నెగ్గేది ఎవరు.? Re-Polling in Ongole Constituency | Balineni Srinivasa Reddy Vs D.Janardan Rao | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 431

  • @bujjyboddu6218
    @bujjyboddu6218 2 месяца назад +37

    ఈవీఎంలలో రిజల్ట్ ఒకేలా ఉంటుంది,
    ప్రింటింగ్ పేపర్ లెక్కించాలి.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 2 месяца назад +300

    EVM మిషన్లు ఛార్జ్ ఎలా పెరిగిందో EC చెప్పాలి 😅

    • @naveen7736
      @naveen7736 2 месяца назад

      Machine charge matrame kaadu erri hooka 😂Staff payments kooda vuntai 😂ayina @6L karchu pettaru ante kastapadi sampandinchina sommu kaadu ani ardam avutundi 😂😂😂PAYTM dog 😂

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 2 месяца назад +8

      Yes 💯 correct, EC responsibility

    • @Sunnysiva-u4k
      @Sunnysiva-u4k 2 месяца назад +11

      Ekkada unnaru raa meru antha charging lekunda missions run chestara enti raa babu

    • @koushik5820
      @koushik5820 2 месяца назад

      Rey babu election roju charging taggutadi endhuku ante use chesaru Kabbati after elections and counting day how battery charge increase think cheyara okkasari charging taggalai kadha endhuku perigindi ​@@Sunnysiva-u4k

    • @btstube95
      @btstube95 2 месяца назад

      Evmki charginglu undav​@@Sunnysiva-u4k

  • @PrabhavathiS-p5k
    @PrabhavathiS-p5k 2 месяца назад +119

    మార్క్ పోలింగ్ కాదు బాబు పెట్టాల్సింది రీపోలింగ్ పెట్టాలా... ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కౌంటింగ్ చేసిన ఈవీఎం లే కదా మళ్ళీ మళ్ళీ కౌంటింగ్ చేస్తారు సో ఆల్రెడీ దాంట్లో ఉన్న ఓటింగే మళ్లీ అదే చూపిస్తాది కొత్తగా ఏం చూపిస్తాది.. బాలు నేను శ్రీనివాస్ గారు రీపోలింగ్ అడగాలి

    • @-fg2qo
      @-fg2qo 2 месяца назад +7

      శ్రీనివాస్ గారు గెలిచేవరకు repolling పెడితే పొద్ది..😂

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 2 месяца назад +2

      Good suggestion other wise announce that balineni own the ongole constituency instead of his opponent​@@-fg2qo

    • @శ్రీనుబాబువర్మఅల్రౌండర్
      @శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 2 месяца назад

      అయ్యా అయన అనేది 75 శాతం ఓట్లు టీడీపీ ke పడ్డాయి అని అంటే ఫ్యాన్ కి వేసిన టీడీపీ కే పడ్డాయి అని ఈవీఎం ల్లో గోల్ మాల్ అని లెక్కేస్తే ఒకే అని మీరేమో వేరేలా అనేసుకుంటున్నారు మళ్ళీ ఒంగోలు లొ పోలింగ్ పెడితే ఏమైద్ది ఇంకా టీడీపీ కి మెజారిటీ వస్తుంది

    • @srivenkateswaravideos1447
      @srivenkateswaravideos1447 2 месяца назад +1

      Correct 💯

    • @dharmisettisaikiran4288
      @dharmisettisaikiran4288 2 месяца назад +1

      Correct ga cheparu 👍

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 2 месяца назад +69

    ఎలక్షన్ లో ఓడిపోయిన అభ్యర్థి గెలిసీ నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటనచేసిన. సందర్బాలు వున్నాయి ex బొబ్బిలి.m.p. జన్షి

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq 2 месяца назад +43

    మళ్ళీ మన్యుప్లెట్ చేయడానికి.... నారా లోకేష్ విదేశాలకు వెళ్లాడా....? ఈ సారి జర భద్రం..... కాదా?

