ఎరుకుల జాతి కుల వృతి గుర్చి వీడియో చెసి nadhuku chala chala thanks Naresh anna ekka elanti video lu chala theyalani korukutunanu jai Ekalavya jai kuru 🙏🙏🙏
చాలా బాగుంది నరేష్ గారు, ఇలాంటి వీడియోస్ ఇంక్కా ఎన్నో తీయాలని నా విన్నపం!, మన విల్లెజిలోని ఒక్క కుల వృత్తుని వీడియో ద్వారా ప్రపంచనికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
జాతులు ఏమి అంతరించడంలేదండి కులవృత్తులు మరుగున పడి పోతున్నవి ఈ ఎరుకల కులానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం లేదు అన్ని కులాల ఫోటోలు రాజకీయ పార్టీల సభలలో పోష్టర్లు పెడతరు సినిమాలలో చూపిస్తరు కానీ ఎరుకల కులాన్ని మాత్రం చూపించరు ఎందుకో ఎరుకలు అంటే ఈ ప్రభుత్వాలకు చిన్న చూపు ఇప్పటికైనా సామాజికంగా ఆర్థికంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నాను
మీరు ఎరుకల తెగ జీవన వ్రృత్తి అయిన బుట్టలు అల్లడం గురించి, ఈత చువ్వ, బరుగ ను అడవి నుండి తెచ్చుకోవడం వ్యవసాయ ఆదార పనిముట్లు గంపలు , బుట్టలు అల్లడం గురించి వివరంగా వీడియో చేసిన మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
anna boya vaalla paristhithi kuda chala dharunanga vundhi anna plzzzz samajam dhonga boya nakodukulu ani chinna chupu chusthunnaru pleezzzzz video chey anna
ధన్య వాదాలు బ్రదర్ మాయొక్క ఎరుకల ఏకలవ్య ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసినందుకు మేము ఏకలవ్య వారసులం ఎరుకల వాళ్ళము ఎరుక అంటే తెలుసు జ్ఞానము అని అర్థం మేము మూలవాసులం మేము సోదోయమ్మ సోది అని ఎరుక చెప్పిన ఎరుకల నాంచారమ్మ మా ఇలవేలుపు దేవుళ్లకు సైతం ఎరుక చెప్పినము మా యొక్క కులవృత్తి బుట్టలు అల్లడం పందులను పెంచడం జన ఆవాసాల్లోకి పాములు వచ్చినా పాములు పట్టడం ఆ పాములను అడవిలో వదిలివేయటం పాములు తేలు ఖర్చినా బాగుచెయ్యడం పురుగు చేష్ట మచ్చలు వంటీ వ్యాధిగ్రస్తులను బాగుచెయ్యడం కూడా తెలుసు మాకు లిపి లెని ప్రత్యేకమైన భాష ఉంటుంది
Habitual Hard workers Kuravar erukula and koracha community people They were branded as habitual offenders by the people those who mostly live with the bribe
Hyd lo ivaanni undavu gaani maa village lo ma amma maa inti kodalu chaala baaga eeathaku kosukochi cheelchaka endaku vesi baaga endaka parakalu kadatharu alage eathaku ni barla njnchi barla ni endesi Gampalu allutharu e generation vaalle. Ante maname ivanni maanesi light weight panulu cheztu borralu penchuthu suger bp lu penchukuntu pothunnam
ఎరుకుల జాతి కుల వృతి గుర్చి వీడియో చెసి nadhuku chala chala thanks Naresh anna ekka elanti video lu chala theyalani korukutunanu jai Ekalavya jai kuru 🙏🙏🙏
Thank you 💐🙏
Sure..👍
మా జాతిని వీడియో తీసి నందుకు 👏👏👏👏👏చాలా థాంక్స్ నరేష్ గారు
💐🙏
చాలా బాగుంది నరేష్ గారు, ఇలాంటి వీడియోస్ ఇంక్కా ఎన్నో తీయాలని నా విన్నపం!, మన విల్లెజిలోని ఒక్క కుల వృత్తుని వీడియో ద్వారా ప్రపంచనికి పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
Thank u so much anna ur words💐🙏
🏹Jai Eklavya jai yerukala 💪
💐👍
మా కులాని వీడియో తీసినందుకు మా కుల వృత్తిని ప్రజలకు చూపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.....
