YCP Leaders File Complaint On EVM Tampering in AP Elections 2024 | ECI | AP News Paper Analysis

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 150

  • @BalayesuBalayesu-ns1cp
    @BalayesuBalayesu-ns1cp 2 месяца назад +2

    సూపర్ 👌

  • @GaduthuriKishor
    @GaduthuriKishor 2 месяца назад +87

    సెంట్రల్ EC కనుసన్నలోనే AP EC పనిసేసింది

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 месяца назад +122

    మన దేశం బాగుపడాలంటే.. కేంద్రంలో ప్రభుత్వం మారాలి,మన రాష్ట్రం లో బాబు పోవాలి..
    ఇవి జరిగితే గాని పేదవాడు బ్రతకగలేడు.

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 месяца назад +72

    సుప్రీంకోర్టు- నీట్ ఎగ్జామ్ పేపర్ లిక్ చేశారని అందరికీ తెలుసు కాని సుప్రీంకోర్టు మాత్రం ఎటువంటి పేపర్ లిక్ జరగలేదు అని తిర్పు ఇచ్చింది..

    • @neerajachinta463
      @neerajachinta463 2 месяца назад +1

      Yes sir ...too much ...clear ga paper leak undi telsina ilanti teerpulu isthunnaru

    • @raja.k1650
      @raja.k1650 2 месяца назад

      అది కూడా కేంద్రం కనుసన్నల్లో వుంటుంది

  • @SgmixVlog
    @SgmixVlog 2 месяца назад +43

    టిడిపి బొక్కా బీజేపీ బొక్కా జిఎస్పి బొక్కా

  • @sriker1436
    @sriker1436 2 месяца назад +37

    ఎంతకు తెగబడ్డారు, ఇంకా తెగబడతారు అయినా అదరకుండ, బెదరకుండా పోరాటం తప్ప మనకు వేరే మార్గం లేదు.

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 месяца назад +38

    Supreme court ఇందులో ఇన్వాల్వ్ అయిందన్న..
    ఈవిఎమ్ స్కాం లో సంస్థలు, వ్యవస్థలు, బిజేపీ బడా బాబులు, బడా వ్యాపారస్తులు ఉన్నారు..

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 месяца назад +50

    కేంద్ర ప్రభుత్వం ఏమీ చేపితే అవే తిర్పులు వస్తున్నాయ్..
    ఎవడు ప్రశ్నించడానికి లేదు.. ఏమి చేస్తామ్ మన కర్మ.

    • @althaf.2619
      @althaf.2619 2 месяца назад

      Modi nu Bangladesh pampudam akkada haseena politics meda modi Chala interested ga unnadu ga

  • @m.s3915
    @m.s3915 2 месяца назад +31

    అన్యాయం ఎన్నిరోజులు రాజ్యము ఎలుతుంది ఎవడైనా సరే అనుభవించాలి

  • @GujjalaSomesh
    @GujjalaSomesh 2 месяца назад +18

    ఓ రా నాయన జగన్ పక్క ఉన్న జనాలు మీకు సిగ్గు లజ్జ లేదురా ధర్నాలు చెయ్యండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అవ్వలు తాతలు పెద్దలు చిన్నలు అందరూ ధర్నాలు చేయండి ప్లీజ్ ఎందుకంటే మన ఓటు హక్కుని ఈరోజు జగనన్న లాంటోడిని మోసం చేసిన వాళ్లు రేపు పొద్దున మనల్ని కూడా మోసం చేసి పాతాళానికి తొక్కేస్తారు కనుక ఇదే మంచి అవకాశం ధర్నాలో చేసి ఆ ఈవీఎంలు ఎవరైతే మార్పులు చేశారు వాళ్ళు కఠినంగా శిక్షించాలని హైకోర్టు కూడా ధర్నాలు మొదలెట్టండి సుప్రీంకోర్టు కాడ ప్రతి దగ్గర ధర్నాలు చేయండి ప్లీజ్ దయచేసి

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 2 месяца назад +18

    ఈవీఎం మీద ఉంచిన కంప్లైంట్స్ ను వెనకకి తీసుకోవలసిన అవసరం లేదు ఒకవేళ తీసుకుంటే అది జగన్ గారు పొరపాటు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవీఎంల మీద ఫిర్యాదులను వెనకకు తీసుకునే అవసరమే లేదు అవసరమే లేదు

  • @davidbrynard7312
    @davidbrynard7312 2 месяца назад +18

    పోయిన అధికారాన్ని ...
    ప్రజలకు పోయిన పదకాలు తిరిగివ్వగాలరా..?