  • @mohanrao-ny2kd
    @mohanrao-ny2kd 2 месяца назад +79

    Re elections pettali

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 2 месяца назад +64

    ఒకవేళ గేలిసి న వ్యక్తికి వోట్లు తగ్గిన ఓడిన వ్యక్తికి కొన్ని వోట్లు పెరిగిన. బాద్యు లెవరు

    • @bunny2178
      @bunny2178 2 месяца назад +2

      Ela vasthayi? Hack chesina taruvatha kuda Ave votes vasthayi kada

    • @AmmaPandu-mj3ug
      @AmmaPandu-mj3ug 2 месяца назад

      Prajalu 😂😂intha silly questions adugutharu

    • @ThotadaPratap
      @ThotadaPratap 2 месяца назад

      గుడ్

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 2 месяца назад +50

    ఈ లెక్కింపుతోనే కూటమి బాగోతం బయటపడుద్ది

  • @satishkumar-qq5ny
    @satishkumar-qq5ny 2 месяца назад +44

    రీ పోలింగ్ తప్పకుండా జరగాలి

  • @muhammedmutahharkhazi7690
    @muhammedmutahharkhazi7690 2 месяца назад +54

    😁😁😁😁 ఈ న్యూస్ యాంకర్లు ఇద్దరు పెద్ద అమాయకులు EVM లలో తేడా వస్తే దబిడి దిబిడే😁😁😁😁😁😁😁😁 బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి THANKS , EVM మిషన్లు చేసే భోగం మోసాలు బయటపడాలి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గెలవాలి....😎😎😎😎

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 2 месяца назад +6

    మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, అప్పుడు పడుతుంది ఉచ్చ కూటమికి, ఇప్పటికే వచ్చింటుంది

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 месяца назад +36

    Jiiii jagananna

  • @balaji1976-ln8ef
    @balaji1976-ln8ef 2 месяца назад +16

    బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధిస్తారు

  • @antoniamadhila3799
    @antoniamadhila3799 2 месяца назад +6

    బ్యాలెట్ పేపర్ తో జరగాలి ఈ ఓటింగ్

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 2 месяца назад +3

    మార్క్ పోలింగ్ కాదు అసలు రీపోలింగ్ పెట్టాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రీపోలింగ్ పెట్టాలి అది కరెక్ట్

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 месяца назад +7

    ఒక్క ఒంగోలు నియోజకవర్గం కాదు దాదాపు 150 నియోజకవర్గాల్లో లెక్కింపు జరగాలి

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 2 месяца назад +33

    మాక్ పోలింగా.. మాక్ కౌంటింగా..

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 2 месяца назад +3

    పిఠాపురంలో కూడా మల్లిలెక్కపెట్టాలి ?

  • @SuryaprakeshYalla
    @SuryaprakeshYalla 2 месяца назад +55

    వైఎస్ఆర్సీపీ విన్ క్యానఫ్ం

    • @vikramteja630
      @vikramteja630 2 месяца назад +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 месяца назад +4

      @SuryaprakashYalla, Abdul Kalam kalalu kanamannadu,kadhalu mingamana ledu.

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 2 месяца назад

      Kalalu kanu

    • @tulasiramp4385
      @tulasiramp4385 2 месяца назад +2

      గడ్డ పెరుగు తిని పడుకో, కలలో గెలుస్తుంది y చీపీ.

    • @SuryaprakeshYalla
      @SuryaprakeshYalla 2 месяца назад

      @@tulasiramp4385 సరే

  • @maruthireddy4747
    @maruthireddy4747 2 месяца назад +10

    నియోజకవర్గం లో వున్నా ఓట్లు పోలైన ఓట్లు తేడా గమనిస్తే మోసం బయట పడుతుంది e v m లో ఓట్లు ఎక్కువ ఉంటే e c ది తప్పు కోర్టు చర్యలు తీసుకోవాలి ప్రభుత్యాన్ని రద్దు చెయ్యాలి,

    • @dileepkumar7807
      @dileepkumar7807 2 месяца назад +1

      Yes.. correct ga courts lo present cheyali. Random ga 10 evms and vvpat slips count cheyali

    • @UdayalakshmiD-vq4fq
      @UdayalakshmiD-vq4fq 2 месяца назад

      Jijijaganujibalenene❤❤❤❤❤❤❤❤❤

  • @sambasivasamba218
    @sambasivasamba218 2 месяца назад +2

    రిపోలింగ్ పెట్టాలి 🙏

  • @salomy8473
    @salomy8473 2 месяца назад +4

    ఆంధ్రప్రదేశ్ కూడా మరి జరగాలి

  • @nnssrr7543
    @nnssrr7543 2 месяца назад +14

    చెప్పిందే పదే పదే ఎందుకు చెప్తారు. మాక్ పోలింగ్ అంటే ఏమిటి. దాని నిర్వహణ ఎట్లా చేస్తారో అని వివరించండి సార్. ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 месяца назад +51

    అంతా అయిపోయి అనేక మోసాలు జరిగిన మీదట..... ఏమ్ ప్రయోజనం.?

