పెనుగొండ కోట చరిత్ర, విజయనగర సామ్రాజ్య రెండవ రాజధాని

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 68

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 3 месяца назад +3

    హిందువులు క్రిస్టియన్స్ గా మారారు
    హిందువులు ముస్లింలు గా మారారు హిందువులు బుద్దిస్ట్ గా మారారు హిందువులు క్రిస్టియన్ గా మారారు
    హిందువులు ఎప్పుడు హిందువులుగా మారుతారు
    భారత్లో మాత్రమే గొప్ప గొప్ప కట్టడాలు గొప్ప గొప్ప స్థూపాలు గొప్ప గొప్ప శాసనాలు గొప్ప గొప్ప చరిత్రలు చాలా గొప్ప వాళ్ళు
    గొప్ప గొప్ప అధ్యాయాలు గొప్ప గొప్ప పర్యాయాలు

  • @vishnukingsv
    @vishnukingsv 7 месяцев назад +1

    చాలా క్లియర్ గా చెప్పారు
    వెరీ నైస్ సార్.
    మురారి రావు, గుత్తి కోటను పరిపాలించడం తెలుసు పేనుగొండ ను కలిపి పరిపాలించడం తెలియదు.
    ఇటీవల మురారి రావు బంగారు నాణెం సేకరించాను.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 9 месяцев назад +5

    వీడియో బాగుంది, కోటలకు సంభందించిన చరిత్ర అంతా చాలా చక్కగా చెపుతున్నారు.. కానీ కోటలోని కట్టడాలు సరిగా చూపటం లేదు, వాటినీ కూడా చూపిస్తే చాలా బాగుంటుంది🎉

    • @s.s.giridharprasadaroy2157
      @s.s.giridharprasadaroy2157  3 месяца назад +1

      మన ఛానల్ లోనే పెనుగొండకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి చూడండి

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 3 месяца назад +3

    ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ శివుడు ఉన్నాడు అక్కడ మసీదు లేదు అక్కడ చర్చి లేదు అక్కడ బౌద్ధ స్తూపం లేదు ఎక్కడ కల్లాపి చల్లితే అక్కడ ఇల్లు ఉంది ఎక్కడ ముగ్గు పెడితే అక్కడ గడప ఉంది ప్రతి గడప పక్కన ఒక సంసారం ఉంది ప్రతి గడపకి ఒక చరిత్ర ఉంది గడప గడపకి సంస్కారం ఉంది
    కానీ ఈరోజు మూర్ఖత్వం ఉంది

  • @pampapathigangappagari5656
    @pampapathigangappagari5656 9 месяцев назад +3

    Good Analysis on Penukonda history

  • @ravip9891
    @ravip9891 9 месяцев назад +14

    Excellent sir, CE అంటే కామన్ ఎరా అన్న నిజాన్ని చెప్తున్నాందుకు,CE అంటే క్రీస్తు శకం అన్నది కేవలం కల్పితం 👏🙏

    • @sultanasalim9249
      @sultanasalim9249 7 месяцев назад

      Anduke prapancham mimmalni sannasulu anedi.....

    • @jestadisandeep4666
      @jestadisandeep4666 7 месяцев назад

      Total world accept CE Jesus Christ

    • @ravip9891
      @ravip9891 7 месяцев назад +1

      @@jestadisandeep4666 ఔనా, మరి world లో అందరూ chrstns కాదే?? 😄 CE ni common era గా గుర్తించాలన్నది కూడా ఆ ప్రపంచంలోని మెజార్టీ ప్రజలే. 👍👍

  • @janakigiridhar9442
    @janakigiridhar9442 9 месяцев назад +3

    true history of Penukonda.well explained

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 5 месяцев назад +1

    సూపర్ సార్ 🙏🙏🙏

  • @mohanraom252
    @mohanraom252 3 месяца назад +1

    చాలా మంచి వీడియో 🙏🌹🥰

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 9 месяцев назад +2

    Good effort is made to describe the great history of Penugonda fort. Keep it up and make vedios of this type.sir. Thanq very much.

  • @venugopal-lx8pq
    @venugopal-lx8pq 8 месяцев назад

    Sir,
    Baga chepparu,your efforts are fabulous,Thanks.

