పవన్ సూపర్ సక్సెస్..కేతిరెడ్డి పొగడ్తలు | Kethireddy Venkatarami Reddy Praised Pawan Kalyan | BIG TV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • పవన్ సూపర్ సక్సెస్..కేతిరెడ్డి పొగడ్తలు | Kethireddy Venkatarami Reddy Praised Pawan Kalyan | BIG TV
    #pawankalyan #bigtvtelugu
    Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
    Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
    Connect with Us:
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvdigitalnews
    👉 Twitter: x.com/bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / bigtv_telugu
    Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!

Комментарии • 208

  • @venkataramanaiahdevandla1162
    @venkataramanaiahdevandla1162 10 дней назад +85

    శుద్ధపూస.
    ఎలక్ట్రానిక్ ద్వారా ఓటింగ్.. జరిగిందే అని అంటున్నావు.. మరి 2019 ఎలా గెలిచావు.
    అప్పుడు కూడా ఎలక్ట్రాని కోటింగ్ కదా

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 10 дней назад +128

    ప్రజలెవ్వరూ "వైసీపీ" ట్రాప్ లో పడద్దు.టీడీపీ - జనసేన- బీజేపీ కూటమి మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ అజెండా. రాష్ట్రంలో "రాజకీయ స్థిరత్వం" ఉంటేనే "సామాజిక స్థిరత్వం" ఉంటుంది. అప్పుడే "శాంతిభద్రతలు" అదుపులో ఉంటాయి. అప్పుడే పెట్టుబడిదారులు ధైర్యంగా రాష్ట్రంలో "పెట్టుబడులు" పెడతారు. అప్పుడే "ఆర్ధిక స్థిరత్వం" వస్తుంది. అప్పుడే "రాష్ట్రం-ప్రజలు" ఆర్ధికంగా,మానసికంగా బలంగా ఉంటారు. అప్పుడే అందరూ "ఆనందంగా" జీవించగలుగుతారు.

  • @ramellabujji6198
    @ramellabujji6198 9 дней назад +98

    Tdp అయినా ok.... జనసేన అయినా ok........ కానీ ycp రాకూడదు...
    ..

  • @MANI-BTP
    @MANI-BTP 10 дней назад +66

    వైసిపి 151 గెలిచినప్పుడు కూడా టాంపరింగ్ జరిగిందా

  • @venkateswarluvenkey2002
    @venkateswarluvenkey2002 9 дней назад +26

    పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అర్థం కాకనే వైసీపీకి 11 వచ్చాయి

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 9 дней назад +18

    దేశాన్ని పాడు చేసేవారు రాష్ట్రంలో పాడు చేసేవారు సీఎంలు అవుతున్నారు ఆశ అన్నది లేని పవన్ కళ్యాణ్ గారు 100% సీఎం అవ్వాలి ❤️🙏

  • @kumar_law
    @kumar_law 9 дней назад +42

    దేవుడు ఏ రూపంలో అయినా రావచ్చు.... అన్నయ్య పవన్ ❤❤❤

  • @MANI-BTP
    @MANI-BTP 10 дней назад +30

    మీరు గెలిస్తే ప్రభంజనం వేరే వాళ్ళు గెలిస్తే ట్యాంపరింగ్ ఆ ఈ చేతగాని మాటలు పక్కనపెట్టి వాళ్లు ఇస్తానన్న సూపర్ సిక్సులు ఏ సిక్స్ ఇచ్చారో వాటి మీద ఫోకస్ పెట్టండి వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా వస్తాయి

  • @jagadeeshdogga8415
    @jagadeeshdogga8415 9 дней назад +17

    Pawan Kalyan తన పని తను చేసుకుంటున్నాడు! పవన్ పవర్ కోసం చూడడు..ప్రజలకు ఏం చేయగలమో ఆలోచిస్తాడు!

  • @kumarmamidi1254
    @kumarmamidi1254 9 дней назад +25

    ఎట్లా ఉండేవాడు ఎట్లా అయిపోయాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటూ ఉదయాన్నే తిరిగేవాడు. లాస్ట్ కి ఎనలిస్ట్ అయిపోయాడు.

