జియోకి షాకిచ్చినBSNL.. | BSNL | Telecom Campany |JIO | Adhani | T10 Ekdham Muchatlu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • జియోకి షాకిచ్చినBSNL.. | BSNL | Telecom Campany |JIO | Adhani | T10 Ekdham Muchatlu
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 199

  • @peddiraju6755
    @peddiraju6755 3 месяца назад +89

    BSNL ఆఫర్ మంచిదే కానీ నెట్ రాదు

    • @122venu
      @122venu 2 месяца назад

      @@peddiraju6755 adhi correct unte ambhani mama lose kada😅

  • @mygoldcoinismyheart8771
    @mygoldcoinismyheart8771 3 месяца назад +96

    ఎంత ఇస్తే ఎం పైదా నెటవర్క్ లేనిదీ ఎన్ని ఇస్తే ఎం లాభం

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla 3 месяца назад +1

      బాగానే ఉంది

    • @julio5434
      @julio5434 2 месяца назад +2

      Signal ఉంటుంది.... టవర్స్ పెంచారు

    • @siddusiddarthsahoo
      @siddusiddarthsahoo 2 месяца назад

      2mbps ida

    • @siddusiddarthsahoo
      @siddusiddarthsahoo 2 месяца назад

      Miku akkada entha speed vostundi

    • @rameshtumula4532
      @rameshtumula4532 2 месяца назад

      Sir em lenappudu bsnl vundedi danini venaka nettataninki jio first free andi taruvata konchem koncham ga ippudu bsnl kanna chala ekkuva enduko okasari alochinchandi
      Ambani koduku pelli karchu anta mana meda vestunnaru

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 месяца назад +47

    బాగానే ఉంది, ఏం లాభం. సిగ్నల్ ఉండదు, net రాదు, కానీ మనకు BP వస్తుంది.

  • @MohammadNaeem-q6f
    @MohammadNaeem-q6f 3 месяца назад +21

    బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నెట్వర్క్ మెరుగుపరచాలి వినియోగదారులకు మంచి సేవలు అందించాలి

  • @rajub11
    @rajub11 3 месяца назад +10

    మోడీ గారు ఇప్పటిదాకా BSNL కి 4G అనుమతి ఇవ్వలేదు...
    4G పరికరాల కొనుగోలు టెండర్లను జులై, 2020 లో రద్దు చేశాడు...కానీ, జియో & ఎయిర్టెల్ విదేశీ 4G పరికరాల కొనుగోలు కు సహకరించాడు...
    ఈ క్రమంలో BSNL గానీ, దాని ఉద్యోగులు గానీ ఏమి చెయ్యగలరు...??
    మోడీ ప్రభుత్వం BSNL ని కావాలనే చంపేస్తుంది....

  • @psvas786
    @psvas786 3 месяца назад +85

    Bsnl నెట్వర్క్ సరిగా ఉండట్లేదు ఎందుకు మరి

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 3 месяца назад +26

      పోయి మోడీ నీ అడుగు ,bsnl ను తొక్కి jio పెరుగుదల కి కారణం మోడీ నే .4g and 5g spectrum bsnl ki ఇవ్వకుండా తక్కువ ధరకి jio,Airtel ki ఇస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది కూడా మోడీ నే .

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla 3 месяца назад +1

      వస్తుంది

    • @expert2647
      @expert2647 3 месяца назад +4

      Bsnl correct unte modi frnd ambani jio nadavadu kada.. Bsnl ni govt kavalni problems unchutai.. Corrupted politicians and officers

    • @saitejareddy8190
      @saitejareddy8190 3 месяца назад

      Sangareddy BSNL 4g is coming bro

    • @ishaqmohammad2916
      @ishaqmohammad2916 3 месяца назад

      ఎవరు చెప్పారు సరిగా రాదు అని

  • @shannu4313
    @shannu4313 3 месяца назад +23

    BSNL tower లు పెట్టాలి

  • @somasekhar5197
    @somasekhar5197 3 месяца назад +29

    గతం నుంచీ బిఎస్ఎన్ఎల్ ను కొంతమంది భ్రష్టు pattincharu

  • @kankamkomar7280
    @kankamkomar7280 3 месяца назад +16

    నెట్‌వర్క్ ఉంకే మంచి దే ప్రభుత్వ సముస్తలు ముందుకు పోతాయి

  • @livingstonecon
    @livingstonecon 3 месяца назад +46

    బిజెపి ఎప్పుడు హిందు బ్రాహ్మణ జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮 బిజెపి వాడుకొనెది హిందువులను, అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులు