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +7

    ప్లీజ్ నన్ను గెలిపించండి ప్లీజ్ అన్నోడు... 21 సీట్లు గెలవడం ఏంటి? ఆడి సీటు ఆడే గెలవలేనోడు 21 సీట్లు గెలవడమా? అక్కడే అర్థమవుతుంది... ఎదో జరిగిందని!

  • @meghana-ep3cg
    @meghana-ep3cg 2 месяца назад +4

    ఇది మాత్రం నిజం అన్న,, ఉండచ్చు వ్యతిరేకత కాదు అనడానికి ఎవ్వరికి లేదు... ఎందుకంట్టే ప్రభుత్వ విధానాలు కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు... మరి అంత దారుణంగా అయితే లేదు... మరి ఇంతగా అయితే ఓట్లు పడలేదు అనిది అక్షర సత్యం.....

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 2 месяца назад +7

    ఇన్ని ఆధారాలు ఉన్నా ఏందుకు కోర్టు ప్రశ్నించలేదు ?

  • @abab9774
    @abab9774 2 месяца назад +20

    జగన్ అన్న.... ఎలాగైనా behind reason కనిపెట్టు... Democracy lo elections ultimate final... niku democracy ni kapade chance vochindi....e గెలుపు CM padavikanna greate విన్నింగ్

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 2 месяца назад +3

    తొండరగా రికౌంటింగ్ చెయ్యకుంటే వాటిల్లో కూడా మార్చే అవకాశం ఉంది

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 2 месяца назад +9

    గవర్నమెంట్ చేతిలో EC పనిచేస్తుంది
    EC పేరుకే ఇండివిడ్యువల్
    బాడీ

  • @nvramana198
    @nvramana198 2 месяца назад +4

    Yes ec ammuduponidi kabatte

  • @telugutastyfoodsttf6717
    @telugutastyfoodsttf6717 2 месяца назад +10

    64% to 99% Same Like....
    23 Seats to 164 Seats😂😂😂

  • @raja.k1650
    @raja.k1650 2 месяца назад +2

    వెనక్కి ఎందుకు తీసుకోవాలి

  • @subbareddyl5830
    @subbareddyl5830 2 месяца назад +6

    EC కి ఉరిశిక్ష పడాలి

  • @allasreenivasareddy5900
    @allasreenivasareddy5900 2 месяца назад +8

    Malli elections pettali. Prajala demand idhi...

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +20

    బ్రో 12.54%.. అంటే.. దాదాపు 49 లక్షల ఓట్లు.. మాయా kootami కి.. Jagan కి తేడా 20 లక్షల ఓట్లు.. 😱😱😱

  • @narasimhareddy6113
    @narasimhareddy6113 2 месяца назад +6

    ఆదోని లో BJP ఎలా గెలుస్తుంది ముస్లిమ్స్ ఓట్లు 60000 ఉన్నవి అక్కడ BJP కొత్త కాండిడేట్ 20 రోజులే ఆ నియోజకవర్గం తో సంబంధం ఎన్నికలు ముందు

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 2 месяца назад +14

    EVM lo mosam vundhi.Hindhupur lo ycp ki single vote radar

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 месяца назад +7

    కూటమి కుట్రలతో. మొసంచేసే EVM లతో ప్రజలను వంచించిన నేతలు.
    Cm జగనన్న( YSRCP) ఓటమికి ఏదో పెద్దకుట్రే జరిగింది . ఎంతో ప్రజాదరణ. కలిగివున్న జగనన్న ఓడిపోవడం .ఆర్చర్యం గాఉంది.

  • @narasimharaolingam5731
    @narasimharaolingam5731 2 месяца назад +11

    వెనక్కు తిరిగి తీసుకునేది లేదని అంటున్నారు ధోన్

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 2 месяца назад +6

    వ్యవస్ధలు,కుటిల రాజకీయ నాయకులు మొత్తమంతా ఒకవైపు పేద ప్రజలంతా ఒకవైపు ఇక న్యాయం జరిగే అవకాశం ఎలా ఉంటుంది.కంచే చేను మేస్తుంది.