    • @naveen7736
      @naveen7736 2 месяца назад +5

      Avunu 2019 lo jarigindi kada 😂😂😂ipudu em laabam 😂motham dochesaru

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 месяца назад

      @rajupadumuttam8813,esari ki alage satify avvandi , Paid Paytm Neeli Nibbas.
      Prajalu Pallu Ralakotti Padakondu Seatlaku Parimitham Chesi Panganamalu Petti Cheppu Tegela kottina sigguraledu ra miku, chi..., chi...mi bathuku cheda sachhipondi ra yichhepi Paytms.

    • @bhaskarkamala3462
      @bhaskarkamala3462 2 месяца назад +2

      ​​@@naveen7736 భయ పడుతున్నారు , చాలు ఈ విజయం

    • @Sunnysiva-u4k
      @Sunnysiva-u4k 2 месяца назад

      Malli aa seat geliste em chestaru cheapandi mosalu tesi road meendaku vastara

    • @neverendsmelody6969
      @neverendsmelody6969 2 месяца назад

      ​@@Sunnysiva-u4k okati prove ithe motham ani baita pedtaru 😅😅😮

  • @Vikramasena1984
    @Vikramasena1984 2 месяца назад +1

    ఎన్నికల ప్రక్రియ ఆధార్ తో లింక్ చెయ్యాలి..

  • @KumariKumarimery
    @KumariKumarimery 2 месяца назад +1

    రేపోలింగ్ జరగాలి

  • @user-uf4wv8jr8n
    @user-uf4wv8jr8n 2 месяца назад +28

    గొప్పలకోసం తప్ప అక్కడ ఒరిగేదేమీ లేదు తూచ్ మరలా ఎన్నికలు పెట్టమంటే పెడతారి..

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 месяца назад +2

    ఇది ప్రజలందరూ కోరుకుంటా ఆలోచన ఇది ప్రజలందరూ కోరుకుంటున్న ఆలోచన

  • @SkLAVANYA-m6v
    @SkLAVANYA-m6v 2 месяца назад +1

    నిజంగా నిజంగా నాకు చాలా సంతోషం అండి రీపోలింగ్ పెట్టండి మా జగనే వస్తారు

  • @Kumari-m88
    @Kumari-m88 2 месяца назад +2

    ఈవీఎం బాబు కి గుండె పగిలే వార్త -

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 2 месяца назад +4

    ఆ ఖర్చు SEC వద్ద వసూలు చేయండి.
    .

  • @maharajbvk8836
    @maharajbvk8836 2 месяца назад +7

    బాలినేని శ్రీనివాస గెలుస్తాడు

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 2 месяца назад +1

    మాస్ పోలింగ్ పెట్టారు కరెక్టే మోసగాళ్లను చూసుకోండి జాగ్రత్తగా బాబు గారు లాంటి మోసగాళ్లు ఉంటే ఎవరు ఏం చేయాలని జాగ్రత్త

  • @satyanarayanakilari3724
    @satyanarayanakilari3724 2 месяца назад +1

    రాష్ట్రంలో మొత్తం మల్లి రీ కౌంటింగ్ జరగాలి

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +12

    అరే బాబూ అది రీ పోలింగ్ కాదు రా బాబు అది మాక్ పోలింగ్. మాక్ పోలింగ్ అంటే శాంపిల్ పోలింగ్.

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju 2 месяца назад +1

    కోర్టు పర్య వేక్షణ లో సీ సీ కెమెరతో కౌంటింగ్ జరపాలి అప్పుడు సరైన విచారణ జరిగినట్టు

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 месяца назад +3

    అన్ని చోట్లా రీ పోలింగ్ పెట్టండి

  • @vikramyadav9467
    @vikramyadav9467 2 месяца назад +8

    Super sir.... waiting fr gd news...