    • @Chinnasondrall
      @Chinnasondrall 3 месяца назад

      Ary gorry appudu meru Hindu vula py andhuku ra adustharu

  • @veerababuranga9845
    @veerababuranga9845 3 месяца назад +19

    Bjp ప్రభుత్వం వలన ఒరిగిందేమీ లేదు bjp ప్రభుత్వంలో ఆదా నీలు అంబానీలు ఇంకా ఇంకా కోటీశ్వరులు అవుతున్నారు ఈ bjp ప్రభుత్వం వలన పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు airtel jio వోడాఫోన్ ఐడియా రేట్లు బాగా పెంచేశారు హిందుత్వం ముసుగులో ప్రజలతో బాగా చెలగాటం ఆడుతున్నారు మొన్న అంబానీ గారి అబ్బాయి పెళ్లికి తక్కువ ఏమీ ఖర్చుపెట్టలేదు ఆ ఖర్చంతా ఈ విధంగా పూడ్చుకోవడానికి

    • @AjayKumar-hc7gu
      @AjayKumar-hc7gu 2 месяца назад

      Nijame kani bjp rakamundu 1 gb price entha calls cost entha evi pakkana pedithe Airtel vi losses lo unnayi vallu ippati varaku time chusukuni ippudu penchutunnaru

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 месяца назад

      ​@@AjayKumar-hc7gu, Only internet data cost kadu, Migatha Petrol, Diesel,LPG, Consumer goods, fruits & vegetables prices kuda cheppu.

    • @AjayKumar-hc7gu
      @AjayKumar-hc7gu 2 месяца назад

      @@jagadishbabu8672 me thatha Gari time lo 100 ki kuda polam vachedi Ippudu kanisam kadupu kuda nindadu time ni batti anni marthu untayi burra lenattuga matladakudadu okka india matrame ala Unnada bjp bjp ani padi yedustaru bjp Vachaka okka bam blast kuda jaragaledu army ki powers icharu ila chalane unnayi telisi telinappudu madya lo matladakudadu

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 месяца назад

      @@AjayKumar-hc7gu ,Nivu WhatsApp university ani ardhamaindi, Pakkakelli aduko po poyi. Public sector industries ni mingi kurchunnadau Modi."Hum do,Hamare do" Gujarati Dongala gurinchi enduku. Enduku mangalavaram kaburlu.

    • @AjayKumar-hc7gu
      @AjayKumar-hc7gu 2 месяца назад

      2014 ki Mundu 2014 ki taruvatha india anedi yala unnado Ippudu yala unnado meku kuda telsu Meru annatu Bjp valla vorigedi em lekapothe 3d time malli vachedi kadu ayana chesina abhiruddi vallane ayanni yennukuntunnaru janam .
      adapa thadapa kontha mandhi em matladina adhi pani cheyyadu

  • @xlntgang197
    @xlntgang197 3 месяца назад +11

    Bsnl ku inka 4g licence ఇవ్వలేదు మీ మోడీ గారు

    • @122venu
      @122venu 3 месяца назад

      Donga langalaki kapu kase prabuthvalu Anni inc,bjp edi ayna

    • @dasarisreenaiah3457
      @dasarisreenaiah3457 2 месяца назад

      Are midda 10,000 4g net work start iyenavi

    • @122venu
      @122venu 2 месяца назад

      @@dasarisreenaiah3457 private network lu 5g start ayynaka kuda bsnl 4g ekkada ostndi chp? Tg lo e Jilla lo 4g ostndi chp

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 месяца назад +12

    BSNL is our Govt.sector,if it is not in the market then all the pvt.companies increse their prices upto 3to4 times.Thatswhy we must encourage Bsnl,and this company also try to improve its quality.