  • @Shankeets
    @Shankeets 10 дней назад +28

    Me lanti politicians Entha ra pawan Kalyan mundu ! Kind of Andhra pspk 🔥🔥

  • @gowrisettyramu7321
    @gowrisettyramu7321 10 дней назад +19

    Jaijanasena

  • @yuvam7890
    @yuvam7890 9 дней назад +9

    కేతిరెడ్డి అన్న నువ్వంటే చాలా గౌరవం దయచేసి పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడు

  • @gopisettisreenu1529
    @gopisettisreenu1529 9 дней назад +6

    అంత లేదు మరి 2019 లో మీరు గెలిచినప్పుడు, వైసీపీ దేశం లో అత్యంత అవినీతి పార్టీ.....

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 День назад

    సోషల్ మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టి లాభం పొందాలని ప్రయత్నం చేసిన పార్టీ లన్నీ భూస్థాపితం అవ్వడం తథ్యం.. పవన్ కళ్యాణ్ గారు లాగా నిజంగా ప్రజల కొరకు, ప్రజల కోసం రాజకీయం చేయగలిగే నాయకులు మాత్రమే మన యువత మనస్సును గెలిచి ఎన్నికల్లో గెలవగలరు.

  • @kirankumarbommidi17
    @kirankumarbommidi17 7 дней назад +1

    ఓడిన ప్రతి వ్యక్తి చెప్పే మాట ఈవీఎం ట్యాంపరింగ్

  • @DoctorRaghavendra
    @DoctorRaghavendra 8 дней назад +1

    సూపర్. సార్

  • @MalleshGoud-go9fy
    @MalleshGoud-go9fy 10 дней назад +8

    కేతి రెడ్డి నీవు జగన్ మాయకిల్లి బయటికి రా

  • @dammusureshnaidu4117
    @dammusureshnaidu4117 2 дня назад

    good speech ketireddy garu

  • @AppannaAppanna-u2z
    @AppannaAppanna-u2z 5 дней назад

    Excellent speech

  • @PVijay-px7qw
    @PVijay-px7qw 8 дней назад +1

    దాని ప్లస్ ఏమిటిరా..... ముగురు పెళ్ళాలు అని మాట్లాడడం.... తపు కథ... పవన్ కళ్యాణ్ అనే వాడు మీ ఊహలకు అందనివాడు

  • @kumar_law
    @kumar_law 9 дней назад +1

    అన్నయ్యకు పిలిచి CM ఇచ్చే రోజు వస్తుంది ❤

  • @satyanarayan4707
    @satyanarayan4707 9 дней назад +5

    ok... I support your expiation about electric voting machine. then what about 2019 also the same type of voting... then that time also tampering of the voting machines? Mr.k. reddy garu?????

  • @mapaatiraamireddymapatiraa5863
    @mapaatiraamireddymapatiraa5863 10 дней назад +11

    సిఎం సీట్ ముఖ్యమా pm సీటు ముఖ్యమా. తెలివి ఉండే వాడు ఇలా మాట్లాడాడు evm టాంపరింగ్ అయితే బీజేపీ కి 500 వందల సీట్లు వచ్చేవి కదా. తెలివి లేని మాటలు😂😂😂

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 10 дней назад +10

    YCP NUNDI BAYATAKI VACHI YCP KI FAVOUR GA GAME MODALETTARU VISAREDDY+KETHIREDDY.....SO ON😂😂😂

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 4 дня назад

    వైసీపీ గ్రేట్ అందరు వచ్చిన భయపడలేదు

  • @SunnyRongali
    @SunnyRongali 9 дней назад +2

    పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు అడే అంతా స్థాయి లేదు, డిఫైన్ చేసే విధానం కూడా రాలేదు కేతి....

  • @BhupathiBoddepalli
    @BhupathiBoddepalli 5 дней назад

    Kathi reddy annagaru nijayathiga chebutharu.real hero

  • @srikanthpusarapu4349
    @srikanthpusarapu4349 10 дней назад +11

    Rigging chesukovadaniki easy untundi ana mee anna ki..EVM vaddhu antunnav

  • @gunav4221
    @gunav4221 9 дней назад +1

    Pavan Kalyan garu yakkDa una hero ney jai janasenA jai bharat jai Hind 🇮🇳❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 дней назад +1

    టీడీపీ పార్టీ వారు వైసీపీ వారు జనసేన వారు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని భగవంతుని కి....ప్రార్ధనలు

  • @gsrgsr1593
    @gsrgsr1593 9 дней назад +6

    వచ్చాడు పత్తిత్తు 😂😂😂😂

  • @SrinivasBodireddi-be5yo
    @SrinivasBodireddi-be5yo 9 дней назад +2

    3:10 Goosebumps Jai janasena ❤❤

  • @gangadharjogiram7927
    @gangadharjogiram7927 7 дней назад

    కేతెరెడ్డి గారు మీరు నాకు ఇష్టమైనMLA గారు ఎందుకంటే మి ఒక్కరి పాలన బాగుంది

  • @khraokondaveeti6703
    @khraokondaveeti6703 9 дней назад +1

    Good you spech

  • @avulaparusuram3146
    @avulaparusuram3146 10 дней назад +5

    Ayya AP prajalaku cm evaru anedi kadu ,gelichina prati mla prajala kosam Pani cheyali sir.

