Global Roundup With Mamidi Giridhar

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 131

  • @msnmurty1752
    @msnmurty1752 2 года назад +21

    చేతులు కాలేదాకా ఉపేక్షించి తప్పు చేసారు. దుష్ట కాంగ్రెసుకు అవకాశం ఇస్తున్నారు

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 2 года назад +1

    Jai sriram jai jai sriram

  • @rakeshsingh-tw4ls
    @rakeshsingh-tw4ls 2 года назад

    Excellent, superb 👏 👌 👍

  • @sureshparuchuri3422
    @sureshparuchuri3422 2 года назад +1

    శుభం

  • @vidyasagarchintalapudi
    @vidyasagarchintalapudi 2 года назад +5

    ఈ సందర్బంగా ఒక విషయం చెప్పాలి. మనోహర్ పారేకర్ ఉన్నప్పుడు, ఆర్మీ బూట్లు ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళము. విచిత్రమేమంటే ఆ బూట్లు రాజస్థాన్ నుంచి ఎగుమతి అయినవి. ఈ విషయం తెలిసిన పారేకర్ గారు నేరుగా రాజస్థాన్ నుంచి కొన్నారు. మొదట ఆ కంపెని ఒప్పుకోలేదు, ఎందుకంటే ప్రభుత్వం పేమెంట్ త్వరగా ఇవ్వదని చెప్పారు. అందుకు పారేకర్ గారు తన ఫోన్ నంబరు ఇచ్చి ఎప్పుడూ పేమెంట్ ఆగదని హామి ఇచ్చారు. ఎప్పుడు ఆగిన తనకు వ్యక్తిగతంగా చెప్పమన్నాడు.

  • @Netra9293
    @Netra9293 2 года назад +15

    దేశం గురించి ఆలోచించే వారు మాత్రమే....ఈ వీడియో లు చూస్తారు....సార్ మీ విశ్లేషణ కు మేము....అడిక్ట్ అయ్యాము....

  • @Sagar-a3
    @Sagar-a3 2 года назад

    Jai Shreeram 🙏

  • @ramgopalreddy3812
    @ramgopalreddy3812 2 года назад

    Thank you, Giridhar ji

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +21

    ఇంత విలువైన సమాచారం పత్రికలు ఎందుకో గానీ ప్రచురణ చేయవు...ఎప్పుడు చూడూ సెలబ్రిటీలు అని వాళ్ళ పనికిమాలిన విషయాలు ప్రాంతీయ పార్టీలు కుటుంబ సభ్యులు వీళ్ళు గురించే సమాచారం ఇస్తాయి

  • @padma9025
    @padma9025 2 года назад

    Excellent. 🙏🙏🙏🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 года назад +1

    Jai sriram

  • @VijayKumar-eq7mm
    @VijayKumar-eq7mm 2 года назад +1

    జై నమో నమామి 🚩🚩🚩🚩

  • @MrSrikanthsuravaram
    @MrSrikanthsuravaram 2 года назад

    Nice information sir thank you.

  • @vijaykadali
    @vijaykadali 2 года назад +1

    AAP is mirror image of congress

  • @shankar09ful
    @shankar09ful 2 года назад

    Thank you sir. Good news

  • @krishna0356
    @krishna0356 2 года назад

    Super analysis sir 🙏🙏🙏

  • @harekrishna9865
    @harekrishna9865 2 года назад

    Hare Krishna 🕉️🚩🙏

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 года назад

    Super Explanation Sir Jai Hind 👏👏👏👏👏

  • @kpreddy6347
    @kpreddy6347 2 года назад

    knowledgeable informations

  • @sureshkumaryerra4456
    @sureshkumaryerra4456 2 года назад

    Very nice message Inside INDIAN's

  • @pitepoiujll
    @pitepoiujll 2 года назад +1

    Divide Punjab in to three states

  • @kvsrao8646
    @kvsrao8646 2 года назад +17

    మన imports ద్వారా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న వాటిలో పెట్రోల్& డిఫెన్స్ ఐటమ్స్...మోడీ govt రెండింటి మీద శ్రద్ద పెట్టింది..ఓ మంచి పరిణామం.
    రెండో విషయం ...ప్రపంచంలో పెద్ద దేశాలు అనబడే దేశాలన్నీ డిఫెన్సె items అమ్మకాల ద్వారానే...అనేది గమనార్హం... ఒకసారి సెల్ఫ్ sufficient అయ్యాక... తరువాత అడుగు ఆదే.
    ఓ మంచి పరిణామం...దేశ సంపద పెరగటానికి.