  • @sunkarayashasri3830
    @sunkarayashasri3830 8 месяцев назад

    Beautiful Vedio on Penukonda History, second Capital of Vijaynagar

  • @nayakramavathv1885
    @nayakramavathv1885 3 месяца назад +1

    Super vedio

  • @பாலகிருஷ்ணன்-ச1வ
    @பாலகிருஷ்ணன்-ச1வ 9 месяцев назад +1

    🎉❤ balakrishnan from tamilnadu...

  • @GandlaUmamaheswar
    @GandlaUmamaheswar 7 месяцев назад

    Great n wonderful happenings occurred in Penugonda. Clrar explanation.

  • @ravishankar4390
    @ravishankar4390 9 месяцев назад +5

    సూపర్ సార్

  • @adventuresviharitelugu
    @adventuresviharitelugu 9 месяцев назад +1

    Hi sir video chalabagundi

  • @chandanu6118
    @chandanu6118 9 месяцев назад +1

    Thank u sir well explained

  • @psnaidu1
    @psnaidu1 9 месяцев назад +5

    చరిత్రను సరిగా తెలుసుకున్నవారే -- చరిత్రవంతులు కాగలరు.
    తేదీ/ dtd: 01-02-2024.

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 3 месяца назад +1

    ఒక హిందూ దగ్గర కనీసం మాంసాహారం కూడా కొనలేని
    మన హిందువులు చరిత్ర హీనులు మినిమం ఆకాశానికి భూమికి ఉన్న దూరం నాసా చెప్తే కానీ నమ్మలేరు హనుమాన్ చాలీసా లో ఎప్పుడో చెప్పబడింది అది వినరు అర్థం చేసుకోరు చేసుకునే అంత ఓపిక ఉండదు సహస్త్ర యోజన పర భాను ఈ ఒక్క పదానికి కూడా అర్థం తెలుసుకొని మన హిందువులు దరిద్రుడు అన్నాలా

  • @jayasai123
    @jayasai123 9 месяцев назад +1

    Hlo sir peanugonda lo chowdeswari amma shimhasanam vundee ane devanga puranam lo vundeee ade yakkada vundoo oka vedio chayamane korutunnam🙏🚩🚩🚩

  • @sathirayudupolisetty3633
    @sathirayudupolisetty3633 9 месяцев назад +4

    great history.

  • @gavvalakushaal2518
    @gavvalakushaal2518 9 месяцев назад

    Good information sir thank you sir

  • @annamtpk
    @annamtpk 9 месяцев назад +2

    good analysis

  • @kannasanjeeva5376
    @kannasanjeeva5376 9 месяцев назад +1

    సూపర్ సర్ 💐💐

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад +1

    Good All

  • @saraswathiaddepalli7749
    @saraswathiaddepalli7749 9 месяцев назад +2

    యదువంశ క్షత్రియులు

  • @prasadgangappagari9630
    @prasadgangappagari9630 8 месяцев назад

    Nice video 😊

  • @sannkar7567
    @sannkar7567 2 месяца назад

    Thanks you bro

  • @sreenivasulusreenivasulu777
    @sreenivasulusreenivasulu777 9 месяцев назад

    Super sir

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад +1

    This Nice

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 8 месяцев назад

    Super bro

  • @sana1class689
    @sana1class689 9 месяцев назад +1

    Madi penlkoedane sir

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    Nice

  • @damua5283
    @damua5283 9 месяцев назад +1

    Maa Nizam kutumbham 2000 mandi roju Biryani dengithini vangi pitharu.

  • @Saritha.Historyworld
    @Saritha.Historyworld 7 месяцев назад

    Sir tippu maranam 4 th anglo mysire yuddamlo. History ni tapu tapuga chepakandi. Chitradurga nayakulu penugodlo administration cheyaledu.

    • @s.s.giridharprasadaroy2157
      @s.s.giridharprasadaroy2157  7 месяцев назад

      You are taking the wars fought by Tippu and Hyder Ali against British, incharges were given for instant vacancy

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 8 месяцев назад

    Nice video

  • @machanagadkp3674
    @machanagadkp3674 9 месяцев назад

    Supar ❤

  • @sasikalasunkara5897
    @sasikalasunkara5897 9 месяцев назад +1

    Thank you Bro for presenting the beautiful history of our Penukonda

  • @NagaBrahmaiah
    @NagaBrahmaiah 9 месяцев назад

    నాలుగవ మైసూర్ యుద్ధం లో టిప్పు మరణం వెళ్లస్లి గవర్నర్ జనరల్

  • @power00768
    @power00768 9 месяцев назад +1

    Correction :1799 4th Mysore war lo tipu sultan chanipoyadu.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    This great

  • @Kunja519
    @Kunja519 9 месяцев назад

    Penugonda kings are Reddy
    Still living. Araveeti Dynasty .
    In Ananthapur their names are RAYAL Reddy.