  • @MARUTIHOMES-y9u
    @MARUTIHOMES-y9u 10 дней назад +3

    అందరూ ఒకవైపు ఒక్కడే ఒకవైపు అంటే అర్ధం వదిలోబెడో తేడా అరద్మ చేసుకో బ్రో

  • @VenuGopal-tc2my
    @VenuGopal-tc2my 8 дней назад

    👍

  • @madhugotta2733
    @madhugotta2733 8 дней назад

    👌

  • @venkataramana3868
    @venkataramana3868 9 дней назад

    Kethi Reddy words are true and exact ❤ completey correct pawan ❤❤❤

  • @venkatanarasimharajuraavi1612
    @venkatanarasimharajuraavi1612 8 дней назад

    I am pawan kalyan Fan. As movie star an politician. But at the Same time I like you a lot. Daily watching your videos. Now a day's who is like that.
    You need to change your party. Join in Janasena. You are true politician.
    I know you love to serve people.

  • @karthikpatil291
    @karthikpatil291 8 дней назад

    jai Pawan Kalyan ❤

  • @AkularamRam-m8g
    @AkularamRam-m8g 8 дней назад

    సార్ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు టీడీపీ వాళ్ళు

  • @prasadjarapala2173
    @prasadjarapala2173 9 дней назад

    🙏

  • @AkularamRam-m8g
    @AkularamRam-m8g 8 дней назад

    లోకేష్ అనిసీఎం అని మొదలు పెట్టింది డ్రామా మొదలు పెట్టింది

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh 9 дней назад

  • @nagamanie161
    @nagamanie161 9 дней назад

    Ayyo kethirefdy garu

  • @ravikumarpappu8288
    @ravikumarpappu8288 9 дней назад

    అదే రాజకీయం

  • @RajDevil-b7s
    @RajDevil-b7s 5 дней назад

    ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే ఫోన్ కూడా వస్తుంది ఆపిల్ ఫోన్ వాడడం ఆపివేయి మీరు గెలిచినప్పుడు ఒకలా మీరు గెలవడు ఒకలా ఎర్రి పూకా అంటారు

  • @venkateshkamli3391
    @venkateshkamli3391 9 дней назад

    Pspk

  • @SrinivasBodireddi-be5yo
    @SrinivasBodireddi-be5yo 9 дней назад +1

    Jai janasena ❤❤

  • @itsmepj2091
    @itsmepj2091 10 дней назад +1

    మీరు చాలా మంచి నాయకులు సార్... కానీ మీరన్నట్టు 2019 ఎలక్షన్స్ లో కూడా మీరు అదే టాంపరింగ్ తో 151 సీట్స్ గెలిచి నట్లు అంటున్నారు.. మరి అది నిజమేనా ❓

  • @muralisarma306
    @muralisarma306 5 дней назад

    😂😂😂
    ఒరేయ్ కేతిరెడ్డి మీ అన్న అధికారంలో ఉండగానే టీడీపీ యే పొత్తులు లేకుండా బాలత్ పేపర్ తో mlc ఎన్నికలు స్వీప్ చేసింది. మరచిపోయావా ?

  • @EthadiKiran
    @EthadiKiran 9 дней назад

    Jai pspk 🔥

  • @malli-vn5yj
    @malli-vn5yj 10 дней назад +4

    నోటి దూల 😂

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 8 дней назад

    YSRP అభ్యర్థి అన్ని కేసులు శాశ్వతంగా మూసివేయబడ్డాయి

  • @patalavenkatarao5819
    @patalavenkatarao5819 8 дней назад

    U are good leader in bad party.