  • @Swaram-d6l
    @Swaram-d6l 2 месяца назад +11

    అదేంటి అలా ప్రవర్తించ రాదు కదా ఒక ఏజెన్సీ......ఇదేమన్నా...... రైతు బజార్ పంచాయతీ నా 😂

  • @villagethings6050
    @villagethings6050 2 месяца назад +6

    Pakka EVM tapring chesi gelisaru

  • @madhusudanreddy8079
    @madhusudanreddy8079 2 месяца назад +3

    Evm lu change chesaru ,andulo anumanam ledu

  • @ebvenkataramireddy936
    @ebvenkataramireddy936 2 месяца назад +10

    No withdra please jagan garu please please

  • @veenakaranam5943
    @veenakaranam5943 2 месяца назад +8

    First EC ni arrest chesi 3rd Degree chesthe appudanni bayataku vasthayi, chettaha EVM Kootami, chettaha mantrulu....

  • @apparaok3868
    @apparaok3868 2 месяца назад +8

    Indian Democrecy on the Roads

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 2 месяца назад +4

    మోడీ, cbn కలిపి charging పెట్టరు. ,,

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 2 месяца назад +1

    🎉

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 2 месяца назад +4

    ముందు india lo sikshalu కటినం cheyali p. M ni అయిన తప్పు cheste.. ఉరి తీయలి

  • @sobhanp8129
    @sobhanp8129 2 месяца назад +2

    AP లో బీజేపీ పార్టీ ఉంది అని ఎవరికి తెలియదు అటువంటిది 8 సీట్ లు రావడమెంటీ, జనసేనా కాండిడేట్ లు సరిగా ప్రజలకి తెలియదు వాళ్ళు 100% గెలవడం ఏంటి విడ్డూరం కాకపోతే,వీళ్ళు టాంపరింగ్ చేయకపోతే ఎలా గెలిచారు. పోల్ ఐనా ఓట్ల కంటే కౌంటీగ్ లో ఎక్కువ రావడం సాధ్యమా, ఏదో ఒకటి జరిగితే కదా ఇవి సాధ్యం అవుతాయి .

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 2 месяца назад +2

    ఇంతకీ!!!!! యింత జరిగినా Supreme Court of India or any High Court in the Country ఏ కారణం గా స్పందన కరువైయ్యింది Psuomottoగా ఈ వ్యాజ్యము ఎందుకు స్వీకరించ కూడదు అని ఏ కారణముగా మౌన వ్రతములో వుంది. ఈ విషయంలో అడ్డుగా ఏ శక్తి ప్రభావం వుంది. ఎక్కడో ఏదో చురుగ్గా కార్యక్రమము కనిపించు చున్నది. గోవిందాయ నమః అని అనిపిస్తున్నది.😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 месяца назад +6

    Sir Garu.. Ycp contested mlas and mps will not take there complaint back why means the evms data has Got trappered and why couldn't ec officers re-count evms and vvpats slips in A.P state

  • @GopiNath-nr1wh
    @GopiNath-nr1wh 2 месяца назад +2

    Mottam odipoyina YCP MLA candidates andaru complain cheyali.
    Nijalu bayatiki Ravaali.

  • @K.bagyamK.bagyam
    @K.bagyamK.bagyam 2 месяца назад

    YESSSSSSSSSSSSS 👍💯 EVM TEPU

  • @nvramana198
    @nvramana198 2 месяца назад

    Ma. Babu hand undi natinal level lo

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186 2 месяца назад +3

    What is Judiciary doing. , E C already collected their BISCUITS, C J I SHOULD TAKE UP as SUMOTO to RESTORE DEMACRACY i to save country

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 2 месяца назад

    Yes ఇది 100% eam/ sec గేమ్....

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 2 месяца назад +2

    ఎంక్వయిరీ చేసేది ఎవరూ? 😅😅😅😊😅

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 2 месяца назад +1

    డెమోక్రసీ ని కాపాడు కోవాలి with draw చేయనే చేయకూడదు.