  • @ThotadaPratap
    @ThotadaPratap 2 месяца назад +1

    ఇలాగా ప్రతి వైసీపీ పోటీచేసిన అందరూ చెయ్యాలి ముఖ్యం గా కేతిరెడ్డి........ మరియు కొడాలి నాని,

  • @Vekatà-q6e
    @Vekatà-q6e 2 месяца назад +1

    ఈసారి గ్యాలరీ బాక్సులు పెట్టి ఓటు మీద వేలిముద్రలు వేయించండి అప్పుడు ఎవరి బాగోతం ఏంటి అన్నది తెలుస్తుంది

  • @tabithavadala8177
    @tabithavadala8177 2 месяца назад +10

    Re polling jaragali

    • @naveen7736
      @naveen7736 2 месяца назад +1

      2029 varaku aagali 😂😂😂

  • @Navvandam
    @Navvandam 2 месяца назад +1

    Adhar tho voting pettali

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 2 месяца назад +3

    నిజమే ఒంగోల్ లో మేము అందరం వైసిపి కే ఓటు వేసాము కానీ ఏదో మోసం జరిగినది 😅😅😅😅😅

  • @naradakanthareddy8306
    @naradakanthareddy8306 2 месяца назад +4

    Ec ki తెలియకుండా ఏది జరగదు.

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 месяца назад +14

    ఎలక్షన్ కమిషన్ చాలా బాధ్యతారహితంగా పనిచేస్తుంది అధికార పార్టీ అధికార పార్టీఅధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి లాంటి ప్రబుద్ధులు ప్రజలను మభ్యపెట్టి తుమ్ముకు అనుకూలంగా చేయవచ్చు కదా

  • @prasadrao1635
    @prasadrao1635 2 месяца назад +1

    SUPER BALLINENI 🙏🏻🇸🇱🙏🏻 REAL HERO 🙏🏻🇸🇱🙏🏻 ZINDABAD YSRCP ZINDABAD 🙏🏻🇸🇱🙏🏻 YOU ARE WINNINGS CANDIDATE 🤝💯🤝

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 месяца назад +3

    మాక్ పోలింగ్ సజావుగా జరక్కుండా గూండాగిరి తప్పక చేస్తారు.ప్రజలను భయభ్రాంతులను చేస్తారు.

    • @AmmaPandu-mj3ug
      @AmmaPandu-mj3ug 2 месяца назад

      Allready 2 month s nundi ade Pani lo vunnaru😂😂😂

  • @NIREEKSHAN100
    @NIREEKSHAN100 2 месяца назад +1

    Mak poling కాదురా బాబు ... రీ కౌంటింగ్ అయ్యా...