  • @sakumallavenkatadurgaprasa4545
    @sakumallavenkatadurgaprasa4545 9 дней назад +1

    మీరు చాలా మంచి వాలుసార్ 151 వచ్చింది కూడా అలాగేనా

  • @arunyama5920
    @arunyama5920 9 дней назад

    కేతిరెడ్డి ఈరోజు మాట్లాడే మాటలు మీకు అధికారం ఉన్నప్పుడు మాట్లాడితే విలువ ఉంటుంది

  • @harishkalyan9388
    @harishkalyan9388 8 дней назад

    Pawan Kalyan garu chiranjeevi gaaru ani sambodhinchandi sir

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 8 дней назад

    మోడీ, అమిత్ షా ల వద్ద కాళ్ళ వద్ద జగన్ ఉన్న పరిస్థితి తన కేసులే కదా? అలాగే పవన్ తాను ఎంఎల్ఏ కావాలంటే టీడీపీ ఓట్లు కావాలి కానీ చంద్రబాబును సిఎం కాకుండా చెయ్యగలిగే శక్తి కూడా ఉందను కుంటున్నాను, అందువల్ల జగన్ కు అంత మెజారిటీ వచ్చింది.

  • @chinnavenkatesh1711
    @chinnavenkatesh1711 8 дней назад

    నీకు జనసేన పార్టీలోకి రావాలనుకుంటే రండి. విజయసాయి రెడ్డి గాని మీరు గాని ఇలాగ చాలామంది మీ పార్టీలో వారు ఇతర పార్టీలను ఎత్తుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు . వెళ్ళండి.

  • @firebrand3515
    @firebrand3515 7 дней назад

    అసలు వీళ్ళ వ్యూహం వనరుల మీద . అందుకే ఎలాగైన పట్టు సాధించాలని. కులగజ్జి,స్వార్థం, ఆంధ్రప్రదేశ్ వినాశనం వీళ్ళకి అవకాశం ఇస్తే సంపూర్ణం. యాథార్దం మాట్లాడితే ఎవరికి నచ్చదు.ఎవడు మంచి అంటే ఇప్పుడున్న వారిలో ఒకడికి మించినవాడు ఇంకొకడు.

  • @deepu12397
    @deepu12397 8 дней назад

    0:45 Chiranjeevi Garu

  • @Royalhunter143
    @Royalhunter143 3 дня назад

    Matallo beruku volluloo vonuku kanapaduthundhi kethi😎

  • @satyanarayanaraju5164
    @satyanarayanaraju5164 8 дней назад

    Pawan 50% success kaani rajakeeyam enka meegelevundhee

  • @ashokvarma8888
    @ashokvarma8888 9 дней назад

    నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది....🤔😅😂

  • @Ssv778
    @Ssv778 8 дней назад

    Pk gaaru evarini thittaledhu personal ga ,that is his plus point. Nearly 8 months iyyindhi eapatiki thanu jagan and co. Ni okka maata kuda target chesi matladatam ledhu ,that is his character, thana work thaanu chesthu ,roads, graamina panchayeethies midha drusti petadu great.

  • @saisankar72
    @saisankar72 9 дней назад

    Reddy is well spoken, no option than evm in india.

  • @panchakarlavenkat3830
    @panchakarlavenkat3830 9 дней назад

    Pawan kalyan kadu give respect Pawan kalyan sir ani mataladalii @MR.k. Reddy

  • @LokadhityaLucky
    @LokadhityaLucky 9 дней назад +1

    Jai janasena

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 8 дней назад

    Sir mi interview chustuntay lagi okati kotali anipistundi miku tapu opu ki diffrence tayliyada sir

  • @chennaian69
    @chennaian69 9 дней назад

    2019 లో ఈవీఎం మానిప్యులేషన్ జరిగిందంటావ్ అయితే ? జగన్ సినిమా అయిపోయింది సార్. ఇంకా ఆయన్ని నమ్మే నాధుడే లేడు.