  • @lakshminarayana5448
    @lakshminarayana5448 2 месяца назад

    Ec edo okti mannage chesthundi anna emi cheyalem

  • @nareshtalluri2027
    @nareshtalluri2027 2 месяца назад +1

    Sakshi paper ha 😂😂😂

  • @sekharmylabathula6741
    @sekharmylabathula6741 2 месяца назад

    Good presentation bro.

  • @ephraimjonah
    @ephraimjonah 2 месяца назад +2

    They should not withdraw their petition, because nobody (party) will pay the cost of their Victory at the E. C. I's wish?

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 2 месяца назад +1

    AP election commission Failed in 2024 elections,TN seshan laanti commissioner malli raavaali

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 месяца назад +1

    This win is evm

  • @EdigaPrabhakar-x3x
    @EdigaPrabhakar-x3x 2 месяца назад +2

    Dhammuntee. Venakki. Theesukokuudadu.

  • @peddiaha7327
    @peddiaha7327 2 месяца назад +2

    Evm kutami sir president palana ravali leda Raddu chesi election Ku ravali nijayati neerupimchu kovali bharata matanu kapadali Jai bharath

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 2 месяца назад +1

    20laks e v m lu v.z.a lo ne dasaru ave marcharu

  • @tsankar9338
    @tsankar9338 2 месяца назад

    లెవదిసీబీనపీజకగాడుప్సియింటర్నేషన్సలోవసేపట్టాలి.

  • @kishane452
    @kishane452 2 месяца назад

    #where is my VOTE slogan will start

  • @prasannadevi6313
    @prasannadevi6313 2 месяца назад +2

    Elections enduku

  • @BhRaju-q6c
    @BhRaju-q6c 2 месяца назад

    Asalu venaki tidukovadu andi visarana seyali nijam bayataku ravali

  • @prakasamgnana1016
    @prakasamgnana1016 2 месяца назад +2

    వేస్ట్ ఆఫ్ టైమ్

  • @devireddyramu5002
    @devireddyramu5002 2 месяца назад

    ఒక సారి మీ ఫోన్ సీచ్చ్ ఆప్ చేసి చూడండి ఏమి జరిగింది తెలుస్తోంది 😮😮

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 2 месяца назад

    The people of Andhra Pradesh have considerable doubt honorable court has to be clarified.

  • @gonadaniel2144
    @gonadaniel2144 2 месяца назад

    Evmmistioncheinging

  • @mbnPrasad-cb7fc
    @mbnPrasad-cb7fc 2 месяца назад +1

    Etiparistitilokuda. Piryadulanuvenakitisukovadu. Modigadu. Inavadibabuina

  • @kollana-t5j
    @kollana-t5j 2 месяца назад +1

    question vesedi ycp, answer cheppedi ycp, antaa veella media sollu tappa yemi ledu, jagan media antene anta, ippudu yevvaru namme position lo leru daridrula gurinchi

  • @BMahadevareddy
    @BMahadevareddy 2 месяца назад

    Re Counting Clear ga Cheyali Sir Prajalaki Anumanam Chala Undhi sir please

  • @rockybhai8484
    @rockybhai8484 2 месяца назад

    EVM Case should be handled by FBI

  • @ramannachanda2066
    @ramannachanda2066 2 месяца назад +1

    YSRCP Defeated ALL MLA Candidates should complaint against Electron Comissin without delay.

  • @ramachandra7353
    @ramachandra7353 2 месяца назад +2

    Please goahead

  • @hanifalla5781
    @hanifalla5781 2 месяца назад

    దైరంగా వుండండి.

  • @chantiadari7476
    @chantiadari7476 2 месяца назад

    Jai Jagan anna

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 месяца назад

    Sir Garu.. Now no more Oppestions for cec officers why means ycp leaders are ready to pay amount to start re-counting evms and vvpats slips in A.P state elections completed for mlas and mps

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 2 месяца назад

    Etuvantidi bharata rajjangam

  • @kypureddy3635
    @kypureddy3635 2 месяца назад

    Asalu on the spot lo chyiyalli 1 month aunte malli edo okati chestaru CBN vallu

  • @munakalarajarao1720
    @munakalarajarao1720 Месяц назад

    If you are genuine. Clarify
    Public dabout. If you are perfect recount. Appoint techincal committee. Evm tramping jarigindi. Veeranta save Democrcy