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 2 месяца назад +3

    Jai Balineni..
    GREAT LEADER Balineni

  • @maheshv5142
    @maheshv5142 2 месяца назад +6

    ఈ రోజుల్లో పీఎం, సీఎం అవ్వడం ఎలా? ఈ సూపర్ సిక్స్ గెలవనొడు సీఎం అవ్వలేడు.
    India లో ఓటర్ ఓట్ వేసిన వెయ్యకపోయేన గెలుస్తాడు ఈ సూపర్ సిక్స్ ఉంటే pm,cm అవుతారు.
    1.కోర్ట్ లు,
    2.పీఎం,
    3.ఎలక్షన్ కమిషన్,
    4.Evm హ్యాకర్లు,
    5.Evm లను మార్చే దొంగలు,
    6.దొంగ ఓటర్ లు,
    ఇండియా నీ నడిపిస్తుంది ఈ సూపర్ సిక్స్.
    సూపర్ సిక్స్ కి
    వీళ్ళకి లంచాలు తప్ప వీళ్ళకి జీతాలు అవసరం లేదు.
    వీళల్లో ఎవరికి జీతాలు ఇవ్వలో చెప్పండి .
    సూపర్ సిక్స్ కి డబ్బు పెట్టినోడు గెలుస్తాడు
    ప్రజలకు డబ్బు కర్చు పెట్టిన పెట్టిన డబ్బు బూడిదలో పోసినట్టే
    ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులు తెలుసుకోవాలి.
    బాధితుడికి న్యాయం చేసే వ్యవస్థ ఇండియా లో ఉందా?
    నిజాయితీగా pm,సీఎం అవ్వడం ఎలా?
    1.బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరగాలి.
    2.ఎలక్షన్ జరిగే ప్రతి కౌంటర్ దగ్గర లోపల బయిట సీసీటీవీ కెమెరాలు ప్రజలకు లైవ్ ప్రోగ్రాం ఇవ్వలి.
    3.ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్స్ ఇవ్వలి.సర్పంచ్ ఎన్నికలు వచ్చినట్టు.
    4.ఆధార్ కార్డు థంబ్ ద్వారా ఓట్ పేరు స్క్రీన్ మీద రావాలి.
    5.ఒక స్టేట్ లో ఎలక్షన్ జరిగే టప్పుడు వేరే స్టేట్ పోలీస్ లను నియమించాలి.
    6.Evining కౌంటింగ్ లెక్కింపు అప్పుడు పోలీస్ లని చిన్న విలేజ్ అయితే 50 మంది పోలీస్ లను పెద్దగా గొడవలు జరిగేవి అయితే 50 to 100 పోలీస్ లను పెట్టాలి .
    7.గొడవలు చేసిన ఓటర్ ను ఎన్కౌంటర్ చెయ్యాలి.నో బెయిల్ నో కేసు.
    ఇది జరగదు. ఇది జరిగితే సూపర్ సిక్స్ కి ఫుడ్ ఉండదు.
    మార్పు
    1.తప్పు చేసిన గవ్నమెంట్ ఉద్యోగిని స్పాట్ లోనే ఉద్యోగం తీసివేయాలి.అప్పుడు జాబ్స్ ప్రతి ఇంటిలో జాబ్ వస్తుంది.
    2.రికమండేషన్ చేసిన వారిని లక్ష రూపాయల ఫైన్ ఆధార్ నంబర్ మీద వెయ్యాలి. కట్టక పోతే అస్తి జప్తు చేయాలి.
    3.కామన్ మ్యాన్ వీడియో తిసాడని చవబది చంపేస్తున్నారు గవ్నమెంట్ ఉద్యోగి కానీ అదే వీఐపీ చేస్తే వీఐపీ చేత తనిచ్చు కుంటునారు.అంటే కామన్ మ్యాన్ దగ్గర power లేదు . వీఐపీ దగ్గర పవర్ ఉంది అని.
    ఇది మన కోర్టు లు మర్చవా?,ప్రజలకు న్యాయం చేయవా?
    4.డ్వాక్రా మహిళలకు అన్యాయం ఏవరు పట్టించుకోరా?
    డ్వాక్రా ఆఫీస్ లు డ్వాక్రా మహిళలను దోచుకుంటున్నారు
    బ్యాంక్ లు డ్వాక్రా మహిళలను దోచుకుంటున్నారు
    విళ్ళని పట్టించుకున్న పీఎం లు సీఎం లు ఉన్నారా?
    మోసపోతున్నారు డ్వాక్రా మహిళలు.
    న్యాయం ఇప్పటి వరకు లేదు.
    5. పీఎం, సీఎం monthly ఒక్కసారి one hour ప్రజలతో లైవ్ ఫోన్ కాల్ మాట్లాడాలి.
    6. దిశ app లాగా ప్రజలు online లో పోలీస్ case లు పెట్టే అవకాశం ప్రజలకు ఇవ్వలి.
    7. పొలిటీషియన్ లేకపోతే ఇండియా బాగుపడుతుంది.పొలిటీషియన్ ఉంటే ఎక్కడేసిన చెత్త అక్కడే కుళ్ళి పెరిగిపోతోంది. ఇండియా no డోవలపమెంట్ నో అడ్యుకేషన్ జీరో.1947 to 2024 ఇండియా డోవలపమెంట్ జీరో.2024 to 3000 దాకా ఇండియా
    డోవలపమెంట్ జీరో నే ఉంటుంది.
    8. ప్రపంచం లోనే కులపిచ్చి ఉన్న దేశం ఓన్లీ ఇండియా నే . మిగతా దేశాలలో కులపిచ్చి తక్కువ
    9. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే కులపిచ్చి ఉన్నా వాడు అయినా తప్పు చేసిన అదికిరులైన,భయపడతాడు. శిక్ష లేకపోతే దోపిడి దొంగలు 1947 నుంచి ఇండియా అంతం అయ్యేవరకు ప్రజలను దోచుకుంటూ నే ఉంటారు.
    నా భారత్ దేశం లో నిజాయితీ గల pm,cm ఇలా ఉండాలి. నా కామెంట్స్ నచ్చితే మీరు భారతీయులు కానీ నా కామెంట్స్ నచ్చని వాళ్ళు కులపిచ్చి ఉన్నవాళ్లు.
    భారత్ దేశం లో ప్రజలు పొలిటికల్ లీడర్స్ ను సపోర్ట్ చేయడం మాని చదువు లో, అభివృద్ధి లో ప్రపంచంతో పోటీ పడితే బాగుండు.
    1947 స్వాతంత్ర వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ భారత్ దేశం సాధించింది ఏమీ లేదు.
    చైనా అన్ని రంగాల్లో అన్ని దేశాల కంటే అభివృద్ధి లో ముందు ఉంది .మన దేశం పార్లమెటులో దేశం గురించి ప్రజల గురించి డెబిట్ జరిగిందా ఎప్పుడైనా?
    మారదు భారత్ దేశం మారదు ప్రజల బ్రతుకులు మారదు మన వ్యవస్థలు మారరు మన ప్రజలు
    మారదు
    1947 నుంచి ఇండియా
    భారతీయుడు సినిమా వచ్చి ఇన్ని రోజులు అయినా అదే అవినీతి సిస్టమ్ నీ ఇప్పటి వరకు కొనసాగుతుంది .what an india
    దోపిడి దొంగలు రోజులైతే నా భారత్ దేశం ఎన్ని రోజులు అయినా మారదు.
    నా భారత్ దేశన్ని పట్టి పీడిస్తున్న సెని ఎవరు?
    1.రికమండేషన్
    2. తప్పు చేసిన వాడిని జాబ్ తొలగించకపోవడం
    3. పొలిటీషియన్ లు
    మార్పు కోసం జరుగుతున్న అన్యాయాలను న్యాయం జరిగే కమోంట్స్ పెట్టండి.