  • @ashokkumar-hv1lf
    @ashokkumar-hv1lf 2 года назад +10

    చాల అద్భుతంగా విశ్లేషించారు సాయి కృష్ణ గారు మరియు మామిడి గిరిధర్ గారు. ఇదే విధముగా కొనసగింపు ఉండాలని భావిస్తున్నాను. ధాన్యవాదాలు

  • @vedamohanduttaluri9489
    @vedamohanduttaluri9489 2 года назад +24

    Ninna DRDO day 🎉🎉... Selute to DRDO 🙏🙏🙏

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 года назад

    సోషలిజం గురించి అవాకులు చవాకులు మాట్లాడేవారికి మంచి చురక.. అద్భుతంగా చెప్పారు...ధన్యవాదాలు

  • @తారాసోమనాథస్వామి

    అద్భుతంగా వివరించారు మామిడి గిరిధర్ గారు మరియు సాయి క్పష్ణుగారు క్పతజ్ఞతలు.
    జై బీజేపీ.
    జై మోడి.
    జై శ్రీరామ.😊🕉️🚩🇮🇳❤️✊🙏

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 года назад

    That's Maken india Jai Hind 👏👏👏👏👏

  • @vijaykumarmukku5954
    @vijaykumarmukku5954 2 года назад +5

    Very nice information

  • @satyavittalmohantalari6263
    @satyavittalmohantalari6263 2 года назад +3

    చైనా మరియు పాకిసాన్ తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.కౌంటర్ ఎటాక్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది.మన ఛానెల్స్ కు జాతీయ భావం లేదు.మారండి.

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +8

    మీలాంటి మహానుభావుల విజ్ఞానం షేర్ చేస్తునందుకు ధాన్యవాదాలు మామిడి గిరిధర్ గారు🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @prowill5725
    @prowill5725 2 года назад

    Superb

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 года назад +2

    Ì SALUTE D R D O
    JAI SRI RAM JAI MODIJI JAIHND

  • @satyavittalmohantalari6263
    @satyavittalmohantalari6263 2 года назад

    Excellent analysis Giridhar garu.

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 года назад +2

    Carakoram kondalaki .China nudi swadeenam chesukunna kondalaki mana perulu pettali

  • @jaigagandeep.s5100
    @jaigagandeep.s5100 2 года назад +2

    Vallu arunachal pradesh lo peru marchinanduku Twitter lo. Chinese cities ni Yogi garu la hindu perulu pettaru. Mana netizens

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 года назад

    సత్ సంకల్పానికి ప్రకృతి తోడు ఉంటుంది

  • @sunusunu4683
    @sunusunu4683 2 года назад

    సూపర్

  • @subbudhavala983
    @subbudhavala983 2 года назад +2

    Excellent Program. May Bharath produce more talent like this

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 года назад +1

    Jai modi ji

  • @sridharreddy7182
    @sridharreddy7182 2 года назад

    That's Modi Jai Hind 👏👏👏👏

  • @ramalakshmi1424
    @ramalakshmi1424 2 года назад +1

    want akhand bharat,

  • @Sagar-a3
    @Sagar-a3 2 года назад +8

    గొప్ప విజ్ఞాన వేత్త మామిడి గిరిధర్ గారికి ప్రతేక ధన్యవాదములు 🙏🙏🙏

  • @shivannav3994
    @shivannav3994 2 года назад +1

    You're analysis is awareness of petriatic young sters our telugu states Sai Garu 🙏✊🇮🇳✊ most information, Knowledgeble interview thank you Anna, Jai Hind ✊🇮🇳

  • @divyanth_48
    @divyanth_48 2 года назад

    👌 good analysis about current global and Indian affairs

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 года назад +2

    మీకు మా హృయపూర్వకంగా నమస్కారములు.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 2 года назад

    ఖలిస్థానీ బావను.. ఉగ్రవాదులను పూర్తిగా నిర్వివిర్యాం చేయాలి.

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 2 года назад +7

    గిరిధర్ సర్ మీరు పెద్ద మేధావి మొన్న యూ ట్యూబ్ లో చూసాను మీ డిబేట్, వారు మీ స్థాయికి 0%, అలాంటి వల్లతో డిబేట్ చేయకండి ప్లీస్.