  • @prabhakarkhm
    @prabhakarkhm 3 месяца назад +10

    ఓ యాంకర్ అమ్మో అమ్మో నువ్వు వాడు bsnl అప్పుడు ఈ న్యూస్ చెప్పాలన వద్దు తెలుస్తది

  • @vijayakumarpothuraju9140
    @vijayakumarpothuraju9140 2 месяца назад +1

    నెట్వర్క లేనప్పుడు ఫ్రీగా ఇచ్చినా టైం వెస్ట్

  • @truthpath184
    @truthpath184 3 месяца назад +7

    I am planning to port from jio to Bsnl🎉

  • @khaleel9761
    @khaleel9761 3 месяца назад +14

    Good job BSNL Network

  • @jaishivamadhukarstudio9717
    @jaishivamadhukarstudio9717 3 месяца назад +11

    అసలు BSNL network అనేదే లేదు ...ఎందుకు

  • @Darling.5000
    @Darling.5000 3 месяца назад +3

    BSNL 4g ... 5g ..కి . ఎప్పుడు వస్తుందో😢😢 వైటింగ్ ❤❤

    • @122venu
      @122venu 3 месяца назад

      2050 lo bro Bsnl 5g,4g oste jio, airtel evadanna vadutada

  • @kirankraanthi46915
    @kirankraanthi46915 3 месяца назад +2

    BSNl motham కనుమరుగైపోయింది...ఎక్కడ vadtunnaru....ఎక్కడ సిగ్నల్ ఉంది....అసలు 4g ki update అయ్యారా...🎉

  • @sanjeevaraouppaluri5685
    @sanjeevaraouppaluri5685 3 месяца назад +2

    BSNL నీ దాని ఉద్యోగులను భ్రష్టు పట్టించిన పాపం బీజేపీ దే. కేంద్ర ప్రభుత్వ రూల్స్ పాటించాలి, ఈరోజుకి ఏ పరికరాలు కొనుగోలు చెయ్యాలన్న కేంద్రం అనుమతి ఇవ్వాలి. కానీ ఇవ్వదు. వాళ్లకు కావలసింది ప్రైవేటు కంపెనీలే. పేరుకి మాత్రం బీఎస్ఎన్ఎల్ బ్రతికి ఉండాలి. ఇదే నిజం

  • @tilucks2324
    @tilucks2324 3 месяца назад +2

    ఆత్మనిర్బర్ భారత్ గాళ్ళు సమాధానం చెపాలి.JIO, AirTel వచ్చి లాభాలు పొందుతుంటే BSNL ఎందుకు 4G ఆలస్యం చేసింది ?

  • @marpuraju5528
    @marpuraju5528 2 месяца назад +1

    ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సరే, ఈ నెట్వర్క్ కంపెనీలు సిగ్నల్ strength పెంచితే బాగుంటుంది.

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 месяца назад

    బొక్కచెయ్యాలన్నంత అని అన్నారు పెద్దలు అన్నారు

  • @ssvbanjarasongs9393
    @ssvbanjarasongs9393 3 месяца назад +1

    రూపాయి పోయినా ఏం పర్వలేదు కానీ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ కాదు వాయిస్ వినబడదు హాల్లో హాల్లో ఓన్లీ

    • @rajub11
      @rajub11 3 месяца назад

      నేను వాడుతున్న...బాగానే ఉంది... నీ సొల్లు ఆపు...

  • @PranithaSuri-f9p
    @PranithaSuri-f9p 3 месяца назад +2

    Bsnl Network అందుబాటులో ఉంటే ఈ airtel, jio ఎప్పుడో మూత పడేవి

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 3 месяца назад

    మళ్లా టాటా ఇండికామ్ నెట్వర్క్ రావాలి

  • @yadlababu7372
    @yadlababu7372 3 месяца назад

    Excellent speech madam.

