🙏

  • @mohanbabuv3999
    @mohanbabuv3999 2 месяца назад +4

    సత్యార్థ ప్రకాశం గ్రంథాన్ని చదివిన ప్రతిసారీ అద్భుతమైన ఆలోచనలో ఎంతో ఆలోచన , మనిషి లో మార్పు కలుగుతుంది. జ్ఞానం .

  • @mahichandra2872
    @mahichandra2872 2 месяца назад

    అద్భుతం 🙏🙏

  • @sriramojusdrathnam5842
    @sriramojusdrathnam5842 2 месяца назад +1

    🙏🙏🙏

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 2 месяца назад +3

    నేను అడిగిన ప్రశ్నలకు చాల చక్కటి సమాధానాలు ఇస్తున్న పెద్దలు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటునే. ధన్యవాదాలండీ

  • @AryasamajamVeparala
    @AryasamajamVeparala 2 месяца назад +8

    .రవికాంత్ గారుమీరు వేదంలోని ముఖ్యంశాలు పాటల రూపంలో కావాలి అంటే మా యొక్క ఆర్య సమాజ యూట్యూబ్ ఛానల్ అయినా aryasamajam veparalaనందు కలవు బ్రదర్. రచన గానం కృష్ణయ్య ( నిన్న వీడియోలో వచ్చారే ఆయనే)

  • @user-zl7oi8rz1g
    @user-zl7oi8rz1g 2 месяца назад

    Well sir, well discussion for excavating truth,reality.
    God bless you for your efforts to plant vaidik knowledge among the people who have been misguided and misled..
    I think you are pressing your efforts from all directions to make this world noble...
    No doubt God operates you...

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 месяца назад +2

    Om namaskaram guru garu and all members

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 Месяц назад

    🚩🇳🇪🙏

  • @prashanth7641
    @prashanth7641 2 месяца назад +4

    Hi Dr. Venkata Changanti Sir,
    Is 'Sathyartha Prakasham' available in Telugu? When i searched it on internet, i came to know that Maharshi Dayanand Saraswati wrote it in Hindi and Sanskrit.
    Is there any authorised Telugu translation of it available?
    Kindly let us know about its availability and from where to purchase it.
    Thanks

    • @mamborocky892
      @mamborocky892 2 месяца назад +1

      @@prashanth7641 🙏 you can go for Dr Marri krishna reddy gari satyartha prakasha telugu translated from original dayananda saraswati gari book , ask in ur nearest book stores.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 месяца назад +1

      Contact: Dr. Marri Krishna Reddy, phone number: 9441200322

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 2 месяца назад +1

    అక్షర సత్యం🙏🙏🙏

  • @mamborocky892
    @mamborocky892 2 месяца назад +3

    🙏Ravikanth garimella garu ,Read maharishi dayananda saraswati gari satyartha prakasha and chaturveda bhumika published by marri krishna reddy garu the very first 100 pages will give the true knowledge to know about vedas.

  • @nareshgangam4214
    @nareshgangam4214 2 месяца назад +1

    Namasthe gurujii🙏

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 2 месяца назад +1

    ధన్యోస్మి.

  • @mamborocky892
    @mamborocky892 2 месяца назад +1

    🕉🙏sir, literature apart one must know the truth, satyartha prakasha of Maharshi Dayananda’s is the truth enlightment , prabhakara sharma garu stood with the truth, if there's no vigraharadhana explained as per vedas then why ur say about the peetadhipatis if they know about God then why are they doing vigraharadhana???and puranas are not explained by God in vedas

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 месяца назад +1

    🙏🙏🙏