  • @singamharireddy6506
    @singamharireddy6506 2 года назад

    Both r doing good sir

  • @srinialluri4110
    @srinialluri4110 2 года назад +2

    మనం ఎంత కాలం డిఫెన్స్ లో ఉంటామో వాళ్ళ అంత కాలం attack mode లో ఉంటారు. అసలు మనం అరుణాచల్ ప్రదేశ్ ని దక్షిణ టిబెట్ అని ఎందుకు వినాలి? టిబెటే ఉత్తర అరుణాచల ప్రదేశ్.... చైనా దాన్ని 1950 వ దశకము లో దురాక్రమణ చేసింది మీరు దాన్ని వదలిపోతే మా ఉత్తర అరుణాచల ప్రదేశ్ ని మేము స్వాధీనం చేసుంటామని లేదంటే ఎటువంటి పరిణామలాకైనా సిద్ధం అని వీలు చిక్కెనప్పుడల్లా మాటలతో కవ్వించాలి చైనా గాడ్ని.

  • @ChidVanhi
    @ChidVanhi 2 года назад +2

    ఖాలిస్తాన్ తీవ్రవాదం గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నేను కూడా ఎన్నికల వాయిదా గురించి గిరిధర్ గారితో ఏకీభవిస్తున్నాను.

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 года назад +1

    మామిడి గిరిధర్ గారూ...నమస్కారం...🙏🙏🙏

  • @veerabhadraraobommagani6056
    @veerabhadraraobommagani6056 2 года назад

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది, చరిత్రలో మరుగున పడిన నిజమైన స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలియచేయగలరు

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 года назад +2

    Hatsup to, God bless to Nationlist Hub, Mamidi Giridhar sir, Sai Krishna sir, Wonderful Words to India strategy against Speech to China vvvrao. Hatsup to Global Roundup, God bless to Global Roundup. Vvvrao.

  • @mravinder8863
    @mravinder8863 2 года назад +1

    Jai modhi

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 года назад +2

    Jai BJP

  • @chesssir
    @chesssir 2 года назад

    We will just keep talking and watching like comedy

  • @Taraka1972
    @Taraka1972 2 года назад

    Up ఎలెక్షన్ ముందు ఈ హడావుడి చేస్తే ఓట్లు పడతాయి.

  • @Pavanfittuber
    @Pavanfittuber 2 года назад +2

    Edi emina mana Bharatiyulu chala jagrattaga undi kastha churukkgaaa vyavaharinchaali aa devudni korukuntunnanu.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 года назад +3

    Thanks sir Lord lakshmi narasimha bless Modiji BJP aditya you and indians

  • @bharadvaajsamlla9552
    @bharadvaajsamlla9552 2 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gadularamesh2153
    @gadularamesh2153 2 года назад +1

    ❤️❤️❤️

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 2 года назад +2

    🙏🙏🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 2 года назад +2

    BJP every step👍jai DRDO 🚩🇮🇳jai హిందూస్తాన్ 🚩🙏🇮🇳జయహో భారత్

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 2 года назад +1

    Good information

  • @RaviKumar-st9go
    @RaviKumar-st9go 2 года назад +6

    Very weekend 2 man world's news updates super sir Telugu news channel any bady no update sir jai modi jai India army jai sai anna

  • @RRKPrasad
    @RRKPrasad 2 года назад

    మామిడి గిరిధర్ జీ రియల్ హీరో

  • @mravinder8863
    @mravinder8863 2 года назад +1

    Jai DRDO

  • @pasupuletinageswararao7222
    @pasupuletinageswararao7222 2 года назад

    Excellent explanation Sai Krishna & mamidi Giridhar gaaru, Jai bharat mata ki jai,jai modi ji 👍👍🙏🙏🙏💐💐

  • @ravirajug1137
    @ravirajug1137 2 года назад +3

    all the best nationalist hub , we want see as satlite channel

  • @speaktruth9049
    @speaktruth9049 2 года назад +2

    Pakistan తీవ్రవాదులను ఒక్కటే ఎక్స్పోర్ట్ చెయ్యగలదు. అది కూడా చైనా కి వ్యతిరేకంగా చేస్తే డబ్బులు రావచ్చు. ఇమ్రాన్ పెళ్ళిళ్ళలో డాన్స్ చెయ్యడానికి వెళ్లొచ్చు సో PM dance ki manchi గానే డబ్బులు రావొచ్చు. నాకు ఒక డౌటు, ఇమ్రాన్ కి డాన్స్ వస్తుందా లేక పోతే మరో సల్మాన్ ఖాన్ అవుతాడా?

