4:30 PM | ETV Telugu News | 4th February "2025

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 26

  • @shaiksilaiman2682
    @shaiksilaiman2682 Час назад +3

    జై చంద్రబాబు జై జై చంద్రబాబు 🎉

  • @sivaprasadduvvuri2491
    @sivaprasadduvvuri2491 2 часа назад +7

    ఇదేంటండీ బాబు A P న్యూస్ అని తెలంగాణ న్యూస్ ఎక్కువగా చదువుతున్నారు

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 2 часа назад +8

    *❤ సూపర్ సార్. ఖచ్చితంగా సార్ రాహుల్ గాంధీ గారి మరియు తెలంగాణ CM రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని శంకించే సాహసం చేయడం మూర్ఖత్వమే అవుతుంది. నిజాయితీగా అందరి జనాభా సంఖ్యలు పద్ధతిగా కులగణన ద్వారా తెలియజేయడం మీకే దక్కింది ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారు. దేశంలో కులగణన నిర్ణయంతో కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజల చరిత్ర మార్చింది మీరే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మరియు త్యాగమూర్తి అమ్మ సోనియా గాంధీ గార్లకు దక్కుతుంది, అది రాజ్యంగ బద్దం అందుకే వెంటనే అమలుకు సిద్దం. ఇది దేశానికే తలమానికం కనుక అన్ని రాష్ట్రాలు ఈ బాటలోనే నడుస్తాయి సార్ CM రేవంత్ రెడ్డి గారు, డీసీఎం భట్టి విక్రమార్క గారు, స్పీకర్ గారికి మరియు కేబినెట్ అందరికి కృతజ్ఞతలు. మీరు ముందుకెళ్తున్న విధానంతో ఖచ్చితంగా ప్రజలకు హక్కులు అధికారం కట్టబెడుతూ ముందుకెళ్ళి సమసమాజ స్థాపనకు కృషి చేస్తరని మేమంతా నమ్ముతున్నాం. అలాగే పొన్నం ప్రభాకర్ గారు BC ల నాయకుడిగా మీ విశ్లేషణ గొప్పగా ఉంది. అందులో భాగమైనందుకు మాలల ముందడుగు ఆపన్నహస్తం అన్న వివేక్ వెంకట్ స్వామి గారు మరియు మిగతా కేబినెట్ అందరికి కృతజ్ఞతలు. జై భీమ్ జై మాల జై కాంగ్రెస్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳🙏*

  • @telaprolusambasivarao6684
    @telaprolusambasivarao6684 2 часа назад +1

    Good, evening, pavitra, sister 1:43

  • @Sundarapallinalamaharaju
    @Sundarapallinalamaharaju 31 минуту назад

    so nice ❤

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 41 минуту назад

    ముఖ్యమంత్రి ని BC ని చేస్తారా!

  • @satishtummala2651
    @satishtummala2651 2 часа назад +1

    We love pavitra always

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Час назад

    manadhesha.pradhane.amerekapradheniki.kalushthy.mana.dheshayuvathaku.kontha.asha.untadhe.

  • @satishtummala2651
    @satishtummala2651 2 часа назад +1

    Pavitra beautiful Girl 😍 I 😍 love u

  • @hraokari7526
    @hraokari7526 Час назад

    పులిగడ్డ రేపల్లె వారధి మీద టోల్ గేట్ వద్ద చాలా టైమ్ పడుతుందని, ఫాస్ట్ ట్యాగ్ లేదు కారణం తెలీదు, కారణం ఏమిటి అనే విషయాన్ని వార్తలలో ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Час назад

    Ennikala.code.ani.raitula.pathakalu.apavadhu.

  • @naidulifestyle
    @naidulifestyle Час назад +2

    Please change the channel name put ETV Telangana

  • @latheefsk1440
    @latheefsk1440 2 часа назад +1

    AandhraNewscheppande😅

  • @SoyamYashvanth-g6f
    @SoyamYashvanth-g6f 2 часа назад +1

    🎉🎉

  • @MangaliNarsimulu-h3u
    @MangaliNarsimulu-h3u 45 минут назад

    T5

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 59 минут назад

    Etv general

  • @RaviKumar-f6c4s
    @RaviKumar-f6c4s Час назад +1

    Hi pavithra ❤❤❤

  • @SomuAppa
    @SomuAppa 3 часа назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 часа назад

    Good evening mam 🙏🌹🌹🙏

  • @barodagirish6649
    @barodagirish6649 Час назад +1

    Good evening etv

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 45 минут назад

    Good. Ewnig. Etv. Newes

  • @rajeshkanisetty4250
    @rajeshkanisetty4250 8 минут назад

    Where is christians 😅

  • @HkjhVhhjk
    @HkjhVhhjk Час назад

    Prathi.kulalalo.dhaneka.pedhalu.unnaru.kane.harhatha.unnavareki.matram.pathakalu.undale.

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 2 часа назад +2

    నాకూ అన్ని రకాల అర్హత కలిగిన vadanu రుణ మాఫీ నాకూ కాలేదు

    • @user-th9tp3vl2t
      @user-th9tp3vl2t Час назад

      రాష్ట జనాభా 50% బిసిలు ఉన్నపుడు
      బిసిలకు OCలు అయిన వారు న్యాయం చేస్తాము. అంటున్నారు విధురంగా ఉంది
      తెలంగాణా కి BCలే C.M. గా ఉండాలి ఏపార్టి లాకైనా చిత్తశుద్ది ఉంటే తక్షణ మో BC జనభా ధామా ష ప్రకారం BC. కూలం వారినే
      C.M. గా ప్రకటించాలి BCలను ఏదో ఉద్దరించినట్లు రాహుల్ గాందీ మాటలు కాదు ఆచరణలో చూపాలి నిజంగా BCలా మిధ ప్రేమ ఉన్నట్లు రాజకీయం వద్దు 20% లేని ఓ సికూలాలు ఏలా రాష్ట్రాలని ఏల తారు. కుల గణంకాలు చేసింది చిన్న చిన్న పధవులకే నా BC లు ఐక్యంగా ఆలోచించాలి
      అన్ని రాజకీయా పార్టీలు ప్రాంతి యా పార్టీలు
      జాతియా పార్టీలు కూడా BC లకు న్యాయం
      చేయాలి పెనాళ్ళు అణగారి నా వార్గాలుగా ఉండాలి ఎవరో సిట్లు పదవులు ఇస్తే తీసుకోవాలి మెము ఇచ్చె రోజు ఏపుడు వస్తు దో సమా'సమాజ స్థాపన కోసం అన్ని పార్టీలు
      ముందుకు రావాలి ముఖ్యంగా జనగణనిర్వాహించిన్న తెలంగాణ C.M. గౌరనియు లైన 'రెవంత్ రెడ్డిగారికి దన్యావా దాలు. జై బిసి 'జై Sc. జై ST జై బారాత్🌺🌺🌺💐💐💐🪷🪷🪷🪷🙏🙏🙏