    • @SatyanarayanaG-gc3iw
      @SatyanarayanaG-gc3iw 2 месяца назад

      అరాచకాలకీ..భూతాలకీ..దొంగ వొట్లు వేయడానికి..గుండైజం చేయడానికీ..బీజం వేసింది యిచ్చిప్..సైకో అన్నయ్యా.....దొంగే దొంగ దొంగ ..అంటున్నట్టుంది..యచ్చిప్ వల్ల వాలకం..

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +19

    ప్రతి బూత్ లో ఉదయాన్నే మొదట మాక్ పోలింగ్ చేసి అంతా సరిగ్గానే వుంది అని సంతకాలు చేసిన తరువాతే పోలింగ్ స్టార్ట్ చెస్తారు. ఈ న్యూస్ ఛానల్ వాడికి అసలు పోలింగ్ ఎలా జరుగుతుందో కూడా తెలియదు ఖర్మ

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 2 месяца назад +5

      ఈ వి ఏమ్లు టాంపరింగ్ గురించి చెప్పండి? వరస్ట్ గా పోలింగ్ ప్రాసెస్ జరిగిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

    • @harich2578
      @harich2578 2 месяца назад

      Avunu 2019 lo alage jarigindi ani andari anukuntunnaru. EVM tampering jarige chance vunte first BJP 400 seats own chesukuntundi. Mee lanti Paytm gallu vunnantha varaku ee state bagu padadhu.​@@vijayasankarallena761

    • @muralisarma306
      @muralisarma306 2 месяца назад

      ​@@vijayasankarallena761
      2019 లో సమ్మగ్గా బాగా. జరిగిందా పోలింగ్ గొడ్డలి పోటు బాడి ఫ్రీ డోర్ డెలివరీ కుల మత గజ్జి బ్యాచ్ కి ?

  • @pjpraju
    @pjpraju 2 месяца назад +5

    రీ కౌంటింగ్ కాదు , రీ పోలింగ్ కాదు . అది మాక్ పోలింగ్ . అంటే ప్రతి EVM లో మొదట 50 ఓట్లు పోల్ చేస్తారు . అవి సరిగా ఓటు ఎవరికి వేశారో అలానే చూపితే EVM లు సరిగా పని చేస్తున్నట్లు . తరువాతనే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది . ఇది కేవలం EVMలు సరిగా పని చేసినవా లేదా అని తెలుసుకోవడం కోసమే !