💐🙏
We are erukala✌
plz subscribe nd share bro💐🙏
జాతులు ఏమి అంతరించడంలేదండి కులవృత్తులు మరుగున పడి పోతున్నవి ఈ ఎరుకల కులానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం లేదు అన్ని కులాల ఫోటోలు రాజకీయ పార్టీల సభలలో పోష్టర్లు పెడతరు సినిమాలలో చూపిస్తరు కానీ ఎరుకల కులాన్ని మాత్రం చూపించరు ఎందుకో ఎరుకలు అంటే ఈ ప్రభుత్వాలకు చిన్న చూపు ఇప్పటికైనా సామాజికంగా ఆర్థికంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నాను
ప్రశించాలి
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్న బ్రదర్స్
Thank You Brother ♥️💐🙏sure👍
Iam yerukala ❤️
U from imst
Yaruakala I'm ap knl u
Telangana kamareddy
Hyd
Brother nenu kuda yerukala ma jathi kulavrutthini chupinchinadhuku meeku thnq bro kani varini parichayam chesemundhu valla village yekkada anedhu chupinchaledhu
మీరు ఎరుకల తెగ జీవన వ్రృత్తి అయిన బుట్టలు అల్లడం గురించి, ఈత చువ్వ, బరుగ ను అడవి నుండి తెచ్చుకోవడం వ్యవసాయ ఆదార పనిముట్లు గంపలు , బుట్టలు అల్లడం గురించి వివరంగా వీడియో చేసిన మీకు నా యొక్క హ్రృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
My. CAST. Yurukula.
thanks bro ma brathukulanu prajalaku telisela vidanga cheppinanduku
💐🙏
Thanks Bro Erukala vari gurinchi teliya chesinadhuku
💐🙏
You are super bro nuv chala baga explain chesthunnav
Thank u so much brother 💐🙏🙏
Very Good Job Bro 👍
Keep it up .
Tq's Bro
Thank u bro💐🙏
Meeru inka ilantivi chala video tiyalandi
Mi support unte...sure 👍💐🤗
Jai st
Supreme videos. Thank you brother.I expected. Bamboo. Craft videos. Ok.🌟🙏☝👌💐
Thank U..♥️
Yeah Will make Sure Bro💐👍
Anna yerukala language basics kavala
anna boya vaalla paristhithi kuda chala dharunanga vundhi anna plzzzz samajam dhonga boya nakodukulu ani chinna chupu chusthunnaru pleezzzzz
video chey anna
Sure i will try
Jai erukala Jai eklavya
good information
Thnk you sir💐🙏
Chala rojula tarvata ma kulavruttni gnapakam chesavu taqs bro
Jai kurru jai Eklavya
ధన్య వాదాలు బ్రదర్ మాయొక్క ఎరుకల ఏకలవ్య ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసినందుకు మేము ఏకలవ్య వారసులం ఎరుకల వాళ్ళము ఎరుక అంటే తెలుసు జ్ఞానము అని అర్థం మేము మూలవాసులం మేము సోదోయమ్మ సోది అని ఎరుక చెప్పిన ఎరుకల నాంచారమ్మ మా ఇలవేలుపు దేవుళ్లకు సైతం ఎరుక చెప్పినము మా యొక్క కులవృత్తి బుట్టలు అల్లడం పందులను పెంచడం జన ఆవాసాల్లోకి పాములు వచ్చినా పాములు పట్టడం ఆ పాములను అడవిలో వదిలివేయటం పాములు తేలు ఖర్చినా బాగుచెయ్యడం పురుగు చేష్ట మచ్చలు వంటీ వ్యాధిగ్రస్తులను బాగుచెయ్యడం కూడా తెలుసు మాకు లిపి లెని ప్రత్యేకమైన భాష ఉంటుంది
👌🙏👍
Chala bagundi naresh garu
జై ఏకలవ్య 💪💪💪💪💪💪🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹 జై ఎరుకుల జై టైగర్ నాగేశ్వరరావు 🐯🐯🐯🐯🐯🐯❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
💐🙏
Carect ga cheppavu
Good msg Naresh.. super
Thnk u so much Si sab💐🙏
Yerkula Kurru Kaikadi Korva Korucha Kunchikorva ❤
Thank you bro... For making this video about our community...