  • @gangadharaml819
    @gangadharaml819 2 месяца назад +2

    ఎక్వారీ ఎవరు చేస్తారు సార్ వాళ్ళేగా

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 месяца назад

    Sir Garu.. Now cec officers has to Give answers to A.P state peoples and political leaders what answers means
    to one Zilla in A.P state how many evms did cec officers send to parliament and assembly elections and for 26.zillas how many evms used in assembly and parliament elections cec officers has To answers 😅

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 месяца назад

    EC no transperancy

  • @rockybhai8484
    @rockybhai8484 2 месяца назад

    Balineni should bring RUSSIAN HACKERS to trace the scam

  • @Macedonia2404
    @Macedonia2404 2 месяца назад

    Yes correct sir.new EVM lu akkada vunnai.dongalu bayata padatharu ani silent ga vunnaru.election results vachaka keda EC declaration ivvaledu

  • @KarumanchiVenkateswarulu
    @KarumanchiVenkateswarulu 2 месяца назад

    Wala model

  • @althaf.2619
    @althaf.2619 2 месяца назад

    Evm pm em chyyali em tamashala

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 2 месяца назад +1

    గులకరాయి కథలు ఎన్ని సార్లు విని నమ్మాలార్రా...

  • @ultronplayers1416
    @ultronplayers1416 2 месяца назад

    Yemi kadu

  • @dorababu6695
    @dorababu6695 2 месяца назад

    Jai Jagan 2029 pakka CM Anna jagan prajallu mosamkadu evm mosam andharapradesh 50 years varaku jagan undali

  • @Mohan1960
    @Mohan1960 2 месяца назад

    EVMs government in AP state and centre

  • @manoharreddy8845
    @manoharreddy8845 2 месяца назад

    Stupit EC💥

  • @kramdayakark6660
    @kramdayakark6660 2 месяца назад

    court lanu andarny. bedhirincha gala vallu

  • @niranjanreddy1988
    @niranjanreddy1988 2 месяца назад +1

    మింగలేక మంగళవారం మాటలు అంటే ఇవే.

  • @SeshagiriRaoKumbhagiri
    @SeshagiriRaoKumbhagiri Месяц назад

    Meena gaadiki chambagaadiki nayamu kaani jabbu vastundi ap ki manchi rojulu

  • @nvramana198
    @nvramana198 2 месяца назад

    TDP vallu ysrcp vallninlepestremo be careful

  • @RamPrasad-if4yp
    @RamPrasad-if4yp 2 месяца назад

    Vadalakoodadhu. Desadrohulu, prajaswaaya khoonigaallu. Veellatho raajakiya manugada chaala pramaadam. Prathi pourudu spandhinchaali , oka postcard viniyoginchandi, viplavam modalupettandi.

  • @anandmuthyala1455
    @anandmuthyala1455 2 месяца назад

    😅

  • @chaitanyakumarv2641
    @chaitanyakumarv2641 2 месяца назад

    Abbo gvmc elections also loosen their is no evm used.ycp new channel wait till 2029

  • @jampanivenkateswarlu4164
    @jampanivenkateswarlu4164 2 месяца назад

    Bongu.emijaragaledu

  • @karlapudyglory356
    @karlapudyglory356 2 месяца назад

    Venakki theesokokandi.

  • @VramanaRamana
    @VramanaRamana 2 месяца назад

    Elatte thapulu c kuda kodukulanu yuretheyala

  • @salmaan-2345
    @salmaan-2345 2 месяца назад

    Telengana peru to recchagodithe students atmahathyalu chesukonnaru.YSR chanipoyadu ani vini gunde aagi chacchipoyaru annaru kaani..
    Prajaswamya pariraskshana jaragali
    Yennikala peru to janalanu dhaga chestunnaru ani okadu chavadam ledu supreme court pei vottadi pettadam penchadam ledu.
    Ante pei rendu utaakinchina maranaalu kevalam rajakeeya netaly prerepinchina maranalu.
    Janala manasika dhorbalyam to alaanti nirnayalu teesukonnadi nijame aythe..
    Yennikalu ,praja prabutwamu ,prajaswamyam ane daani pei attack jarigina yevadu chacchi vottadi pettadam ledu ante artham yevado vacchi pralobhalu pedite gaani chavaru annamata.
    Aythe pei vaatini rajakeeya hathyalu ga bhaavinchi naati leaders pei caselu pettali.