  • @sham2899
    @sham2899 2 месяца назад +1

    Save democracy
    save AP

  • @sivakumarpati6649
    @sivakumarpati6649 2 месяца назад

    Good initiation sir

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 2 месяца назад +2

    All the best బాలినేని శ్రీనివాసరెడ్డి
    U will definitely win 👍✊👏

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 месяца назад

    ఈవీఎం బాక్స్ లో రీ కౌంటింగ్ వెరిఫికేషన్ లో vv పెట్స్ లెక్కపెట్టాలి అలాగే vv పాడ్స్ ఎన్ని పెట్టారు ఎన్ని vv పాడ్స్ బాక్స్ లో పడ్డాయి . ఇంకా పడకుండా మిగిలినవి ఎన్ని వున్నాయి బాక్స్ లో . అలాగే vv పాడ్స్ తో పాటు ఎలక్షన్ రోజు కౌంట్ అయ్యిన నంబర్ లు అన్ని చూపించాలి అలాగే ఈవీఎం బాక్స్ లో ఛార్జింగ్ కూడా చెక్ చెయ్యాలి .

  • @kosurivijayramu5043
    @kosurivijayramu5043 2 месяца назад

    Where is details, what is mock polling

  • @anandbandaru1100
    @anandbandaru1100 2 месяца назад

    Super sir

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 2 месяца назад

    Good decision... రాష్ట్రమంతా ఇలాగే జరగాలి

  • @kumarimanjarimanjari3398
    @kumarimanjarimanjari3398 2 месяца назад

    Super

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 месяца назад

    ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలు నమ్మకం వచ్చేటట్టు ఇది ఒక అవకాశం ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం వచ్చే ఇది ఒక పెద్ద అవకాశం

  • @bsr3509
    @bsr3509 2 месяца назад

    VVPAT slips లెక్కించాలి...ఎలక్షన్స్ ముందు చాలా మంది అడిగారు.కానీ EC తిరస్కరించింది

  • @Aditya31315
    @Aditya31315 2 месяца назад +7

    Evm win

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 месяца назад

    ఓట్లు ఎక్కువ వచ్చినా ఓట్లు ఎలక్షన్ పెట్టాలి ఓట్లు తేడా ఆలోచన ఓట్ల ఎలక్షన్ పెట్టాలి

  • @primetube863
    @primetube863 2 месяца назад

    All over Andhra need recounting

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 месяца назад

    ఈ ఎలక్షన్ పెట్టండి రీపోలింగ్ లో ఏమీ ఊడబుడిసిదేముండదు. రీ పోలింగ్లో ఏమీ తెలియదు రీ ఎలక్షన్ లో తెలుస్తుంది రీ ఎలక్షన్ లో తెలుస్తుంది

  • @Tarun99886
    @Tarun99886 2 месяца назад +1

    Evm tamparing😅

  • @ambatisaikumarsai5288
    @ambatisaikumarsai5288 2 месяца назад

    🙏🙏🙏👌

  • @yentapallirambabu9250
    @yentapallirambabu9250 2 месяца назад

    పోల్ అయిన ఓట్లు మెజారిటీ ఓట్లు కూడా సరిపోవాలి. లేదంటే తేడానే

  • @healthhunt4217
    @healthhunt4217 2 месяца назад

    No recounting. No election. It is waste time

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 2 месяца назад +1

    ప్రజలకు ఆందోళన ఎందుకు రా దద్దమ్మ

  • @kaipulaxmireddy8500
    @kaipulaxmireddy8500 2 месяца назад

    స్లిప్పులు లెక్కించాలి అంతే కానీ EVM లో వచ్చిన నెంబర్స్ కాదు లెక్కించల్సింది

  • @chandrasekhar-qc7qo
    @chandrasekhar-qc7qo 2 месяца назад

    Super sir keka💐

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 2 месяца назад +2

    వండర్ఫుల్ డెసిషన్ చాలావరకు డౌట్ క్లియర్ అవుతుంది ఈవీఎంలలో తేడాలు కనక కనపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చూడాల్సి వస్తుంది

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 2 месяца назад

    ఈ పోలింగ్ ద్వారా ఐనా 🤫నిజ నిజాలు బయట పడితే మంచిది...💯
    ఎలక్షన్ కమిషన్ ఎంతకు 💸అమ్ముడుపోయిందో తెలిసొస్తుంది...🙌

  • @RaviKotla2023
    @RaviKotla2023 2 месяца назад +1

    Meena gaadi pina supreme court lo petition veyyali

  • @sreenivasarao6858
    @sreenivasarao6858 2 месяца назад

    ఇది కదా కావాల్సింది .