Thank you bro💐👍
Super message brother
Thnk bro💐🙏
Respect to you🙂
Great
💐🙏
Super bro
Thnk u bro💐🙏
Yerukula valla kurru language videos chey bro
Kurru Language ha Ekkada matadatharu bro location
Thelida@@NareshTeluguExplorer
Super naresh anna tq👌👌🙏🙏
Plz Share nd subscribe 💐🙏
💪Jai eklavya jai yerukala ✊
💐👍
Tq for supporting us
💐🙏🙏
సూపర్ బ్రదర్ 🙏🙏🙏
Thank you so much💐🙏
గ్రేట్
💐🙏🙏
Bro do a video about the yerukula language... by consulting them pls bro....
Yeah Sure Bro💐👍👍
Thanks anna ma bshanu video chesinandhuku
💐🙏
Tq
Chala thanks anna
💐🙏
Super👌...
Thnk u sai💐🙏
Good brother...jai bheem
jai bheem✊
Thqq
💐🙏
Super video
Thank you so much🙏💐
Nice video bro
Thnk u bro💐🙏
Nice video
Thank you so much 💐🙏plz subscribe my channel 🙏
Super
Thank you💐👍
Super...👌🙏🙏🙏
Thnk you💐🙏
Super
Super👌👌👌
Thnk u so much 💐🙏
Jai ekalavya jai kurru
💐
Anna super 🙏🙏
THnk you bro♥️💐
Culavruttu lanu ennatiki maruvaraadu
Yeah💐👍🙏🙏
Inka kastapade veella numdi manam buttalu konali functions ki.veellanumde pedda malls vallu koni pricetag vesi ammutaru
Thanks annayya
🙏💐
Thank you
💐🙏
❤️
💐🙏
I'm ap kurnool city yaruakala u
Wanaparthy
🙏🙏🙏🙏🙏
Where is this place where erukula tribe living.
In telangana every village they have little population
👌👌👌👏👏👏👏👏👏thqqq sir
💐🙏🙏
👌👌
Thnx anna💐🙏
👏👏👏👏👏❤️❤️
Thank you so much💐🙏
👏👏👏
Thank you Army Javan💐🤘
I am yerukala Hyderabad
💐🙏
Habitual Hard workers
Kuravar erukula and koracha community people
They were branded as habitual offenders by the people those who mostly live with the bribe
Yeah..👍
Karnataka lo.... Korama Or koracha annatru ❤
Maharashtra Kaikadi Sonnad
Okappudu rjyalani elina vallu..eeuka gala varu....kingdoms gone...time ...
Hyd lo ivaanni undavu gaani maa village lo ma amma maa inti kodalu chaala baaga eeathaku kosukochi cheelchaka endaku vesi baaga endaka parakalu kadatharu alage eathaku ni barla njnchi barla ni endesi Gampalu allutharu e generation vaalle. Ante maname ivanni maanesi light weight panulu cheztu borralu penchuthu suger bp lu penchukuntu pothunnam
yerukala
💐🙏plz subscribe
ఎరుకల జనాబా పెరిగితే ఓట్లు పేరుగుతాయి . ఓట్లు పెరిగితే సమాజంలో ,రాజకీయాలలో ప్రాముక్యం పెరుగుతుంధి.
Yerukalas
💐👍
na cinnapudu gruthu cheysaru
💐🙏🙏
Maoorlo,
koolla goodu 250 ,
Butta 50.
Matti gampa 100.
Pedda Tatta 100 to 120.
Akula gampa oka katta ,500.
Number pattandi
Kurrena🙄
Super bro
Thnk u bro💐🙏
exlent
🙏
Super
Super 👍
💐🙏
Tqs bro
💐🙏
❤
💐
Super
Super bro
Thnk u bro♥️💐
Super bro
Thank U Bro💐🙏