  • @omkarchennachenna5616
    @omkarchennachenna5616 2 года назад

    I like to fallow golobal round up

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 2 года назад +14

    ధన్యవాదాలు 🙏🙏🙏 మామిడి గిరిధర్ సార్ 🙏🙏
    సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై భారత్ జై మోదీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ryanfetcher7425
    @ryanfetcher7425 2 года назад +1

    Welcome Mamidi Ghiradhar Garu

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 2 года назад

    🙏🚩

  • @ravichandragangavarapu1259
    @ravichandragangavarapu1259 2 года назад +1

    Very good

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 года назад

    JAI SRI RAM JAI MODIJI JAIHND JAI BHARATH

  • @atmaatma1996
    @atmaatma1996 2 года назад

    Sai garu,what is the relation between sfj and rahul gandhi? Please make a video on that

  • @varahalababubalanadhri6077
    @varahalababubalanadhri6077 2 года назад +2

    manamoha singh period time chines products duming was increased. So Italy people ruled that 10 years

  • @vidyasagarchintalapudi
    @vidyasagarchintalapudi 2 года назад

    Aksai chin must be renamed as Gosthana.

  • @KM-hm7zn
    @KM-hm7zn 2 года назад +2

    Very useful information about international affairs.. must continue

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 2 года назад +4

    Talk about middle asian countries defence production ties with India.

  • @ramarao6480
    @ramarao6480 2 года назад +4

    "the custs america has to pay"as refered to by Chinese warning are personal that the present american president has to pay personally

  • @allavarapuramakrishna3086
    @allavarapuramakrishna3086 2 года назад +2

    Good analysis 🙏

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 2 года назад

    Go స్ట్రేటజిక్ లోకేషన్ అంటే ఏమిటి అన్న?

  • @markmyroad4521
    @markmyroad4521 2 года назад +2

    Hi sir .. tq u for valuable info

  • @nagkishor4671
    @nagkishor4671 2 года назад

    Meku 👏👏👏👏

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад

    *Global Roundup by Nationalist Hub Sai Krishna garu & Mamidi Giridhar garu* One of the Great Informative Programs ever in Telugu Media👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @burrimallareddy3
    @burrimallareddy3 2 года назад +1

    Make in Bharat this is correct time there grow up, no improt exprot mejor plan

  • @harinadh7773
    @harinadh7773 2 года назад

    Please do detailed video on autophagy after watching many English videos, somany benefits saying in different English videos, please do a detailed video on autophagy after observing many English videos please please please.

  • @SathonesRaga55
    @SathonesRaga55 2 года назад

    సాయికృష్ణ గారు.. మనం cpec పైన చైనా కు అభ్యంతరం తెలుపలేదా? దీనిపైన చైనా ప్రతిస్పందన ఏంటి? వీడియో చేయగలరా? ధన్యవాదాలు.

  • @sivamanimolleti3804
    @sivamanimolleti3804 2 года назад

    J10c made by china but Israel scrapped technology
    Pakistan anti Israel how you buy

  • @Chathrapathishivaji1
    @Chathrapathishivaji1 2 года назад +1

    Hi Sai anna

  • @sainathtulli4668
    @sainathtulli4668 2 года назад

    Modigaru 60 plus army ni yerpatu cheyyali thivravadanni anhamondinchali

  • @vanshadhara1158
    @vanshadhara1158 2 года назад

    Add bagundhi tamil nadu amma

  • @sainathtulli4668
    @sainathtulli4668 2 года назад

    6o plus army ni arrange cheyyali thivravadam matha godavalu arrikattslante

  • @burrimallareddy3
    @burrimallareddy3 2 года назад

    Bharat target main chinna Country

  • @chittathuruvenkatesh3124
    @chittathuruvenkatesh3124 2 года назад

    Hello
    Sai Krishna garu
    Giridhar ne apudu bore koduthundhi chii

  • @Victor-gn1nj
    @Victor-gn1nj 2 года назад

    Main field chinese mobiles paina kuda additional tax veyali. These chinese brands have penetrated Indian market so deep that even small towns in India have dedicated stores for these brands. People may enjoy their cheap products but its not good or safe in long run for this nation.

  • @satyampusuluri2965
    @satyampusuluri2965 2 года назад

    It

  • @mustaffashik3222
    @mustaffashik3222 2 года назад +1

    Sir modi ji ni challaga chudalani aa Alla nu Prayerchestunna