చుక్క నూనె లేకుండా హెల్దీ రెసిపీస్ అని చాలామంది youtube వీడియోస్ పెడుతుంటారు.. నూనె లేకుండా చేయడం గొప్ప కాదు.. రుచికరంగా చేయడం గొప్ప.. పోతే బెండకాయలు మహా జిగురుగా ఉంటాయి.. ఇంక వాటిని ఉడకబెడితే ఆ పచ్చడి జాడు జాడు గా పోతుంది.. అది ఇంకా ఏమాత్రం బాగుంటుందో ఆ పరమేశ్వరుడికి ఎరుక.. అంత జిగురుగా ఉన్న పచ్చడి ఏం బాగుంటుంది మరీ ఘోరంగా.. అదేమంటే చేసుకొని తిని చూడండి అప్పుడు చెప్పండి అంటారు అంతేగా..
Super
Good
యంత సేపు వుడికించాలి
చుక్క నూనె లేకుండా హెల్దీ రెసిపీస్ అని చాలామంది youtube వీడియోస్ పెడుతుంటారు.. నూనె లేకుండా చేయడం గొప్ప కాదు.. రుచికరంగా చేయడం గొప్ప..
పోతే బెండకాయలు మహా జిగురుగా ఉంటాయి.. ఇంక వాటిని ఉడకబెడితే ఆ పచ్చడి జాడు జాడు గా పోతుంది.. అది ఇంకా ఏమాత్రం బాగుంటుందో ఆ పరమేశ్వరుడికి ఎరుక.. అంత జిగురుగా ఉన్న పచ్చడి ఏం బాగుంటుంది మరీ ఘోరంగా.. అదేమంటే చేసుకొని తిని చూడండి అప్పుడు చెప్పండి అంటారు అంతేగా..
Gudka yendi bhasha bagaledu seema yaasa😂😂