  • @karunapemmadi5751
    @karunapemmadi5751 2 месяца назад

    👍👍

  • @sivalankaswamy3170
    @sivalankaswamy3170 3 месяца назад +1

    Super jio

  • @RYBDEVA143
    @RYBDEVA143 3 месяца назад +1

    Jio to BSNL change best🎉🎉🎉

  • @sivaramamurtyp.v.v.5455
    @sivaramamurtyp.v.v.5455 Месяц назад

    We always support BSNL❤❤❤

  • @RajeshNaidu-q4e
    @RajeshNaidu-q4e 12 дней назад

    Sir BSNL maa side 3G raledhu 🙏 power off aithe Tower 🗼 no network 🙏 battery backup ledhu BSNL ki , , generator ledhu

  • @indalasreeraam4140
    @indalasreeraam4140 2 месяца назад

    150 పిచ్చి బిఎస్ఎన్ఎల్ సిమ్ కొన్నా ఒక్కరోజు కూడా వాడలేదు బ్రదర్

  • @teja8593
    @teja8593 2 месяца назад

    ఎన్ని ఇచ్చిన మోడీ ఇస్తేనే స్పీడ్ పెరుగుతుంది

  • @srinivasasubbaraoboddu-iy6kw
    @srinivasasubbaraoboddu-iy6kw 2 месяца назад

    Offer సంగతి సరే సిగ్నల్ ఉండాలిగా

  • @venkatpress6981
    @venkatpress6981 3 месяца назад

    Bsnl net బాగుంటే రిలయన్స్ యాజమాన్యం నుండి బీజేపీ కి సూట్ కేసులు రావు కదా

  • @SHAFIMOHAMMAD-k3c
    @SHAFIMOHAMMAD-k3c 3 месяца назад +5

    Bsnl Signal undadu madam madi BSNL sim madam signal undadu

  • @TirusidduTirusiddu
    @TirusidduTirusiddu 3 месяца назад +3

    Bsnl konchem sepu network unte konchepu undadhu inka bsnl ela vadali

  • @krishnareddy4172
    @krishnareddy4172 2 месяца назад

    B,SNL networkనుఅభివృద్దిచేయాలి ఒక్కొక్కసారిపోతే2, లేక3 రోజులురాదు

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 3 месяца назад

    ముందు bsnl నెట్ వర్క్ సరిచేసుకుంటే అప్పుడు bsnl వాడతారు ప్రజలే

  • @bhiralingh8183
    @bhiralingh8183 2 месяца назад

    Good BSNL welcome
    To BSNL

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 2 месяца назад

    Network signal not nice, in emergency time not working.
    In my village Rainy season & Power problem time not working this network.

  • @uppalaaarone4948
    @uppalaaarone4948 3 месяца назад

    Bsnl అంటే సిమ్ వాలిడిటి కోసం మాత్రమే, నెట్ వాడటంకు ఉపయోగం లేదు 2g సిగ్నల్

  • @jcreddy1152
    @jcreddy1152 3 месяца назад +2

    BSNL chaala manchi government company.But their Heigher officers are beeimg purchased by private companies.i.e why they are not giving good service .other wise no private company providers can give better service.jai Bharat

  • @Raviteja-zs2it
    @Raviteja-zs2it 2 месяца назад

    BSNL good sim but mnc takkuva Mee area Access point names- mnc 70 vundali aitey tisukonde

  • @venkatpress6981
    @venkatpress6981 3 месяца назад

    భారత్ అంటే మోడీ మోడీ అంటే భారత్ అని ప్రగల్బాలు పలుకుతున్నారు .. కానీ bsnl లో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని ప్రభుత్వ పరంగా సంతరించుకుంది.. అలాంటి దానిని విస్మరించడం మన దరిద్రం

  • @SavyaSaachi-em9de
    @SavyaSaachi-em9de 3 месяца назад

    నేను బీఎస్ఎన్ఎల్ వాడుతున్న.నో ప్రాబ్లమ్.కాపోతే పవర్ లేకపోతే 4జీ రావటం లేదు.

  • @syedali9472
    @syedali9472 Месяц назад

    Fluctuating network plans Baga ne uni kani network disturbance no fast network

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 3 месяца назад

    Good useful

  • @MR-yy6xx
    @MR-yy6xx 3 месяца назад

    Govt adani ,ambani di nakuthunte .. eka bsnl yepudu update iyyedi.....