  • @rajugaddam9582
    @rajugaddam9582 2 месяца назад +1

    ఎందుకు ప్రజలకు ఆందోళన, పడితే చంద్రబాబు పడాలి తన మోసం బయట పడుతుంది అని

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp 2 месяца назад +1

    E V M TEMPERING PAKKA TDP Party

  • @MurasCM
    @MurasCM 2 месяца назад

    V... Good🎉

  • @PrathapNalagangulla
    @PrathapNalagangulla 2 месяца назад +2

    Jiii jagan

  • @BBG-TheRealDeal-fg1nx
    @BBG-TheRealDeal-fg1nx 2 месяца назад

    Battery charging issue meeda enquiry cheyyali, VVPAT slips lu lekkapettali

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 месяца назад +1

    ఏమి మార్పు వుండదు

  • @thummaluribhaskar2324
    @thummaluribhaskar2324 2 месяца назад

    లెక్కింపు ముందు మాదిరి ఉంటుంది. రిపోలింగ్ హడగాలి

  • @sudhakarn1667
    @sudhakarn1667 2 месяца назад

    జరగాల్సింది మాకు పోలింగ్ కాదు రి కౌంటింగ్ కాదు.. రిపోలింగు జరగాలి. మాక్ పోలింగ్ లో ఈవీఎం లు బాగా పనిచేసే తీసుకొస్తారు. రి కౌంటింగ్ ante ముందు లేకింసినా ఈవీఎం లు తెస్తారుకదా

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 2 месяца назад +1

    రేయ్ మాకు కావాల్సింది మాక్ పాలియింగ్ కాదు రీ కౌంటింగ్

  • @SrinuVande-u8h
    @SrinuVande-u8h 2 месяца назад +1

    Evmlu marcharu

  • @rajareddyswarna3383
    @rajareddyswarna3383 2 месяца назад

    Good 👍👍😊

  • @Iaj180
    @Iaj180 2 месяца назад

    ఉపయోగ ఏమీవుడాడు. అధికారం వునది కాబట్టి

  • @maryrani4319
    @maryrani4319 2 месяца назад +1

    No doubt only evm party wins

  • @SureshKumar-me9dg
    @SureshKumar-me9dg 2 месяца назад

    ఏ కేంద్రాల్లో చెప్పలేదు వూరుపేర్లు చెప్పండి.

  • @hemanthk4980
    @hemanthk4980 2 месяца назад +1

    Pakka ycp ne gelistundi

  • @ravipongileti5346
    @ravipongileti5346 2 месяца назад +1

    Anni placeses low aala jarigithea bagunduuu

  • @GudipatiSubramanyam
    @GudipatiSubramanyam Месяц назад

    2019 lo kuda evm kuda రివరీపికేషన్ చెయ్యాలి

  • @galaiahpadda9343
    @galaiahpadda9343 Месяц назад

    ఎలక్షన్స్ మళ్లీ పెట్టు

  • @IBOMMAOFFICIAL-t3e
    @IBOMMAOFFICIAL-t3e 2 месяца назад +1

    Prajasomyani mosam cysaru Re polling pattalli

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 2 месяца назад

    అబ్బబ్బబ్బ. రీపోలింగ్ అంటాడు, మాక్ పోలింగ్ అంటాడు. చెవిలో పూలు పెడతాడు. ఈవీఎం/ వీవీ పాట్ వెరిఫికేషన్ అది. 12 పోలింగ్ బూత్లలో నాకు అనుమానం వుంది వెరిఫై చేయండని EC కి బాలినేని రిక్వెస్ట్ చేశాడు, ఓకే అన్నారు. యిది ఫ్రీగా కాదు, ఒక్కో ps కు 40000+ 18% GST కట్టాలి. అదీ సంగతి.

  • @naveen7736
    @naveen7736 2 месяца назад +2

    RTV 😂😂pani close 😂😂😂

  • @allinonehandtv3429
    @allinonehandtv3429 2 месяца назад

    EC ఇన్నిరోజుల గ్యాప్ తర్వాత ముందుకు వస్తుంది అంటే ఈలోపు EVM లలో తేడాలన్నీ సరిచేసి వుంటారు. ట్యాపరింగ్ చేసి ఓట్లు పెంచినవారు, అదే టాంపరింగ్ తో పెరిగిన ఓట్లు డిలీట్ చేయలేరా ఏంటి??? 😂

  • @SambasivaraoValluri-fb7ju
    @SambasivaraoValluri-fb7ju 2 месяца назад

    ఎలక్షన్ కామెషన్ ది అంత తప్పు