  • @vnikiran
    @vnikiran 2 дня назад

    Why

  • @manimani-mh1fn
    @manimani-mh1fn 9 дней назад

    రెండు మాటలు నువ్వే మాట్లాడుతున్నావ్ రా నువ్వు తింగరోడా జనాలు తింగరోళ్ల
    పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ కూటమి వచ్చింది అంటున్నారు మళ్లీ ఆ వెంటనే ట్యాంపింగ్ జరిగింది అంటున్నావ్ ఏది కరెక్టో నీకే అర్థం కావట్లేదు😂😂😂😂

  • @rambabujai3592
    @rambabujai3592 9 дней назад

    Jai Janasena

  • @ravinadella6222
    @ravinadella6222 8 дней назад

    Morning morning sollu star. Veedu. 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @gwinil
    @gwinil 9 дней назад

    ee babu ki "Good morning Dharmavaram" ye correct

  • @దుర్యోధన
    @దుర్యోధన 8 дней назад

    చంద్రబాబు కి వెన్నుపోటు వేసేది పవన్ నే

  • @mindrelaxingvidoos1096
    @mindrelaxingvidoos1096 10 дней назад +1

    😂😂😂😂 eedu maradu

  • @palakollutastes7313
    @palakollutastes7313 8 дней назад

    Adhe tdp bjp suport lekunda pk ni 21 seats lo 10 gelavamandi..... Singel ga....

  • @puramnagesh8332
    @puramnagesh8332 5 дней назад

    Pawan kalyan garu ani pilicheki, ego na neeku, kethi reddy ani pilavaalsi vasthundhi memu kooda, konchem matladetapudu, gouravam icchi maatlaadu, me ycp vallaku ma pawan kalyan gari peru palike arahatha kooda ledhu

  • @MadhuMoksha-v9z
    @MadhuMoksha-v9z 9 дней назад

    Tn sheshan is ec in Karnataka

  • @SrinuvasaraoEvana-rn6ls
    @SrinuvasaraoEvana-rn6ls 9 дней назад

    మీరు మంచి రాజకీయ వ్యక్తి కానీ y c p lo undakandisaar జనసేన్ లొకి తండిసార్😊

  • @nagarjunak3120
    @nagarjunak3120 9 дней назад

    Ketham reddy garu mari 2019 lo ekkada ki velli vote veshav

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 9 дней назад

    2019 sir

  • @venkymama7807
    @venkymama7807 9 дней назад

    Next Kethireddy garu BJPlo join avtaremo....

  • @MadhuMoksha-v9z
    @MadhuMoksha-v9z 9 дней назад

    Maharastra election campaign chesava

  • @rkdigitals4232
    @rkdigitals4232 5 дней назад

    rajakiya bavishyuttu.. ledhu jagan failure story..not success

  • @satyanarayanakonduru6046
    @satyanarayanakonduru6046 8 дней назад

    ఈ భజన చేస్తూ నీ మీద వున్న అభిమానం పోతుంది ... నువు కూడా రాజీనామా చేసి వెళ్ళిపో జగన్ మోహన్ రెడ్డి కి వచ్చే నష్మేమీ లేదు రోజు వెదవ గోల..

  • @Gautam225-z8l
    @Gautam225-z8l 9 дней назад

    Chiranjeevi private gaa matladina danni sakshi tv lo vesi happy ayyaru.....cm office lo matladina danni release chesindi ycp.....

  • @SrinuMadasu-y6y
    @SrinuMadasu-y6y 9 дней назад

    Adhi jaragapote rigging chesukovachu manasulani champavachu Ani Vela idea

  • @AandR-Tontepu
    @AandR-Tontepu 9 дней назад

    If evm's can be tampered then why politicial parties are giving money ? Think about it..

  • @pspkfancult
    @pspkfancult 9 дней назад

    ఏందయ్యా కేతిరెడ్డి వాటిలో ఒక మాట గెలుపులో ఒక మాట నువ్వు గెలిచినప్పుడు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు గా ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చుగా, బొత్తిగా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్

  • @ottvideos9942
    @ottvideos9942 8 дней назад

    మీరు రచ్చ కొట్టడం వల్లే, ఏదో ఒకరకంగా గెలవలిసి వచ్చింది

  • @MrVarun42
    @MrVarun42 9 дней назад

    Mari ycp gelichinappudu evm kaada?

  • @Ssv778
    @Ssv778 8 дней назад

    Ante miru gelisthe no problem with evms, vodipothe evm tampering so nice.

  • @bharatpatnala5214
    @bharatpatnala5214 10 дней назад +1

    Yem matladuthunnaru sir phone ki net vuntundhi evms ki net vundadhu

  • @dgangadhar47
    @dgangadhar47 9 дней назад

    Hello Kethireddy first give respect ro DCM, when you speaking jagan garu and pawan kalyan. what is this..
    earlier i have some positive on you but after this you are waste..
    but give respect to DCM,

  • @akulalakshman3337
    @akulalakshman3337 9 дней назад

    2019 151 ade evm mida gelicharu