  • @tumatuma7972
    @tumatuma7972 2 месяца назад

    టెలికం మాఫయ జియో

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 3 месяца назад +1

    3G ye Inka raledhu BSNL lo😂😂

  • @dasthagir3989
    @dasthagir3989 3 месяца назад

    Thank you...BSNL

  • @bharathpantakapu1012
    @bharathpantakapu1012 3 месяца назад

    BSNL towers install chesi correct maintain cheste private enduku untaru telecom field lo chepandi

  • @trendingTV555
    @trendingTV555 3 месяца назад

    BSNL NO SIGNAL NETWORK 😂😂😂

  • @RVR2512
    @RVR2512 3 месяца назад

    అస్సలు సిగ్నల్ ఉంటే గదా bsnl వాడడానికి.

  • @ahmedsmile143
    @ahmedsmile143 3 месяца назад

    I am moving to BSNL this month.

  • @sriharivacharla4662
    @sriharivacharla4662 3 месяца назад

    BSNL NETWORK కు వున్న ప్రధాన సమస్య ఈ టవర్లు దగ్గర Power Generator వుండదు. కావున ఒకసారి కరెంట్ పోతే మరలా కరెంట్ వచ్చే వరకు Net రాదు,phone కు సిగ్నల్ సరిగా రాదు. అందుకే BSNL వెనుకబడి ఉంది.4G ఇస్తే BSNL కు మించిన NETWORK లేదు. నేను ఎప్పుడూ BSNL మాత్రమే వాడతాను.

  • @ChinnabeeraRavinder
    @ChinnabeeraRavinder 3 месяца назад

    Netvark radugadha BSNL యెంత అఫర్పెట్టి యేమి లాభం

  • @EgiveJagan
    @EgiveJagan 3 месяца назад

    ఇంత నెట్వర్క్ వచ్చినా కూడా jio కిందనే

  • @RVR2512
    @RVR2512 3 месяца назад

    Bsnl ఉద్యోగులు అస్సలు వర్క్ చేయరు.వారికి ఎలాగు జీతం వస్తుంది.

    • @janardhanarao2163
      @janardhanarao2163 2 месяца назад

      మీలాంటి వర్క్ చేసే వారేమో దాంట్లో జాయిన్ అవ్వరు.

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 3 месяца назад

    😭 అయ్యో రెండు కళ్ళు లేని మాకు ఇప్పుడు ఉన్న రీఛార్జ్ ధరలే భారంగా ఉంటే ఇంకా పెంచితే ఎలా ? మీరు చెప్పిన సిమ్ము నెట్వర్క్ పెద్దగా అనుకూలంగా ఉండడం లేదు ఈ మార్పులు సామాన్యులకే చాలా ఇబ్బంది కలుగుతుంది ఉంటే రెండు కళ్ళు లేని మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍

  • @knagunaik4186
    @knagunaik4186 2 месяца назад

    Net వర్క్ రావాలి BSNL

  • @javvarianilkumar2191
    @javvarianilkumar2191 3 месяца назад

    వేంటనే తగ్గించాలి మధ్య తరగతి చాలా ఇబ్బందులు

  • @kmanju2109
    @kmanju2109 2 месяца назад

    మీకు ఏమైనా షాక్ ఇచ్చిదా విలేజ్ లో టవర్ లేవు

  • @navee3827
    @navee3827 3 месяца назад

    Naku 2 sims unnayi okati bsnl ki port aouthaa ee month lo ne

  • @tumatuma7972
    @tumatuma7972 2 месяца назад

    మోడీ కొత్త నాటకం నెట్ వర్క్ రాదు

  • @dasarisreenaiah3457
    @dasarisreenaiah3457 2 месяца назад

    BSNL GRATE

  • @PenkiRaaju
    @PenkiRaaju 3 месяца назад

    BSNL net manchiga ravali.

  • @Sri1985-i5h
    @Sri1985-i5h 3 месяца назад

    Enduku bsnl govt company network undadu,deenini kada privae cheyali

  • @santhivardhangudivaka2730
    @santhivardhangudivaka2730 3 месяца назад

    Only First recharge....