    • @baskarangovindaswamy4919
      @baskarangovindaswamy4919 7 месяцев назад

      Penulonda kings are pure Balija nayaks not reddy...mind it...

    • @Kunja519
      @Kunja519 7 месяцев назад

      @@baskarangovindaswamy4919
      Do not twist histry by caste feeling.
      I am not Araveedu Dynasty caste.

    • @baskarangovindaswamy4919
      @baskarangovindaswamy4919 7 месяцев назад +1

      @@Kunja519 kunjaji you belongs to whatever caste history reveals penulonda kings are balija dynasty clearly state somany years back..that is the fact..hence iam not caste feeling..iam not twist any event and any body if you want more read history of vijayanagara dynasty wrote by vice chancellor of madras university ..prof.DrmKA.Neelakanda Sastry....

    • @Kunja519
      @Kunja519 7 месяцев назад

      Go through Janapada .
      Reality which kings dynasty is still living.

    • @purethoughtts638
      @purethoughtts638 2 месяца назад

      అరవీటీ రాయలు సోమ వంశ క్షత్రియ not Kapu బలిజ రెడ్ది

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    You Nice

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    So All

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 8 месяцев назад

    SC/ST 100+ Caste's
    1. Janjam ( Jandhyam ) Ledu 😭
    2. Kula Vrutti Ledu 😭
    ( SC/ST ) Reservation = 22%
    Reservd By Labour Work's = 2.00.000/-
    Government Jobs = 60% Marks
    Education = 60% Marks
    Private Job's Caste kavali 😭

  • @adventuresviharitelugu
    @adventuresviharitelugu 9 месяцев назад +1

    కొండ పైన ఉన్న ఖిల్లా పైకి ఎలా చేరుకోవాలి

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157  9 месяцев назад +2

    Thank you all and Subscribe this Channel ❤

  • @santhadk3067
    @santhadk3067 9 месяцев назад +1

    పెనుగొండ కాదు పెనుకొండ

  • @raviaguva1
    @raviaguva1 9 месяцев назад

    ఖిల్లా చూప కుండా వీడియో అవ్వ చేశారు.

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 3 месяца назад

    మన పూర్వీకులు చాలా మిగిల్చారు
    మీరు అర్థం చేసుకోరు చేసుకునే వాళ్ళు తప్పు బాటపాటిస్తారు

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 7 месяцев назад

    This this

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 3 месяца назад +1

    అప్పట్లో కులాలు ఉన్న ఒక పద్ధతిగా ఉన్నాయి మన వడ్లు రాసి పోస్తే కూడా మాదిగ వాళ్లకి ఇస్తాంమాల వాళ్లకి ఇస్తాము మంగళ వాళ్లకి
    శాఖల వాళ్లకి ఇస్తాం
    అందరికీ పంచుకుని తింటాం అందరూ పంచుకుని తింటాం
    ఈ నా కొడుకులు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది కులాలను విడదీశారు మతాలని విడదీశారు రంగు వర్ణన అని చెప్పి విడదీశారు పేద నిరుపేద డబ్బు అని చెప్పి విడదీశారు
    ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇవన్నీ కట్టు కథలు అప్పట్లో కొజ్జా వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు వాళ్లను కూడా బలిసిన వాళ్ళు ఇంట్లో పనులుగా పెట్టుకున్నారు
    ఈరోజు రోడ్ల పక్కన బ్రిడ్జిలు పక్కన సిటీలో చెట్లు పక్కన నిలబడుతున్నారు మన పూర్వీకులు ఏ వర్గాన్ని విడదీయలేదు ఆదమరచి లేదు మండలము గ్రామము పంచాయతీ వార్డు సంధులు గల్లీలు ఇలా మనల్ని విడదీసి పడేశారు గొప్పవాడు అనే వాడు ఎవడు లేడు మంచి మాటలు చెప్పిన వాడు తప్ప మంచి చేతలు చేసినవాడు తప్ప మిగిలిందంతా అబద్ధం అశుద్ధం

  • @neswarappa5077
    @neswarappa5077 9 месяцев назад +3

    Good Analysis on penugonda History