  • @kevinanand94949
    @kevinanand94949 3 месяца назад

    Network బాగుoటే మొత్తం bsnl కీ పోతారు

  • @HariChalumuri-l5i
    @HariChalumuri-l5i 3 месяца назад

    నాది bsnl no problem bro

  • @Bunny-dz3cn
    @Bunny-dz3cn 3 месяца назад +1

    Aa dikkumalini bsnl network coverage undadu..okkadeggara untey inko deggara undadu..

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 3 месяца назад

    No Network In Bharat Sanchar Nigam limited (BSNL)

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 3 месяца назад

    3G or 4G ?

  • @dwarampudisurrereddy5411
    @dwarampudisurrereddy5411 3 месяца назад

    Net saigaaleenidi enta offer ichhinaa anavasaram.

  • @ShivaCreationsKorutla
    @ShivaCreationsKorutla 3 месяца назад +1

    Network వస్తుంది.
    Speed కూడా బాగుంది

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 3 месяца назад

    Ambani kadaa Jio mari Adani photo vesaaru. DRK media chusukondi.

  • @shakishty
    @shakishty 3 месяца назад

    Area ni bstti net work availability untundi.
    Ma area lo bsnl panichestundi. No problem. Govt support cheste inka baga panichestundi.

  • @venkateswararaoyarlagadda9736
    @venkateswararaoyarlagadda9736 3 месяца назад

    First u improve Signal system

  • @sathwikpatel8137
    @sathwikpatel8137 3 месяца назад

    Network a sarriga undadhu

  • @mendahanumantharao7608
    @mendahanumantharao7608 3 месяца назад

    Network problems

  • @kambalapallyshirishareddy2478
    @kambalapallyshirishareddy2478 3 месяца назад

    But network pblm

  • @pujari1969
    @pujari1969 2 месяца назад

    నెట్వర్క్ బొక్క

  • @bjpReel
    @bjpReel 3 месяца назад

    Jio ki adani ki em sambadhamra

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 3 месяца назад

    Network not good, very slow

  • @AksashPandey
    @AksashPandey 3 месяца назад +1

    BSNL net work is very very poor in my eriya.

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 3 месяца назад

    ధరలు కాదు , BSNL ఎక్కడ పనిచేస్తోంది ? రురల్ లో , అర్బన్ లి ఎక్కడ చూచినా no service ! అంటే నో సిగ్నల్ ! ఛార్జ్ తక్కువంటే సర్వీస్ లేకపోతె ఏంలాభం ? BSNL ను బద్నామ్ చేసేకంటే అమ్మేయడంఆంచింది !

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla 3 месяца назад

      అది ఒకప్పుడు
      ఇప్పుడు చూడండి బాగానే వస్తుంది network

  • @korapallymallareddy6179
    @korapallymallareddy6179 3 месяца назад

    BSNL network is poor,and signals problems,in the city & Urban places,first improvement, and try to installation of more towers,then after subscriptions will be increased automatically,this is my suggestion.

  • @riyazulla9225
    @riyazulla9225 3 месяца назад

    BSNL network problem

  • @syedsyeddon5937
    @syedsyeddon5937 3 месяца назад

    Good job b nsl

  • @ManikantaMudiveti
    @ManikantaMudiveti 3 месяца назад

    Anni 5g network provide chesthu unte BSNL kanisam 4g kuda Anni areas lo ivvaleka pothondhi

  • @vcreations4533
    @vcreations4533 3 месяца назад

    *Rip BJP* 👍

  • @Abhip007
    @Abhip007 2 месяца назад

    Net రాదు.

  • @guttulavani6278
    @guttulavani6278 3 месяца назад

    Signals undavu endu?

  • @kareemhashmi786
    @kareemhashmi786 3 месяца назад

    Anchorammma meeru vaaadi appudu cheppanddiii....

  • @Natural010
    @Natural010 3 месяца назад

    Jio అంబానిది అయితే అధాని ఫోటో thumbnail పై?!

  • @kumarthanniru6684
    @kumarthanniru6684 3 месяца назад

    Jio network kooda ledu maa village lo